-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
నటీనటులు: శ్రీకాంత్, రాశి, అక్కినేని నాగేశ్వర రావు
దర్శకత్వం: శరత్
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 01.05.1998



Songs List:



కొండమీది వెండి వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర

కొండమీది వెండి వెన్నెల



కో కో కోపమా పాట సాహిత్యం

 
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు

కో కో కోపమా



బాగుందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మనో, కె. ఎస్. చిత్ర

బాగుందమ్మో




ఊరికి చెప్పకు పాట సాహిత్యం

 
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర

ఊరికి చెప్పకు



ముత్యాల ముగ్గుల్లో... పాట సాహిత్యం

 
చిత్రం: పండగ (1998)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు, మనో, కె. ఎస్. చిత్ర

ఆ... ముత్యాల ముగ్గుల్లో...
ఆ... రతనాల గొబ్బిళ్లో...
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి

ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

అత్తింట సాగుతున్న
అల్లుళ్ల ఆగడాలు భోగి పళ్లుగా
కంగారు రేపుతున్న
కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా

ఉన్నమాట పైకి చెప్పు
అక్కగారి వైనమేమో సన్నాయిగా
దేనికైన సిద్ధమైన బావగారి
పద్ధతేమో బసవన్నగా

పిల్లపాపలే పచ్చతోరణాలుగా
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసి... తెరతీసి... కనువిందుగా
మనకందిన సిరిసంపదే.. సంక్రాంతి

ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

మనసును చూసే కన్నులు ఉంటే
పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే
ఇళ్లే కోవెల కాదా
మన అనువాళ్లే నలుగురు ఉంటే
దినము కనుమే కాదా

దేవతలేని దేవుడు నీవు ఇల చేరావు
కనలేని కొనలేని అనురాగమే 
నువు పంచగా అరుదెంచదా సుఖశాంతి

ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి

ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు

No comments

Most Recent

Default