చిత్రం: D for దోపిడి (2015) సంగీతం: మహేష్ శంకర్, సచిన్- జిగర్ నటీనటులు: సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నవీన్ పోలిశెట్టి, మెలానీ చంద్ర దర్శకత్వం: సిరజ్ కళ్ళా, నిర్మాతలు: రాజ్ & డి. కె, నాని విడుదల తేది: 25.12.2013
Songs List:
రౌడీ ఫెలోస్ పాట సాహిత్యం
Song Details
మెహెర్ మెహెర్ పాట సాహిత్యం
చిత్రం: D for దోపిడి (2015) సంగీతం: మహేష్ శంకర్, సచిన్- జిగర్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: ప్రియా సరైయ, కారుణ్య, మాధవ్ కృష్ణ మెహెర్ మెహెర్ మెహెర్ బాని మెహెర్ మెహెర్ మెహెర్ బాని పైకే ఏమన్నలే ఐన వినపడితే మెహెర్ మెహెర్ మెహెర్ బాని మెహెర్ మెహెర్ మెహెర్ బాని ఓహ్ ఎం కావాలో తెలిసే వీలుంటే మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ బాని నే మెహెర్ బాని కలే కాదు కానీ ఎదురయేటు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే కాలం ని వొళ్ళో ఆలా తుళుతుంటే క్షణాలైతే లెక్క రావు మెహెర్ మెహెర్ మెహెర్ బాని ఏదో హాయి నిన్ను చూస్తూ ఉంటే కనులకైతే ఖర్చు లేదు లే మెహెర్ మెహెర్ మెహెర్ బాని నే చూసినంత ఆనందం అంత ఎదురైటు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే అంత ఏది ఎంత తెలీనంత వింత ప్రేమ అయితే మోయగలను మెహెర్ మెహెర్ మెహెర్ బాని దూరం ఉంటూ దూరం అనుకుంటూ చెరువాయి వరసనేమని మెహెర్ మెహెర్ మెహెర్ బాని కలయికలన్నీ కనుకలైతే ఎదురైక్టు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే మెహెర్ మెహెర్ మెహెర్ బాని
డింగ్ డాంగ్ పాట సాహిత్యం
Song Details
డి ఫర్ దోపిడీ పాట సాహిత్యం
Song Details
రం పం పం పాట సాహిత్యం
Song Details

No comments
Post a Comment