-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chintalapudi Srinivasa Rao"



చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
నటీనటులు: నాగశౌర్య, విధి యాదవ్, సముద్రఖని
దర్శకత్వం: రమేష్ దేసిన 
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి 
విడుదల తేది: 17.04.2026



Songs List:



మై డియర్ జనతా పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేమచంద్ర 

మై డియర్ జనతా నే చెబుతా
ఇదిగిదిగో నా బయో డేటా
తిడతా కొడతా కలబడతా
మంచికి కంచై నిలబడతా

మై డియర్ జనతా నే చెబుతా
ఇదిగిదిగో నా బయో డేటా
తిడతా కొడతా కలబడతా
మంచికి కంచై నిలబడతా

ఎవరి జోలికి వెళ్ళాను
నేనెవ్వరి గీతను దాటను
నేనెవ్వడి ఫోర్సుకు లొంగను
నే తలొంచను..

అరె వాడని వీడని చూడను
నా మెత్తటి మనసును వాడను
కన్నెదురుగా జరిగిన తప్పును
నే క్షేమించను..

మనసు మజిలు కలిసి మెలిసి
కురిసి మెరిసే వరసే మనది
మై డియర్ జనతా… ఓ

ఓ మై గాడ్ శ్రీ కృష్ణ సూత్రధారి
నాది కూడా నీలాంటి దారి
స్కాచ్ అంటూ వేసానో ఒక్కసారి
సూరీడే దిగాలి నింగి జారీ

అద్దంలా నేను ఈ లోకం ముందున్నాను
ఆ తేడాలన్నీ తేడాగానే సరిచేస్తా
గుడ్డు బ్యాడు రూల్స్ ఎక్కువగా పెట్టుకొను
మనసేమందో ఆ దారిలో నడిచేస్తా
మై డియర్ జనతా… ఆ

మై డియర్ జనతా నే చెబుతా
ఇదిగిదిగో నా బయో డేటా

నేనింతే బిందాస్ ఆటిట్యూడ్
ఐ ఆమ్ లైక్ యువర్ పక్కింటి పిల్లగాడు
లేదంట టెంపర్ ఓవర్ లోడ్
ఎనీటైం బీ పాజిటివ్ నాలో చూడు

నువ్వే నా వంకే అది హిట్టంట నాకే
దానిలో కూడా ఎంజాయిమెంట్ చూసేస్తా
ఏ బాధ కన్నీరైనా ఆపేస్తా గొంతుదాకే
నా గుండెని మాత్రం పువ్వులోనే దాచేస్తా
మై డియర్ జనతా… ఓ

మై డియర్ జనతా నే చెబుతా
ఇదిగిదిగో నా బయో డేటా
తిడతా కొడతా కలబడతా
మంచికి కంచై నిలబడతా




అందమైన ఫిగర్ నువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: శ్రీధర్ సేన , ప్రియ జెర్సన్

అందమైన ఫిగర్ నువ్వా 




నా మావ పిల్లనిస్తానన్నాడే పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: NC కారుణ్య , హరిప్రియ 

నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనికా అల్లుడే

నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింకా ఎక్కుడే

కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే

యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిడ జగిడ జగిడ
జగిడ జగిడ జగిడ జజక్క

జగిడ జగిడ జగిడ
జగిడ తన్నులింకా హో..

నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనికా అల్లుడే

నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింకా ఎక్కుడే

కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే

యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..

జట్టు కట్టుకు వద్దాం వద్దాం
పట్టుబట్టలు తెద్దాం తెద్దాం
ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నాం బవయ్యా

పులా బుట్టలు మొత్తం మొత్తం
పండ్ల బుట్టలు సిద్ధం సిద్ధం
గొళ్ళేమెప్పుడు పెట్టేత్తావు ఏవయ్యా

గాజువాక గాజులెట్టి
సిరిపురం సిరకట్టి
రెళ్ళు ఈదీ పూలు పెట్టి
అత్త ఇంటి బాట పట్టి
భీమిలికి రాయే బుజ్జి
నాటు పడవ తోలుకొచ్చి
పాల గ్లాసు చేతికిత్తే
ఆడుకుంటా గిల్లిగిచ్చి

అల్లాటప్పా పిల్లదాన్ని కాదు సూడబ్బి
నీలాంటోన్ని సేతులకు చిక్కను రబ్బి
పెళ్లనయిపోతానని ఆశలొదబ్బి
ఏ గొళ్ళెం నీకు నాకు లేదు ఎల్లిపోరబ్బి

ఆ సన్న నడుం తిప్పుతుంటావు
గోలీసోడాలా ఉంటవు
నాపై పొంగే నీ ప్రేమను దాచేయొద్దే

మా అయ్యా, మా అయ్యా పిల్లనిత్తానన్నడా
నిన్నే కొంగుకే ముడి ఏసుకొని ఏలు పట్టనిత్తాన
మా అయ్యా పిల్లనిత్తానన్నడా
కన్నె సోకునంతా మూటగట్టి పోకిరోనికిత్తాన

కంటిపాప లాగా నిన్ను సూత్తనే
నిన్నే కట్టమేది పెట్టకుండా పల్లకిలో మోత్తానే
నీకు నాకే రాసిపెట్టి ఉందమ్మి
నీ ఇంటి ముందే టెంటు ఏసీ దేవదాసై ఉంటానే

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తన్నులింకా హో..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..

జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క

జగిట జగిట జగిట
జగిట తన్నులింకా హో..




పొమ్మంటే పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: విజయ్ ఏసుదాస్ , శక్తిశ్రీ గోపాలన్ 

పొమ్మంటే 



అమెరికా నుండి వచ్చాను పాట సాహిత్యం

 
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026)
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: చందనబాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ 

అమెరికా నుండి వచ్చాను

Palli Balakrishna Friday, May 1, 2026



చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: సుశాంత్ , తమన్నా , నిఖిత
దర్శకత్వం: జి. రవిచరన్ రెడ్డి
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగశుసీల
విడుదల తేది: 11.04.2008



Songs List:



హే బేబీ హే బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి, కౌసల్య 

హే బేబీ  హే బేబీ 




తడిసి మోపెడవుతుందే పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవివర్మ, అనురాధ శ్రీరామ్

ఉన్నోళ్ల మరదల్ని లేనోళ్ళ చెల్లెల్ని
ఊరందరికి కావలసిన దాన్ని
ఏం చేసినా నోరు తెరవని దాన్ని
నోరు తెరిచి ఏం అడగని దాన్ని

అమ్మనీ.. 

జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి 
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి
నోసురింగు గోళ్లరంగు తీసుకురావాలి
హాండ్ బాగ్ హెయిర్ పిన్ మోసుకురావాలి
పోరికోసం ఇన్ని తేవాలంటే 
కోరుకున్నవన్ని తీర్చాలంటే
వామ్మో... తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి 
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి

కన్ను కొట్టి మేము రమ్మంటే 
నువ్  కైనటిక్ కొని తెమ్మంటే
కన్ను కొట్టి మేము రమ్మంటే 
నువ్  కైనటిక్ కొని తెమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
లిప్పు కిస్ నేనిమ్మంటే
నువ్ డూప్లెక్స్ ఫ్లాటిమ్మంటే 
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

ఈ సిస్టమ్ గాని లేకుంటే 
ఈ స్టీరియో నీలో పుడుతుంటే
నా అందం అందక పోతుంటే 
ఇక అత్యాచారాలవుతుంటే
మా కార్యక్రమాలు లేకుంటే
మీ క్రైమ్ పెరిగిపోతుంటే 
మేం సోషల్ సర్వీస్ మానేస్తే 
మీ సొసైటీ మొత్తం చెడిపోతే హా..

తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

సందులోకి మేం రమ్మంటే 
నువు సింగపూర్ కే పదమంటే
సందులోకి మేం రమ్మంటే 
నువు సింగపూర్ కే పదమంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

బరువు దించమని మేమంటే
నువ్ బ్లాంక్ చెక్ నే ఇమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

మేమంటూ మరి లేకుంటే 
మా సెంటర్ కెవరు రాకుంటే 
మీ ఒంట్లో నేనే నిలవుంటే 
మీ కంట్రోలౌటైపోతుంటే
హైపర్ టెన్షన్ మొదలైతే 
ఆపై బీపీ రైజ్ అయితే 
హాస్పిటల్లో జాయిన్ అయితే 
అక్కడ బిళ్ళను చెల్లిస్తే హా..

తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే




వెల్లకే వెల్లకే పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: వాసు గీతామాధురి 

వెల్లకే వెల్లకే




ప్రేమ (ఒకసారి కారం ) పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి, కౌసల్య 

ప్రేమ   (ఒకసారి కారం )



పద పదరే పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవన్ 

పద పదరే



చీమలేమో చెక్కర పాట సాహిత్యం

 
చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాబా సెహగల్

చీమలేమో చెక్కర 



చిత్రం: కాళిదాసు (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవివర్మ, అనురాధ శ్రీరామ్
నటీనటులు: సుశాంత్ , తమన్నా , నిఖిత
దర్శకత్వం: జి. రవిచరన్ రెడ్డి
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగశుసీల
విడుదల తేది: 11.04.2008

ఉన్నోళ్ల మరదల్ని లేనోళ్ళ చెల్లెల్ని
ఊరందరికి కావలసిన దాన్ని
ఏం చేసినా నోరు తెరవని దాన్ని
నోరు తెరిచి ఏం అడగని దాన్ని

అమ్మనీ..

జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి
నోసురింగు గోళ్లరంగు తీసుకురావాలి
హాండ్ బాగ్ హెయిర్ పిన్ మోసుకురావాలి
పోరికోసం ఇన్ని తేవాలంటే
కోరుకున్నవన్ని తీర్చాలంటే
వామ్మో... తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

జాకెట్ తేవాలి లాకెట్ తేవాలి
రాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలి
నెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలి
నెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలి

కన్ను కొట్టి మేము రమ్మంటే
నువ్  కైనటిక్ కొని తెమ్మంటే
కన్ను కొట్టి మేము రమ్మంటే
నువ్  కైనటిక్ కొని తెమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
లిప్పు కిస్ నేనిమ్మంటే
నువ్ డూప్లెక్స్ ఫ్లాటిమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

ఈ సిస్టమ్ గాని లేకుంటే
ఈ స్టీరియో నీలో పుడుతుంటే
నా అందం అందక పోతుంటే
ఇక అత్యాచారాలవుతుంటే
మా కార్యక్రమాలు లేకుంటే
మీ క్రైమ్ పెరిగిపోతుంటే
మేం సోషల్ సర్వీస్ మానేస్తే
మీ సొసైటీ మొత్తం చెడిపోతే హా..

తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

సందులోకి మేం రమ్మంటే
నువు సింగపూర్ కే పదమంటే
సందులోకి మేం రమ్మంటే
నువు సింగపూర్ కే పదమంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

బరువు దించమని మేమంటే
నువ్ బ్లాంక్ చెక్ నే ఇమ్మంటే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

మేమంటూ మరి లేకుంటే
మా సెంటర్ కెవరు రాకుంటే
మీ ఒంట్లో నేనే నిలవుంటే
మీ కంట్రోలౌటైపోతుంటే
హైపర్ టెన్షన్ మొదలైతే
ఆపై బీపీ రైజ్ అయితే
హాస్పిటల్లో జాయిన్ అయితే
అక్కడ బిళ్ళను చెల్లిస్తే హా..

తడిసి తడిసి...
తడిసి మోపెడవుతుందోయ్
మీకు తడిసి మోపెడవుతుందోయ్
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే
తడిసి మోపెడవుతుందే
మాకు తడిసి మోపెడవుతుందే

Palli Balakrishna Saturday, December 16, 2017


చిత్రం: అడ్డా (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: సుశాంత్ , శాన్వి , శ్వేతా భరద్వాజ్, స్వప్నిక
దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి
నిర్మాతలు:ఎ. నాగసుశీల , చింతలపూడి శ్రీనివాసరావు
విడుదల తేది: 15.08.2013

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

వేచింది నీకోసమే నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే
ఇవన్ని ప్రతి బంధంలో  ఉన్నాయి ఇంతకుముందే
అదో ఇదో తేలేదెలా

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

ఎప్పటినుండో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నా పైనే నమ్మకమిక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా
అయిన ఎందుకో మనసే వప్పదే
పోనీ ఆ నిజం నీతో చప్పదే
అయోమయం పోయేదెలా ఓ..

రేపో మాపో నావల్లే నీకేమి అవ్వకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా ఓ...

Palli Balakrishna Friday, December 15, 2017

Most Recent

Default