Raj Tarun Movies List
25. Paanch Minar

చిత్రం: పాంచ్ మినార్ (2025) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్ దర్శకత్వం: రామ్ కడుముల నిర్మాతలు: మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి విడుదల తేది: 21.09.2025
24. Chiranjeeva

చిత్రం: చిరంజీవ (2025) సంగీతం: అచ్చు రాజమణి నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు దర్శకత్వం: అభినయ కృష్ణ నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ విడుదల తేది: 07.09.2025
23. Bhale Unnade

చిత్రం: భలే ఉన్నాడే (2024) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి దర్శకత్వం: శివ సాయివర్ధన్ నిర్మాత: ఎన్.వి. కిరణ్ కుమార్ విడుదల తేది: 13.09.2024
22. Tiragabadara Saami

చిత్రం: తిరగబడర సామి (2024) సంగీతం: జెబి (JB) నటీనటులు: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా దర్శకత్వం: ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి నిర్మాత: మల్కాపురం శివకుమార్ విడుదల తేది: 02.08.2024
21. Purushothamudu

చిత్రం: పురుషోత్తముడు (2024) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుదీర్ దర్శకత్వం: రామ్ భిమానా నిర్మాతలు: రమేష్ తేజావత్, ప్రకాష్ రమేష్ తేజావత్ విడుదల తేది 26.06.2024
20. Naa Saami Ranga

చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ దర్శకత్వం: విజయ్ బిన్నీ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి విడుదల తేది: 14.01.2024
19. Manu Charitra

చిత్రం: మను చరిత్ర (2023) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: శివ కందుకూరి, మేఘ ఆకాష్ దర్శకత్వం: భరత్ పెదగాని నిర్మాత: నరల శ్రీనివాస రెడ్డి విడుదల తేది: 23.06.2023
18. Stand Up Rahul

చిత్రం: Stand Up Rahul (2021)
సంగీతం: స్వీకర ఆగస్తి
నటీనటులు: రాజ్ తరుణ్,వర్ష బొల్లమ్మ
దర్శకత్వం: సంతూ
నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
విడుదల తేది: 2022
17. Anubhavinchu Raja

చిత్రం: అనుభవించు రాజా (2022)
సంగీతం: గోపిసుందర్
నటినటులు: రాజ్ తరుణ్, కాసిష్ ఖాన్
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
విడుదల తేది: 26.11.2021
16. Power Play

చిత్రం: పవర్ ప్లే (2021)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాజ్ తరుణ్, హెంల్ ప్రిన్స్, పూర్ణా, పూజా రామచంద్రన్, అజయ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: మహిధర్, దేవేష్
విడుదల తేది: 05.03.2021
15. Orey Bujjiga
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నయ్యర్, హెబా పటేల్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాత: కె. కె. రాధామోహన్
విడుదల తేది: 02.10.2020
14. Iddari Lokam Okate

చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే
దర్శకత్వం: జి. ఆర్. కృష్ణ
నిర్మాత: శిరీష్ (దిల్ రాజు సమర్పణ)
విడుదల తేది: 25.12.2019
13. Lover

చిత్రం: లవర్ (2018)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: రాజ్ తరుణ్, రిద్ది కుమార్
దర్శకత్వం: అనీష్ కృష్ణ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 20.07.2018
12. Raju Gadu

చిత్రం: రాజుగాడు (2018)
సంగీతం: గోపీ సుందర్
నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా డస్టర్
దర్శకత్వం: సంజనా రెడ్డి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 01.06.2018
సంగీతం: గోపీ సుందర్
నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా డస్టర్
దర్శకత్వం: సంజనా రెడ్డి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 01.06.2018
11. Rangula Ratnam

చిత్రం: రంగుల రాట్నం (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
నటీనటులు: రాజ్ తరుణ్ , చైత్ర శుక్ల
దర్శకత్వం: శ్రీ రంజిని
నిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్
విడుదల తేది: 2018
10. Balloon (Tamil)
చిత్రం: బెలూన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: జై , అంజలి, జనని అయ్యర్
దర్శకత్వం: సినిష్ శ్రీధరన్
నిర్మాతలు: దిలీప్ సుబ్బరాయన్, అరుణ్ బాలాజి నంద కుమార్
విడుదల తేది: 29.12.2017
Role: Cameo Appearance
09. Andhhagadu

చిత్రం: అందగాడు (2017)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, హెబా పటేల్
దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: రాంబ్రహ్మం సుంకర
విడుదల తేది: 02.06.2017
08. Kittu Unnadu Jagratha

చిత్రం: కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: రాజ్ తరుణ్,అను ఇమ్మాన్యూల్
దర్శకత్వం: వంశీకృష్ణ
నిర్మాత: ఏ.కె.ఎంటర్ టైన్మెంట్
విడుదల తేది: 03.03.2017
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: రాజ్ తరుణ్,అను ఇమ్మాన్యూల్
దర్శకత్వం: వంశీకృష్ణ
నిర్మాత: ఏ.కె.ఎంటర్ టైన్మెంట్
విడుదల తేది: 03.03.2017
07. Naanna Nenu Naa Boyfriends
చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రావురమేష్, హెబపటేల్ , అశ్విన్, నోయిల్ సేన్, కేరింత నూకరాజు, తేజస్వి మదివాడ
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, మానస, మహలక్ష్మి
విడుదల తేది: 16.12.2016
Role: Cameo Appearance
06. Majnu
చిత్రం: మజ్ను (2016)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: నాని, అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: విరించివర్మ
నిర్మాతలు: గీత గొల్ల, పి.కిరణ్
విడుదల తేది: 23.09.2016
05. Eedo Rakam Aado Rakam

చిత్రం: ఈడోరకం ఆడోరకం (2016) సంగీతం: సాయి కార్తిక్ నటీనటులు: మంచు విష్ణు , సోనారిక భడోరియ, రాజ్ తరుణ్, హెబా పటేల్ దర్శకత్వం: సంపత్ గుండ్రారపు నిర్మాత: సాయి తేజ నాయక్ విడుదల తేది: 14.04.2016
04. Seethamma Andalu Ramayya Sitralu

చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: రాజ్ తరుణ్, ఆర్తన బిను దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి నిర్మాతలు: యస్.శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి విడుదల తేది: 29.01.2016
03. Kumari 21F

చిత్రం: కుమారి 21 F (2015) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: రాజ్ తరుణ్, హేబా పటేల్ దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్ నిర్మాతలు: సుకుమార్ , విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి విడుదల తేది: 20.11.2015
02. Cinema Choopistha Mava

చిత్రం: సినిమా చూపిస్త మావ (2015) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: రాజ్ తరుణ్, అవిక గోర్ దర్శకత్వం: నక్కిన త్రినాథ రావు నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, జి. సునీత, రూపేష్ డి గోలి విడుదల తేది: 14.08.2015
01. Uyyala Jampala

చిత్రం: ఉయ్యాలా జంపాలా (2013) సంగీతం: సన్నీ M.R నటీనటులు: రాజ్ తరుణ్, అవికాగోర్ దర్శకత్వం: విరించి వర్మ నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ , పి.రామ్మోహన్, నాగార్జున అక్కినేని విడుదల తేది: 25.12.2013
Raj Tarun Movies List
Palli Balakrishna
Wednesday, March 3, 2021
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తిక్
నటీనటులు: రాజ్ తరుణ్, ఆర్తన బిను
దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
నిర్మాతలు: యస్.శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల తేది: 29.01.2016
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు
స్టెప్ స్టెప్ లోన వచ్చి ఎదురు దెబ్బలెన్ని తాకినా
మరింత దూసుకెల్లె సత్తువుందింక నీదె
వుంటె వుంద్ని పొతె పొనియి గెలవలెని ప్రనం ఎందుకు
రానంతు పత్తు బత్తె జత్తు మీధెలె
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రే
ఇదే తుది సమరం ఏ
మీ కరంటు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు
ఆనడు కుడ రావన-సేన
రామున్ని చూసి ఒ వెక్కెరించెనంట
వానర-సేన సమరములొన
పొరాడి మాతొ గెలిచెది కల అంటు
కొతులె కద అన్న రక్కసులు నాడు
నింగి నీల బొక్క బొర్ల పడ్డ తీరు
ఎం తెలుసు అన్ని గల్ల ఎత్తె
బట్చ్ దిమ్మ తిరిగె-తట్టు కొట్టు కొట్టు
జాగొ జాగొ రె జాగొ జాగొ
గెలుపు వైపుకె భాగొ భాగొ రె
ఇదే తుది సమరం ఏ
మీ కరంతు గుండలలొని మంట
ఆరెది కదులె చలొ చలొ
ఆ జయన్ని ముద్దు పెట్టె జమ్ము-దమ్ము
నీదె వుటో వుటో వుటో
మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు
********** ********** **********
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్
నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నాకు పసి ప్రపంచమైన
నాకు ప్రతి వసంతమైన
నా కదకు సుకంతమైన నువ్వెనా
నాకు చిరు సంతొషమైన
నాకు తొలి కన్నీటివైన
నా కలకు నిజానివైన నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నువ్వెనా హొ నువ్వెనా
నువ్వున్నా మదిలొ ఈ గుండె గదిలొ
నీ గురుతు మెలిపెడుతోందె ఒక్కొ క్షనము
నీ స్నెహ-మడిగే నాలొని కలకు
ఎ నిదుర రానంటోందె కలిసే వరకు
నీ తొడు లెక నె ప్రేమ లక
నెనుండలేనె నీతొరాని నన్నింక
నీ గ్నాపకం విదిచెల్లదె ఎంచెసినా
ఎన్నాల్లుగ లెదేమిటొ ఈ యాతనా
నువ్వెనా హొ నువ్వెనా
********** ********** **********
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్ , దివ్య యస్.మోహన్
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్క్ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఒక్కొ వాన జల్లు ఒక్కొ మెఘం నుంచి
ఒక్కొ చందమామ ఒక్కొ విష్వం నుంచి
భరించి హరించి ప్రేమించె నీకొసం
నా ప్రానం ఏసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న
ఎ మెరుపు పువ్వు నువ్వె చెలి
ని చిలిపి నవ్వె గీథంజలి
నీ వూహె నాకు ఒ జాబిలి
నీ పలుకె గుండెల్లొ జిలిబిలి
ఒక్కొ వయిధ్యన్ని ఒక్కొ అల్లరి అడిగి
ఒక్కొకొ ప నుంచి ఒక్కొ పల్లవి తెచి
ఆడించి పడించి లలించె నీకొసం
నా ప్రానం ఎసి దాచన
ఒక్కొ సంతొషం నుంచి ఒక్కొ సంగీతం తెచ్చి
ఒక్కొ నిమిషంలొ నీకొసం దాస్తున్న
కన్నుల్లొ వుండె కన్నీరులా
గుండెల్లొ పొంగె సెలేఅరులా
నీ కలల పూల తోటై ఇలా
ఎ కలలు అక్కర్లెనంతల
పుట్టెదాక మల్లి నీకై చచ్చె ఆష
చచ్చె దాక మల్లి నీతొ బ్రతికె ఆష
ప్రానం లొ ప్రానం ల
మౌనం లొ మౌనం లా
నా జీవితన్ని పంచనా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆక్షం తుంచి
ఒక్కో నిమిషంలొ నీకొసం దాస్తున్న
********** ********** **********
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సచిన్ వేరియర్, దివ్య యస్.మోహన్
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
నింగీ నీలం, ఆకూ పచ్చ
నువ్వూ నేనూ జంట వీడి పోమూ
అలుకూ రాగం, మెరుపూ మేఘం
దేహం ప్రాణం మనమై కలిశామూ
జతగా ప్రతి జన్మకీ
నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించనీ
యదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ
ఆహా అంటోంది నా సంబరం
వొడి లో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం
వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీ క్షణం
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
********** ********** **********
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యాజిన్ నజర్
సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా
కుడికన్నైతే అదురుతు వుందె
చిలిపిగ నవ్వితె చెలియా
యెదనె నలిపెసవె దూదిలా
ఆపై కుదిపెసవె నన్నిలా
కళ్లకు మతెక్కించె సూదిలా
గుచ్చెసవె పిల్ల జివ్వంటుందే
సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా
సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
కిందడొ మీదడొ చెస్తా
కన్నుల కలవా వెన్నుల బరువ
నీకొసమె మొస మగువ
నీకొసమే నా రెయి తెల్లరెన
మా కొడినె కుయ్యలిలె అంటున్న
తెల్లవరుజము ఇంటి ముందు ముగ్గులాగ
సంధెవెల ముందు ఆకసం లొ బొద్దులాగ
సొయగల పిల్ల దాచుకున్న సిగ్గులగ
తల్చుకున్న వెల వందయెల్లు నీవికగ
తెల నీతొ న వూహల్లొ
సీతా నువ్వె నా విది రాతా
సీతా మార్చెసవె గీతా
సీతామలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షనం కలయా నిజమా
యెందకు గొడుగ నీటికి పడవ
నాకై నువ్వె ఊ.. చాల్లె మగువా
అలనటి ఆ సావిత్రి నువ్వంటున్న
మిస్సమ్మనె ప్రెమించ మంటున్న
కాటికంచుల్లొన వెచ్చగున్న కల్లు చుడు
లెతవుల్లగున్న గొల్లపైన రంగు చుడు
ముక్కు సూటి పిల్ల మాటల్లొన పదును చుడు
మెచ్చుకున్న వల్ల నన్ను యెవడు ఆపలెడు
తేల నీతొ న వూహల్లొ
సీతా నువ్వె నా విధి రాతా
సీతా మార్చెసవె గీతా
********** ********** **********
చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు (2016)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ సురేషన్
తారజువ్వకి దారం కట్టి ఆకసంలొ ఎగరేస్తుంటం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె రె రె
సీతాకోక చిలకలకెమొ కోక రేక కట్టించెస్తం
దెఖొ రె దెఖొ రె దెఖొ రె
చెయ్యాలి అనుకుంటె చాలు
ఎదైన చెస్తం నిద్దట్లొ లెస్తం
చెయ్యొదు అనిపిస్తె మాత్రం
కొట్లైన రాని పట్టించుకొం పొతెపొని
లైఫ్ అంటె కూసింత తీపి కూసింత బిపి ఖూసింత హాప్పి
కాబట్టె నచ్చింది చెస్తం నచ్చంది తొస్తం
ఫ్రెండ్షిప్ లోనె తింటు తాగి బతికెస్తం
పొదు పొదున్నె ఒసి గ చై యె కొడతం
ఆపై ఫేZబుక్ స్టటుస్ పెడతం
what a next అంటు ఊరోల్ల గొడవల్లో
దిగుతం తిడతం కొడతం
దూమపనం మద్యపనం ఆరొగ్యనికి హాని
ముట్టొదు ఇంచు మించు మెము అంతేగా
చదువంటె మా బుర్రలకి అస్సలు ఎక్కదుగాని
షాచ్క్ లు మీద షాచ్క్ లు ఎచె తెలివుంధి
బ్రాండెడ్ జీన్స్ ఏస్తం బూటేస్తం హై ఫై గుంటాం
ఉక్కపొస్తుంటె లుంగిలె కడతాం
ఫిగరే వెల్తుంటె ఎనకాలె ఫాలో ఐపోదాం విజిలే కొడదాం
తూఫాన్ అయిన వచ్చేముందు హెచ్చరికె ఎస్తరొయ్
మేమెప్పుడు దూకెస్తమొ మాకె తెలవదురొయ్
మనిషంటె మంకీ నుంచి పుట్టినవాడె కాద
అల్లరి వేషాలేయకపొతె ఎట్టాగా
2016
,
Arthana Binu
,
Gopi Sundar
,
Raj Tarun
,
Seethamma Andalu Ramayya Sitralu
,
Srinivas Gavireddy
Seethamma Andalu Ramayya Sitralu (2016)
Palli Balakrishna
Sunday, August 20, 2017
Subscribe to:
Posts
(
Atom
)
