Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Search results for Om Namo Venkatesaya (2017)
Akkineni Nagarjuna Movies List


Akkineni Nagarjuna Movies List




96. Coolie

చిత్రం: కూలీ (2025)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సుభాషిణి , అనిరుధ్ రవిచందర్ 
నటీనటులు: సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, శృతి హసన్ 
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ 
విడుదల తేది: 14.08.2025



95. Kuberaa

చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: ‘కింగ్’ నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న 
దర్శకత్వం: శేఖర్ కమ్ముల 
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 
విడుదల తేది: 20.06.2025



94. Naa Saami Ranga

చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి 
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ 
దర్శకత్వం: విజయ్ బిన్నీ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 14.01.2024



93. The Ghost

చిత్రం: The Ghost (2022)
సంగీతం: భరత్-సౌరభ్
నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: సునీల్ నరాంగ్ , పుష్కర్ రామ్మోహాన్ రావు,శరత్ మరార్ 
విడుదల తేది: 05.10.2022



92. Bangarraju



చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి
దర్శకత్వం: కె. కళ్యాణ్ కృష్ణ
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 2022




91. Wild Dog



చిత్రం: వైల్డ్ డాగ్ (2001)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, సాయామి ఖేర్, అలీ రాజా
బ్యానర్: మేట్ని ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: అషిషోర్ సాలమన్
నిర్మాతలు: ఎస్. నిరంజన్ రెడ్డి, కె. అన్వేష్ రెడ్డి
విడుదల తేది: 02.04.2021




90. Manmadhudu 2



చిత్రం: మన్మథుడు 2 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: రాహుల్ రవిచంద్రన్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేది: 09.08.2019




89. Devadas



చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, నాని, రష్మీక మండన్న, ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వనీదత్
విడుదల తేది: 27.09.2018




88. Officer



చిత్రం: ఆఫీసర్ (2018)
సంగీతం: రవి శంకర్
నటీనటులు: నాగార్జున, మైరా సరీన్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: రాంగోపాల్ వర్మ కంపెనీ
విడుదల తేది: 01.06.2018




87. Raju Gari Gadhi 2



చిత్రం: రాజుగారి గది 2 (2017)
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్
దర్శకత్వం: ఓంకార్
నిర్మాత: పొట్లూరి వి. ప్రసాద్
విడుదల తేది: 13.10.2017




86. Om Namo Venkatesaya



చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, అనుష్క
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: ఏ.మహేష్ రెడ్డి
విడుదల తేది: 10.02.2017




85. Nirmala Convent



చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016)
సంగీతం: రోషన్ సాలూరి
నటీనటులు: రోషన్ మేక, శ్రీయ శర్మ, నాగార్జున అక్కినేని
దర్శకత్వం: జి. నాగ కోటేశ్వర రావు
నిర్మాత: నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్
విడుదల తేది: 16.09.2016




84. Oopiri



చిత్రం: ఊపిరి (2016)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: నాగార్జున, కార్తీ , తమన్నా
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
విడుదల తేది: 25.03.2016





83. Soggade Chinni Nayana



చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కుసరాల
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 15.01.2016




82. Manam



చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, శ్రేయ శరన్, నాగచైతన్య , సమంత
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 23.05.2014




81. Bhai



చిత్రం: భాయ్ (2013)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, రిచా గంగోపాద్యాయ
దర్శకత్వం: వీరబద్రం
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 25.10.2013





80. Jagadguru Adi Shankara




చిత్రం:జగద్గురు ఆది శంకర (2013)
సంగీతం: నాగ శ్రీ వత్స
నటీనటులు: నాగార్జున, కౌశిక్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, శ్రీహరి
దర్శకత్వం: జె.కె.భారవి
నిర్మాత: నారా జయ శ్రీదేవి
విడుదల తేది: 15.08.2013




79. Greeku Veerudu



చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు:నాగార్జుననయనతారమీరా చోప్రా
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 03.05.2013




78. Damarukam



చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: వెంకట్
విడుదల తేది: 23.11.2012




77. Shirdi Sai



చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
విడుదల తేది: 06.09.2012




76. Rajanna



చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, స్నేహా, బేబీ అన్ని , శ్వేతా మీనన్
దర్శకత్వం: వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 22.12.2011




75. Gaganam



చిత్రం: గగనం (2011)
సంగీతం: ప్రవీణ్ మణి
నటీనటులు: నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్
దర్శకత్వం: రాధామోహన్
నిర్మాతలు: దిల్ రాజు , అన్వేష్ రెడ్డి
విడుదల తేది: 11.02.2011




74. Ragada 



చిత్రం: రగడ (2010)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 24.12.2010





73. Kedi



చిత్రం: కేడి (2010)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: నాగార్జున
దర్శకత్వం: కిరణ్ కుమార్
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
ప్రొడక్షన్స్: అన్నపూర్ణా స్టూడియోస్, కామాక్షి మూవీస్
విడుదల తేది: 12.02.2010




72. King



చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 25.12.2008




71. Krishnarjuna



చిత్రం: కృష్ణార్జున (2008)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: విష్ణు మంచు, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు మంచు, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: పి. వాసు
నిర్మాత: మోహన్ బాబు మంచు
విడుదల తేది: 01.02.2008




70. Don



చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, రాఘవ లారెన్స్
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: యమ్.ఎల్.కుమార్ చౌదరి
విడుదల తేది: 20.12.2007




69. Boss



చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్, (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనూప్ రూబెన్స్)
నటీనటులు: నాగార్జున, నయనతార, పూనమ్ బజ్వా, శ్రేయ శరన్, సలోని అశ్వని
దర్శకత్వం: వి. యన్. ఆదిత్య
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 27.09.2006




68. Sri Ramadasu



చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, స్నేహ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 20.03.2006




67. Super



చిత్రం: సూపర్ (2005)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, అయేషా టాకీయా, సోను సూద్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 21.07.2005




66. Mass



చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, జ్యోతిక, ఛార్మి, తనురాయ్(స్పెషల్ అప్పిరియన్స్)
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 23.12.2004




65. Nenunnanu



చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, శ్రేయ శరన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: డి.శివ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 07.04.2004




64. LOC Kargil (Hindi)



చిత్రం: LOC Kargil (2003)
సంగీతం: Anu Malik, Adesh Srivatsav (Background Score)
నటీనటులు: Sunjay Dutt, Ajay Devgan, Karan Nath, Nagarjuna Akkineni, Saif Ali Khan, Sunil Shetty, Abhisek Bachchan, Rani Mukerji, Kareena Kapoor, Esha Doel, Raveena Tandon, Preethi Jhangian, Mahima Chaudhry
దర్శకత్వం: J. P. Dutta
నిర్మాత: J. P. Dutta
విడుదల తేది: 12.12.2003

(ఇది హిందీ సినిమా)




63. Sivamani



చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: నాగార్జున , అసీన్, రక్షిత
దర్శకత్వం: పూరీ జగన్నాధ్
నిర్మాతలు: పూరీ జగన్నాధ్
విడుదల తేది: 23.10.2003





62. Manmadhudu



చిత్రం: మన్మధుడు (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 20.12.2002




61. Agni Varsha (Hindi)



చిత్రం: Agni Varsha (2002)
సంగీతం: Sandesh Shandilya
నటీనటులు: Amitab Bachchan, Jackie Shroff, Nagarjuna Akkineni, Raveena Tandon,
దర్శకత్వం: Arjun Sajnani
నిర్మాత: Kashish Bhatnagar
విడుదల తేది: 30.08.2002
(ఇది హిందీ సినిమా తెలుగులో అగ్ని వర్షం పేరుతో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ చేశారు)






60. Santosham



చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: నాగార్జున, ప్రభుదేవా, శ్రేయ శరన్, గ్రేసి సింగ్
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 09.05.2002




59. Snehamante Idera



చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
నటీనటులు: నాగార్జున, భూమిక, సుమంత్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 26.10.2001




58. Akasa Veedhilo



చిత్రం: ఆకాశ వీధిలో (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 23.08.2001




57. Adhipathi



చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
నటీనటులు: మోహన్ బాబు, ప్రీతి జింగ్యాని, నాగార్జున, సౌందర్య
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 19.09.2001





56. Bava Nachadu



చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: యమ్.అర్జున్ రాజు
విడుదల తేది: 07.06.2001




55. Eduruleni Manishi



చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, షెహనాజ్
దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 30.03.2001




54. Azad



చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి
దర్శకత్వం: తిరుపతి సామి
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 29.09.2000




53. Ninne Premistha



చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000




52. Nuvvu Vastavani



చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2000




51. Ravoyi Chandamama



చిత్రం: రావోయి చందమామ (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, అంజలి జవేరి, జగపతిబాబు, కీర్తి రెడ్డి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 15.10.1999




50. Seetharama Raju



చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, హరికృష్ణ , సాక్షి శివానంద్, సంఘవి
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాతలు: నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 05.02.1999




49. Zakhm (Hindi)



చిత్రం: Zakhm (1998)
సంగీతం: M. M. Keeravani
నటీనటులు: Ajay Devagan, Nagarajun, Pooja Bhatt, Sinali Bendre
దర్శకత్వం: Mahesh Bhatt
నిర్మాత: Mukesh Bhat, Pooja Bhatt
విడుదల తేది: 25.12.1998




48. Chandralekha



చిత్రం: చంద్రలేఖ (1998)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, ఇషాకొప్పికర్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: నాగార్జున, వి.రాంప్రసాద్
విడుదల తేది: 31.07.1998




47. Angaaray (Hindi)



చిత్రం: Angaaray (1998)
సంగీతం: Anu Malik, Adesh Sri Vastav
నటీనటులు: Akshay Kumar, Nagarjuna Akkineni, Sonali Bendre, Pooja Bhatt
దర్శకత్వం: Mahesh Bhatt
నిర్మాతలు: జి. వెంకట రాజా రెడ్డి, యమ్. వి.ఉషశ్రీ
విడుదల తేది: 24.07.1998

(తెలుగులో  "రౌడీ" పేరుతో డబ్బింగ్ చేశారు)




46. Auto Driver



చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
నటీనటులు: నాగార్జున, దీప్తి బట్నాగర్, సిమ్రాన్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి. శివ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 24.04.1998




45. Aavida Maa Aavide



చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
నటీనటులు: నాగార్జున, టబు , హీరా రాజగోపాల్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 14.01.1998




44. Rakshakudu



చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: నాగార్జున, సుష్మిత షేన్
దర్శకత్వం: ప్రవీణ్ గాంధీ
నిర్మాత: కె.టి.కుంజమాన్
విడుదల తేది: 30.10.1997




43. Annamayya



చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, మోహన్ బాబు, రమ్యకృష్ణ, కస్తూరి, రోజా
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: వి.ద్వరస్వామిరాజు
విడుదల తేది: 22.05.1997




42. Mr Bechara (Hindi)



చిత్రం: Mr. Bechara (1996)
సంగీతం: Anand Milind, Surinder Sodhi
నటీనటులు: Anil Kapoor, Nagarjuna, Sridevi
దర్శకత్వం: K. Bhagya Raj
నిర్మాత: Nandu G. Tolani
విడుదల తేది: 30.08.1996




41. Ninne Pelladata



చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
నటినటులు: నాగార్జున, టబు
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 04.10.1996




40. Ramudochadu



చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 25.04.1996





39. Vajram 



చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: నాగార్జున, రోజా, ఇంద్రజ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: సి.గౌతమ్ కుమార్ రెడ్డి
విడుదల తేది: 05.11.1995





38. Sisindri



చిత్రం: సిసింద్రీ (1995)
సంగీతం: రాజ్
నటీనటులు: నాగార్జున, మాస్టర్ అఖిల్ , టబు, ఆమని, పూజా బట్రా
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 14.09.1995




37. Gharana Bullodu




చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ , ఆమని
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 27.04.1995




36. Criminal



చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ
దర్శకత్వం: మహేష్ భట్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 14.10.1994




35. Hello Brother



చిత్రం: సాహస సామ్రాట్  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.సి.శేఖర్ బాబు
విడుదల తేది: 1987




34. Govinda Govinda



చిత్రం: గోవిందా గోవిందా (1994)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: నాగార్జున, శ్రీదేవి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత:  సి. అశ్వనీదత్
విడుదల తేది: 21.01.1994




33. Allari Alludu



చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, నగ్మా, మీనా
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 06.10.1993




32. Varasudu



చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: బాలక్రిష్ణ , కృష్ణ , నగ్మా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 05.05.1993





31. Rakshna



చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, శోభన, రోజా
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 18.02.1993




30. President Gari Pellam



చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున , మీనా
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: వి.ద్వారస్వామి రాజు
విడుదల తేది: 30.10.1992




29. Drohi (Hindi)



చిత్రం: Drohi (1992)
సంగీతం: R.D. Burman, Mani Sharma
నటీనటులు: Nagarjuna Akkineni, Urmila Matondkar, Danny Denzongpa
దర్శకత్వం: Ramgopal Varma
నిర్మాత: K.Prasad, Boney Kapoor
విడుదల తేది: 25.10.1992




28. Antham



చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్. డి. బర్మన్
నటీనటులు: నాగార్జున, ఊర్మిళ మతోండ్కర్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కె.ప్రసాద్
విడుదల తేది: 11.09.1992




27. Khuda Gawah (Hindi)



చిత్రం: Khuda Gawah (1992)
సంగీతం: Laxmikant-Pyarelal
నటీనటులు: Amitabah Bachchan  Nagarjuna, Sridevi, Silpa Shirodkar
దర్శకత్వం: Mukul S. Anand
నిర్మాత: Nazir Ahmed, Manoj Desai
విడుదల తేది: 09.05.1992




26. Killer



చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున , నగ్మా, శారద, బేబీ షామిలి
దర్శకత్వం: ఫాజిల్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 10.01.1992




25. Jaitra Yatra



చిత్రం: జైత్రయాత్ర (1991)
సంగీతం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: నాగార్జున, విజయశాంతి
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 13.11.1991




24. Shanti Kranti



చిత్రం: శాంతి క్రాంతి (1991)
సంగీతం: హంసలేఖ
నటీనటులు: నాగార్జున, వి.రవిచంద్రన్, రజినీకాంత్, జాహిచావ్లా, కుష్బూ
దర్శకత్వం: వి.రవిచంద్రన్
నిర్మాత: వి.రవిచంద్రన్
విడుదల తేది: 19.09.1991




23. Chaitanya



చిత్రం: చైతన్య (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, గౌతమి
దర్శకత్వం: ప్రతాప్ కె.పోతన్
నిర్మాత: సత్యంబాబు
విడుదల తేది: 07.06.1991




22. Nirnayam



చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: ప్రియదర్శన్
నిర్మాత: డి. కిషోర్
విడుదల తేది: 21.02.1991




21. Shiva (Hindi)



చిత్రం: Shiva (1990)
సంగీతం: Ilayaraajaa
నటీనటులు: Nagarjuna, Amala
దర్శకత్వం: Ramgopal Varma
నిర్మాత: A. Venkat, Yarlagadda Surendra
విడుదల తేది: 07.12.1990




20. Iddaru Iddare



చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: నాగార్జున , నాగేశ్వరరావు, రమ్యకృష్ణ , కె.ఆర్.విజయ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 05.09.1990




19. Neti Siddhartha



చిత్రం: నేటి సిద్దార్థ (1990)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
నటీనటులు: నాగార్జున , శోభన, అయేషా జుల్కా
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 15.06.1990




18. Prema Yuddham



చిత్రం: ప్రేమ యుద్ధం (1990)
సంగీతం: హంసలేఖ
నటీనటులు: నాగార్జున, అమల, వాణీ విశ్వనాధ్
దర్శకత్వం: యస్. వి. రాజేంద్రసింగ్ బాబు
నిర్మాత: పి. విజయ కుమారి
విడుదల తేది: 23.03.1990




17. Siva



చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 05.10.1989





16. Agni (Hindi)



చిత్రం: Agni (1989)
సంగీతం: Hamsalekha
నటీనటులు: Nagarjuna, Shantipriya
దర్శకత్వం: K. Raghavendra Rao
నిర్మాత: K. S. Prakash
విడుదల తేది: 09.08.1989




15. Geethanjali



చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, గిరిజా షెట్టర్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: సి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్, సి.యల్. నరసా రెడ్డి
విడుదల తేది: 10.05.1989




14. Vicky Daada



చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: నాగార్జున , జాహిచావ్లా, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 09.03.1989




13. Vijay



చిత్రం: విజయ్ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 19.01.1989




12. Janaki Ramudu



చిత్రం: జానకి రాముడు  (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: నాగార్జున , విజయశాంతి, జీవిత రాజశేఖర్
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.మురారి
విడుదల తేది: 19.08.1988




11. Murali Krishnudu



చిత్రం: మురళి కృష్ణుడు (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: నాగార్జున , మోహన్ బాబు, రజిని
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 31.05.1988




10. Chinababu



చిత్రం: చినబాబు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 06.05.1988




09. Aakhari Poratam



చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, శ్రీదేవి, సుహాసిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 12.03.1988




08. Kirai Dada



చిత్రం: కిరాయి దాదా (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, అమల , కుష్బూ , కృష్ణంరాజు, జయసుధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: వి.ద్వరాస్వామిరాజు
విడుదల తేది: 09.11.1987




07. Agni Putrudu



చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, శారద, రజిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 14.08.1987




06. Collector Gari Abbai



చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, రజిని, శారద
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 08.04.1987




05. Sankeertana



చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ
దర్శకత్వం: గీతా కృష్ణ
నిర్మాత: డాక్టర్. యమ్.గంగయ్య
విడుదల తేది: 26.02.1987




04. Majnu



చిత్రం: మజ్ను (1987)
సంగీతం: లక్ష్మికాంత్ - ప్యారేలాల్
నటీనటులు: నాగార్జున , రజిని, మూన్ మూన్ సేన్
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: దాసరి పద్మ
విడుదల తేది: 14.01.1987




03. Aranyakanda



చిత్రం: అరణ్య కాండ (1986)
గానం: పి.సుశీల , శ్రీనివాస చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, రాజేంద్రప్రసాద్, అశ్వని, రాధిక, తులసి
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: సి.పెంచల్ రెడ్డి
విడుదల తేది: 29.12.1986





02. Captain Nagarjun



చిత్రం: కెప్టెన్ నాగార్జున్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, రాజేంద్రప్రసాద్ , ఖుష్బూ
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 29.08.1986





01. Vikram




చిత్రం: విక్రమ్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, శోభన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.05.1986





Child Artist

Sudi Gundalu



చిత్రం: సుడి గుండాలు (1968)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, విజయ్ చందర్, పుష్పవల్లి , నాగార్జున (బాల నటుడు)
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు
విడుదల తేది: 1968








చిత్రమాల పేజికి వెళ్ళటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Palli Balakrishna Tuesday, January 22, 2019

Most Recent

Default