చిత్రం: జెంటిల్ మన్ (2016)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాని , నివేద థామస్, సురభి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
విడుదల తేది: 17.06.2016
15. Krishna Gaadi Veera Prema Gaadha
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: నాని, మెహరీన్ కౌర్ పిర్జాదా
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 12.02.2016
14. Bhale Bhale Magadivoy
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
నటీనటులు: నాని , లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: మారుతి
నిర్మాతలు: వి.వంశికృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, బన్నీ వాస్
విడుదల తేది: 04.09.2015
13. Yevade Subramanyam
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం: రధన్, ఇళయరాజా
నటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్
బ్యానర్: స్వప్న సినిమా
విడుదల తేది: 21.03.2015
12. Janda Pai Kapiraju
చిత్రం: జండాపై కపిరాజు (2015)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
నటీనటులు: నాని, అమలాపాల్, రాగిణి ద్వేది , శివబాలాజీ
దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: కె.యస్. శ్రీనివాసన్
విడుదల తేది: 21.03. 2015
11. Aaha Kalyanam
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్
దర్శకత్వం: ఎ.గోకుల్ కృష్ణ
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేది: 21.02.2014
(ఇది హిందీ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్' కు రీమేక్. ఈ సినిమా తమిళ్ లోనే షూట్ చేసి తెలుగులో డబ్ చేశారు. కాకపోతే అప్పటికే ఈ సినిమా హిందీ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్' కు అనఫీషియల్ రీమేక్ గా సిద్దార్ధ్ మరియు సమంతా నటీనటులుగా నందిని రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఒరిజినల్ ఫిల్మ్ నుండి అనఫీషియల్ రిమేక్ చేసినందుకు యాస్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ దీనిమీద వ్యతిరేకంగా లీగల్ నోటీసులు పంపించారు. ఇది 22.02.2013 లో జబర్దస్త్ పేరుతో రిలీజ్ అయ్యింది. )
10. Paisa
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నాని, కేథరిన్ త్రేస
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: రమేష్ పుప్పాల
విడుదల తేది: 07.02.2014
09. Yeto Vellipoyindhi Manasu
చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాని సమంత
దర్శకత్వం: గౌతమ్ మీనన్
నిర్మాతలు: గౌతమ్ మీనన్, రమేష్ గతల, వెంకట్ సోమసుందరం, సి.కళ్యాణ్, సి.వి.రావు
విడుదల తేది: 14.12.2012
08. Eega
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాని, సమంత, సుదీప్
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 06.07.2012
07. Pilla Zamindar
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
నటీనటులు: నాని, అవసరాల శ్రీనివాస్, హరిప్రియ, బిందుమాధవి
దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత: డి. యస్. రావ్
విడుదల తేది: 29.09.2011
06. Sega
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
నటీనటులు: నాని, నిత్య మీనన్, బిందుమాధవి, కార్తిక్ కుమార్
దర్శకత్వం: అంజన ఆలీ ఖాన్
నిర్మాత: అశోక్ వల్లభనేని
విడుదల తేది: 29.07.2011
(తమిళ్ సినిమా వెప్పమ్ (Veppam) నుండి తెలుగులో సెగ పేరుతో డబ్ చేశారు)
05. Ala Modalaindi
చిత్రం: అలా.. మొదలైంది (2011)
సంగీతం: కె.కళ్యాణి మాలిక్
నటీనటులు: నాని, నిత్యా మీనన్
దర్శకత్వం: బి. వి. నందిని రెడ్డి
నిర్మాతలు: కె.ఎల్. దామోదర్ ప్రసాద్, వివేకానందా కుచిబోట్ల
విడుదల తేది: 21.01.2011
04. Bheemili Kabaddi Jattu
చిత్రం: భీమిలి కబడ్డీ జట్టు (2010)
సంగీతం: వి.సెల్వ గణేష్
నటీనటులు: నాని , శరణ్య మోహన్ , వితికా షేరు
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాతలు: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
సినిమాటోగ్రఫీ: నందమూరి హరి
బ్యానర్: సూపర్ గుడ్ ఫిలిమ్స్
విడుదల తేది: 09.02.2010
03. Snehituda
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
నటీనటులు: నాని, మాదవిలత
దర్శకత్వం: సత్యం బెల్లంకొండ
నిర్మాత: ప్రసాద్
విడుదల తేది: 07.08.2009
02. Ride
చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర ( బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా)
నటీనటులు: నాని, తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 05.06.2009
01. Ashta Chamma
చిత్రం: అష్టా చమ్మా (2008)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
నటీనటులు: నాని , కలర్స్ స్వాతి, అవసరాల శ్రీనివాస్ , భార్గవి
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాత: పి.రామ్మోహన్
విడుదల తేది: 05.09.2008
చిత్రమాల పేజికి వెళ్ళటానికి
ఇక్కడ క్లిక్ చేయండి