చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు రాఘవయ్య, దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నటీనటులు: కృష్ణ , జమున, హలం, కుమారి శ్రీదేవి మాటలు: దాసరి నారాయణరావు దర్శకత్వం: బి. యస్. నారాయణ నిర్మాత: వై. సునీల్ చౌదరి విడుదల తేది: 07.07.1972
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
ఆశలు విరిసే పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల ఆశలు విరిసే
ఈ సిగ్గు దొంతరలు పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళో ఎన్నాళ్ళా నా మనసు నీ మనసు తెలిసేదాకా నా పెదవి నీ పెదవి కలిసే దాకా ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ అలలాగా వెన్నెలలాగా నువ్వలుముకుంటే నా మనసే ఆగునా హొయ్ కనుగీటి బుగ్గను మీటీ నువు పెనవేస్తే నా వలపే దాగునా దాగని ఆ వలపే కావాలీ దాగని ఆ వలపే కావాలీ నువ్వు నా దానివై ఉండిపోవాలీ ఆ ఆ ఊ ఊ ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ నా కొంగు నీ కొంగు కలిపే దాకా కళ్యాణ రాగాలు పలికే దాకా అందాకా అందాకా పుత్తడిబొమ్మలా ఉన్నావూ పున్నమి పువ్వులా ఉన్నావూ మల్లెల పాన్పు మీద ఉన్నావూ హొయ్ మల్లెల పాన్పు మీద ఉన్నావూ చల చల్లగా మెల్లగా అల్లరి పెడుతున్నావూ ఊ ఊ ఊ ఊ ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ చిన్నారి పాపాయి కలిగేదాకా ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా హహహహ ఆహహహా ఆహహహా ఆహాహాహా ఊహుహుహూ ఊహుహుహూ ఊహుహుహూ
తిరుమల మందిర (Male) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల తిరుమల మందిర
తిరుమల మందిర (Female) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల తిరుమల మందిర
దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం) పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: ఘంటసాల దిక్కలార్జన విచ్చిన్న (శ్లోకం)
బ్రతుకే చీకటాయే తనువే భారమాయే పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీ శ్రీ గానం: ఘంటసాల బ్రతుకే చీకటాయే తనువే భారమాయే
హల్లో హల్లో మై లేడీ పాట సాహిత్యం
చిత్రం: మేనకోడలు (1972) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, పి. సుశీల హల్లో హల్లో మై లేడీ












