-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Soundarya"
Anthahpuram (1998) Telugu Songs Lyrics Album Cover

Anthahpuram (1998) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Anthahpuram (1998)
Banner : Anandi Art Creations
Music : Ilaiyaraaja
Director : Krishna Vamsi
Producer : P. Kiran
Actors : Jagapathi Babu, Sai Kumar, Prakash Raj, Dasari Arun Kumar
Actresses : Soundarya, Heera Rajagopal
Release Date : 30 November 1998

Asalem Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Asalem' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : K. S. Chithra
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ... ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ... అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి... తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి!! ఏకమయే... ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ... కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ... చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మద్యన సన్నజాజులు హా హాకారం!! మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... ఈ రోజు రమ్మన్నా రాదేమో! నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

Chhamaku Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Chhamaku' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by Mano and Swarnalatha. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singers : Mano, Swarnalatha
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, స్వర్ణలత చమకు చమకు

Kalyanam Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Kalyanam' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : K. S. Chithra
చిత్రం: అంతఃపురం (1999) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర పల్లవి: కళ్యాణం కానుంది కన్నె జానకికీ కళ్యాణం కానుంది కన్నె జానకికీ.. వైభోగం రానుంది రామచంద్రుడికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ రావమ్మా సీతమా.. సిగ్గు దొంతరలో రావయ్యా రామయ్యా.. పెళ్ళి శోభలతో వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే..ఏ.. అన్నీ నీ కోసమే..ఏ..ఏ వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 1 లలల.. లలలల.. నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ కళ్ళల్లోనే వాలీ.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో ఆ గగనాన్ని ఏలే.. పున్నమి రాజు ఎదలో.. ఎలా వాలాడో నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా.. వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 2 ఇట్టే కరుగుతున్నది.. మహాప్రియమైన ఈ క్షణం వెనకకు తిరగనన్నది.. ఎలా కాలాన్ని ఆపడం మదిలా మంటే.. నేడు తీయని శృతిగా మారి.. ఎటో పోతుంటే కావాలంటే చూడు.. ఈ ఆనందం మనతో.. తను వస్తుందీ.. ఈ హాయి అంతా.. మహా భద్రంగా దాచి పాపాయి చేసి.. నా ప్రాణాలే పోసి నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికియ్యలేనా.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ రావమ్మా మహరాణి.. ఏలాలీ కాలాన్నీ అందీ ఈ లోకమే.. అంతా సౌందర్యమే..ఏ.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ

Shivamethara Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Shivamethara' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by Shankar Mahadevan and Gopika Poornima. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా! మనమియ్యాలా… కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 1 కారం తిన్న కండలివీ..! రగతం మరిగే కత్తులివీ మీసం దువ్వే దమ్ములివీ రోషం రగిలే రొమ్ములివీ ఎవరైనా రానీ, కో: ఓ ఓ ఓ ఏవైనా కానీ, కో: ఓ ఓ ఓ నీ సేవలోనే, కో: నీ సేవలోనే మేమున్నాం సామీ...!! కోరస్: మేమున్నాం సామీ మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం మనసు విరిగెనంటే మరి ఊరుకోం హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 2 అది అహోబిలం మనకున్న మహాబలం కాదా! పెరిగే తాపం నరికే నరసిమ్హుడా శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా కోరస్: మనమా దొరకి భటులం అయ్యాం కదా బ్రహ్మం గారి జ్ఞానం...!! కోరస్: వేమన వేదం అందించిన పుణ్యం... కోరస్: మనకే సొంతం నా నా నా ఆ నా నా ఈ రతనాల సీమ ...!! కోరస్: ఈ రతనాల సీమ ఆ రాయల చిరునామా.!! కో: ఆ రాయల చిరునామా కోరస్: ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ మనం పిలవగానే తనే దిగిరాడా హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా హే అశ్శరభా, కో: అశ్శరభా దరువెయ్ దశ్శరభా...!! కోరస్: దశ్శరభా మనమియ్యాలా... కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా

Suridu Poova Song Lyrics in Telugu – Anthahpuram (1998)

'Suridu Poova' song from Anthahpuram (1998) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Anthahpuram (1998)
Music : Ilaiyaraaja
Singer : S. Janaki
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. జానకి జానకి గారికి నంది అవార్డ్ వొచ్చిన చక్కని పాట ఓ.. ఓ.. ఓ.. ఓ... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే నడిరేయి జాములో తడి లేని సీమలో... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే చరణం: 1 బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా చరణం: 2 ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య

Palli Balakrishna Friday, July 3, 2026



చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సీతారామశాస్త్రి, జాలాది, భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాసూరావు
నటీనటులు: ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
విడుదల తేది: 30.07.1993



Songs List:



ఏమని చెప్పనులే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: జాలాది 
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఏమని చెప్పనులే 



సందింట్లో సరిగమ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

సందింట్లో సరిగమ




ఆ నింగి పుట్టినరోజే... పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: ఎస్.పి.బాలు 

ఆ నింగి పుట్టినరోజే...




కనరండి కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

కనరండి కళ్యాణం



రా రంభోలా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, వాసూరావు

రా రంభోలా

Palli Balakrishna Saturday, May 16, 2026



చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని
నటీనటులు: హరీష్, సౌందర్య (తొలి పరిచయం)
మాటలు: దివాకర్ బాబు
దర్శకత్వం: పి. యన్. రామచంద్రరావు
నిర్మాత: యం. దశరథ రాజు
విడుదల తేది: 22.01.1993



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు 
గజ్జల ఝాంకారమా ఓసి తస్సాదియ్య 
తుళ్ళి తుళ్ళి తుళ్ళి పడ్డ 
కాసుల వయ్యారమా కోటి కళ్ళు కొయ్య 



చాంగు భళా దేనికిలా పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

చాంగు భళా దేనికిలా 



చంపకు చారెడు పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

చంపకు చారెడు 




కో కో కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

కో కో కోయిల 



కలయో నిజమో పాట సాహిత్యం

 
చిత్రం: మనవరాలి పెళ్లి (1993)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జిక్కి, చిత్ర, మిన్ మిని

కలయో నిజమో 

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య, అబ్బాస్, పూనమ్ 
దర్శకత్వం: రమేష్ సారంగన్ 
నిర్మాత: కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 02.09.1999



Songs List:



స్వాతి చినుక పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సామవేధం షణ్ముఖశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

స్వాతి చినుక



ఉల్లె ఊళ్ళే ఉయ్యాలాలే పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

ఉల్లె ఊళ్ళే ఉయ్యాలాలే



కాకినాడ కాలేజీ పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: ఓరుగంటి ధర్మతేజ 
గానం: యస్.పి.బాలు 

కాకినాడ కాలేజీ 




నేనా నువ్వే నేనా పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుజాత

నేనా నువ్వే నేనా



టూ మచ్ టూ మచ్ పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: దేవి శ్రీ ప్రసాద్, కోరస్

టూ మచ్ టూ మచ్

Palli Balakrishna Sunday, December 3, 2023



చిత్రం: పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్ (All)
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య
దర్శకత్వం: S.V. క్రిష్ణారెడ్డి
నిర్మాత: V.B. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 16.07.1998



Songs List:



చిటపట చినుకులు పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీనివాస్ , చిత్ర 

చిటపట చినుకులు 




జిల్ జిల్ జిల్ అని వూగింది పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర 

జిల్ జిల్ జిల్ అని వూగింది
ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం అని మోగింది 
కన్నె గుండెల్లొ కాంభోజి రాగం
చిలకలు పరకిణీలుకాగ 
చుక్కలు హారమేసిపొగ 
కోకిల కాలిగజ్జకాగ
పచ్చిక పాదరక్షలవగ 
ఇక కోరిందె చెతుల్లొ పండగా

పైవాడె ఎదురేవొస్తె పదహారు ప్రాయంలోనే 
వయసె నిలిచె చక్కని వరమిమ్మంటా
క్షెత్రైయ్యే మల్లి పుడితె నా రూపురేకలపైనే 
కాస్తొ కూస్తొ కవితలు రాసిమ్మంట
తెలుగు భాషలో అక్షరాలు యాభైఆరు
తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు
వానకు మబ్బులెంతొ ముఖ్యం
వీణకు తీగలెంతొ ముఖ్యం
తోటకు పూవులెంతొ ముఖ్యం 
పుడమికి పడతులంత ముఖ్యం 
మగువెలేకుంటె ఏకాకి లోకం

మెరుపేమొ మబ్బుల సొంతం 
చురుకేమొ చిరుదల సొంతం 
చురుకు మెరుపు రెండు నాకే సొంతం
పద్మానికి పగలె ఇష్టం పునాగకి రేయే ఇష్టం 
రేయి పగలు రెండు నాకే ఇష్టం
అంతరిక్షమె ఆటబొమ్మగ నన్ను చేరుకోదా 
కల్పవ్రుక్షమె కంటి చూపుకె నేల జారుకోదా
రాజుకు రాజ్యముంటె చాలు 
లోభికి సంపదుంటె చాలు
జ్యొతికి ప్రార్ధనుంటె చాలు 
నాకీ ప్రక్రుతుంటె చాలు
ఎంతో సంతోషం సందిట్లొ వాలు



మోహనం మోహనం పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణంరాజు, పల్లవి 

మోహనం మోహనం




ఈ చక చక పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, కృష్ణంరాజు, సౌమ్యారావు

ఈ చక చక 




జిల్ జిల్ జిల్ అని వూగింది పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర , శ్రీనివాస్ 

జిల్ జిల్ జిల్ అని వూగింది




పెళ్ళిపీటలు పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర ,మనో, నిత్య సంతోషిని 

పెళ్ళిపీటలు





యమునా తరంగం పాట సాహిత్యం

 
చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉన్నికృష్ణన్, పల్లవి 

యమునా తరంగం 





రాజేలు వెలిగించు (శ్లోకం) పాట సాహిత్యం

 

చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : S.V. క్రిష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం:  పల్లవి 

రాజేలు వెలిగించు 


Palli Balakrishna Friday, June 10, 2022



చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: అర్జున్, సౌందర్య
దర్శకత్వం: P. N రామచంద్ర రావు
నిర్మాత: M. Y. మహర్షి
విడుదల తేది: 1998



Songs List:



అరె బాప్ రే పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అరె బాప్ రే




అచ్చమైన పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

అచ్చమైన



జాబిలమ్మ ఆగవమ్మ (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త
జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త
కలే తీయ్యగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని
ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని

రతిమదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమని
శ్రుతిముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని
మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని
కునుకెరుగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లో సాగని
చెరోసగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని
ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని

కలతెరుగని తలపుల హ్రుదయం తను కోరిన కోవ్వెలని
కళతరగని వలపుల దీపం మన ఎదలో చేరని
ఏ ఋతువున చేదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని
మన పెదవుల నిలిచిన చైత్రం చిరునవ్వులు పూయని
సదా ఈ జత..ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చెయ్యగా
నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని




కుళుకు బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర

కుళుకు బేబీ



జాబిలమ్మ ఆగవమ్మ (Sad)మ పాట సాహిత్యం

 
చిత్రం: శుభవార్త (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ.

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నా బ్రతుకున బ్రతుకై 
ముడిపడిపోయిన ఓ ప్రియతమా
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

నీ మనసుని తన కొలువంటూ నిను చేరిన నా మది
అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ
ఏ కలతలు సుడి గాలులకి ఆరని వెలుగే అది
నువు వెలివేయాలనుకున్న నీ నీడై ఉన్నదీ

ప్రాణమే ఇలా నిన్ను చేరగా
తనువు మాత్రము శిలై ఉన్నదీ
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా

కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం
ఎడబాటును జరిగిన గతమై చినబోయెను ఈ క్షణం
విష జ్వాలలు విసిరినా అహమే మసి చేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం

ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులియకపోతే ప్రేమకి

జాబిలమ్మ ఆగవమ్మ
ఆలకించవ మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నవించే ఈ యధ కోత
అమావాస్యకే బలై మన కథ
ఏటెలుతున్నదో నీకు తెలియదా
నా బ్రతుకున బ్రతుకై
ముడిపడిపోయిన ఓ ప్రియతమా

Palli Balakrishna Wednesday, February 2, 2022
Ammoru (1995) Telugu Songs Lyrics Album Cover

Ammoru (1995) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ammoru (1995)
Banner : M. S. Art Movies
Music : Sri Kommineni
Director : Kodi Ramakrishna
Producer : Shyam Prasad Reddy
Actors : Suresh
Actresses : Soundarya, Ramya Krishna
Supporting Cast : Baby Sunaina, Vadivukkarasi, Rami Reddy, Kallu Chidambaram, Babu Mohan
Release Date : 23 November 1995
MOVIE HIGHLIGHTS

Ramya Krishna delivered a career-defining performance as Goddess Ammoru in Ammoru (1995).

Baby Sunaina portrayed the young devotee Bhavani, one of the most memorable child performances in Telugu devotional cinema.

• The music was originally planned to be composed by K. Chakravarthy. Due to his illness, his son Sri Kommineni completed the soundtrack.

Ammoru Maa Thalli Song Lyrics in Telugu – Ammoru (1995)

'Ammoru Maa Thalli' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Rasaraju.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Rasaraju
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: రసరాజు గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అమ్మా..అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట వేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు వేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంట నిన్ను నమ్మినవాళ్ళ నొములు పంటకు నారు నీరు నువ్వేనంట పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలవమ్మా జిత్తులమారి నక్కల మధ్య దిక్కేదో తోచని దీనులవమ్మా బ్రతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆకలిగండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా

Challani Maatalli Ammoru Song Lyrics in Telugu – Ammoru (1995)

'Challani Maatalli Ammoru' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra. Lyrics are written by Mallemala.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Mallemala
Singer : K. S. Chithra
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: మల్లెమాల టీం గానం: కె. ఎస్. చిత్ర చల్లని మా తల్లి అమ్మోరు

Dandalu Dandalu Song Lyrics in Telugu – Ammoru (1995)

'Dandalu Dandalu' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra, Mano, Lalitha Sagari and Madhavapeddi Ramesh. Lyrics are written by Mallemala.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Mallemala
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: మల్లెమాల టీం గానం: మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు, లలితాసాగరి & కోరస్ దండాలు దండాలు మాయమర్మమెరగనోళ్ళం మట్టి పిసికి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే జై సకల లోకాలేలు సర్వమంగళి నేనే బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ నిడదవోలు సత్తమ్మ నేనే అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు అన్నూళ్ళ దేవతను నేనే మీ బాధలను తీర్చి మీకోర్కెలీడేర్చి అలరించి పాలించు అమ్మోరు నేనే... దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పాదులేని తీగకు పందిరేసిన తల్లివి మోడుబారిన కొమ్మకు పూలు తొడిగిన అమ్మవి ఆపదలు పోగొట్టి కాపురము నిలబెట్టి కరుణించి కాపాడినావు అరుదైన వరములను అనుకోని శుభములను నా బ్రతుకుపై చల్లినావు ఈలాగే నీ అండే ఎప్పటికీ నాకుంటే లోకంలో సుఖమంతా నా వశమౌతుంది దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో

Emani Piluvanu Nenu Song Lyrics in Telugu – Ammoru (1995)

'Emani Piluvanu Nenu' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra and Mano. Lyrics are written by Mallemala.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Mallemala
Singers : K. S. Chithra, Mano
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: మల్లెమాల టీం గానం: కె. ఎస్. చిత్ర, నాగూర్ బాబు ఏమని పిలవను నేను

Kapadu Devatha Song Lyrics in Telugu – Ammoru (1995)

'Kapadu Devatha' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by Vandemataram Srinivas. Lyrics are written by Mallemala.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Mallemala
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: మల్లెమాల టీం గానం: వందేమాతరం శ్రీనివాస్ కాపాడు దేవత

Yeduru Tirigi Niluvaleka Song Lyrics in Telugu – Ammoru (1995)

'Yeduru Tirigi Niluvaleka' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra. Lyrics are written by Mallemala.

SONG INFORMATION
Movie : Ammoru (1995)
Lyricist : Mallemala
Singer : K. S. Chithra
చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: మల్లెమాల టీం గానం: కె. ఎస్. చిత్ర ఎదురు తిరిగి నిలువలేక వేరే దిక్కేవ్వరులేక పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే ప్రళయకాల మేఘంలా పెనుతుఫాను కెరటంలా రా రా కదలిరా కదలిరా కడుపుచిచ్చు చల్లారకముందే నిప్పులచెరలో నిలేపేవమ్మా క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా రా రా కదలిరా కదలిరా ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు ఏటేటా ఈ జాతరలెందుకు ఇంక నీకు ఈ గుడిఎందుకు ఆ గోపురమెందుకు ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే దుర్గవై..చండివై..దురితవినాశంకరివై అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై చూపులెడి బాకులుగా పాపత్ముల గుండే చీల్చి పెల్లుబికిన రక్తంలో తల్లీ నువ్వు జలకమాడి సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా రా రా కదలిరా కదలిరా

Palli Balakrishna Friday, July 23, 2021

Most Recent

Default