-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gaja (2026) – Allakallolam Song Lyrics in Telugu and English

Allakallolam Song Lyrics in Telugu and English – Gaja (2026)

MOVIE DETAILS
Movie : Gaja (2026)
Music : Mani Sharma
Singer : Ram Miriyala
Actresses : Farnaz Shetty
Director : Satish Jai
Music Label : Saregama
Release Year : 2026

Allakallolam Song Lyrics in Telugu and English – Gaja (2026)

'Allakallolam' song from Gaja (2026) movie is composed by Mani Sharma and sung by Ram Miriyala. Lyrics are written by Mittapalli Surender. Starring Satish Jai and Farnaz Shetty. Directed by Satish Jai.

SONG INFORMATION
Song : Allakallolam
Music : Mani Sharma
Singer : Ram Miriyala

Allakallolam Song Lyrics in Telugu

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది సముద్రం పోటుమీదుంది కుర్రాడు మంచి ఊపుమీదున్నాడున్నాడు పోయేకాలం దగ్గర్లో ఉంది పోయేకాలం అంటే బ్రహ్మచర్యం లోంచి బామచర్యంలోకి అల్లకల్లోలంగా మారిందమ్మా నీ వల్లే నా దిల్లు నిన్ను తప్ప వేరేవైపు చూడనంటున్నాయి కళ్ళు నేను ముట్టుకుంటే పువ్వుల్లాగా పూస్తున్నాయే ముళ్ళు ఆడుతున్నాయమ్మా కూచిపూడి నాతో నల్ల రాళ్ళు మీసం మెలిపెట్టే నాలో ఏదో మెలిక తిప్పావే నరాలు తెగ్గోసే నాలో ప్రేమ స్వరాలు మీటావే తాగే సిగరెట్టు, విస్కీ బాటిల్సు విసిరేసినట్టు హే చూపుడు వేలితో తిప్పేవాణ్ణే గాల్లో రివాల్వరు నీ వెనకాలే పడి తిరుగుతున్నానే పట్టుకొని ఫ్లవరు కాలరెత్తితే కంట్రోల్ అవ్వని నా క్యారెక్టరు నిను చూడగానే మారుతున్నదే దీన్ని ఏమంటారు ఖిలాయిపోయే గ్యాంగ్‌స్టరు నాలో పుట్టుకొచ్చి లవరూ పిల్లా నువ్వు తప్ప నన్ను ఎవరూ చుట్టుముట్టలేరు రిస్కు ఎండయ్యే ఇష్కు మొదలయ్యే నీ ఎంట్రీతో అల్లకల్లోలంగా మారిందమ్మా నీ వల్లే నా దిల్లు నిన్ను తప్ప వేరేవైపు చూడనంటున్నాయి కళ్ళు నేను ముట్టుకుంటే పూస్తున్నాయే పువ్వుల్లాగా ముళ్ళు ఆడుతున్నాయమ్మా కూచిపూడి నాతో నల్ల రాళ్ళు మీసం మెలిపెట్టే నాలో ఏదో మెలిక తిప్పావే నరాలు తెగ్గోసే నాలో ప్రేమ స్వరాలు మీటావే తాగే సిగరెట్టు, విస్కీ బాటిల్సు విసిరేసినట్టు

Allakallolam Song Lyrics in English (Transliteration)

Aakashavaani vishakhapatanam keendram Samayam thommidi gantala muppai nimishalu kavosthundi Samudram potumidundi Kurradu manchi oopumidunnadunnadu Poyekaalam daggarlo undi Poyekaalam ante brahmacharyam lonchi bamacharyamloki Allakallolanga maarindamma neevalle naa dillu Ninnu thappa verevaipu chudanantunnayi kallu Ne muttukunte puvvullaga poosthunnaye mullu Aaduthunnayamma koochipudi naatho nalla raallu Meesam melipette naalo yedo melika thippave Naralu theggose naalo prema swaralu meetaave Thaage cigarettu whiskey bottles visiretattu He Chupuduvelitho thippevaanne gaallo revolveru Nee venakale padi thiruguthunnane pattukoni flower u Kaalarethithe controlavvani naa characteru Ninu chudagane maruthunnade deenni yemantaru Khillai poye gangstaru Naalo puttukochi loveru Pilla nuvvu thappa nannu yevaru chuttumuttaleru Risku endayye ishku modalayye Nee entry tho Allakallolanga maarindamma neevalle naa dillu Ninnu thappa verevaipu chudanantunnayi kallu Nenu muttukunte poosthunnaye puvvullaga mullu Aaduthunnayamma koochipudi naatho nalla raallu Meesam melipette naalo yedo melika thippave Naralu theggose naalo prema swaralu meetaave Thaage cigarettu whiskey bottlesu visiretattu

No comments

Most Recent

Default