-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Katta Subba Rao"



చిత్రం: గడసరి అత్త సొగసరి కోడలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, భానుమతి 
మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు
విడుదల తేది:04.08.1981

Palli Balakrishna Friday, February 9, 2024



చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి, కొసరాజు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల , యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి 
మాటలు: కాశీ విశ్వనాధ్ 
దర్శకత్వం: కట్టా సుబ్బారావు 
నిర్మాత: ఎ.పోతరాజు 
నిర్మాణ సంస్థ: సరిగమ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11.09.1981



Songs List:



రా మామ రా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు

రా మామ రా 



బుడి బుడి గుడుగుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బుడి బుడి గొడుగుల్లో 



కొమ్మకో పండంట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొమ్మకో పండంట 




పలుపు తాడు పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పలుపు తాడు 



అద్దిర బన్నా అయిసర బజ్జా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా గంగులు  (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు 
గానం: 

అద్దిర బన్నా అయిసర బజ్జా 

Palli Balakrishna Thursday, July 21, 2022



చిత్ర : కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: శోభన్ బాబు, శారద, మంజు భార్గవి, సంగీత
మాటలు: గొల్లపూడి మారుతిరావు 
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి
విడుదల తేది: 04.09.1980



Songs List:



ఆకలైనా ఆశలైనా పాట సాహిత్యం

 
చిత్ర : కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి / గోపి
గానం: యస్.పి బాలు, పి. సుశీల

పల్లవి:
ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే

చరణం: 1 
చీర నేనై  పైట నీవై సిగ్గుపడద్దామా
సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల పూలు కడద్దామా
ఆ.. వాన నేనై వరద నీవై పొంగిపోద్దామా
చినుకు ముగ్గుల జిలుగు ముంగిట తడిసిపోద్దామా

చీర నేనై  పైట నీవై సిగ్గుపడద్దామా
సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల పూలు కడద్దామా
ఆ.. వాన నేనై వరద నీవై పొంగిపోద్దామా
చినుకు ముగ్గుల జిలుగు ముంగిట తడిసిపోద్దామా

ఎవరు నీవూ ఎవరు నేను ఏకమైతే ఇద్దరం
ఏరు నేను నీరు నీవు వెల్లువైతే ఈ క్షణం

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే


చరణం: 2 
ఇల్లు నేనై గడప నీవై చల్లగుంద్దామా
పైరు పచ్చల పందిరేసి వెచ్చగుంద్దామా
ఆ... హరివి నీవై సిరిని నేనై హాయిగుంద్దామా
ఆలుమగలై రేయి పగలు అల్లుకుంద్దామా

ఆ... ఇల్లు నేనై గడప నీవై చల్లగుంద్దామా
పైరు పచ్చల పందిరేసి వెచ్చగుంద్దామా
ఆ... హరివి నీవై సిరిని నేనై హాయిగుంద్దామా
ఆలుమగలై రేయి పగలు అల్లుకుంద్దామా

ఏది రాగం ఏది గీతం ఏకమైతే ఇద్దరం
ఏమి అందం ఎంత బంధం ఎల్లువైతే ఈ క్షణం

ఆకలైనా ఆశలైనా...  కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే 




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, July 5, 2022



చిత్రం: పుణ్యంకొద్ది పురుషుడు  (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, రాధిక, ఎస్.వరలక్ష్మి, అనురాధ, పుష్పలత
దర్శకత్వం: కట్టా సుబ్బారావు 
నిర్మాత: వై.వి.రావు 
విడుదల తేది: 09.02.1984



Palli Balakrishna Friday, April 15, 2022



చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: సుశీల, జానకి, యస్.పి. బాలు
నటీనటులు:  శోభన్ బాబు, జయసుధ, లక్ష్మి
మాటలు: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: జాగర్లమూడి రాధకృష్ణ మూర్తి
విడుదల తేది: 12.06.1982



Songs List:



చిలకమ్మా గోరింక పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

చిలకమ్మా గోరింక 





డూ డూ డూ డూ బసవన్న పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: జానకి , యస్.పి.బాలు

డూ డూ డూ డూ బసవన్న 



చిలిపి చిన్నారి కృష్ణుడు పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: మాధవపెద్ది రమేష్ , పి. సుశీల 

చిలిపి చిన్నారి కృష్ణుడు





కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు




చిలకమ్మా గోరింక (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

చిలకమ్మా గోరింక  (Sad Version)




వినుడు వినుడు రామాయణ గాధ పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

వినుడు వినుడు రామాయణ గాధ 


Palli Balakrishna Tuesday, April 12, 2022





చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి , వేటూరి
నటీనటులు: శోభన్ బాబు, రాధ, రాజా, కవిత, తులసి, పండరి భాయి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: కె.వి.నారాయణ రెడ్డి
విడుదల తేది: 06.03.1982

(శోభన్ బాబు, రాధ కలసి నటించిన మొదటి సినిమా)



Songs List:



పలకాలి తొలిముద్దు పల్లవిగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, సుశీల

పలకాలి తొలిముద్దు పల్లవిగా 




సరి సరి నా జంట పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, సుశీల

సరి సరి నా జంట 




అందుకో ఈ హద్దులు పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, సుశీల

అందుకో ఈ హద్దులు ఇంకెందుకో





బాకా బాజా దూలు సన్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యమ్. రమేష్

బాకా బాజా డోలు సన్నాయి 



అందాల దేవత అనురాగ దీపిక పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, జానకి

అందాల దేవత అనురాగ దీపిక 




జీవితమే చలగాట ఆడుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు కొడుకులు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి. బాలు

జీవితమే చలగాట ఆడుకో అనువైన చోట

Palli Balakrishna Saturday, July 31, 2021



చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
నటీనటులు: సుమన్ , సుహాసిని మణిరత్నం
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: వేగి విజయ్ కుమార్
విడుదల తేది: 12.04.1985 



Songs List:



బ్రతుకంతా జూదం పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు 

బ్రతుకంతా జూదం 




కోవెల దీపం కోరుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

కోవెల దీపం కోరుకుంది 




నా నిలయము నీ హృదయమే పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

నా నిలయము నీ హృదయమే




నీవే దేవి నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు

నీవే దేవి నీవే 



పాడనా నీ పాటనే పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

పాడనా నీ పాటనే 




పాడనా నీ పాటనే (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్. జానకి 

పాడనా నీ పాటనే 




సత్తెంగా చెబుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: మాంగళ్య బంధం (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: జి.ఆనంద్, యస్.పి.శైలజా

సత్తెంగా చెబుతున్న 

Palli Balakrishna Wednesday, March 6, 2019





చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మురళీమోహన్, శారద, శరత్ బాబు, సంగీత, పుష్ప కుమారి
ప్రత్యేక పాత్రలో (Friendly Appearance)  చిరంజీవి, కవిత
కథ, మాటలు: కాశీవిశ్వనాధ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: ఎమ్. శంకరయ్య, నందకుమార్, స్వామి, బాలనాగయ్య
విడుదల తేది: 18.04.1981



Songs List:



ఓ ఊర్వశి ప్రేయసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. పి.బాలు, పి.సుశీల

ఓ ఊర్వశి ప్రేయసి 





ప్రేమించు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

ప్రేమించు 



నిన్నటి నా గతి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

నిన్నటి నా గతి 




వస గొంతున కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి

వస గొంతున కోయిల 



ప్రేమ నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు

ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం 



కూనలమ్మ కులికిందంటే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ నాటకం (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  ఎస్. పి.బాలు, ఎస్.జానకి

(చిరంజీవి, కవిత సాంగ్)

కూనలమ్మ కులికిందంటే 

Palli Balakrishna Monday, January 28, 2019



చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణ, జయప్రద
కథ: వడ్డాది
మాటలు: జంధ్యాల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సినిమాటోగ్రఫీ: ఎ. వెంకట్
ఎడిటర్స్: యమ్.ఉమానాథ్ , మణి
నిర్మాతలు: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి, నూలి రంగయ్య
బ్యానర్: విష్ణుప్రియ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 24.02.1979



Songs List:



ఛర్రు బొప్పాయి గుండు పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

ఛర్రు బొప్పాయి గుండు
బోడిగుండు బొప్పరాయిగుండు
బోలా కొట్టిందీ బొప్పాయిగుండు
ఆడగాలి సోకగానే ఆటే తలకిందు
అమ్మాయి చూపుకు అబ్బాయి చిత్తు
దెబ్బకు తాసాల్ బంద్

బోడిగుండు బొప్పరాయి గుండు
బోల్తా కొట్టిందీ బప్పాయి గుండు
అందాలన్నీ ఆరబోస్తే ఆటే తలకిందు
వయ్యారి భామా సయ్యాటలన్నీ
దెబ్బకు తాసాల్ బందూ

కుడి ఎడమైతే పొరబాటు
గురి చెదిరిందా గ్రహపాటు
ఆడ చేతిలో ఓడడమే
ఆది నుంచి మీకలవాటు

ఆవాగుడుకాస్తా ఆపకపోతే వళ్ళు నాకు మండు
అచ్చిక బుచ్చిక లాడావంటే మచ్చిక చేస్తా చూడు.
అక్రమాలలో విక్రమార్కులు
వక్రబుద్ధిలో వంద మార్కులు
ఓటమి గెలుపనుకుంటారు 
ఎప్పుడో ఫల్టీ కొడతారు
అణిగి మణిగి వుండక పోతే
వేస్తా ఘాటు మందు
బడాయి పప్పు లడాయి చారూ
చేస్తా నీకు విందు



పున్నాగ తోటల్లొ సన్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పల్లవి:
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..

చరణం: 1
దేవుడి మాట.. కోవెల గంట.. దీవెనగా పలికింది
పండగ పూట పడుచుల పాట.. పల్లె పదంగా మిగిలింది
అనురాగాలే విను రాగాలై.. మమతల వేణువు పిలిచింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..

చరణం: 2
రెప రెపలాడే రెప్పలలోనే రేపటి పొద్దులు మెరవాలి
నవనవలాడే నవ్వులలోనే వయసు వసంతలాడే
కన్నెతనంలో వెన్నెల కెరటం నేడే ఈడై ఎగసింది

పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది

గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..



ఓ.. కలలోని ఊర్వశీ.. పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల 

పల్లవి:
ఓ.. కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ
వచ్చాను వలపే నీవని
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
ఓ.. ఓ.. ఓ..  అనురాగ మాలిక.. అందాల ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ..

నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే

చరణం: 1
నీ సోకులన్నీ కను సోకగానే.. పులకింత నాలో పలికిందిలేవే
నిను చూడగానే నిలువెల్ల పొంగే.. నను తాకగానే తనువెల్ల ఊగే
నా రాగాలలో డోలలూగాలిలేవే

ఓ..  అనురాగ మాలిక.. అందాల ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ..
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే

చరణం: 2
జత చేరగానే జడివాన కురిసే.. జడివానలోనే ముడికాస్త బిగిసే
నీ గుండెలోనే తలదాచుకోనీ.. నీ ఎండలోనే తడి ఆర్చుకోనీ
ఈ వానల్లో వలపంతా వరదల్లే పొంగే
ఓ కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ
వచ్చాను వలపే నీవని

నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
అహా..హ..హా..





గుటకాయ స్వాహా సర్వం పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

గుటకాయ స్వాహా సర్వం
గుటకాయ స్వాహా
అత్త సొత్తుకే అల్లుడి దానం
సత్తు చిత్తూ యావత్తూ గుటుక్కు
అన్నదాతా సుఖీభనా మీ అత్తగారూ సుఖీభవ

అత్త చేత్తో నెయ్యేసిందా ఎత్తిపోతల జలపాతం
మీ నెత్తికి నేతుల అభిషేకం
ఎముకలేని ఆచేతి వడ్డన తిన్నవారికే తిన్నంత ప్రాప్తం
మాకూ మాకూ లక్ష్మంటవి మధ్య
మీకెందుకు మధ్య అహ మీకెందుకు మధ్య
మీ తిండి మీది మిగతాది మిధ్య
చెయ్యండి స్వామి హల్వాల హత్య
అన్నదాతా సుఖీభవా మీ అత్త గారూ ముఖీభవా

కడుపు అన్నది కడలి వంటిది
ఎంత మెక్కిన తక్కువంటది
వెనకా ముందూ చూడకుండా
తునకా తుభ్యం సేవించండి
అస్తు పిస్తుగా భోం చేయ్యండి
అస్తు తధాస్తని దీవించండి
మాకూ మాకూ కోపం తాపం ఏభై ఆరుంటాయ్.
మీకెందుకు పాపం అహ మీకెందుకు ఆ పాపం
డబ్బూ దస్కం సర్వనాశనం
చెయ్యండి స్వామి మాయిల్లు గుల్ల



పాలు పొంగే వయసే నీది.. పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి:
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..

పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..

చరణం: 1
చల్లకొచ్చి ముంత దాచే చక్కని గుంట.. నువ్ సల్లగుండ
రావే నా వెంట రాగాల పంట
పగలు రేయి పండించుకుంట...ఓ..ఓ..ఓ..
అల్లరెందుకు అందాల విందుకు

పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..

చరణం: 2
మాటలెందుకు మగసిరుంటే.. పాటలెందుకు నీ పక్కనుంటే
అరుపులెందుకు నిన్నల్లుకుంటే.. అర్ధరాత్రి ఎవరేనా వింటే.. ఓ..ఓ..ఓ..
హద్దులెందుకు ముద్దాడుకొందుకు

పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..

చరణం: 3
పాత రోజులు గుర్తుకొచ్చే.. కొత్త మోజులు పుట్టుకొచ్చే
బండబారిన పడుచుదనము... పడగ విప్పి పైపైకి వచ్చే
ఏ..ఏహె..ఏహె..

అల్లరెందుకు అందాల విందుకు

పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే  నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..

అహ..అహ..హ..హ..హా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఓ..ఓ..ఓ.. ఓ.. ఓ..



లోకాల నేలే నూకాలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
లోకాల నేలే నూకాలమ్మో
మేలుకో మమ్మేలుకో
కొలుపుల్నే చేస్తాము పోలేరమ్మో
కాచుకో కాపాడుకో
అమ్మల గన్నయమ్మ నమ్మిన నాంచారమ్మా
అండపిండ బ్రహ్మాండాలదరగొట్టరావమ్మా ॥లోకాలే॥

చరణం: 1 
మరియమ్మను నేను మంటెక్కి వున్నాను.
మరియాద చెయ్యండిరో 
పెద్దింటమ్మను నేను మీ యింటికొచ్చాను
పేరంటం చేయ్యండిరో 
ఇనుప గజ్జెల మోత ఇనపడుతోంది
ఎనక నుంచి గజలక్ష్మి వచ్చేస్తోంది.
ఏటలొద్దు....వద్దా?
పోతులౌద్దు ... ఏంకావాలమ్మా?
కడు నిండు నైవేద్యం గజలక్ష్మిరో

శాంతించమ్మా శాంతించమ్మా
శాంతించి మాకు దారి చూపించమ్మా
బతికుంటే బలుసాకు తింటుంది
పచ్చని కొంపల చిచ్చు పెడుతుంది
భూత బలులు నైవేద్యాలెన్నెనో వుండగ
ఈ నర రూప రాక్షసి నీకెందుకమ్మా

చరణం : 2 
కంకాళ కాళినీ చండీ చాముండినీ
కైంకర్యం చెయ్యండిలో
శాకినీ డాకినీ శక్తుల్ని ఊదేస్తా
సంబరాలు చెయ్యండిరో
ఇడిగిడిగో తోకచుక్క నయ్యాల
ఈడ్ని ఏసెయ్యరో నాకు ఇయ్యాల
చుక్కేసుకుంటాడు చుక్కల చెరబడతాడు
ఆడజాతికే వీడు కీడు చేస్తున్నాడు.

శాంతించమ్మా శాంతించమ్మా
శాంతించి వీణ్ని మాకు ఒదిలెయ్యమ్మా
అడ్డమైన గడ్డి తినీ బలిశాడు.
కొంపల్ని ముంచడమే వీడి పని
నాటమైన వేటలెన్నో నికుండగ
ఈ నీతిలేని గుంటనక్క కుటుంబరావు
నీకెందుకమ్మా


Palli Balakrishna Sunday, February 11, 2018



చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల (All)
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ 
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: ఆర్. వి. గురుపాదం
విడుదల తేది: 28.08.1982



Songs List:



ఆడవే రాజహంస పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 

ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 

ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస

చరణం: 1 
తొలకరి అందాల పులకరమే నీవు... 
నవ్వితేనే వసంతం
తొలకరి అందాల పులకరమే నీవు... 
నవ్వితేనే వసంతం
అరుణిమ చరణాల విరిసిన ఉదయాల... 
కళలే నాలోన కురిసే మకరందం

నీరాక వలపు తొలి ఏరువాక.. 
నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. 
ఆనందమంత నాదే
నీరాక వలపు తొలి ఏరువాక.. 
నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. 
ఆనందమంత నాదే

రావే.. మనుగడవు కావే... మధువనివి నీవే
నీవే నేనైపోవే...

పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం
ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... 
మురిపాల నా నాట్యవేదం

చరణం: 2 
లలలలా... లలలల... ఆ.. ఆ.. హ..
ఆ.. హా.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

కనులకు నిదురేది కౌగిలి నీవై... 
కళలకు  గిలిగింత పెడితే
కనులకు నిదురేది కౌగిలి నీవై... 
కళలకు  గిలిగింత పెడితే
కలలకు సెలవేది కమ్మని కలతై... 
వయసుకు పులకింత నీవైతే

కూసంతా వెన్నెల్లలో... వయసంతా వయ్యారమై...
పూసింది పున్నాగలా... మెరిసేటి మిన్నాగులా
ఎదయ విరుల పొదల నీడలా... ఆ... ఆ.. ఆ

ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస

ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... 
మురిపాల నా నాట్యవేదం   

చరణం: 3 
సరిసరి నటనాల సరిగమలో తేలి... 
ఆడితేనే విలాసం
సరిసరి నటనాల సరిగమలో తేలి... 
ఆడితేనే విలాసం
కడలిని పొంగించి... సుధలను చిందించు 
జతులే నీ నోట పలికే నవలాస్యం

కాలాలు కరిగి గతమవ్వు దాక నీ కౌగిలింత నాదే...
లోకాలు సురిగి కథలవ్వు దాక నా జలదరింత నీదే

నాలో రసధునివి నీవే... ఉదయినివి కావే
నాలో వెలుగై పోవే....

పాడనా హంసగీతం... 
మురిపాల నా నాట్యవేదం 

లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా
ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస




కొంగే తగిలిందే పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

అరరె రరె కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే
అది చూపులో ఇది చూపులో పలుగాకులో 
ఆ పిలుపులో 
నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది
కొక్కొరొ కొక్కో
చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా
ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో
నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా

నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే

కులుకింత చిలక అహ పలికింది చిలక
కులుకింత చిలక అహ పలికింది చిలక
నిన్నే కోరింది గోరింకలా
పులకింత పలక అహ బిడియాల మొలక
పూలు పూసింది గోరింకలా
ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క 
ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది
అరె దాగినాది
ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క 
ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది

చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా
అది చూపులో ఇది చూపులో పలుగాకులో 
ఆ పిలుపులో 
నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది
కొక్కొరొ కొక్కో

చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా
చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా

ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ
ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ
దారి మారింది కౌగిల్లుగా 
సిగసుంటే ఎదర అరె ఇగిరింది నిదర
ఆ కళ్ళు మారేను ఆకళ్లుగా
అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా
నీ చిటికెలు చాల్లే
అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా
నీ చిటికెలు చాల్లే

కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే
ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో
నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా
నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే
చెలరేగే ప్రేమా అహ హ హా...




మేఘాల పందిరిలోనా... పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా
ఓ... కురిసింది పూలవానా

రాగాలపల్లకిలోనా...  
పిలిచింది వలపే ఔనా
అది పాటై... విరిబాటై... 
వెలసింది జీవితానా
ఓ... వెలసింది జీవితానా

మేఘాల పందిరిలోనా... 
మెరిసింది మెరుపే ఔనా  

చరణం: 1 
గగనాల తార భువనాల జారి.. 
నన్ను చేరు వేళలో
నీవే ఆ తారై మదిని వెలిగినావులే...

ఇల వంక జారు.. నెలవంక తీరు... 
గోట మీటు వేళలో
నీవే నా నీడై... మనసు తెలిపినావులే... 
మరులుగొలిపినావులే
అననీ విననీ ఏ రాగం... మనలో పలికే సరాగం..

మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా
ఓ... కురిసింది పూలవానా

రాగాలపల్లకిలోనా...  పిలిచింది వలపే ఔనా

చరణం: 2 
నీ తీపి ఉసురు... నా వైపు విసిరి... 
వెల్లువైన వేళలో
నాలో అల నీవై... కలలు రేపినావులే

నీ నీలికనుల లేలేత కలలు వెల్లడైన  వేళలో...
నాలో ఎద నీవై... నిదుర లేచినావులే
కదలి పాడినావులే

మనసే కలిసే వేతీరం... 
విరిసే మమతా కుటీరం 

రాగాలపల్లకిలోనా.. పిలిచింది వలపే ఔనా
అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా
ఓ... వెలసింది జీవితానా

మేఘాల పందిరిలోనా... 
మెరిసింది మెరుపే ఔనా





కొత్తపెళ్లికూతురునే పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

కొత్తపెళ్లికూతురునే 



యవ్వనమంతా పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై...  నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం  

యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై...  నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 

సాగే సంసారం  
యవ్వనమంతా నవ్వుల సంతా 

చరణం: 1 
నీలగిరి కొండల్లో నెమలిగా పుట్టాలి
నీలగగనాలలో ఉరుమునై రావాలి

చంద్రగిరి కోనల్లో వెన్నెలై  రావాలి...
జాబిల్లి మంచుల్లో జాజినై నవ్వాలి
హా.. ఆ నవ్వు నా కంటికే దివ్వెగా నువ్వుగా నవ్వగా

యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై...  నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం  

చరణం: 2 
నీ భావశిఖరంలో భాషనై పొంగాలి
నీ రాగ హృదయంలో కవితనై కదలాలి
ఆ.. లలలలా.. లలలలా...

ఆ కవిత నా బ్రతుకై అలరారు వేళల్లో
ఆరారు ఋతువుల్లో కోయిలలు పాడాలి

హా.. ఆ కోయిలే కోరికై గుండెలో పాడగా.. 
పండగా

యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా

నీ కన్నే వెన్నెలై...  నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. 
సాగే సంసారం
లలలలలాల.. లలలలలా.. 
లలలాలాలలలాలాల




వయ్యారి భామవే పాట సాహిత్యం

 
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

వయ్యారి భామవే

Palli Balakrishna Monday, November 13, 2017


చిత్రం: మొగుడు కావాలి (1980)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , గాయత్రి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
విడుదల తేది: 15.10.1980

పల్లవి:
సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం

చరణం: 1
అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా
అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా
చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
రేగింది మదిలోన మ్రోగింది తుంబ... మోతగా తుంబా..

సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం

చరణం: 2
అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం
అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం

శృతి మించే రాగం.. జతలో సరాగం
శృతి మించే రాగం.. జతలో సరాగం
ఇది ముద్దు మురిపాల కళ్యాణి రాగం..
దదద నినిని రిరిరి మమమ పప.. మపప గమమ రిగగ సరిరి నిసగరిస
ఇదే ఆది తాళం.. ఇదే ఆదితాళం..

సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం


********  *********  *********


చిత్రం:  మొగుడు కావాలి (1980)
సంగీతం:  జె.వి. రాఘవులు
సాహిత్యం:  వేటూరి
గానం:  సుశీల

పల్లవి :
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

ఆనాటి సంపంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

చరణం: 1
నీకూ ఒక తోట ఉంది ..తొలకరి ఉందీ...
నీకూ ఒక నీతి ఉంది...నియమం ఉందీ...
నీకూ ఒక తోట ఉంది ..తొలకరి ఉందీ...
నీకూ ఒక నీతి ఉంది...నియమం ఉందీ...
కన్నే నేనై నిన్ను కన్నారా చూడాలనీ...
కలవరించి నిను వరించి కన్నీరైపోతున్నా...
వలచి వచ్చి వాలావు తుమ్మెదా...
ఓ...వలచి వచ్చి వాలావు తుమ్మెదా
మరచి వెళ్ళిపోతావా తుమ్మెదా...ఓ..ఓ..ఓ..
తుమ్మెదా... నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...

చరణం: 2
నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లిందీ...
నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లింది...
అయినా ఆమని రాని ఎడారి పువ్వును నేనై...
ఆలి కాని మాలి లేని అడవి మల్లెనై ఉన్నా...
పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా...
ఓ... పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా
ఈ పులకరింతలెన్నళ్లే తుమ్మెదా...
ఓ..ఓ..ఓ.. తుమ్మెదా.. నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
ఆనాటి సంపెంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా

తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..

నా వయసు సుగంధాలు వెదజల్లిందీ...
నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లింది...
అయినా ఆమని రాని ఎడారి పువ్వును నేనై...
ఆలి కాని మాలి లేని అడవి మల్లెనై ఉన్నా...

పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా...
ఓ... పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా
ఈ పులకరింతలెన్నళ్లే తుమ్మెదా...
ఓ..ఓ..ఓ.. తుమ్మెదా.. నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
ఆనాటి సంపెంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...


*********  *********  *********


చిత్రం:  మొగుడు కావాలి (1980)
సంగీతం:  జె.వి. రాఘవులు
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు,  పి.సుశీల,  యస్. పి. శైలజ

పల్లవి:
ఓ చిలకా.. పలుకే బంగారమా
అహాహ..  నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..... ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా.. కోపమా.. తాపమా.. తాపమా.. తాపమా
ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా

చరణం: 1
వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
హో హో హో హో హాయిగా
వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
వయ్యారాలే నీదిగా.. కలుసుకో.. కరిగిపో..
వెన్నెల వేళకు వెలిగిపో.. ఆ పాత కథ మరిచిపో
కౌగిలిగింతకు కడ లేదు.. ఈ చక్కిలిగింతకు తుదిలేదు..

ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా

చరణం: 2
వలపులో రోజుకో మలుపులు.. మోజుతో పిలుపులు
హొ హొ హొ హొ చెల్లవు
వలపులో రోజుకో మలుపులు.. మోజుతో పిలుపులు
హొ హొ హొ హొ చెల్లవు తెలుసుకో.. కలుసుకో..
మనసున మనసై మసులుకో.. నీ పగటి కల మరిచిపో
మల్లెల మాసం మరి రాదు.. అది మన కోసం రాబోదు

ఓ చిలకా.. పలుకే బంగారమా
అహాహ..  నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..... ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా.. కోపమా.. తాపమా.. తాపమా.. తాపమా

ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా


*********  *********  *********


చిత్రం:  మొగుడు కావాలి (1980)
సంగీతం:  జె.వి. రాఘవులు
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు

పల్లవి:
ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ

ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ

చరణం: 1
కన్ను పడితే.. కన్నె ఎదలో..తుమ్మెదల్లే ఒదిగిపోతానులే
చెయ్యి పడితే.. చెలిమి లోని.. తేనె విందు.. అందుకుంటానులే
జవ్వనీ యవ్వనం.. నవ్వనీ ఈ క్షణం
ఝుమ్మని తుమ్మెదా రమ్మనీ పాడగా ....
ఒకడు రావాలి మొగుడు కావాలి
ఒకడు రావాలి.. హహ.. మొగుడు కావాలి.. హె హె..

ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ

చరణం: 2
మనసు పడితే.. వయసు నేనై.. వలపు నీవై కలిసిపోవాలిలే...
మరులు పుడితే.. విరుల పాన్పు.. పరచి నేడే.. కరిగిపోవాలిలే..
జీవితం అంకితం చేసుకో స్వాగతం..
వెన్నెలే వెల్లువై.. మల్లెల నావలో హొ హో హొ హొ

ఒకడు రావాలి హ హ మొగుడు కావాలి హే హే
ఒకడు రావాలి హహహ మొగుడు కావాలి హెహెహె

ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ


********  ********  *********


చిత్రం: మొగుడు కావాలి (1980)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు

పల్లవి:
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

చరణం: 1
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
మట్టికి బిడ్డలు మణులు మనుషులు అదే మరిచిపోకూ
అదే మరిచిపోకూ...

ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

చరణం: 2
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
పేదబతుకులో పెద్దమనసునే మనసు పెట్టి చూడూ
నా మనసు విప్పి చూడూ...

ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

Palli Balakrishna Monday, August 28, 2017

Most Recent

Default