-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Apsarasa Song Lyrics in Telugu – Chandrayan

Apsarasa Song Lyrics in Telugu – Chandrayan

'Apsarasa' is a melodious and catchy romantic number from the movie 'Chandrayan', presented by Venu Udugula. Composed by Harsha Prawin, the song features poetic lyrics penned by Kasarla Shyam and vocals by Shankarr Babu Kandukoori.

MOVIE DETAILS
Movie : Chandrayan
Banner : Simba Screen Stories
Presented by : Venu Udugula
Producer : Praveen Molaka
Story, Screenplay, Dialogues & Direction : Srinath Chandrashekhar
Music : Harsha Prawin
Starring : Shiva Kumar Dheekonda, Swapna Priyadarsini, Ravi Siva Teja
Supporting Cast : Vamsidhar, Lokesh, Balagam Sathyanarayana
DOP : Srinivasa B
Editor : PR Teja Dasari
Release Year : 2026
SONG INFORMATION
Song : Apsarasa (అప్సరస)
Movie : Chandrayan
Music : Harsha Prawin
Lyricist : Kasarla Shyam
Singer : Shankarr Babu Kandukoori
Music Label : Aditya Music

Apsarasa Song Lyrics in Telugu

అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అరె నాయినమ్మ సెప్పింది చిన్నప్పుడు కథలెన్నో నే నిద్రపోయేప్పుడు నాకోసం రాసుందని ఓ అమ్మడు ఆ మాటే నిజమైంది రా ఇప్పుడు లంగావోణి కట్టేసి ఓ సుందరి దేవలోకం విడిసొచ్చిందేమో మరి లేకపోతే మరిచి స్వర్గానికి దారి కళ్ళబడ్డది ఏమో నాకే ఓ సారి పోయిన జన్మల్నే బాకీ నాకుందో ఈ పోరీ అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరస సా ల ల ల ల ల అప్సరసా అరె చుట్టూపక్క ఎవరున్నా తానోలే కనిపించే సీమైనా సితుకన్లా ఆ పొల్లే అనిపించే అల్లం ఛాయే తాగుతున్నా కాటు చూపే యాడికొచ్చే బెల్లం జిలేబి తింటున్నా తీపి మాటే వినిపించే సెరువుల్ల ధుంకేటి మత్తల్లె గలగల తొవ్వెల్త చిందేసే నడకల్లె తోటల్లో వాలేటి తుమ్మెదలే అల అల కూరులై యెగిరేను లే లంగావోణి కట్టేసి ఓ సుందరి దేవలోకం విడిసొచ్చిందేమో మరి లేకపోతే మరిచి స్వర్గానికి దారి కళ్ళబడ్డది ఏమో నాకే ఓ సారి... పోయిన జన్మల్నే బాకీ నాకుందో ఈ పోరీ అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరసా అప్సరస సా ల ల ల ల ల అప్సరసా ఓ సుట్టాలు పక్కాలు తయారై యెంకొస్తే బాసింగం కట్టేసి పక్కన్నే కూసుంటే డప్పుల బాజా మోగుతుంటే గలీలల్ల నే సాగి ట్యూబ్ లైట్ల వరస కట్టి బారాతుల ఊరేగి సిగ్గుల్తో ఆసెంప యెరుపెక్కి మిల మిల తారంత వెలుతుర్లు పరవంగా మైదాకు చేతుల్లు మెరవంగా తల తల ఆ యెల్లు పట్టాలి రా....

Apsarasa Song Lyrics in English (Transliteration)

Apsarasa apsarasa Apsarasa apsarasa Are naayinama seppindi chinnappudu Kathalenno ne nidrapoyeppudu Naakosam raasundani o ammadu Aa maate nijamaindi raa ippudu Langaavoni kattesi o sundari Devalokam vidisochindemo mari Lekapothe marichi swargaaniki daari Kallabaddadi emo naake o sari Poyina janmalne Baaki naakundo ee pori Apsarasa apsarasa Apsarasa apsarasa Apsarasa apsarasa Apsarasa sa La la la la la Apsarasa Are chuttoopakka yevarunna Thaanole kanipinche Seemaina situkanla Aa polle anipinche Allam chaaye thaaguthunna Kaatu choope yaadikoche Bellam jilebi thintunna Theepi maate vinipinche Seruvulla dhunketi mathalle galagala Thovveltha chindese nadakalle Thotallo vaaleti thummedhale ala ala Koorulai yegirenu le Langaavoni kattesi o sundari Devalokam vidisochindemo mari Lekapothe marichi swargaaniki daari Kallabaddadi emo naake o sari... Poyina janmalne Baaki naakundo ee pori Apsarasa apsarasa Apsarasa apsarasa Apsarasa apsarasa Apsarasa sa La la la la la Apsarasa Oh suttalu pakkalu thayyarai yenkosthe Baasingam kattesi pakkanne koosunte Dappula baaja moguthunte Galeelalla ne saagi Tube light-la varasa katti Baaraathula ooregi Siggultho aasenpa yerupekki mila mila Thaarantha veluthurlu paravanga Maidaaku chethullu meravanga thala thala Aa yellu pattaali raa....

No comments

Most Recent

Default