-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2005"
Chatrapathi (2005) Telugu Songs Lyrics Album Cover

Chatrapathi (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Chatrapathi (2005)
Director : S. S. Rajamouli
Release Date : 29 September 2005

A Vachhi B Pai Valli Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'A Vachhi B Pai Valli' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani and Mathangi Jagdish.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి, మాతంగి A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే A B C అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం వేగంతో అందాన్నే గుణకారం చెయ్యాలే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 1 నీ సెల్లు నంబర్ కనిపెట్టా నీ ఇల్లు నంబర్ కనిపెట్టా నీ ఒళ్లు నంబర్ కనిపెట్టానే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ గ్రీన్ సింబల్ కనిపెట్టా ఆటీన్ సింబల్ కనిపెట్టా ప్రోటీన్ సింబల్ కనిపెట్టాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ నంబరు నా సింబలు ఓ కుంభకోణంగా నవంబరు డిసెంబరు ఆరంభ కాలంగా ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 2 మా నాన్ననడిగి యస్సంటా పెదనాన్ననడిగి యస్సంటా మా ఫ్యాన్స్‌ నడిగి యస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు మా బామ్మనడిగి కిస్సంటా తాతమ్మనడిగి కిస్సంటా జేజమ్మనడిగి కిస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నా యస్సుని నీ కిస్సుతో సరికూడుకున్నాక వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాక ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

Agni Skalana Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Agni Skalana' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani, Mathangi Jagdish and Mangari.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: ఎం. ఎం. కీరవాణి, మాతాంగి అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తజ్జంతజణు తద్ధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి ఉర్వీవలయ సంభావ్యవర స్వచ్ఛందనుమతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి సంఘస్వజన విద్రోహిగణ విధ్వంసవ్రతమతి ఛత్రపతి ఆర్తత్రాణ ధృష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధీధితి భీమక్ష్మాపతి శిక్షాస్మృతి స్తపతి

Summa Masuriyaa Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Summa Masuriyaa' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta, Smita, Kalyani Malik and Niraj Pandit.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కళ్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట, స్మిత సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా సూదంటూ రాయిలా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీకు నాకు మధ్యన రగసమేది లేదయా రగసమేది లేదయా రగసమేది లేదయా ఇద్దరికి తెలిసిన ఇషయమొకటి ఉందయ్యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా కధలో మలుపే కసిగా తిరిగెనయ్యా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సుమ సుమ సుమ సుమ సుమ సుమ సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా మాటలతో పెంచనా మందులేని ఫోబియా మందులేని ఫోబియా సుమ్మా మాసూరియా ముదురుతుంటే చూపనా మధ్య రాత్రి మానియా మధ్య రాత్రి మానియా సుమ్మా మాసూరియా తగ్గడానికుందిగా అందమైన ఐడియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా రెడియా స్టడియా జరుగును దోపిడియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా యా యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా మగసిరి విన్యాసం కంట పడినయా వెనకటి వేదాంతం బూడిదాయే చూడయ్యా సూక్ష్మంలో మోక్షం భోదపడెనయ్యా జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మా మసూరియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా

Nallanivanni Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Nallanivanni' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Veturi
Singers : K. S. Chithra
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: కె. ఎస్. చిత్ర నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 1 వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా కడుపులో నిను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 2 తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడుతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

Mannela Tintivira Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Mannela Tintivira' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Tippu, Smita and Karate Kalyani.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్ శ్రీ కనక మహాలక్ష్మి కి జై శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై శ్రీ అన్నారం సత్యన్నారాయణ స్వామికి జై శ్రీ రాజ రాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారికి పర్వ కళ నాట్యమండలికి జై అందుచేత ఆడియన్స్ లారా రసిక సిఖామణులారా వాసికెక్కిన వైజగు వాసులరా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోధమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బాబు గారు చూస్తున్నారు కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని ఏ పాపమెరుగునే తల్లి ఎలెస్ ఏటిరా ఈ ఎదవ గోల నేను మన్నసలే తినలేదే తల్లి ఏయ్ అబద్ధాలడతావు మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా నీకు వెన్నల్లేవా జున్నులేవా అరిసెల్లేవా పోని అటుకుల్లేవా నీకు నీకు... ఎంటవుతుందిరా..? నీకు పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా పొద్దుకాల తడిపిదూడా పొదుగుపాలు తాగబోతే ఆ తాగబోతే లాగిపెట్టి తన్నిందే మట ్టిమూతి కంటిందే అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా కాజాలు లేవా నీకు మైసూరు బొండాలు లేవా నును బందారు లడ్డూలు లేవా ఆహ ఆత్రిపురం పూతరేకులు లేవా రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా ఏటిగట్టు తోటలోనా మొక్కనాటి నీరు పెట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి చెక్కరకేలి గెలలు లేవా పంపర పనస తొనలు లేవా పూరిల్లేవా బూరెల్లేవా తేనెల్లో ముంచిన గారెల్లేవా నీకు కాశ్మీరు యాపిల్సు లేవా అరెరే పాలకొల్లు బత్తాయి లేదా ఇటు వడ్లమూడి నారింజ లేదా అయ్యో కాబోలి దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా నువు మన్నేల తింటివిరా కృష్ణా

Gundusoodi Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Gundusoodi' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta and M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా ఊది ఊది చరణం: 1 తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి హే పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒకసారి ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే అయిపోనా భామచారి అమ్మమ్మ అబ్బబ్బబ్బా హయ్యయ్యయ్యో అంతా వినక అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక చూపాలయ్యో ఊపు నీది నాకు చెప్పాలయ్యో తీపి సోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది చరణం: 2 నీకు బోలెడు అది ఉంది నాకు బుట్టెడు ఇది ఉంది ఉఁ ఎత్తిపోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది ఇంకింకా ఇంకా ఇంకా కావాలింకా అహా చురక స్త్రీలంక చూడాలింకా నాతోనే కూడింక ఛీపో అనక నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది హాయి తెప్పించనా ఊది ఊది

Gala Gala Gala Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Gala Gala Gala' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra, Jassie Gift and Neeripaal.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: జస్సి గిఫ్ట్, కె. ఎస్. చిత్ర గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి పండు కోయగలవా దాని తొక్క తియ్యగలవా తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే వలుచుకో వాటేసి వయసు వరహ అదరహొ అందాల ఆడతరహా తమాయించుకోరా దరువేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి పట్టి చూడగలవా ఎద గట్టు డాటగలవా గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టి పట్టుగలనే అందుకెవరున్నారు నేను మినహ అందుకే విన్నాను లేడి సలహ తమాయించుకోరా తలుపేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

Palli Balakrishna Tuesday, July 7, 2026
Premisthe (2005) Telugu Songs Lyrics Album Cover

Premisthe (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Premisthe (2005)
Music : Joshua Sridhar
Director : Balaji Sakthivel
Producer : S. Shankar
Actors : Bharath, Sukumar
Actresses : Sandhya
Release Date : 12 October 2005

Moolasandhu Song Lyrics in Telugu – Premisthe (2005)

'Moolasandhu' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Karthik, Tippu and Srivardhini.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: కార్తీక్, టిప్పు, శ్రీవర్ధిని మూల సందు మా మనసు ముద్దుపెట్టే దోమలు బాసు కూరలు బండి సైకిల్ రిక్షా రోడ్ కొట్లో ఇడ్లీ బండ అర్ధరాత్రి వద్దులేవి హార్మోనియం ససస రిరిరి గగగ మమమ పదని... రెల్లి కొడుకు లాగ వచ్చే బ్యాచిలర్స్ విదిదేనండి పిచ్చుక గూళ్ళు లాంటివిక్కడ ముప్పై రూముల ఆ ముప్పైలో ముగ్గురు చొప్పున తొంబై మేము (2) మొక్కజొన్న పొత్తులల్లే అతికి బతుకుతాం ఈ మహానగర వారసులై వాసికెక్కుతాం లాక్ లేని టాయిలెట్ కి బకెట్ కాపలా మధ్యలో వచ్చి లాగేస్తే చావే కదా (2) సూట్ తో సై నెక్ తో టై సూట్ తో సై నెక్ తో టై మాటల్లో లైక్ సేల్స్ రెప్స్ కేమో బెబ్బే కొట్టే మ్యాన్షన్ కి జై నీవు క్లాస్ మేటో నీవు గ్లాస్ మేటో మాటే వద్దురా నీకే ఒకటో తేదీ రెంటే ఇస్తే రూమ్ మేట్ రా పిచ్చుక గూళ్ళు లాంటివిక్కడ ముప్పై రూముల ఆ ముప్పైలో ముగ్గురు చొప్పున తొంబై మేము మొక్కజొన్న పొత్తులల్లే అతికి బతుకుతాం (2) ఈ మహానగర వారసులై వాసికెక్కుతాం రూమ్ నెంబర్ పదమూడు జూద గృహము రా డబ్బులున్నవాడ్ని లేనివాడ్ని కలుపుతుందిరా ఫిల్టర్ కింగ్స్ పొగపట్టి గొడ్డు కంపుర పైసలైపోతే కాజా బీడీ ముక్కే దిక్కురా పాపనాశ జలకములో తడిసి బతికినా ఒళ్ళు పాచి గున్న చెన్నై లలో మొఖము కడుగులే డెర్మ్టాస్ వేసుకున్న ఫోసు గాడండి వీడు డై కొట్టిన సుద్దందర బ్యాచిలర్ ఆండీ చుల్లు చెట్నీ ఓల్డ్ మంక్ వన్ బై టు టీ గ్లాసు మ్యాన్షన్ లో డైలీ లైఫ్ అండీ ఒకరోజు ఐశ్వర్య మరునాడు సుష్మిత కలలో మా వైఫ్ లండి ఇలా ఎందరినో ఈ మ్యాన్షన్ చూసినదండి ఇదే అందరినీ ఒక్కటిగా చేస్తుందండీ పిచ్చుక గూళ్ళు లాంటివిక్కడ ముప్పై రూముల ఆ ముప్పైలో ముగ్గురు చొప్పున తొంబై మేము (2) మొక్కజొన్న పొత్తులల్లే అతికి బతుకుతాం ఈ మహానగర వారసులై వాసికెక్కుతాం పలు భాషల బ్యాచిలర్స్ ఉన్నామండి మేము కష్టమైన నష్టమైన విడిపోమండి తలనొప్పి జ్వరమొస్తే బెంగళేదండీ ఒక్క చిటిక లోన మ్యాన్షన్ కదిలొస్తుందండి పెద్దమ్మ చిన్నమ్మను మరిచామండి మనసు మనీ పర్స్ ఫోటో కింద పెట్టామండి అత్త పేరు మామ ఊరు గుర్తులేదండీ ఏది ఏమైనా మేమంతా చుట్టాలమండి ప్రేమ కొరకు తాజమహల్ షాజహాన్ కట్టేనట మేము కూడా కడతామండి స్నేహానికి విలువిచ్చి గుండెల్లో చోటిచ్చి మీ అండగా ఉంటామండి ఇది చెమటలకు మమతలు ఆలయమండి మేము ప్రేమికులకు గెలిపించే బ్యాచిలర్స్ ఆండీ

Thandana Dappulatho Song Lyrics in Telugu – Premisthe (2005)

'Thandana Dappulatho' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Pop Shalini, Malathi Sharma and Srivardhini.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: పాప్ శాలిని, మాలతీ శర్మ , శ్రీవర్ధిని తందాన నానే పాడు తానే నాన నాన తందాన డప్పులతో తాళమేదో మోగిస్తే పేరంటాల సందట్లో కుచ్చి కూన వస్తుంటే తందాన నానే పాడు తానే నాన నాన హార్మోనియం పెట్టే లాగ మోతపెట్టే వసపిట్టే (2) చిత్తూరు మేళం మోగి కూత కొచ్చే కన్నె పాప పేరంటాలు పూసే మంచి గంధాల పూత వడ్డాణం మెచ్చే పిల్ల వయ్యారమంట తందాన డప్పులతో తాళమేదో మోగిస్తే పేరంటం సందట్లో కుచ్చి కూన వస్తుంటే కాలి గజ్జలే కట్టి ఘల్లు ఘల్లు మని నిలయ కూనలమ్మ పాటలతో కొమ్మ కూత కొచ్చింది హంపీ లోని మంటపాన్ని అరగంటలో చూసినోళ్ళు వరులుడికే పరువాణ్ణి వారమైన చూస్తారు గుడివాడ బావగారు గుళ్ళ పేరు తీసుకొస్తే ఉయ్యూరు బావగారు ఉయ్యాల మోసుకొచ్చారే రతనాల కమ్మలతో ఘనమైన గొలుసులతో కలేవల్లి మామగారు కానుకలే తెచ్చిఇచ్చి అల్లారు ముద్దు అందాలు చూడు అయ్యారే అందుకని కమ్మేశారే బరువెంతో విలువెంతో నగలెన్నో చూడుమరి వడ్డనకి వేటుపట్ట గొర్రెమేక లెన్నో మరి ఊరించే కూరలు విస్తరిలో గారెలు పందిట్లో భందుజనం సందడ్లన్ని మావిచెట్టు నీడలోన మాల కడుతున్న పిల్ల మాల కట్టకుండానే పెద్ద మనిషయ్యింది మాలకై ఆశపడి మామ గారు వచ్చాడే మాలకై ఆశపడి మామ గారు వచ్చాడే శుభ మంగళం నిత్య జయమంగళం గాజుల్లో పేలుల్లో సెల్లుపెట్టుకో వంటల్లో వార్పుల్లో ముందు ఉండిపో పువ్వుంటే వెంటపడే వరస తెలుసుకో పొందిగ్గా సిగ్గుపడే తెలివి తెచ్చుకో ఆ చూపులకి నే పూచితిని ఆ నీడపడి పులకించితిని చినదానినని నిన్న తలచితిని తన కన్నులలో వయసెరిగితిని (2) పండగలో కంచె పట్టు సొగసు తెచ్చుకో పదహారులో ఆశలన్నీ తెల్లారబోసుకో ఒంటరిగా పడుకోక మనసు పెట్టుకోనమ్మి కులదైవం కుంకాలే నుదుట ఉంచుకో

Ithade Song Lyrics in Telugu – Premisthe (2005)

'Ithade' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Sunitha Sarathy.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
Singers : Sunitha Sarathy
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: సునీత సారధి ఇతడే నే కలగన్న నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు ఆ చుక్కల్లో చందురుడు నా తొలి చూపు సుందరుడు ఇతడే నా నయనాల చెలికాడు నా అధరాల జతగాడు నా హృదయంలో ఒదిగాడు నా పరువాల సుతివాడు ఎదలోని కూనిరాగం వేసి ఎదురైన వాడు ఇతడొకడే కథలెన్నో కౌగిలింతలు రాసి నా తీపి ఆశ కొరుక్కు తినేవాడు ఇతడే నా పైటంచు పువ్వులలో విరు తేనెల్లు పిండుకొని ఒక తేనెటీగ అతిథివలే ఇటువాలెందుకొట్టాడో

Mattilanti Nannu Song Lyrics in Telugu – Premisthe (2005)

'Mattilanti Nannu' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Haricharan and Harini Sudhakar.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: హరిచరన్, హరిణి సుధాకర్ ఏ దూర తీరాలు నా పయనమయినా నే సేద తీరేది నీ ఓడిలోనే మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగ చేసిందెవరో నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టుతేనె కోరిందెవరో ఎదలో ఎపుడు చెరగని తలపులే జతగా ఆ ఆ బతికే కలలే నిజములే మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి పట్టు తేనె కోరిందెవరో మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం హ్రుదయము నిండే ప్రియమైన మాటే చెరగని గురుతైపోదా ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా ఏ దూర తీరాలు నా పయనమయినా నే సేద తీరేది నీ ఓడిలోనే మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో ఎదలో ఎపుడు చెరగని తలపులే జతగా ఆ ఆ బతికే కలలే నిజములే మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై స్వరముల జల్లై వలపు వెన్నెల్లై అల్లుకుంటే ప్రేమే కదా ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో ఎదలో ఎపుడు చెరగని తలపులే జతగా ఆ ఆ బతికే కలలే నిజములే మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో

Puvvu Nachenu Song Lyrics in Telugu – Premisthe (2005)

'Puvvu Nachenu' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Karthik, Pop Shalini and Tippu.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: కార్తీక్, టిప్పు, పాప్ షాలిని పువ్వు నచ్చెను ఫుల్ గా నచ్చెను భూమి నచ్చెను మేఘం నచ్చెను మురికి నచ్చెను అన్నీ తనవల్లె నదులు నచ్చెను నిప్పు నచ్చెను వెన్నెల నచ్చెను పిచ్చి నచ్చెను ఇప్పుడు నచ్చినవన్నీ తన వల్లే అందాల గాలి

Janma Needele Song Lyrics in Telugu – Premisthe (2005)

'Janma Needele' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Haricharan.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Singers : Haricharan
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: హరిచరణ్ జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా... ప్రణయమా... కుమలకే... ప్రాణమా... అడుగు నీతోనే జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలపదులే గడ్డిలో పిచ్చిగ పూసిన పువ్వులే ఎన్నడు దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రానే రాదు ప్రతి నదికి మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎద గాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మిణుగురులే వడి కిరణం తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా గుండెపై నీవుగ వాలిన ప్రేమలో ఎదురుగ పిడుగులే పడినను విడువనులే స్నానానికి వేణ్ణిలవుతా అవి కాచే మంటనవుతా హ్రుదయంలో నిన్నే నిలిపాలే నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా కలలోనే గస్తీ కాస్తాలే... నేనంటే నేనే కాదు నువు లేక నేనేలేను నీ కంటి రెప్పల్లే ఉంటా జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా... ప్రణయమా... కుమలకే... ప్రాణమా... అడుగు నీతోనే అడుగు నీతోనే అడుగు నీతోనే అడుగు నీతోనే

Gira Gira Song Lyrics in Telugu – Premisthe (2005)

'Gira Gira' song from Premisthe (2005) movie is composed by Joshua Sridhar and sung by Karthik and Pop Shalini.

SONG INFORMATION
Movie : Premisthe (2005)
Lyricist : Veturi
Singers : Karthik, Pop Shalini
చిత్రం: ప్రేమిస్తే (2005) సంగీతం:  జోష్వా శ్రీధర్ సాహిత్యం: వేటూరి గానం: కార్తీక్, పాప్ షాలిని గిర గిర

Palli Balakrishna Saturday, June 20, 2026
Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics Album Cover

Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Banner : Sumanth Art Productions
Music : Devi Sri Prasad
Director : Prabhu Deva
Producer : M. S. Raju
Actors : Siddharth, Srihari
Actresses : Trisha Krishnan, Archana Shastry (Veda), Santhoshi
Release Date : 14 January 2005

Chandrullo Unde Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Chandrullo Unde' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Shankar Mahadevan
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా తందానే తందానే నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట ఏవంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ... చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్ యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్ కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్ రేయ్ రేయ్ రేయ్... ఓ... కమింగ్ డాడ్ గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... హే గగగా రిగ రిసాస సానినిస గగగా రిగ రిససా... కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Something Something Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Something Something' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Tippu
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: టిప్పు something something something something something there is some thing... Come on... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling లో లో దాగున్నా no no nothing అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... ఓ కొంటె కలా ఆ పంతమేలా రా ముందుకిలా కం నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా సందేహిస్తా వెందుకలా సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆటాడమంది వేళ మాయదారి హాయి గోల అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికిపడదు తళుకు తారకా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా...

Niluvaddam Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Niluvaddam' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Karthik, Sumangali
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, సుమంగళి ఊ నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

Paripoke Pitta Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Paripoke Pitta' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Mallikarjun, Sagar
Special Note : 'Paripoke Pitta' పాటలో హీరో సిద్ధార్థ్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మల్లికార్జున్, సాగర్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట చరణం: 1 నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ పుటుక్కు జర జర డుబుక్కు మేఁ చరణం: 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకూ తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంట ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట అరి హొయ్ హొయ్ హొయ్

Prema Kosamai Valalo (Remix) Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Prema Kosamai Valalo (Remix)' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Pingali Nagendra Rao
Singers : Ghantasala
Special Note : ఈ పాటను యన్.టి.రామారావు గారు నటించిన పాతాళభైరవి (1951) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం ఘంటసాల గారు అందించారు, V.J. వర్మ ఆలపించారు, పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: జూనియర్ ఘంటసాల పల్లవి: ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు. అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు

Ghal Ghal Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Ghal Ghal' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 1 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితలు సైతం పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 2 మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

Padam Kadalanantunda Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Padam Kadalanantunda' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Sagar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్ పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూడందే దూరం కరగనంటుందా తారలను దోశిల పట్టే ఆశలు దూసుకు పోతుంటే లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేమంటే ఆ తీపికి విషమైన అమృతమే ఐపోదా

Adhire Adhire Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Adhire Adhire' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Jassie Gift and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Jassie Gift, Kalpana Raghavendar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: జస్సి గిఫ్ట్, కల్పన రాఘవేందర్ శివశివ మూర్తివి గణనాథా శివశివ మూర్తివి గణనాథా శివుని కొమరుడవు గణనాథా శివుని కొమరుడవు గణనాథా ఛల్ సిరికి హరికీ మనువంట ఛల్ సిరికి హరికీ మనువంట భళరే అనరా జనమంతా భళరే అనరా జనమంతా హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ... ఓ... అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 1 ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో హెయ్ వరసై పిలిచే అందాలు అరె మనమై చిలికే గంధాలు అహ మనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 2 పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో పందార తునకో పదం లేని తెలుగో మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో హే ఎదురై రానీ మేనాలు హో హో చెవిలో పడనీ మేళాలు అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

Palli Balakrishna Thursday, June 18, 2026



చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: వేణు, శ్రీయ శరణ్ 
దర్శకత్వం: జి.నీలకంట రెడ్డి 
నిర్మాత: వెంకట శ్యాంప్రసాద్
విడుదల తేది: 25.03.2005



Songs List:



ఈ దూరం పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కందికొండ
గానం: సోనునిగమ్, శ్రేయా ఘోషాల్

ఈ దూరం



ఏం న్వ్వులివిలే పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.కె., శ్రేయా ఘోషాల్

ఏం న్వ్వులివిలే 




హెల్లో హెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కందికొండ
గానం: అబిజిత్ బట్టాచార్య

హెల్లో  హెల్లో





ఓ మేఘమాల పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కందికొండ
గానం: ఉదిత్ నారాయణ్, ఉష 

ఓ మేఘమాల 



లబ్ డబ్ పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శంకర్ మహదేవన్ 

లబ్ డబ్




చెలీ చేరుమరి పాట సాహిత్యం

 
చిత్రం: సదా మీ సేవలో (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కందికొండ
గానం: కార్తీక్, కౌశల్య

చెలీ చేరుమరి 

Palli Balakrishna Saturday, August 6, 2022



చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్, వేటూరి, సాహితి 
నటీనటులు: శ్రీకాంత్, లక్ష్మీ రాయ్ 
దర్శకత్వం: పార్థసారథి 
నిర్మాతలు: పొట్లూరి సత్యన్నారాయణ, కె. వి. కృష్ణారావు 
విడుదల తేది: 09.07.2005



Songs List:



కాంచన మాల కేబుల్ టీవీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్, శ్రీకాంత్, సునీల్, లలితా సాగరి 

కాంచన మాల కేబుల్ టీవీ



కంట్లో కావేరీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: కార్తీక్, హరిణి 

కంట్లో కావేరీ 



కృష్ణ కోలాటాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

కృష్ణ కోలాటాలు 




నాదిరి దిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

నాదిరి దిన్నా 




ఓ నీలవేణి పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్. పి. చరణ్,  కె.యస్.చిత్ర 

ఓ నీలవేణి 



సై అంటే పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాహితి చెరుకుపల్లి 
గానం: లలితా సాగరి 

సై అంటే 

Palli Balakrishna Friday, August 5, 2022
Aparichithudu (2005) Telugu Songs Lyrics Album Cover

Aparichithudu (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aparichithudu (2005)
Banner : Oscar Films
Music : Harris Jayaraj
Director : Shankar
Producer : V. Ravichandran
Actors : Vikram
Actresses : Sadha
Release Date : 17 June 2005

Naaku Neeku Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Naaku Neeku' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Kunal Ganjawala and Vasundhara Das. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: కునాల్ గంజ్వాలా, వసుందర దాస్ పల్లవి: నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా కాప్పచ్చినో కాఫీ యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా ఓహో... Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బంధులే నేనులే కన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా చరణం: 1 ప్రేమలు రోజున పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసును కలిసా ఈనాడే... ప్రేమకి vote వి నువ్వే Hollywood movie వి నువ్వే అమెరిక map వి నువ్వే నిను నచ్చాలే ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా చరణం: 2 Cyanide cyanide లుక్ తో..గుడ్ డే గుడ్ డే గురితో... సిగ్గు బిడియం చంపే హంతకుడా.. Apple Laptop కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే.. వేళ్లరిగేలా నేనే బతిమాలే నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey... ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో... నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Thermocol శిల్పం లా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బందులే నేనులే కన్నీటి శిల్పం లా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకో నీకో Nokia ఇక రేపో మాపో మాఫియా... Cappuccino coffee యా సోఫియా... Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా

Jiyangaari Inti Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Jiyangaari Inti' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by K. J. Yesudas and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.జె.యేసుదాస్, హరిణి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా మకరందం పొడి సిద్ధం చేసి దానిలో స్వర్ణగందం కొంచం కొంచం కలిపి హరివిల్లు లోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... హా... నింగిని నేలపైకి దించి చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి సిరి మల్లెపూల పందిరి కింద మాలని వేస్తావా నీ ముద్దులతోనే నింగీ నేలను ఏకం చేస్తావా మింటి వానలోస్తే పైరు పెరిగేను జంట వానలొస్తే శృష్టి జరిగేను కాలమేనోయ్ ప్రియా సొగసులో తప్పులు జరగని జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా పురుషా...

Love Elephanta Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Love Elephanta' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Nakul, G. V. Prakash Kumar and Tippu. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకుల్, జి.వి.ప్రకాష్ కుమార్, టిప్పు Oleley oley oley oley oley ఆ oleley oley oley oley oley Bingo say యో... మ్యాచో say యో... He's gonna Rockin న న న న న న న నా... చిన్నదైనా పెద్దదైనా.. Watch man more... పల్లవి: Love ఎలిఫంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడం గుండెలు భద్రం రెమో Ramp walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో రంభల hearts లో Ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో Rio de janeiro రోమియో ("Love ఎలిఫంట్ల") చరణం:1 Ring Master సింహం లా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదొయ్ నాకు Fans ఉన్నారో మనకు విష్ణుచక్రం వేగమల్లే ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో Baby corn నువ్వు నాకు Teddy bear నేను నీకు ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే. హే దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Rap: ఓ..oley oley oley oley oley ఆ..oley oley oley oley oley Come on and take me ఓ.. Won't you take me ఓ.యే.. ఓ.... యే.... ఏ.... You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap చరణం: 2 హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు హరప్పవి నీవేనా మోహన్జాదారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే.. హే ..దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ..R.E.M.O రెమో రెమో Rio de janeiro రోమియో Rap: You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap...

O Sukumari Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'O Sukumari' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Shankar Mahadevan and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్, హరిణి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో ఓ సుకుమారి, ఓ శృంగారీ నా అలంగారిని ఓ సుకుమారీ... హే లంబా తానే ఓ సుకుమారి ఓ శృంగారీ యే కుమారీ యే కుమారి యే కుమారీ యే కుమారీ యే కుమారీ.... కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో తొలిప్రేమ అంటే పెను భారమా... ఇది కానుపు రాని నిండు గర్భామ... ఓఓఓ ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక ఊపిరి ఆగదా ఊర్వశి ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోద ప్రేయసి ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది పూర్తిగ సెప్పలేము కదే నువు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే కుమారీ...కుమారీ... ఈ ఈఈ... ఆ ఆ ఆ ఆ ప్రేమ బాసే రాని మూగ వాడినే... వాడి పోవుచున్నా గిట్టా చూడవా దోసిలి నిండా పువ్వులు నిండి గువ్వల కోసం ఎతికినా పువ్వలా నొసగి పూజను చేసి కోరిక అడుగుట మరిసినా ఆ దేవునికన్నా బలమగు వాడు వేరొక ఉన్నాడులే కల్లను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడు అతడే అతడే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే ఏఏఏ ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో

Konda Kaki Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Konda Kaki' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Jassie Gift, K. K. and Sujatha Mohan. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: జస్సి గిఫ్ట్, కె.కె. సుజాత మోహన్ రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నేనే దానా హే చి రా అంటూ వాతలు వేస్తావో హా హుం హే అంటూ కులికించేస్తావో మిర్చిమసాల నడుముని చూసి ముడుచుకు పోయానే తడిపెదవుల్లో సెగ పుట్టించి ఇస్త్రీ చేసెయ్ వే జగ్గు జగ జంతరు గాడ పప్పు రుబ్బు భీముని చూడ నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా కొండకాకి కొండే దానా హే గుండిగ లాంటి గుండె దానా హే హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ వై జా గు వెలగ పండువే నీవు వన్ టూ త్రీ పాడి కొరికేయ్ నా నిన్ను పండుతిన్న పిలగా పళ్ళు కుచ్చుకొనక కరుసుకు పోతావా జంట అరటి పళ్ళుమల్లే వెంటే ఉంటావా చెట్టోరి కొట్టు పీచు మిఠాయి పక్కూరు టకి చెకోడి నువ్వోయి జున్ను పాలంటి దేహం నీదే చిలకా జున్ను పాలంటి దేహం నీదే చిలకా కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ

Palli Balakrishna Wednesday, June 23, 2021



చిత్రం:  శ్రావణమాసం (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
నటీనటులు: కృష్ణ, హరికృష్ణ , పోసాని కృష్ణ మురళి , కార్తికేయ, గజాల, కళ్యాణి 
నిర్మాత, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
విడుదల తేది: 26.02.2005



Songs List:



తెలుగువారి పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: వెనిగాళ్ళ రాంబాబు
గానం: యస్.పి. బాలు, మాళవిక

తెలుగువారి పెళ్లి



నువ్వు ఎదురుగా ఉంటె పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: చిన్నీ చరణ్, రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

నువ్వు ఎదురుగా ఉంటె 



చిలక రెక్క పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: గణేష్, రాజ్ కుమార్, జై సూర్య 
గానం: ఉష 

చిలక రెక్క




గోల్కొండ కట్టినోడు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ముని 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

గోల్కొండ కట్టినోడు 



చినుకు చినుకు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

చినుకు చినుకు 



సైదులా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ఆంగ్రోత్ భీమా
కాకి కథ: సుద్దాల అశోక్ తేజ 
గానం: కౌశల్య 

సైదులా 




హాయ్ హైలెస్సా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్
శ్లోకం: ఆంగ్రోత్ భీమా 
గానం: మాలతి 

హాయ్ హైలెస్సా 


Palli Balakrishna Friday, March 5, 2021

Most Recent

Default