-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shankar"
Aparichithudu (2005) Telugu Songs Lyrics Album Cover

Aparichithudu (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aparichithudu (2005)
Banner : Oscar Films
Music : Harris Jayaraj
Director : Shankar
Producer : V. Ravichandran
Actors : Vikram
Actresses : Sadha
Release Date : 17 June 2005

Naaku Neeku Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Naaku Neeku' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Kunal Ganjawala and Vasundhara Das. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: కునాల్ గంజ్వాలా, వసుందర దాస్ పల్లవి: నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా కాప్పచ్చినో కాఫీ యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా ఓహో... Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బంధులే నేనులే కన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా చరణం: 1 ప్రేమలు రోజున పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసును కలిసా ఈనాడే... ప్రేమకి vote వి నువ్వే Hollywood movie వి నువ్వే అమెరిక map వి నువ్వే నిను నచ్చాలే ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా చరణం: 2 Cyanide cyanide లుక్ తో..గుడ్ డే గుడ్ డే గురితో... సిగ్గు బిడియం చంపే హంతకుడా.. Apple Laptop కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే.. వేళ్లరిగేలా నేనే బతిమాలే నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey... ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో... నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Thermocol శిల్పం లా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బందులే నేనులే కన్నీటి శిల్పం లా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకో నీకో Nokia ఇక రేపో మాపో మాఫియా... Cappuccino coffee యా సోఫియా... Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా

Jiyangaari Inti Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Jiyangaari Inti' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by K. J. Yesudas and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.జె.యేసుదాస్, హరిణి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా మకరందం పొడి సిద్ధం చేసి దానిలో స్వర్ణగందం కొంచం కొంచం కలిపి హరివిల్లు లోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... హా... నింగిని నేలపైకి దించి చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి సిరి మల్లెపూల పందిరి కింద మాలని వేస్తావా నీ ముద్దులతోనే నింగీ నేలను ఏకం చేస్తావా మింటి వానలోస్తే పైరు పెరిగేను జంట వానలొస్తే శృష్టి జరిగేను కాలమేనోయ్ ప్రియా సొగసులో తప్పులు జరగని జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా పురుషా...

Love Elephanta Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Love Elephanta' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Nakul, G. V. Prakash Kumar and Tippu. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకుల్, జి.వి.ప్రకాష్ కుమార్, టిప్పు Oleley oley oley oley oley ఆ oleley oley oley oley oley Bingo say యో... మ్యాచో say యో... He's gonna Rockin న న న న న న న నా... చిన్నదైనా పెద్దదైనా.. Watch man more... పల్లవి: Love ఎలిఫంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడం గుండెలు భద్రం రెమో Ramp walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో రంభల hearts లో Ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో Rio de janeiro రోమియో ("Love ఎలిఫంట్ల") చరణం:1 Ring Master సింహం లా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదొయ్ నాకు Fans ఉన్నారో మనకు విష్ణుచక్రం వేగమల్లే ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో Baby corn నువ్వు నాకు Teddy bear నేను నీకు ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే. హే దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Rap: ఓ..oley oley oley oley oley ఆ..oley oley oley oley oley Come on and take me ఓ.. Won't you take me ఓ.యే.. ఓ.... యే.... ఏ.... You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap చరణం: 2 హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు హరప్పవి నీవేనా మోహన్జాదారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే.. హే ..దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ..R.E.M.O రెమో రెమో Rio de janeiro రోమియో Rap: You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap...

O Sukumari Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'O Sukumari' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Shankar Mahadevan and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్, హరిణి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో ఓ సుకుమారి, ఓ శృంగారీ నా అలంగారిని ఓ సుకుమారీ... హే లంబా తానే ఓ సుకుమారి ఓ శృంగారీ యే కుమారీ యే కుమారి యే కుమారీ యే కుమారీ యే కుమారీ.... కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో తొలిప్రేమ అంటే పెను భారమా... ఇది కానుపు రాని నిండు గర్భామ... ఓఓఓ ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక ఊపిరి ఆగదా ఊర్వశి ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోద ప్రేయసి ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది పూర్తిగ సెప్పలేము కదే నువు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే కుమారీ...కుమారీ... ఈ ఈఈ... ఆ ఆ ఆ ఆ ప్రేమ బాసే రాని మూగ వాడినే... వాడి పోవుచున్నా గిట్టా చూడవా దోసిలి నిండా పువ్వులు నిండి గువ్వల కోసం ఎతికినా పువ్వలా నొసగి పూజను చేసి కోరిక అడుగుట మరిసినా ఆ దేవునికన్నా బలమగు వాడు వేరొక ఉన్నాడులే కల్లను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడు అతడే అతడే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే ఏఏఏ ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో

Konda Kaki Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Konda Kaki' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Jassie Gift, K. K. and Sujatha Mohan. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: జస్సి గిఫ్ట్, కె.కె. సుజాత మోహన్ రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నేనే దానా హే చి రా అంటూ వాతలు వేస్తావో హా హుం హే అంటూ కులికించేస్తావో మిర్చిమసాల నడుముని చూసి ముడుచుకు పోయానే తడిపెదవుల్లో సెగ పుట్టించి ఇస్త్రీ చేసెయ్ వే జగ్గు జగ జంతరు గాడ పప్పు రుబ్బు భీముని చూడ నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా కొండకాకి కొండే దానా హే గుండిగ లాంటి గుండె దానా హే హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ వై జా గు వెలగ పండువే నీవు వన్ టూ త్రీ పాడి కొరికేయ్ నా నిన్ను పండుతిన్న పిలగా పళ్ళు కుచ్చుకొనక కరుసుకు పోతావా జంట అరటి పళ్ళుమల్లే వెంటే ఉంటావా చెట్టోరి కొట్టు పీచు మిఠాయి పక్కూరు టకి చెకోడి నువ్వోయి జున్ను పాలంటి దేహం నీదే చిలకా జున్ను పాలంటి దేహం నీదే చిలకా కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ

Palli Balakrishna Wednesday, June 23, 2021
Premikudu (1995) Telugu Songs Lyrics Album Cover

Premikudu (1995) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Premikudu (1995)
Banner : K. T. Kunjumon
Music : A. R. Rahman
Director : Shankar
Producer : K. T. Kunjumon
Actors : Prabhu Deva
Actresses : Nagma
Release Date : 17 September 1994

Urvasi Song Lyrics in Telugu – Premikudu (1995)

'Urvasi' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Shahul Hameed, A. R. Rahman and Suresh Peters. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: షాహుల్ హమీద్, ఏ.ఆర్.రెహమాన్, సురేష్ పీటర్స్ పల్లవి: ఊర్వశీ ఊర్వశీ డటేకిటీజీ ఊర్వశీ వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు చరణం: 1 చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో చరణం: 2 చూపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనిత కు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే టేకిటీజీ పాలసీ పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం

Peta Rap Song Lyrics in Telugu – Premikudu (1995)

'Peta Rap' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Suresh Peters, Shahul Hameed and Theni Kunjaramma. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సురేష్ పీటర్స్, షాహుల్ హమీద్, తేని కుంజరమ్మా మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ నేడేంటి రెపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా తాక్ చిక్ టపాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు ముందు ముందు పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్

Errani Kurrathani Song Lyrics in Telugu – Premikudu (1995)

'Errani Kurrathani' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by S. Janaki and S. P. Balasubrahmanyam. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం

Andhamaina Premarani Song Lyrics in Telugu – Premikudu (1995)

'Andhamaina Premarani' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by S. P. Balasubrahmanyam, Udit Narayan and S. P. Pallavi. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్.పి. పల్లవి అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో.. పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే... ఎంగిలైన అమృతమ్ములే.. బోండుమల్లి ఒక్క రూపాయి.. నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి.. నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్.. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే.. రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే.. కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే.. ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే.. ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకసం భూమి మారినా మారులే.. కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..

Oh Cheliya Song Lyrics in Telugu – Premikudu (1995)

'Oh Cheliya' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Unnikrishnan. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singer : Unnikrishnan
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఉన్నికృష్ణన్ ఓ చెలియా..నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే... ఈ పూటా.. చెలి నా మాటా.. ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే... ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా..ఊసులే..చెవిలోన చెబుతానే... నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే...

Mukkala Mukabula Song Lyrics in Telugu – Premikudu (1995)

'Mukkala Mukabula' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Mano and Swarnalatha. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singers : Mano, Swarnalatha
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో, స్వర్ణలత ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి సంతోష మెన్నడూ సాగరమై సాగాల ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

Gaali Taragalapai Song Lyrics in Telugu – Premikudu (1995)

'Gaali Taragalapai' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Sujatha Mohan. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singer : Sujatha Mohan
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్ గాలి తరగలపై నా కురులను పంపితిని నిన్న జరిగిన కథలన్నీ ఎదపై వ్రాయమని వాగువంకలలో తేలియాడే నురగలనే వింత ప్రపంచంలో మనం వివరించే రోజపుడో

Alala Vale Vaana Varada Vale Song Lyrics in Telugu – Premikudu (1995)

'Alala Vale Vaana Varada Vale' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Sujatha Mohan, Sunandha, Kalyani Menon and Minmini. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్, సునంద, కళ్యాణి మీనన్, మిన్ మిని అలల వలే వాన వరద వలే ఎద ఉరకలు వేసెనులే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే నులివెచ్చని జాబిలి వత్తెలు చిందే వెన్నెల వీధులలో ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసెనే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే

Muttukunte Kandipoye Song Lyrics in Telugu – Premikudu (1995)

'Muttukunte Kandipoye' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by P. Jayachandran. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: పి.జయచంద్రన్ ముట్టుకుంటే కందిపోయే.. ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో మేడ దిగి నాకై వచ్చిన నీలావేణి నిద్దరపో మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో మేడ దిగి నాకై వచ్చిన నీలావేణి నిద్దరపో ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే

Palli Balakrishna Sunday, August 20, 2017
Oke Okkadu (1999) Telugu Songs Lyrics Album Cover

Oke Okkadu (1999) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Oke Okkadu (1999)
Banner : Sri Surya Movies
Music : A. R. Rahman
Director : Shankar
Producer : A. M. Rathnam
Actors : Arjun Sarja
Actresses : Manisha Koirala
Supporting Cast : Raghuvaran, Manivannan, Vijaykumar, Vadivelu, Laila, Sushmitha Sen
Release Date : 09 November 1999

Nelluri Nerajana Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Nelluri Nerajana' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Hariharan and Mahalakshmi Iyer. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ ఆర్ రెహమాన్ సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేశ్ గానం: హరిహారన్, మహాలక్ష్మి అయ్యర్ నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ... ఓ... ఓ... ఓ...

Magadheera Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Magadheera' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Shankar Mahadevan and S. Janaki. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్ గానం: శంకర్ మహదేవన్, యస్. జానకి మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ఓ...ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా మగధీర...మగధీర... మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... ఆ...ఆ... శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా ఆ...బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం ప్రియతమా...ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా మగధీర...మగధీర... హే... గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా ప్రణయమా...ప్రణయమా నాపై దయ చూపమా మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా... మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా హే...ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...

Utti Meeda Koodu Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Utti Meeda Koodu' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Shankar Mahadevan and Kavita Krishnamurthy. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్ గానం: శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి యే... చంద్రముఖి... హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్ లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్ హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్ లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్ హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా కొర్రమీను తుల్లే కాలువలో రెళ్లుగడ్డి మొలిచే రేగడిలో నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గువిడిచి వెయ్ వెయ్ లై లై లై లై లై లై లై, లై ల లై లై లై లై లై పోకలు రాకలు కల్లేనోయ్ బ్రతికే నిమిషం నిజమేనోయ్ ఏ అరటి ఆకున నిన్నే విందుగ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ అశే పాపం హాయ్ హాయ్ హయ్ చెవిలో గోల గోయి గోయి గోయి పరువపు వయసు సేవలనీ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ కోల అ కోల కోలగల, కోల అ కోల కోలగల కోల అ కోల కోలగల, కోల కోల కోల కోల కోలగల హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఓ... చంద్రముఖి, చంద్రముఖి ఓ... లై ల లై లై లై లై చంద్రముఖి లేలే లేలే లేలే లే లేలే లేలే లేలే లై లైలై లైలై లైలై లైలై లైలై లై లై గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట పిట్ట కట్టిన గూటిలో ఒక రోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ నువు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్ వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్ అంతటి అందం నాకే సొంతం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ యెదలో రొదలె తై తై తై తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్ మేను మేను కలవడమే హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాల నీకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనా నీకు హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా

Andala Rakshasive Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Andala Rakshasive' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Harini and S. P. Balasubrahmanyam. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: ఏ.యమ్.రత్నం, శివ గణేష్ గానం: హరిణి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ...ఓ చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ... రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ...ఓ మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ... పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ...ఓ ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ... కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ...ఓ నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా కానీ అన్నీ కలలే చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా

Shakalaka Baby Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Shakalaka Baby' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Vasundhara Das, Pravin Mani and Devan Ekambaram. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్ గానం: వసుందర దాస్, ప్రవీణ్ మణి, దేవన్ షకలక బేయిబే షకలక బేయిబే షకలక బేయిబే షకలక బేయిబే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు షైయో షైయో షైయో షైయో నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ బబబ బబబబబ భయమేలా దదద దదదదద దడయేల లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ యే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ్బా షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా సాగర తీరంలో కాలే మండుటెండల్లో మిట్టమధ్యాహ్నం మీటవుదాం హా... హా ఒక కోకకోలాలో రెండు స్ట్రాలు వేసి సాయంకాలం దాకా తాగుతుందాం నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నా డ్రెస్సు మీద ఐస్ క్రీం వేసిపో అది తుడిచేశాక్కూడా తాకిపో షై యై యై యై యై యై యై యైయ్యా ఫ్రైడే టెంపులికి తిసుకుపో సాటర్ డే డిస్కొటెక్ తీసుకుపో సండే టైటానిక్ తీసుకుపో తీ సు కు పో న న న న న న న న న న న న న న న న న న న న న న షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే హత్తుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ హే హే హే ఏమైందిరా మీకు స్త్రీలంటే నీకు ద్వేషమా నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా యంత్రానికి పుట్టినోడివా షైయో హోరే ఆశ నీకు లేనే లేదా నువ్వు మీసం ఉన్న చెట్టు చేమవా హహహహహ క్రీస్తుపూర్వం పుట్టినోడివా షైయో హోరే లవ్వులో మునిగి లైఫ్ అంతా విసిగి గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం లవ్వులో పడితే లవ్వులో పడితే జీవితం సాగునులే సాగేనులే లైఫులో గెలిస్తే లైఫులో గెలిస్తే అమ్మయిలే వచ్చునులే వలచేనులే యే షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదే షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్ ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్ ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లవ్ ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ టు లూస్ ఏ పోయా అడియోస్ అమిగోస్

Eruvaka Song Lyrics in Telugu – Oke Okkadu (1999)

'Eruvaka' song from Oke Okkadu (1999) movie is composed by A. R. Rahman and sung by Swarnalatha and Srinivas. Lyrics are written by A. M. Rathnam and Shiva Ganesh.

SONG INFORMATION
Movie : Oke Okkadu (1999)
Music : A. R. Rahman
చిత్రం: ఒకే ఒక్కడు (1999) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్ గానం: స్వర్ణలత, శ్రీనివాస్ ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఒకవైపు కన్నదిరే మరో వైపు మేనదిరే వీధుల్లో నిండిన కుండలు మ్రోగెను గంటలు ఏలనో ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి ఆవోకటి కనిపించి ఇక ఏమౌతుందో ఏటౌతుందో ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో... ఓ ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా... నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా... చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా... నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ... ఓ... ఓ... ఓ...

Palli Balakrishna Saturday, July 22, 2017

Most Recent

Default