చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ, దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి నటీనటులు: మోహన్ బాబు, రజిని, నళిని దర్శకత్వం: రమణ బాబు నిర్మాతలు: మంచు మోహన్ బాబు, యం. వెంకటాద్రినాయుడు విడుదల తేది: 22.05.1986
Songs List:
కృష్ణా మధుసూధన పాట సాహిత్యం
చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల కృష్ణా మధుసూధన
వేమ్మా వేమ్మా వేమ్మా...పాట సాహిత్యం
చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: పి.సుశీల, యస్.పి.బాలు వేమ్మా వేమ్మా వేమ్మా... ముట్టుకుంటే ముడుచుకుంటా వేమ్మా పట్టుకుంటే పాన్చు కుంటావేమ్మా పట్టుకుంటే పారిపోతావేమ్మా ముక్కు మొఖము తెలియని గాలి నీ పై ఎందుకు వాలాలి నాకై నీవు దాచిన సొగసులు త్వరపడి ఎందుకు తాకాలి ముక్కు మొఖము తెలియని గాలి నీ పై ఎందుకు వాలాలి నాకై నీవు దాచిన సొగసులు త్వరపడి ఎందుకు తాకాలి దొంగని ఎందుకు కొరకాలి బెంగకు నేనేం కావాలి నేను ఎక్కువా నీకా గాలి ఎక్కువ నేను ఎక్కువా నీకా గాలి ఎక్కువ దగ్గరుంటే దూరం అవుతావమ్మా దూరముంటే దగ్గరౌతావమ్మా మనసుపడితే కట్టుకుంటవు కట్టుకుంటే సొంతమౌతవు కోరుకున్న మనసు ఎక్కువా కట్టుకున్న మనిషి మక్కువా నేను ఎక్కువా నీపై నాకు మక్కువా నేను ఎక్కువా నీపై నాకు మక్కువా
చెవిలో పువ్వెట్టు పాట సాహిత్యం
చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.జానకి , యస్.పి.బాలు చెవిలో పువ్వెట్టు
ధిక్కారమా ఇది తిరస్కారమా పాట సాహిత్యం
చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు ధిక్కారమా ఇది తిరస్కారమా
పూణా కెళ్ళాడు నా మొగుడు పాట సాహిత్యం
చిత్రం: మానవుడు దానవుడు (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: యస్.జానకి గానం: పి.సుశీల పూణా కెళ్ళాడు నా మొగుడు

No comments
Post a Comment