Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rekha"



చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
నటీనటులు: అంజలి దేవి, కృష్ణ , విజయ నిర్మల,  కృష్ణం రాజు, రేఖ
దర్శకత్వం: బి.వి.ప్రసాద్ 
నిర్మాత: చిన్నారావు
విడుదల తేది: 26.03.1970



Songs List:



పాపికొండలకాడ పాలమబ్బుల నీడ పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పాపికొండలకాడ పాలమబ్బుల నీడ




ఏమాయే ఏమాయే నీదైవము పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

ఏమాయే ఏమాయే నీదైవము 



ఈ లోయలోన ఈ పాయలోన పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఈ లోయలోన ఈ పాయలోన 




అదే అదే.. పదే పదే ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

అదే అదే.. పదే పదే ప్రియా



అందాలవలపు జంట కలలపంట పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 

అందాలవలపు జంట కలలపంట



రేపు వత్తువుగాని పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

రేపు వత్తువుగాని



గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు 

గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే




తడబడిపోవా జన్మమున పాట సాహిత్యం

 

చిత్రం: అమ్మకోసం  (1970)
సంగీతం: ఫై.ఆదినారాయణరావు
సాహిత్యం: 
గానం: పి. సుశీల 

తడబడిపోవా జన్మమున 

Palli Balakrishna Friday, December 24, 2021





చిత్రం: సర్పయాగం  (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల, చిత్ర 
నటీనటులు: శోభన్ బాబు, వాణీ విశ్వనాధ్, రేఖ, శ్రీనివాస వర్మ (తొలిపరిచయమ౦), రోజా, సాయి కుమార్, బ్రహ్మాజీ, రాజారవీంద్ర
రచన, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్ 
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ 
నిర్మాత: డి.రామానాయుడు 
విడుదల తేది: 01.11. 1991



Songs List:



ABCD గుండెలలో పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల 

(శ్రీనివాస వర్మ ,  రోజా పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

ABCD గుండెలలో




శుబ్రం చేయనా పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల 

(బ్రహ్మానందం  , జయలలిత  పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

శుబ్రం చేయనా 



చుక్కా చుక్కా కన్నీటి చుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి.బాలు

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను
బ్రతుకే పండిందంటాను.

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు.

జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...ఓ.
జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...
నేలకు రాలిన ధృవతారైనా నింగికి పోగలిగేనా
శ్వాసకు హద్దు ఉన్నది గాని ఆశకు లేదమ్మా
కాటిలో కలిసిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా...

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా...ఆ..
ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా.
ఒదిగే కళ్ళల్లో ఊరేగే బిడియం ఓణీ వేసిందమ్మా...
నీ నవ్వుల్లో మీ అమ్మ రూపం నిత్యంకంటాను.
నూరేళ్లయినా నిన్నే చూస్తూ మారాజల్లే ఉంటాను.





దిగు దిగు దిగు పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: చిత్ర 

(రాజారవీంద్ర , వాణీ విశ్వనాధ్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

దిగు దిగు దిగు 




కుంకుమ పూభోని పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు

కుంకుమ పూభోని



చుక్కా చుక్కా కన్నీటి చుక్కా (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు



చెలి రాగం చెలి కోరే పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: 

చెలి రాగం చెలి కోరే 

Palli Balakrishna Sunday, August 8, 2021


చిత్రం: ఇంటి గుట్టు (1958)
సంగీతం: యమ్. యస్. ప్రకాష్
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)
నటీనటులు: యన్. టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: ఆకెళ్ల శాస్త్రి
విడుదల తేది: 1958

నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

కోమలి పిలుపు విన్నావురా
కోరిన పలుక కున్నావురా
కోమలి పిలుపు విన్నావురా
కోరిన పలుక కున్నావురా

తోడుగ తిరిగే దొరవౌరా
ఏ నీడన దాగే విజేలను రా
ఏ నీడన దాగే విజేలను రా

మొనగాడ నా వాడ ఏ కోనవాడ
మొనగాడ నా వాడ ఏ కోనవాడ
రారా నటనలు చాలులేరా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

హాయిగ కలిసి ఉందామురా
మాయలు పగలు మానేయరా
హాయిగ కలిసి ఉందామురా
మాయలు పగలు మానేయరా
వేషాము మోసాలు చాలు లేరా
ఇక దరిచేర రావా సరే లేరా
ఇక దరిచేర రావా సరే లేరా

మొనగాడ నా వాడ ఏ కోనవాడ
మొనగాడ నా వాడ ఏ కోనవాడ
రారా నటనలు చాలులేరా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా



Palli Balakrishna Tuesday, February 5, 2019


చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర
నటీనటులు: కమల్ హాసన్, రేవతి, రేఖ, శ్రీవిద్య
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాతలు: రాజమ్ బాలచందర్, పుష్ప కందస్వామి
విడుదల తేది: 1989

రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల వసంతాలే...

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన పది పూవులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి

రానేల వసంతాలే...

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనే చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే


Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default