Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vanda Devullu (2026) Idhi Kalano Song Lyrics

Vanda Devullu (2026) Idhi Kalano Song Lyrics in Telugu and English

MOVIE DETAILS

Movie : Vanda Devullu (2026)

Music : Balaji Sriram

Actors : Vijay Antony, Ajay Dhishan, Karunas, Sakthi

Actress : Swasika, Lijomol Jose, Kavya Anil

Supporting Cast : Balaji Sakthivel, Aruldoss, Munishkanth, Vinodhini, Abinaya, Subramania Siva

Director : Sasi

Producers : Ramanjaneyulu Javvaji

Movie Credits : Sarvanth Ram Creations - Ramanjaneyulu Javvaji Productions with Vijay Antony Film Corporation - A Meera Vijay Antony Presents Vanda Devullu

Idhi Kalano Song Lyrics in Telugu – Vanda Devullu (2026)

‘Idhi Kalano’ song from Vanda Devullu (2026) movie is composed by Balaji Sriram and sung by Shibi Srinivasan and Sireesha Bhagavatula. Lyrics are written by Bhashyasree.

SONG INFORMATION

Song : Idhi Kalano

Movie : Vanda Devullu (2026)

Music : Balaji Sriram

Lyrics : Bhashyasree

Singers : Shibi Srinivasan, Sireesha Bhagavatula

Idhi Kalano Song Lyrics in Telugu

చిత్రం: వంద దేవుళ్ళు (2026) సంగీతం: బాలాజీ శ్రీరాం సాహిత్యం: భాష్యశ్రీ గానం: శిబి శ్రీనివాసన్, శిరీష భాగవతుల ఏదో ఏదో ఇది మాయలాగ ఉన్నదే నీతో ఉంటే ఎద తేలిపోతు ఉన్నదే మనసులోన వేల వేల కొత్త ఆశలెన్నో రేగి మార్చినాయి ఎదను తోడు కొరకు చూసి చూసి కళ్ళు వేచి నాక ఏళ్ళు చేరినావు కడకు ఇంతవరకు తోడే లేని నేను జంట కొరకు జింకై చేరా నిన్ను ఇది వలలా కట్టేసిందే నన్ను ఒక్క చూపులో చెప్పేసిందే ఎన్నో ఇది కలనో లయ వలనో తెలీదే పూల సంద్రంమో తీపి బంధమో కలిసే - నన్నే వలసే ఏంటో ప్రేమిది ఇది ఇది అంతులేని విధి కాలం అల్లినది పాపం ప్రేమిది వదిలిక వెళ్ళవా అంటూ అని వేడుకుంటదది ఎండమావిలాంటిదేమో ప్రాయం పైరు గాలి చేయిచాచి పిలుచును నువ్వు వేరు నేను వేరు ఒక్కటయ్య నాకు నువ్వు కోటి కోటి ఆశలెన్నో ఎగసెను వేచి వేచి తనువులేమో కరిగెను చెప్పలేని మాటలెన్నో గొంతుదాటి బయటకు వచ్చే కాలం ముందరుందే వేలు పట్టేటి క్షణము నీకై ఉందే మొహమాటాలే వీడే నింకా మమ్మే ఆటంకాలన్నీ తీరిపోవు రేపే ఇది కలనో మాయ వలనో తెలీదే పూల సంద్రంమో తీపి బంధమో కలిసే నన్నే వలసే

Idhi Kalano Song Lyrics in English (Transliteration)

ENGLISH LYRICS PASTE HERE

No comments

Most Recent

Default