Nithiin Movies List
Nithiin (born 30 March 1983) is an Indian film actor known for his works predominantly in Telugu cinema. Nithiin made his film debut with Jayam in the year 2002 for which he received the Filmfare Award for Best Male Debut South. In 2009, he made his Bollywood debut with RGV's Agyaat.
34. Thammudu
చిత్రం: తమ్ముడు (2025) సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ దర్శకత్వం: శ్రీరామ్ వేణు నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ విడుదల తేది: 04.07.2025
33. Robinhood
చిత్రం: రాబిన్‌హుడ్ (2025) సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్ నటీనటులు: నితిన్, శ్రీలీల, డా.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం: వెంకీ కుడుముల నిర్మాత:నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ విడుదల తేది: 26.03.2025
32. Extra Ordinary Man
చిత్రం: Extra Ordinary Man (2023) సంగీతం: హరీష్ జయరాజ్ నటీనటులు: నితిన్, శ్రీలీల దర్శకత్వం: వక్కంతం వంశీ నిర్మాత: యన్.సుధాకర్ రెడ్డి, నితిన్ రెడ్డి విడుదల తేది: 23.12.2023
31. Macherla Niyojakavargam
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థెరిసా దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి విడుదల తేది: 12.08.2022
30. Maestro

చిత్రం: మేస్ట్రో (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
నటీనటులు: నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 17.09.2021
29. Rang De

చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల తేది: 26.03.2021
28. Check

చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వేరియర్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 26.02.2021
27. Bheeshma

చిత్రం: భీష్మ (2021) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: నితిన్, రష్మిక మండన్న దర్శకత్వం: వెంకీ కుడుముల నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ విడుదల తేది: 21.02.2020
26. Srinivasa Kalyanam

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
నటీనటులు: నితిన్, రాశి ఖన్నా
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 2018
25. Chal Mohana Ranga
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: నితిన్ , మేఘ ఆకాష్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాతలు: పవన్ కళ్యాణ్ , నిఖితా రెడ్డి
విడుదల తేది: 2018
24. Lie

చిత్రం: లై (2017)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నితిన్, మేఘ ఆకాష్ , అర్జున్ సార్జా
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 11.08.2017
23. A Aa

చిత్రం: అ. ఆ.. (2016)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: నితిన్ , సమంత
దర్శకత్వం: త్రివిక్రమ శ్రీనివాస్
నిర్మాత: యస్.రాధా కృష్ణ
విడుదల తేది: 02.06.2016
22. Courier Boy Kalyan

చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
సంగీతం: కార్తిక్, అనూప్ రూబెన్స్ , (బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా )
నటీనటులు: నితిన్ , యామి గౌతమ్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: ప్రేమ్ సాయి
నిర్మాత: గౌతమ్ మీనన్
విడుదల తేది: 17.09.2015
21. Chinnadana Neekosam

చిత్రం: చిన్నదాన నీకోసం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్ , మిస్తి
దర్శకత్వం: ఎ.కరుణాకరన్
నిర్మాతలు: ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 19.12.2014
20. Heart Attack

చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, ఆదా శర్మా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: పూరి జగన్నాథ్
విడుదల తేది: 31.01.2014
19. Gunde Jaari Gallanthayyinde

చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, నిత్యా మీనన్, ఇషా తాళ్వార్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: నిఖితా రెడ్డి , విక్రమ్ గౌడ్
విడుదల తేది: 19.04.2013
18. Ishq
చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, నిత్యామీనన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్
విడుదల తేది: 24.02.2002
17. Maaro

చిత్రం: మారో (2011)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నితిన్, మీరా చోప్రా, అబ్బాస్
దర్శకత్వం: సిద్ధిక్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్, వేణు. ఎమ్ కొండా
విడుదల తేది: 11.06.2011
16. Seeta Ramula Kalyanam
చిత్రం: సీతా రాముల కళ్యాణం లంకలో (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, హన్సిక మొత్వాని
దర్శకత్వం: ఈశ్వర్
నిర్మాతలు: ముకుంద్ పాండే , విక్రమ్ రాజ్
విడుదల తేది: 22.01.2010
15. Rechipo

చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నితిన్, ఇలియానా
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: జి.వెంకట రమణ
విడుదల తేది: 25.09.2009
14. Adavi
చిత్రం: అడవి (2009)
సంగీతం: ఇమ్రాన్ బాపి తూతుల్
నటీనటులు: నితిన్ , ప్రియాంకా కొఠారి, రసిక దుగల్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: రోని స్క్రూవాలా, రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 07.08.2009
(ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషలలో రిలీజ్ చేశారు. హిందీలో Agyaat పేరుతో విడుదల అయ్యింది.)
13. Drona

చిత్రం: ద్రోణ (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్ , ప్రియమణి
దర్శకత్వం: జె. కరుణ్ కుమార్
నిర్మాత: డి.యస్. రావ్
విడుదల తేది: 20.02.2009
12. Hero

చిత్రం: హీరో (2008)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నితిన్, భావన, నాగేంద్ర బాబు, రమ్యకృష్ణ
దర్శకత్వం: జి.వి.సుధాకర్ నాయుడు
నిర్మాత: మన్యం రమేష్
విడుదల తేది: 24.10.2008
11. Victory

చిత్రం: విక్టరీ (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: నితిన్ , మమతా మోహన్ దాస్ , సింధూ తులాని, శశాంక్ మరియు కోరస్
దర్శకత్వం: రవి సి.కుమార్
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 27.06.2008
10. Aatadista
చిత్రం: ఆటాడిస్తా (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: నితిన్ , కాజల్ అగర్వాల్, జయసుధ , నాగబాబు, శివప్రసాద్
దర్శకత్వం: ఎ. యస్. రవికుమార్ చౌదరి
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్. విజయానంద్
విడుదల తేది: 20.03.2008
09. Takkari

చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: నితిన్ , సదా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 25.11.2007
08. Ram

చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: నితిన్, జనీలియ, హర్షిత భట్, కృష్ణంరాజు
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 30.03.2006
07. Dhairyam

చిత్రం: ధైర్యం (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్ , రైమా సేన్
దర్శకత్వం: తేజా
నిర్మాత: సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 12.02.2005
06. Allari Bullodu
చిత్రం: అల్లరి బుల్లోడు (2005)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
నటీనటులు: నితిన్ , త్రిష , రతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అనిల్ కుమార్. కె
బ్యానర్: మారుతి కంబైన్స్
విడుదల తేది: 15.09.2005
05. Sye

చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నితిన్ , జనీలియ
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: ఏ. భారతి
విడుదల తేది: 23.09.2004
04. Sri Anjaneyam

చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నితిన్, ఛార్మి, అర్జున్ సార్జా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: కృష్ణవంశీ
విడుదల తేది: 24.07.2004
03. Sambaram

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: నితిన్, నేహ
దర్శకత్వం: దశరద్ (కొండపల్లి దశరథ్ కుమార్)
నిర్మాత: తేజ
విడుదల తేది: 31.07.2003
02. Dil

చిత్రం: దిల్ (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: నితిన్, నేహా
దర్శకత్వం: వి. వి. వినాయక్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 04.04.2003
01. Jayam

చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
నటీనటులు: నితిన్ , సదా, గోపీచంద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: తేజ
విడుదల తేది: 14.06.2002
Nithiin Movies List
Palli Balakrishna
Friday, March 16, 2018
చిత్రం: ఇష్క్ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్, సత్యయామిని
నటీనటులు: తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజు
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 2021
ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా... ఓ ఓహో ఓఓ
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా... ఓ ఓహో ఓఓ
మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా హో
రెండు కన్నులెత్తి గుండెలపై నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా...
ఆనందమానందమదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా...
ఆనందమానంద మదికే... ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా...
మిలమిల మెరిసే కనుచివరలే మినుకుల్లా
విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా... దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా స్వరాలూ పూసేనా... ఓ ఓ
ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా...
ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా...
ఆనందమానందమదికే
ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా...
Ishq (2021)
Palli Balakrishna
Sunday, February 14, 2021
Sree Vishnu Movies List
32. Mrithyunjay
చిత్రం: మృత్యుంజయ (2026) సంగీతం: కాలభైరవ నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ దర్శకత్వం: శ్రీ హుస్సేన్ షా కిరణ్ నిర్మాతలు: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి విడుదల తేది: 06.05.2026
31. Vishnu Vinyasam
చిత్రం: విష్ణు విన్యాసం (2026) సంగీతం: రధన్ నటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక దర్శకత్వం: యదాంత్ మారుతీ రావు నిర్మాత: జి. సుమంత్ నాయుడు విడుదల తేది: 27.02.2026
30. Nari Nari Naduma Murari
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నటీనటులు: శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శ్రీవిష్ణు (Cameo appearance) దర్శకత్వం: రామ్ అబ్బరాజు నిర్మాతలు: అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర విడుదల తేది: 14.01.2026
29. Single
చిత్రం: సింగిల్ (2025) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నటీనటులు: శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా దర్శకత్వం: కార్తీక్ రాజు నిర్మాతలు: విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి విడుదల తేది: 09.05.2025
28. Swag
చిత్రం: స్వాగ్ (2024) సంగీతం: వివేక్ సాగర్ నటినటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ రచన మరియు దర్శకత్వం: హసిత్ గోలి నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ విడుదల తేది: 04.10.2024
27. Om Bheem Bush
చిత్రం: ఓం భీమ్ బుష్ (2024) సంగీతం: సన్నీ MR నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి నిర్మాత: సునీల్ బలుసు విడుదల తేది: 22.03.2024
26. Samajavaragamana
చిత్రం: సమాజవరగమన (2023) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: అజీష్ దండ విడుదల తేది: 29.06.2023
25. Alluri
చిత్రం: అల్లూరి (2022) సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ నటీనటులు: శ్రీ విష్ణు, కయ్యదు లోహర్, సుమన్ దర్శకత్వం: ప్రదీప్ వర్మ నిర్మాత: బెక్కెం వేణుగోపాల్ విడుదల తేది: 23.09.2022
24. Bhala Thandanana
చిత్రం: భళా తందనాన (2022) సంగీతం: మణిశర్మ నటీనటులు: శ్రీ విష్ణు, కేథరీన్ థెరిసా దర్శకత్వం: చైతన్య దంతులూరి నిర్మాత: రజిని కొర్రపాటి విడుదల తేది: 06.05.2022
23. Arjuna Phalguna

చిత్రం: అర్జున ఫాల్గుణ (2021) సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మనియమ్ నటీనటులు: శ్రీ విష్ణు , అమ్రిత అయ్యర్ దర్శకత్వం: తేజ మర్ని నిర్మాత: నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి విడుదల తేది: 2022
22. Raja Raja Chora

చిత్రం: రాజ రాజ చోర (2021)
సంగీతం: వివేక్ సాగర్
నటీనటులు: శ్రీ విష్ణు, మేఘ ఆకాష్, సునైనా
దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
విడుదల తేది: 19.08.2021
21. Gaali Sampath

చిత్రం: గాలి సంపత్ (2021)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ (ఆశ్య), రాజేంద్ర ప్రసాద్
దర్శకత్వం: అనీష్ కృష్ణ
నిర్మాతలు: ఎస్. కృష్ణ , హరీష్ పెద్ది, సాహు గారపాటి
విడుదల తేది: 11.03.2021
20. Thipparaa Meesam

చిత్రం: తిప్పరా మీసం (2019)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
నటీనటులు: శ్రీ విష్ణు , నిక్కీ తంబోలి
దర్శకత్వం: కృష్ణ విజయ్
నిర్మాత: రిజ్ వాన్
విడుదల తేది: 08.11.2019
19. Brochevarevarura

చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, నివేత పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత:
విడుదల తేది: 2019
18. Veera Bhoga Vasantha Rayalu

చిత్రం: వీర భోగ వసంతరాయులు (2018)
సంగీతం: మార్క్ కె. రోబిన్
నటీనటులు: శ్రీ విష్ణు , నారారోహిత్, సుధీర్ బాబు, శ్రీయ చరన్
దర్శకత్వం: ఆర్. ఇంద్రసేన
నిర్మాత: అప్పారావు బెల్లన
విడుదల తేది: 26.10.2018
17. Needi Naadi Oke Katha
చిత్రం: నీదీ నాదీ ఒకే కథ (2018)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: శ్రీవిష్ణు , సాత్నా టైటస్
దర్శకత్వం: వేణు ఉడుగుల
నిర్మాతలు: కృష్ణ ప్రసాద్ , ప్రశాంతి
విడుదల తేది: 23.03.2018
16. Mental Madhilo

చిత్రం: మెంటల్ మదిలో (2017)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహార్
నటీనటులు: శ్రీ విష్ణు , నివేద పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి
విడుదల తేది: 24.11.2017
15. Vunnadhi Okate Zindagi
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 27.10.2017
14. Maa Abbayi

చిత్రం: మా అబ్బాయి (2017)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
నటీనటులు: శ్రీ విష్ణు , చిత్ర శుక్ల
దర్శకత్వం: కుమార్ వట్టి
నిర్మాతలు: బలగ ప్రకాశ్ రావు, కుమార్ వట్టి
విడుదల తేది: 17.03.2017
13. Jayammu Nischayammu Raa

చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
నటీనటులు: శ్రీనివాస రెడ్డి, పూర్ణ
దర్శకత్వం: శివ రాజ్ కనుమూరిచా
నిర్మాతలు: రాజ్ కనుమూరి మరియు సతీష్ కనుమూరి
విడుదల తేది: 25.11.2016
12. Appatlo Okadundevadu

చిత్రం: అప్పట్లో ఒకడుండేవాడు (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: శ్రీ విష్ణు , నారారోహిత్, తన్య హోప్
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
విడుదల తేది: 30.12.2016
11. Asura

చిత్రం: అసుర (2015)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారా రోహిత్, ప్రియా బెనర్జీ
దర్శకత్వం: కృష్ణ విజయ్
నిర్మాతలు: శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్
విడుదల తేది: 05.06.2015
10. S/o Satyamurthy
చిత్రం: S/O. సత్యమూర్తి (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
విడుదల తేది: 09.04.2015
09. Prathinidhi

చిత్ర: ప్రతినిధి (2014)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారా రోహిత్, సుభద్ర అయప్ప
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
నిర్మాత: సాంబశివరావు
విడుదల తేది: 24.04.2014
08. Okkadine

చిత్రం: ఒక్కడినే (2013)
సంగీతం: కార్తీక్ (సింగర్)
నటీనటులు: నారారోహిత్, నిత్యా మీనన్
దర్శకత్వం: శ్రీనివాస్ రాగ
నిర్మాత: సి. వి. రెడ్డి
విడుదల తేది: 14.02.2013
07. Second Hand
చిత్రం: సెకండ్ హ్యాండ్ (2013)
సంగీతం: రవిచంద్ర
నటీనటులు: శ్రీ విష్ణు , ధన్య బాలకృష్ణ, సుధీర్ వర్మ, కిరీటి దామరాజు, అనుజ్ రామ్
దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాతలు: పూమా నాయుడు, బి.వి. యస్. రవి
విడుదల తేది: 13.12.2013
06. Prema Ishq Kaadhal
చిత్రం: ప్రేమ ఇష్క్ కాదల్ (2013)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, శ్రీ విష్ణు, రీతు వర్మ, హరీష్ వర్మ, వితిక షేరు, శ్రీముఖి
దర్శకత్వం: పవన్ సాదినేని
సమర్పణ: దగ్గుబాటి సురేశ్ బాబు
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
విడుదల తేది: 06.12.2013
05. Life Is Beautiful

చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: శ్రేయ శరన్, అంజలీ జవేరి, అమలా అక్కినేని, అబిజిత్, కౌశిక్, విజయ్ దేవర కొండ, శ్రీవిష్ణు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: శేఖర్ కమ్ముల
విడుదల తేది: 14.09.2012
04. Naa Ishtam

చిత్రం: నా ఇష్టం (2012)
సంగీతం: చక్రి
నటీనటులు: దగ్గుబాటి రాణా , జెనీలియా
దర్శకత్వం: ప్రకాష్ తోలేటి
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 23.03.2012
సంగీతం: చక్రి
నటీనటులు: దగ్గుబాటి రాణా , జెనీలియా
దర్శకత్వం: ప్రకాష్ తోలేటి
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 23.03.2012
03. Love Failure

చిత్రం: లవ్ ఫెయిల్యూర్ (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: సిద్దార్ధ్, అమలా పాల్, అర్జున్
దర్శకత్వం: బాలాజీ మోహన్
నిర్మాతలు: శశికాంత్ శివాజీ, సిద్దార్ధ్, నిర్వా షా
విడుదల తేది: 17.02.2012
02. Solo

చిత్రం: సోలో (2011)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నారా రోహిత్, నిషా అగర్వాల్
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల తేది: 25.11.2011
01. Baanam

చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నారా రోహిత్, వేదిక
దర్శకత్వం: చైతన్య దంతులూరి
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 16.09.2009
Sree Vishnu Movies List
Palli Balakrishna
Sunday, February 28, 2021
Subscribe to:
Posts
(
Atom
)


