-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: ఊరంతా గోలంట (1989)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్, కల్పన
దర్శకత్వం: మణిశంకర్
నిర్మాతలు: ఆర్.మహలక్ష్మి రావు, గణేష్ ఆనంద్
విడుదల తేది: 25.08.1989



Songs List:



రవ్వంటి రాణి ఉందిరా పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా గోలంట (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.శైలజ

రవ్వంటి రాణి ఉందిరా రాజా రాజా రాజా



ఆ పెదవి విరుపు పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా గోలంట (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

ఆ పెదవి విరుపు ఆ కంటి ఎరుపు 



పిలిచినా బిగువటరా పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా గోలంట (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

పిలిచినా బిగువటరా ఔరౌరా 



సండే సండే సండే పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా గోలంట (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.శైలజ

సండే సండే సండే సండే అబ్బ నీతో పనివుంది



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: ఆకలి నీకు జోహార్లు (1984)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్ 
సాహిత్యం: అదృష్ట దీపక్,  శ్రీ శ్రీ 
నటీనటులు: సుమన్, రాజేంద్ర ప్రసాద్, గిరిబాబు 
దర్శకత్వం: ఎన్. రామచంద్ర రావు
నిర్మాతలు: U. త్రినాథ కుమారి, U జయశ్రీ 
విడుదల తేది: 02.10.1984



Songs List:



నోట అక్షరమొక్కటైనా పాట సాహిత్యం

 
చిత్రం: ఆకలి నీకు జోహార్లు (1984)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్ 
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్. పి. బాలు 

నోట అక్షరమొక్కటైనా నోచుకోని గళంలోన 



మండే గుండెల దండోరా పాట సాహిత్యం

 
చిత్రం: ఆకలి నీకు జోహార్లు (1984)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్ 
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: జి. ఆనంద్

మండే గుండెల దండోరా ఇది మనుషులు ఐతే 



మరోసారి మానవతను పాట సాహిత్యం

 
చిత్రం: ఆకలి నీకు జోహార్లు (1984)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్ 
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: వింజమూరి కృష్ణమూర్తి బృందం 

మరోసారి మానవతను మరణం కాటేసింది 




మూడామడలు దాటి పాట సాహిత్యం

 
చిత్రం: ఆకలి నీకు జోహార్లు (1984)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్ 
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్. పి. శైలజ 

మూడామడలు దాటి మువ్వల బండిలో ముద్దుగా 

Palli Balakrishna Tuesday, May 19, 2026



చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడ
సాహిత్యం: వేటూరి, సినారె, వడ్డేపల్లి 
నటీనటులు: నరసింహరాజు, కవిత, శరత్ బాబు మంజుభార్గవి, రమణమూర్తి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
నిర్మాణ సంస్థ: బిందు మూవీస్
విడుదల తేది: 11.07.1981



Songs List:



ఎదటికొస్తే నవ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

ఎదటికొస్తే నవ్వులు వెనక చూస్తె పువ్వులు ఎవరమ్మా



పడమర తూరుపు రెండే దిక్కులు పాట సాహిత్యం

 
చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, వాణీ జయరామ్

పడమర తూరుపు రెండే దిక్కులు వెలిగే సూర్యుడికి ప్రేమ పాశం 




మంగళగిరి పానకాలు పాట సాహిత్యం

 
చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.శైలజ

మంగళగిరి పానకాలు మసకేసే పూనకాలు మందులో ఏముందిరా




సిగ్గాయే సిగ్గాయేరా పాట సాహిత్యం

 
చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

సిగ్గాయే సిగ్గాయేరా స్వామీ బుగ్గంతా ఎరుపాయేరా మానసచోరా నిను చేర



నీ యవ్వనం పాట సాహిత్యం

 
చిత్రం: అమృత కలశం (1981)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: యస్. పి. బాలు 

నీ యవ్వనం ఎప్పుడు ఆరని ఆవిరి నిప్పులు కురిసే తొలకరి

Palli Balakrishna



చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
నటీనటులు: ఘట్టమనేని కృష్ణ,రమేష్ బాబు, దివ్య భారతి, రూపా గంగూలీ
దర్శకత్వం: కె.ఋష్యేంద్రరెడ్డి
నిర్మాత: కె.కె.రెడ్డి
విడుదల తేది: 05.12.1991



Songs List:



స గ మ ద... పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

స  గ మ ద...  స  గ మ ద 
గ మ ద ని...  గ మ ద ని 



ఏనాటిదో ఈ ప్రేమ పురాణం పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

ఏనాటిదో ఈ ప్రేమ పురాణం ఆ ప్రేమకోసం



వస్తున్నా వచ్చేస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

వస్తున్నా వచ్చేస్తున్నా తెచ్చినవన్ని ఇచేస్తున్నా



దోమ దోమ వలపుల పాదాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

దోమ దోమ వలపుల పాదాలమ్మా మేలు కొలుపులు



ఓం నమః శివాయ.. పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

ఓం నమః శివాయ..విషనాగుల విషమెక్కిందా సుతి మించిన శివమెక్కిందా

Palli Balakrishna



చిత్రం: స్వర్గం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్, జయసుధ
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ: ఉదయం ప్రొడక్షన్స్ 
విడుదల తేది: 16.05.1981



Songs List:



వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, పి సుశీల

వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా



కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి సుశీల

కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి



ప్రియమోహనా అనురాగమయ జీవనా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

ప్రియమోహనా అనురాగమయ జీవనా




ఈ గిలిగింత ఈ పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, పి సుశీల

ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు

Palli Balakrishna



చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చంద్రమోహన్, మాధవి
దర్శకత్వం: గార్ల సత్యనారాయణ మూర్తి
నిర్మాతలు: డా. సి. ఆంజనేయులు, దాసరి గోపాలకృష్ణ, సంబంగి అప్పారావు 
విడుదల తేది: 25.04.1981



Songs List:



జీవితమే ఒక సెలయేరు పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. జానకి 

జీవితమే ఒక సెలయేరు - అది సుధాప్రవాహం



బతకాలా? చావాలా? పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. పి. బాలు 

బతకాలా? చావాలా? అతీగతీ లేని జనం ఆకలితో చీకటితో 



ఏవో ఏవో ఆశించావు పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. పి. బాలు 

ఏవో ఏవో ఆశించావు




మేలుకో రామా పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: కృష్ణశాస్త్రి
గానం: వాణీ జయరాం

మేలుకో రామా



చీకటి తెర తొలగించి పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: కృష్ణశాస్త్రి
గానం: యస్. పి. బాలు 

చీకటి తెర తొలగించి 

Palli Balakrishna



చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
నటీనటులు: శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక
దర్శకత్వం: ఈశ్వర రావు
నిర్మాణ సంస్థ: లీలా మూవీస్
విడుదల తేది: 1988



Songs List:



ఒక కోటి అందాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్.చంద్రశేఖర్
సాహిత్యం: బిందేల ఈశ్వరరావు
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఒక కోటి అందాలు



నయాగర జలపాతం పాట సాహిత్యం

 
చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
సాహిత్యం: బిందేల ఈశ్వరరావు
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

నయాగర జలపాతం



తాగరా తాగరా పాట సాహిత్యం

 
చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
సాహిత్యం: బిందేల ఈశ్వరరావు
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

తాగరా తాగరా
ఆగరా ఆగరా




విచిత్రాలు చేయుటయే పాట సాహిత్యం

 
చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
సాహిత్యం: బిందేల ఈశ్వరరావు
గానం: కె. జె. యేసుదాస్ 

విచిత్రాలు చేయుటయే



కలతలన్నీ మరచిపో పాట సాహిత్యం

 
చిత్రం: ఆణిముత్యం (1988)
సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
సాహిత్యం: శివ దత్త
గానం: యస్. పి. బాలు 

కలతలన్నీ మరచిపో

Palli Balakrishna



చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, కల్పన
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాతలు: 	ఎం. సత్యనారాయణ ప్రసాద్, వై.రామ కోటేశ్వరరావు
విడుదల తేది: 21.08.1987



Songs List:



మన్మథ లీల కామరాజు గోల పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

మన్మథ లీల కామరాజు గోల




చుక్కల్లో ఉన్నాది పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

చుక్కల్లో ఉన్నాది




అదుపులేని తాపమేదో పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అదుపులేని  తాపమేదో 



నన్ను చీరగా చేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: మనో, పి. సుశీల

నన్ను చీరగా చేసుకో



ఇన్నాళ్ళుగ ఈ దాహము పాట సాహిత్యం

 
చిత్రం: మన్మధ లీల కామరాజు గోల (1987)
సంగీతం: వాసూరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఇన్నాళ్ళుగ ఈ దాహము

Palli Balakrishna Monday, May 18, 2026



చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: జి.హనుమంతరావు
విడుదల తేది: 03.02.1978



Songs List:



ఆడిందే ఆట నే పాడిందే పాట పాట సాహిత్యం

 
చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు 

ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట 



కావాలి .. ఏం కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం

కావాలి .. ఏం కావాలి 
కన్ను ఎంత సొగసరి అయినా రెప్పతోడు కావాలి




కొండమీద వెలసిన సాంబయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: యస్. పి. బాలు, రమణ బృందం 

కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు 




చేసేది పట్టణవాసం పాట సాహిత్యం

 
చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్. పి. బాలు 

చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాలా 



ఉల్టా పల్టి కొట్టింది పాట సాహిత్యం

 
చిత్రం: పట్నవాసం (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జాలాది రాజారావు.
గానం: యస్. పి. బాలు 

ఉల్టా పల్టి కొట్టింది పోనంగి పిట్టా శాల్తీ బోల్తా కొట్టింది

Palli Balakrishna



చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, రాధ
దర్శకత్వం: ఎస్.ఎస్.రవిచంద్ర
నిర్మాతలు: ఎస్. మల్లికార్జునరావు, ఎం. జగన్నాధ్, డి ఎస్. కుమార్
విడుదల తేది: 01.09.1989



Songs List:



ఆ పక్క అందం పాట సాహిత్యం

 
చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు 

ఆ పక్క అందం 



ముద్దుకు ముందుకు పాట సాహిత్యం

 
చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

ముద్దుకు ముందుకు 



చక్కాని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.జానకి, యస్.పి.బాలు 

చక్కాని చందమామ 




హోటల్లో బాగా పాట సాహిత్యం

 
చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

హోటల్లో బాగా 



పోలి ఓ పోలి పాట సాహిత్యం

 
చిత్రం: సార్వభౌముడు (1989)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పోలి ఓ పోలి 

Palli Balakrishna
Seetha Payanam (2026) Telugu Songs Lyrics Album Cover

Seetha Payanam (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Music : Anup Rubens
Actresses : Vishwaja Avinash
Director : Arjun Sarja
Producer : Arjun Sarja
Release Date : 14 February 2026

Assalu Cinema Song Lyrics in Telugu – Seetha Payanam (2026)

'Assalu Cinema' song from Seetha Payanam (2026) movie is composed by Anup Rubens and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Seetha Payanam (2026)
Music : Anup Rubens
Lyricist : Chandrabose
Singers : Shreya Ghoshal
చిత్రం: సీతా పయనం (2026) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోషల్ అసలు సినిమా

Payaname Song Lyrics in Telugu – Seetha Payanam (2026)

'Payaname' song from Seetha Payanam (2026) movie is composed by Anup Rubens and sung by Anup Rubens, Satya Prakash.

SONG INFORMATION
Movie : Seetha Payanam (2026)
Music : Anup Rubens
Lyricist : Kasarla Shyam
చిత్రం: సీతా పయనం (2026) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: అనూప్ రూబెన్స్, సత్య ప్రకాష్ ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఎన్నో ఎన్నెన్నో మార్పులు ఎన్నో ఎన్నెన్నో పిలుపులు ఎన్నో ఎన్నెన్నో తలపులు నవ్వులు ఓ చోట రాలే పువ్వులు ఓ చోట జారే మనసే ఓ చోట గుండె తడిచెనోచోట ఎప్పుడు వస్తామో మళ్లీ ఎన్నడు చూస్తామో రెప్పల మాటున దాస్తామో అక్కడే విడిచి వెళ్తామో హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే ఏ నిమిషం లో ఏమవుతుందో ఏ మజిలి ఎంత సేపు నేస్తమవుతుందో ఎవరెవరో చేరి పరిచయమే మారి దూరాలే కలిపేటి దారాలై దగ్గరకి వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చి కొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే మళ్లీ మళ్లీ నీ చిరునవ్వే ఎదపైనే వాలి సీతాకోకలవుతుంటే అటు వీచే గాలి ఇటు వైపే తుల్లి పెదవుల పై ఓ పాటై మురిసిందే ఉండక ఓ చోట ఏమి తోచక ఓ చోట కాలం కదలదు ఈ పూట అర్థం కాదే ఈ ఆట హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే

Ye Oorikelthave Pilla Song Lyrics in Telugu – Seetha Payanam (2026)

'Ye Oorikelthave Pilla' song from Seetha Payanam (2026) movie is composed by Anup Rubens and sung by Rahul Sipligunj, Madhu Priya.

SONG INFORMATION
Movie : Seetha Payanam (2026)
Music : Anup Rubens
Lyricist : Chandrabose
చిత్రం: సీతా పయనం (2026) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ యే ఊరుకేల్తావే పిల్లా

Palli Balakrishna Sunday, May 17, 2026



చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే 
నేపథ్య సంగీతం: జునైద్ కుమార్ 
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ 
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ 
విడుదల తేది: 03.07.2026



Songs List:



నమో రె పాట సాహిత్యం

 
చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే
సాహిత్యం: శ్రీహర్ష ఈమని
గానం: సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి 

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్

నమోరే నమోరే నమోరే నమో నమోరే
నమోరే నమోరే నమోరే నమో నమోరే

నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే

ఓ నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే

నమోరే నమో నమోరే
సమస్తము నారాయణే

స్మరిస్తే సుభిక్షం స్ఫురిస్తే సఖాల మోక్షం
నవగ్రహ పూజ్యం నమో నారాయణాయం
రాక్షస నాశ వినవయ్యా
రక్షవై మమ్ము గనవయ్యా

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

ఓ వైకుంఠం తెరిచెను ద్వారం
వైకుంఠం తెరిచెను ద్వారం
ఆ వైకుంఠం తెరిచెను ద్వారం ఉత్తరాయణ కాలం
అష్టాక్షరి పలికిన మంత్రం ఆయుర్ధాయైశ్వర్యం

దీనుల కష్టాలరిష్టాలు తీర్చవా
ఆశల చెరసాల నుంచి విడిపించవా
ఆపదనే ఆయుధంలా ఖండించవా
దేవాది దేవా కరుణించవా

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్



సుర సుర పాట సాహిత్యం

 
చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే 
సాహిత్యం: శ్రీహర్ష ఈమని
గానం: కనకవ్వ, నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి

ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడుకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి

సుర సుర సుర సుక్కల్ తేరా సుట్టేద్దాం.. ఓయ్ ఓయ్
తర తర తర తోరణాలే కట్టేద్దాం.. ఓయ్ ఓయ్
గోర గోర గోర గోరెల్ తేరా కోసేద్దాం.. ఓయ్ ఓయ్
మేర మేర మేర మేకల్ తేరా ఉడికిద్దాం.. ఓయ్ ఓయ్

ఊరే నేసిందే జరి అంచుల్లోన ఓ చీరె
సారె నీకంపిందే పొలిమేర అమ్మోరే
నేల దిగివచ్చి ఆకాశం యేసే పందిళ్ళే
భూమి తన ఒడిలోనే పరిసిందే పిటల్నే

ఆ మాను ఈ మార్పు నిన్ను దీవించేటి సుట్టాలయీ
ఈ పెళ్లి జోరుగా జరిపించే….

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా

చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే
ముత్యమంత మోముమీద ముత్యాల తలంబ్రాలు
రత్నమంటి పెళ్ళికొడుకు రాతిరైతే వడ్లుకాడు
ఇన్నాళ్ల అమ్మ కూచి అమ్మను కూడా మరిచి అత్తిలెల్లిపోతాదో..

చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే…

దరిదాపు లేని యేరులాగా పొంగే నీ ప్రేమ
దాసుంచావయ్యా మాకు జర్రా దొరా
ఆ గంగా గౌరీ లెక్క మేమున్నాం నిన్నే నమ్మి

ఊరే దాటిందో ఇక వేరే ఇంటిది ఈ కూన
కోరి ఉంటాము జనమంతా నీతోనా..
ఆరు నూరైనా నా పాణం అంటే సెల్లెనా
పారే నా రాగతన్ని సిందించి ఒట్టైనా

ఏ చోట తానున్న నా గుండెల్లోనా దాచేస్తానే
నీడల్లే తోడై ఉంటానే…

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా


Palli Balakrishna
Thenela Vanala Song Lyrics in Telugu and English

Thenela Vanala Song Lyrics in Telugu and English

SONG DETAILS
Song : Thenela Vanala
Category : Private Song
Audio Label : Zee Music South
Music : Charan Arjun
Lyricist : Charan Arjun
Singer : Veha
Starring : Prachi Tehlan, Nikhil
Director : Yash
Producer : Zee Music South
Release Date : 20 November 2025

Thenela Vanala Song Lyrics in Telugu and English

'Thenela Vanala' is a Telugu Private Song composed by Charan Arjun and sung by Veha. Lyrics are written by Charan Arjun.

SONG INFORMATION
Song : Thenela Vanala
Category : Private Song
Music : Charan Arjun
Lyricist : Charan Arjun
Singer : Veha

Thenela Vanala Song Lyrics in Telugu

తేనెల వానల కురిసినదేవో మోహం దానిలో మునిగిన తీరనిది ఈ దాహం ఇది జనవరి పొగమంచు కౌగిలితో కరిగించు నా చెంపన నడువంపున సరిగమలులోలికించు సుకు సుకు సుకుమారా నక నక శిక వీరా రక రక విధముల సుఖ పడదాం రా చక చక నువ్వు రారా చెకుముఖి రణధీరా సరసపు మితిమీరా సఖిఇదేరా తేనెల వానల కురిసినదేవో మోహం దానిలో మునిగిన తీరనిది ఈ దాహం ఎదిగావే ఎంతలా ఎద నువైయేంతలా ఇది చేద్దాం పద పదింతల ఇది జనరల్ తంతులా జరిగేదే కాదురా నీ పేరింటేనే పులకరింతల గడిచిన ఇన్ని ఏళ్లలో పొడిచిన పొద్దు సాక్షిగా చెబుతున్నాను లేదు ఈ తిమ్మిరి కనబడకుంటే అలజడి కళ్లముందుంటే గొడవడి భలే బాగుందే కిరి కిరి.. సుకు సుకు సుకుమారా నక నక శిక వీరా రక రక విధముల సుఖ పడదాం రా చక చక నువ్వు రారా చెకుముఖి రణధీరా సరసపు మితిమీరా సఖిఇదేరా తేనెల వానల కురిసినదేవో మోహం దానిలో మునిగిన తీరనిది ఈ దాహం

Thenela Vanala Song Lyrics in English (Transliteration)

Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham Idhi Janavari pogamanchu kougilitho kariginchu Naa chempana naduvampuna sarigamalulolikinchu Suku suku sukumaaraa Naka naka shika veeraa Raka raka vidhamula sukha padadhaam raa Chaka chaka nuvvu raaraa Chekumukhi ranadheeraa Sarasapu mithimeeraa sakhi idheraa Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham Edhigaave enthalaa edha nuvvaiyenthalaa Idhi cheddhaam pada padhinthalaa Idhi general thanthulaa jarigedhe kaadhuraa Nee perintene pulakarinthalaa Gadichina inni yellaalo podichina poddhu saakshigaa Chebuthunnaanu ledhu ee thimmiri Kanabadakunte alajadi Kallamundunte godavadi Bhale baagundhe kiri kiri.. Suku suku sukumaaraa Naka naka shika veeraa Raka raka vidhamula sukha padadhaam raa Chaka chaka nuvvu raaraa Chekumukhi ranadheeraa Sarasapu mithimeeraa sakhi idheraa Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham

Palli Balakrishna

Most Recent

Default