-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anasuya Bharadwaj"
Pushpa 2: The Rule (2024) Telugu Songs Lyrics Album Cover

Pushpa 2: The Rule (2024) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pushpa 2: The Rule (2024)
Banner : Mythri Movie Makers
Music : Devi Sri Prasad
Director : Sukumar
Producers : Naveen Yerneni, Y. Ravi Shankar
Actors : Allu Arjun
Actresses : Rashmika Mandanna
Release Date : 05 December 2024

Pushpa Pushpa Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Pushpa Pushpa' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Nakash Aziz and Deepak Blue. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్, దీపక్ బ్లూ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే

Sooseki Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Sooseki' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Shreya Ghoshal. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోషాల్ వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ

Peelings Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Peelings' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Babu Kandukoori and Laxmi Dasa. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి దాస మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో హుఁ, ఆరింటికోసారి, ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారీ…. పడుకుంటె ఓసారి… మేల్కుంటె ఓసారి ఏమి తోసక కూసుంటె ఓసారీ… యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారీ……. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు ఏయ్, ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటుమాటుగా సై అంటే ఓసారీ పూలెడ్తే ఓసారి… నగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే, ఓసారీ… ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారీ…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ…. మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు… హా పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు… దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు…. రెండు సేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడూ…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు, ఊ ఊ మల్లిక రన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నంబుకలో ముళ్ల మలర్మని చెండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో నువ్ తువ్వాలుతో నా తలను తుడిసినప్పుడు హు, నడుమ నడుమ నువ్వు నా నడుము తడిమినప్పుడు నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు, హు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు… సీర సెంగులను సవరించినప్పుడు సాయం సేత్తు సెయ్యేసినప్పుడు సొంత మొగుడి సెంత సిగ్గు పడినప్పుడూ, ఊ ఊ ఊ వచ్హుండాయ్ పీలింగ్సు… వచ్హుండాయ్… పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్… పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్ పీలింగ్సు…. మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో

Kissik Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Kissik' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Sublahshini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
Singer : Sublahshini
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సుబ్లాషిని అరేయ్ అందరు వచ్చిండరు గాని పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో… కిస్సిక్ అని….. కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్….. కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్….. దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు… కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్… దించర దించర దించు బావయ్యోచ్చాడు దించు… కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్… చిచ్చా వచ్చాడు దించు… కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు… కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు… కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు… కిస్సిక్ మావోడొచ్చాడు… మీవోడొచ్చాడు మనవోడొచ్చాడు దించు… కిస్సిక్ ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచుంచు… హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో… దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే… దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… సర్లే భుజంపైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రా రా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ ఏ ఏ ఏ… ఏ ఫోసైన ఫోటో తీస్కో ఎక్స్ పోసింగ్ లా ఉన్నాదంటే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ యాంగిల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ యాంగిల్లో చూసావంటే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారో దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో, ఒయ్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.. కిస్ కిస్ కిస్ కిస్సిక్…..

Gango Renuka Thalli Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Gango Renuka Thalli' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by V. M. Mahalingam. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: వి. ఎమ్. మహాలింగం ఎర్ర ఎర్ర పారాణి పెట్టి మమ్ము పాలించగ వచ్చే గంగో రేణుక తల్లి నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ము దయ సూడగ వచ్చే గంగో రేణుక తల్లి ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగో రేణుక తల్లి గంగో రేణుక తల్లి (4) ఉల్లాకు చీర కట్టి - గంగో రేణుక తల్లి ఊళ్లోకి వచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి జలారి పూలు పెట్టి - గంగో రేణుక తల్లి జాతర్లు తెచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి హే తంగేడు పూలు పెట్టి - గంగో రేణుక తల్లి రంగాన దూకేనమ్మ - గంగో రేణుక తల్లి ముక్కు ముక్కెర పెట్టి - గంగో రేణుక తల్లి ముల్లోకాలే ఎలేనమ్మా - గంగో రేణుక తల్లి ముందార సూడంగా - గంగో రేణుక తల్లి మున్నూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి ఎనుకాల సూడంగా - గంగో రేణుక తల్లి ఏనూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటుంది మోరలన్ని ఆలకించి వరమియ్యవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి గంగో రేణుక తల్లి (6)

Dammunte Pattukora Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Dammunte Pattukora' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Allu Arjun. Lyrics are written by Sukumar.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Sukumar
Singer : Allu Arjun
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుకుమార్ గానం: అల్లు అర్జున్ షెకావత్ సిరూ క్షమించండి షెకావత్ సిరూ క్షమించండి షెకావత్ సిరూ క్షమించండి దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటెయ్ ఒడిలేస్తా సిండికేట్ యు అయ్య్ అయ్య్ హా అయ్య్ నీ అయ్యా దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ హే మీరు కూడా చెయ్యండ్రా దమ్ముంటే ఏయ్ చెయ్య్ రా దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటెయ్ ఒడిలేస్తా సిండికేట్ యు దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ మల్లి బుజన గొడ్డలేసి కూలిగా పోతాన్ న...

Palli Balakrishna Monday, August 5, 2024



చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్
నటీనటులు: సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, రాహూల్ రామక్రిష్ణ 
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్
విడుదల తేది: 09.06.2023



Songs List:



రేలా రేలా పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మంగ్లీ 

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో

ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో

రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావాలా

నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు

చరిత్రలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకుమించి ఏది లేదురో

రేలా రేలా రేలా రేలా
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె
బతుకు జన్మే ధన్యమయ్యేలా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా




సుమతే సుమతే పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

సుమతే సుమతే
నీ నడుములోని మడత చూస్తే
పాణమొనికే వనిత

నువ్ పూసే రంగులన్నీ జూస్తే
నేను పొంగిపొర్లుతా
మత్తెక్కుతాది జూస్తే
ఒల్లంత కల్లు ముంత

తైతక్కలాడుతుందే
నర నరము నాగులాగా

నీ సొత్తు మస్తుగుందే
షాపుల కొత్త చెప్పులెక్క
నీ ఎత్తు పొడవు జూస్తే
పుడుతది మునులకైన తిక్క

సుమతే సుమతే
నువ్వు ఓ లెదరు బూటు లెక్క
నాది హవాయి బతుకు తొక్కా
యాడ తేనే వెయ్యి నీకు
శెప్పు జర ఓ సుమతీ

కలరు జూడ మెరుస్తావు నువ్వు
కయ్యిమని ఎందుకరుస్తావు
రాంగు సైజు చెప్పులెక్క
కరవకే నా సుమతీ

ఎడమకి కుడికి
గింత తేడాలు తెలియకుండా
కుడతనే మట్టసంగ
పాదాల కొత్త జోడు

మట్టిలో కలువలాంటి
నీ మనసు గెలవమంటే
తెలియదే కిటుకు ఏమిటో
నాకు అమ్మ తోడు

ఏ సదువు సంధ్య లేదే
నాకే ఆస్థి పాస్తిలేదే
ఈ గరీబోని మొఖము జూసి
గనువ ధియ్యరాదే

నా కొట్టు సిన్నదైనా
ప్రేమ గట్టిదమ్మ సుమతి
సీ కొట్టకుండ నాపై
దయ సూపరాదే సుమతీ
సుమతే సుమతే

Palli Balakrishna Friday, May 26, 2023



చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
నటినటులు: సునీల్, అనసూయ, సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి, సప్తగిరి , నిత్యా శెట్టి, విష్ణు ప్రియా, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ 
దర్శకత్వం: శ్రీధర్ సేపాన
నిర్మాత: వెంకట్ 
విడుదల తేది: 2022



Songs List:



పరుగు పరుగు పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: పృద్వీ చంద్రా, అపర్ణా నందన్ 

పరుగు పరుగు పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం
పరుగు పరుగు… పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం

వార్మప్ పెంచే బాడీ హీటునే
జాగింగ్ కోసే కొలెస్ట్రాలునే
ఫ్యాట్ తగ్గి ఫిట్టుగుందాం

హెయ్, ఉరుకు ఉరుకు ఉరికి సూడు పోరీ
ఉక్కు లెక్క సేద్దాం మన పూర బాడీ
ఉరుకు ఉరుకు ఉరికి సూడు మామ
ఉత్త ముచ్చటంత ఆపి ఉరుకుదామ

నడక పెంచనీ నడుము వంచనీ
చెమట చినుకులెన్నో చిలకని
హార్ట్ రేట్ ని రైజ్ చేయని
బ్లడ్ ఫుల్ బాడీనంతా పంపని



అబ్బా అబ్బా అబ్బాబబబ్బా పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: హారికా నారాయణ్, శ్రీకృష్ణ 

బుగ్గ మీద చినుకు పడితే
కొరకమంటుంది
పెదవి మీద చినుకు పడితే
ముద్దు కోరింది

ఇలా ఒళ్లు తడిసి ముద్ద అయితే
కౌగిలి ఇమ్మంది
అలా గుండె తాకి జారు నీరు
జివ్వు మంటుంది

చినుకులన్ని కలిసి కొడితే
తగిలేను దెబ్బ
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా

జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్

చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ

ఎద పొంగులు తాకిన చినుకు
జజ్జనకర జనారే
నడుము ఒంపులు చిక్కిన చినుకు
డండనకా నకారే

వణుకుతున్న వలపు
కోరు ఊయల చినుకు
ఊపేసి ఆపేద్దాం అన్నది చూడు
మళ్లీ మళ్లీ రమ్మంటూ రేగిన చినుకు
వేడి పుట్టెల పట్టేసి కరిగెను నేడు
చినుకులన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బ

అబ్బా, అబ్బా..! అబ్బాబబ్బా..!! అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా




కేక పెట్టి గోలచేసి కోక పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: ఉమానేహ

కేక పెట్టి గోలచేసి  కోక 




వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ ) పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ , శ్రీధర్ సేపాన
గానం: అపర్ణా నందన్, మనోజ్ 

వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ )

Palli Balakrishna Thursday, August 18, 2022







చిత్రం: మీకు మాత్రమే చెబుతా (2019)
సంగీతం: శివ కుమార్
సాహిత్యం: షమీర్ సుల్తాన్, రాకేందు మౌళి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్, అవంతిక మిశ్రా , వాణి భోజన్
దర్శకత్వం: సమీర్ సుల్తాన్ 
నిర్మాత: విజయ్ దేవరకొండ 
విడుదల తేది: 01.11.2019


నువ్వు నేను ఎవ్వరో
జత చేర్చిందెవ్వరో
నువ్వు ఎకడో నేనే ఎకడో
కలిపేసింది ఏదో

చాలు చాలు చాలు
నీ నవ్వు నాకు చాలు
నా బ్రతుకుకే అర్ధం
ఇచ్చె నవ్వె చాలు

నువ్వు లేనిదే నాకేదీ లేదులే
నీ నవ్వే లేనిదే నే లేనే లేనులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు

చిన్ని చిన్ని లోపాలే లేకుండా
ప్రేమే ఉండదు లే
ప్రేమే ఉండదులే
మన ప్రేమలో తప్పులే
మనమే సరిదిద్దుకుందాంలే

అబద్దాల వల్లే కవితలకీ అందం
కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం
ఐతే నువ్వే చెప్పు
ఆ ఆ ఆ అబద్దాలు
ప్రేమకి అందం కాదా

ఆబద్దాలే లేని ప్రేమే లేదులే
కాని మన ప్రేమే అబద్దం కానే కాదులే
నీ నవ్వులకన్నా నిజమేముందిలే
నాలా నిన్నెవరూ నవ్వించలేరులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు






Palli Balakrishna Saturday, January 23, 2021
Rangasthalam (2018) Telugu Songs Lyrics Album Cover

Rangasthalam (2018) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Rangasthalam (2018)
Banner : Mythri Movie Makers
Music : Devi Sri Prasad
Director : Sukumar
Producers : Naveen Yerneni, Y. Ravi Shankar, Mohan Cherukuri (CVM)
Actors : Ram Charan, Aadhi Pinisetty, Jagapathi Babu
Actresses : Samantha Ruth Prabhu, Pooja Hegde
Release Date : 30 March 2018

Ranga Ranga Rangasthalana Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Ranga Ranga Rangasthalana' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by Rahul Sipligunj. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాహుల్ సిప్లిగంజ్ రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా కంపడని చెయ్యేదొ ఆడిస్తున్నా ఆట బొమ్మలం అంటా వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా గంగంటె శివుడి గారి పెళ్ళాం అంటా గాలంటె హనుమంతుడి నన్న గారటా గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాల్లు కనికరించాలంటా వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా శూలమంటె కాళికమ్మ ఆయుదమంటా పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాల్లు ఆనతిస్తేనె అన్ని జరిగేనంట రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు పది తలలు ఉన్నోడు రావణుడంటా ఒక్క తలపు కూడ చెడలేదె రాముడి కంటా రామ రావణుల బెట్టి రామాయనం ఆట గట్టి మచి చెడుల మద్య మనని పెట్టారంటా ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా దయలేని వాడు యమధర్మరాజటా వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటె ముందు సాదనంటు చెయ్యలేని ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు

Rangamma Mangamma Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Rangamma Mangamma' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by M. M. Manasi. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
Singer : M. M. Manasi
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎమ్. ఎమ్.మానసి ఓయ్ రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2) గొల్లభామ వచ్చి నా గొరు గిల్లుతుంటే ఈ గొల్లభామ వచ్చి నా గొరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే ఉఫ్ఫామ్మా ఉఫ్ఫామ్మా అంటు ఊధడు ఉత్తమాటకైన నన్ను ఊరుకోబెట్టాడు (2) ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తెలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే సూడడు, మంచి నీళ్లయిన సేతికియ్యడు. మంటమ్మా మంటమ్మా అంటే సూడడు, మంచి నీళ్లయిన సేతికియ్యడు. ఓయ్... రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2) హే.. రామ సిలకమ్మా రేగి పండు కొడుతుంటే, యే... రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న, రైక మీద పడుతుంటే.. యే.. హే.. రామ సిలకమ్మా రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే. మరకమ్మా మరకమ్మా అంటే సూడడు, మారు రైకైన తెచ్చి ఇయ్యడు, మరకమ్మా మరకమ్మా అంటు సూడడు, మారు రైకైన తెచ్చి ఇయ్యడు. రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు, నా అందమంత మూట గట్టి.. అరె కంది సెనుకు ఎలితే.. ఆ కందిరీగలొచ్చి, ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే.. యే.. నా అందమంత మూట గట్టి.. కంది సెనుకి ఎలితే... కందిరీగలొచ్చి, నన్ను సుట్టు ముడుతుంటే.. యే ఉష్ మ్మా ఉష్ మ్మా అంటు తోలడు, ఉలకడు పలకడు బండ రాముడు, (2) రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు, హేయ్.. రంగమ్మ మంగమ్మా రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు...

Aa Gattununtava Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Aa Gattununtava' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by Shiva Naagulu. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
Singer : Shiva Naagulu
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శివనాగులు ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సీసాడు సార ఉంది కుందేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ అడపనేమో గందపు చెక్క ఉందీ ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది బద్దం ఉంది శుద్దముందీ ఆ ఏపునన్నీతికి ముందర ఆ ఉందీ అంటే..... అన్యాయం అధర్మం అబద్దం అసూస్ అందుకనీ.... ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

Jigelu Rani Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Jigelu Rani' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by Rela Kumar and Ganta Venkata Lakshmi. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రేలా కుమార్, గంటా వెంకట లక్ష్మీ రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి మనందరి కల్లల్లో జిగేలు నింపడానికి జిగేలు రాణి వచ్చింది ఆడి పాడి అలరించేద్దది అంతే... మీరందరు రెడీ గా ఉండండి అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు ఒరెఒరెఒరెఒరే... ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో మరి ఉండ్రా ఏంటి నువ్ వస్తన్నావ్ అని తెలిసీ పక్కురినుండి కూడా వచ్చాం ఎగేసుకుంటూ ఇదిగో ఆ గల్ల సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూస్తన్నాడు నా వంకే నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావ ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ అందరి దగ్గరకు నేనే వస్తా ఆ అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ కన్నైనా కొట్టవే జిగు రాణీ ముద్దేమో మునసబుకి పెట్టెశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మునసబుకి పెట్టెశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానే మరి నాకేమిస్తావే జిగేలు రాణీ నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తాదీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ అది ఆరో క్లాసులో ఆపేశానే నువ్ చదివెందెంతే జిగేలు రాణీ మగాల్ల వీకునెస్సు చదివేశానే ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ సుబ్బి సెట్టి పంచ జారితే నవ్వేశానే నన్ను బావా అనవే జిగేలు రాణీ అది పోలీసోల్లకి రిసర్వేషనే ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ నీకేం కావాలో చెప్పూ హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ పూలతోటి వాటిని పూజిస్తామూ నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ సడి సప్పుడు వింటూ చచ్చిపోతమూ నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాట వాడు పాడండి రాజా నా పాటా వేలికున్న ఉంగరం నా పాట తులం బంగారం నా పాట సంతలో కొన్న కోడెద్దు నా పాటా పులి గోరూ వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట మా ఆవిడ తెచ్చిన కటనం కొత్తగా కట్టించుకున్న ఇల్లూ నా పాట రైసు మిల్లూ అహే ఇవన్ని కాదు కానీ నా పాట క్యాషు లక్షా అయిబాబోయ్ లచ్చే....

Yentha Sakkagunnave Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Yentha Sakkagunnave' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవి శ్రీ ప్రసాద్ యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ - ఎంత సక్కగున్నవే ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగ - ఎంత సక్కగున్నవే సుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నవే యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే ఓ రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెర్లో దూకేసినావు అలల మూటలిప్పేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటె ఎంత సక్కగున్నవే సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే తిరనాల్లలో తప్పి ఎడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే గాలి పల్లకీలో ఎంకి పాటలాగ ఎంకి పాటలోన తెలుగు మాటలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిసొత్త వుంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే కట్టెల మోపు తలకెత్తుకోనీ అడుగులోన అడుగేస్తా ఉంటే అదవి నీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే బురద సేలో వరి నాటు ఏత్తావుంటె ఎంత సక్కగున్నవే బూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

Orayyo Song Lyrics in Telugu – Rangasthalam (2018)

'Orayyo' song from Rangasthalam (2018) movie is composed by Devi Sri Prasad and sung by Chandrabose. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Rangasthalam (2018)
Lyricist : Chandrabose
Singer : Chandrabose
చిత్రం: రంగస్థలం (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: చంద్రబోస్ ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలయ్యేనా మా బుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా మమ్ము మేలుకొలిపిన గొంతు గాడ నిదురపోయేనా మా బాధలనోదార్చే తోడుండె వాడివిరా ఈ బాధను ఓదార్చనువ్వుంటే బాగుండెరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే ఎన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా ఈ సేతితోనే మంటల కలపాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా కంచంలోని మెతుకు నిన్నె ఎతికేనయ్యా నీ కళ్లద్దాలు నీకై కలియజుసెనయ్యా నువ్వుతొడిగిన సొక్కా నీకై దిగులుపడి సిలకకొయ్యకురి పెట్టుకుందిరయ్యా రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసెనా వల్లకాట్లో శూన్యం మెదలయ్యేనా నీ నటనకు కన్నింటి సప్పట్లు కురిసెనా నువ్వెళ్ళోత్తానంటూ సెప్పే వుంటావురా మా పాపపు సెవికది యినపడకుంటాదిరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా......

Palli Balakrishna Sunday, February 18, 2018



చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నటీనటులు: సాయిధరమ్ తేజ్, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
విడుదల తేది: 24.02.2017



Songs List:



ఓ సితార సితార పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: యాజిన్, సంజన

ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హే నిజమిది ప్యార్ తూ మేరా
హే మన లవ్ స్టోరీ మగధీర
నీ సొగసుల మీద నేను స్వారి చేస్తా రా
నీ కలలను కంటా కసితీరా
నీ మనసున వేస్త నా డేరా
నీ జత పడితే జనాలు కాదనంటారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

సరాసరె వచ్చావురా
వరాలిలా తెచ్చావురా
మిరాకిలేదో చేసి
నన్ను మార్చి నావురా

చిరాకుగుండె దాన్నిరా
పరాకులో పడ్డానురా
కిరాక్కు లేచే లాగ
లేపావు తొందర

ఏడడుగులు వేసి నాతో రా
ఏమడగను అంతకన్నా రా
నీ కనులకు టార్చ్ లైట్ లాగ ఉంటారా

నా వయసుకు నువ్వు జంటై రా
నా పొగరుకు నువ్వు తోడైరా
నే తిరుగుతా శాటిలైట్ లాగా చుట్టూరా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హరే హరే అన్నాదిరా
హర్రి బర్రి గున్నాదిరా
హొరే హొరే ఈ గుండె కెందుకింత గాబరా
హురే అరే నువ్ చూడరా
జరా జరా చల్లార్చరా
జ్వరాలు మాయం చేసి మోగని బంగార

హే భలే భలే బాత్ బోలావ్ రా
ఈ భిగి భిగి రాత్ కల్లారా
నీ తికమకలన్ని చూసుకుంట  కళ్లారా
హే హొలే హొలే హాత్ మిల్కే రా
నా వెనుకనే వంద ఏళ్లు రా
నీ బ్రతుకుని క్లౌడ్ నైన్ లోకి తోస్తారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా





పిచ్చోన్ని అయిపోయా పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: శ్రీమణి
గానం: క్రిస్టోఫర్ స్టాన్లీ, సాయి చరణ్ భాస్కరుని, దీపక్

ఒక మేరుపల్లె నన్ను తాకావె
చిన్ని గుండెల్లో చిచ్చు రేపావే
కల్లో కలిసి నన్ను గుచ్చోద్ధే
నాకు నచ్చనిది నువ్వు చేయొద్ధే

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

ఒక మేరుపల్లె నన్ను తాకవే 
చిన్ని గుండెల్లో చిచ్చు రేపావే

ఒక మేరుపల్లె నన్ను తాకవే 

నచ్చింది నీ పేస్ నచ్చంది నీ రేస్
నచ్చేట్టు చేసుకుంట ఇచ్చేయ్ ఛాన్స్
నీ ఏజ్ లో గర్ల్స్ ఎంగేజ్ సెల్ ఫోన్స్ 
నా ప్రేమపై  పెట్టెయ్ నువ్వే ఫోకస్

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీ పై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయ

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా

నువ్వేలే నా ఫేట్ నువ్వేలే న హార్ట్ 
గుండెల్లో వేసుకుంటా నిన్నే టాటూ 
నాలాంటి సో గ్రేట్ లవర్ కి 
సోల్ మాటే అయ్యేటి లక్ నీదే లేదే డౌట్

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ
నీకే నా దిల్ దియా చూపించవే దయ

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా

పిచ్చోన్ని అయిపోయా నచ్చిందే ఈ మాయ 
చచ్చేంత ప్రేమనీ పై ఉంది ప్రియా 
నీకు నా దిల్ దియా చూపించవే దయ
ఫస్ట్ టైం నిన్నే మైనే ప్యార్ కియా




సుయా సూయా పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, సుమ కనకాల

బేబీ గులాబియ తేనెకల్ల అరేబియా
తుజ్ పె ఫిదా..  హో గాయ
ఆజ పియ మై హూ తేరే అనసూయా

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

హేయ్ యాంగ్రీ యంగ్ మాన్ నే నీకే పెద్ద ఫ్యాను
మేరే జిగిరి జానూ నా పక్క సీట్ ఇస్తాను
నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా
అట్టా రెచ్చగొట్టి చంపకబ్బాయా

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

ఫుల్ మాసివ్ మడతేసావ్ 
పిల్లోడా నీలో మజిల్సు
సిల్లీ సిగ్నలల్సే ఇస్తున్నాయి
నీ బాడీ ఒంపు సొంపుల్సు

యాడో చూసినట్టే ఉన్నాయంట నీలో ఫీచర్స్
నిన్ను చూస్తుంటే కన్నె గుండెల బాక్స్ బద్దల్స్
నీ లెఫ్ట్ రైట్ బర్గర్ బుగ్గల బ్యూటీ శాంపుల్స్
కుల్లుకుంటాయంట కన్నె కొట్టి సిమ్లా ఆపిల్స్

అట్టా రెచ్చగొట్టి చంపక్కబ్బాయ

సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా

సుయా సూయా సుయా సూయా సూయా 
సుయా సూయా సుయా సూయా సూయా 
అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా
సుయా సూయా సుయా సూయా సూయా
నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా





నా BC సెంటర్లు రాసిచ్చేస్తానే పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నకాష్ అజీజ్ , షర్మిల, అంతర 

నా BC సెంటర్లు  రాసిచ్చేస్తానే 



బజరంగబలి పాట సాహిత్యం

 

చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: MLR కార్తికేయన్, నవీన్ మాధవ్, శ్రీకృష్ణ , ఆదిత్య అయ్యంగార్, శరత్ సంతోష్, హైమత్ , అరుణ్ 

బజబజ బజ బజ బజరంగబలి



నీ కన్నులలో నేను పాట సాహిత్యం

 
చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: 
గానం: 

నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేను
అయినా ఎందుకు నేను… నాన్న మీతో లేను
నా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూ
నీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
చిన్ననాటి లాగే వేలు పట్టి నీతో
కాలమంతా నడవాలని ఉంది

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా
నాన్న అని పిలవాలని ఉంది
జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి
ప్రాణమంతా ఏదోలా ఉంది..!!

Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default