చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022) సంగీతం: పెద్దపల్లి రోహిత్ నటినటులు: సునీల్, అనసూయ, సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి, సప్తగిరి , నిత్యా శెట్టి, విష్ణు ప్రియా, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ దర్శకత్వం: శ్రీధర్ సేపాన నిర్మాత: వెంకట్ విడుదల తేది: 2022
Songs List:
పరుగు పరుగు పాట సాహిత్యం
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022) సంగీతం: పెద్దపల్లి రోహిత్ సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ గానం: పృద్వీ చంద్రా, అపర్ణా నందన్ పరుగు పరుగు పరుగు పెట్టి చూద్దాం ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం పరుగు పరుగు… పరుగు పెట్టి చూద్దాం ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం వార్మప్ పెంచే బాడీ హీటునే జాగింగ్ కోసే కొలెస్ట్రాలునే ఫ్యాట్ తగ్గి ఫిట్టుగుందాం హెయ్, ఉరుకు ఉరుకు ఉరికి సూడు పోరీ ఉక్కు లెక్క సేద్దాం మన పూర బాడీ ఉరుకు ఉరుకు ఉరికి సూడు మామ ఉత్త ముచ్చటంత ఆపి ఉరుకుదామ నడక పెంచనీ నడుము వంచనీ చెమట చినుకులెన్నో చిలకని హార్ట్ రేట్ ని రైజ్ చేయని బ్లడ్ ఫుల్ బాడీనంతా పంపని
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా పాట సాహిత్యం
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022) సంగీతం: పెద్దపల్లి రోహిత్ సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ గానం: హారికా నారాయణ్, శ్రీకృష్ణ బుగ్గ మీద చినుకు పడితే కొరకమంటుంది పెదవి మీద చినుకు పడితే ముద్దు కోరింది ఇలా ఒళ్లు తడిసి ముద్ద అయితే కౌగిలి ఇమ్మంది అలా గుండె తాకి జారు నీరు జివ్వు మంటుంది చినుకులన్ని కలిసి కొడితే తగిలేను దెబ్బ అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబబబ్బా జింప చికుం జింప చికుం జింప చికుం జిమ్ జింప చికుం జింప చికుం జింప చికుం జిమ్ జింప చికుం జింప చికుం జింప చికుం జిమ్ చినుకు చమకు చినుకు చమకు చినుకు చమకు చ చినుకు చమకు చినుకు చమకు చినుకు చమకు చ చినుకు చమకు చినుకు చమకు చినుకు చమకు చ ఎద పొంగులు తాకిన చినుకు జజ్జనకర జనారే నడుము ఒంపులు చిక్కిన చినుకు డండనకా నకారే వణుకుతున్న వలపు కోరు ఊయల చినుకు ఊపేసి ఆపేద్దాం అన్నది చూడు మళ్లీ మళ్లీ రమ్మంటూ రేగిన చినుకు వేడి పుట్టెల పట్టేసి కరిగెను నేడు చినుకులన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బ అబ్బా, అబ్బా..! అబ్బాబబ్బా..!! అబ్బాబబబ్బా అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బా అబ్బాబబబ్బా అబ్బా అబ్బాబబబబబ్బా
కేక పెట్టి గోలచేసి కోక పాట సాహిత్యం
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022) సంగీతం: పెద్దపల్లి రోహిత్ సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ గానం: ఉమానేహ కేక పెట్టి గోలచేసి కోక
వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ ) పాట సాహిత్యం
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022) సంగీతం: పెద్దపల్లి రోహిత్ సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ , శ్రీధర్ సేపాన గానం: అపర్ణా నందన్, మనోజ్ వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ )
2022
,
Anasuya Bharadwaj
,
Deepika Pilli
,
Nitya Shetty
,
Saptagiri
,
Srinivasa Reddy (Actor)
,
Sudigali Sudheer
,
Sunil
,
Vasanthi
,
Vishnu Priya
,
Wanted Pandugod
Wanted Pandugod (2022)
Palli Balakrishna
Thursday, August 18, 2022