Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhale Krishnudu (1980)


చిత్రం: భలే కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ, జయప్రద, జగ్గయ్య, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ
కథ, స్క్రీన్ ప్లే: జంధ్యాల
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: కె. కృష్ణ మోహన్ రావు
విడుదల తేది: 14.01.1980







చిత్రం: భలే కృష్ణుడు (1980)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఊ...ఊ...ఊ...ఊ...
ఓ హో హోహో... ఆ...ఆ...ఆ...ఆ...

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో

ఆ....ఆ....

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
రాధమ్మ మదిలో

ఎర్రనైన సంజెలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాల రాగం
ఎర్రనైన సంజెలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాల రాగం

ఎర్రనైన సంజెలో నల్లనయ్య నవ్వితే
పలికింది పరువాన తొలివలపు రాగం
తొలివలపు రాగం

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో

ఆ...ఆ...రాగాలే
ఊగాయి నీలాల యమునలో

నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం

నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
మైమరచి రాధమ్మ మరచింది కాలం
మరచింది కాలం

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
రాధమ్మ మదిలో



No comments

Most Recent

Default