చిత్రం: FCUK (2021)
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: నకాష్ అజీజ్, దివ్య భట్
నటీనటులు: జగపతిబాబు, అమ్ము అభిరామి, రామ్ కార్తీక్, బేబీ సహస్రిత, కల్యాణీ నటరాజన్, భరత్, బ్రహ్మాజీ
దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
విడుదల తేది: 12.02.2021
రాములోరి మీద పడి ఏడ్చింది
కన్న బిడ్డకి నువు కావాలంది
కైక హిస్టరీకి విలనైంది
జలజి జిందగి కే డేంజర్
జలజి జిందగి కే డేంజర్
అమ్మ వీడి జిమ్మడా జెలస్సుగాడో
లైఫులోకి ఎంటరైతే డేంజరేరో
లవ్వుతోటి ఒక్క స్మైలు ఇచ్చుకోరో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
అంత పాలపుంతలోన భూమి సైజు ఎంతనో
ఇంత నేల మీద నువ్వు ఇసుక రేణువంతనో
ఉన్న చిన్న జిందగీ అసూయ నింపి వేస్ట్ చేయకురో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
అందమైన నవ్వు పేసు వెనక
ఎందుకే అసూయ రంగు మరక
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
తిప్పుతున్న మీసకట్టు వెనక
తెలెనే జెలస్సు చూడు సరిగా
హే... ఎర్రని ఎర్రని పెదాల మాటలో
మూతి ముడుపులన్ని ఎందుకమ్మడో
హే... చాలులే చాలులే మగాడి బుద్ధిలో
ఆడపిల్ల మీద అంతలాగ ఏడుపెందుకో...
ముజ్ సే, ముజ్ ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
No comments
Post a Comment