-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Viswa"

చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: విశ్వా, రెహ్మాన్, అనూప్ రూబెన్స్
నటీనటులు: రానా దగ్గుబాటి, ఇలియానా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల తేది: 29.04.2011



చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: రెహ్మాన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: శంకర్ మహదేవన్

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

అది మోనాలీసా చెల్లెలోమరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బందువో నా దాహం తీర్చే బిందువో
ఏవరిది అసలెవరిదిఇంతలా నను నిలివునా తడిపిన తొలకరి చినుకులా
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

ఏ పనిలేదు ఏమిటోనా పై తనకి ఈ హక్కేమిటో
నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ ప్లాను ఏమిటోహాయిదీ తొలి దిగులిది
వింతగా యెద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా





చిత్రం: నేను నా రాక్షసి (2011)
సంగీతం: విశ్వా
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
కులాసా కులుకు తార అలుకమాని పలుకవేలా
బడాయి తగదు బేల వగలుమాని వినవదేలా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

Around beside you is where I belong longer
when your heart, when your soul
May be I will share your world
You too can feel what I feel inside girl
I don't wanna let you go
So come on girl say ya ya ya yaa
I can feel it turn around
Surely we make a bond
God I know the swedish band
Come on Come on I'm gonna get you in it

నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
కల్లోలమయ్యి మునిగి ఉల్లమెల్ల మోహనాలా
సమ్మోహనాలు కలిగి తనివితీర తంభీ డోలా చమ చమ చమ చమకుతార
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
Damn it నీ ప్రేమలోన పడితినమ్మో

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో


Palli Balakrishna Saturday, September 23, 2017
Happy (2006) Telugu Songs Lyrics Album Cover

Happy (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Happy (2006)
Music : Yuvan Shankar Raja
Actors : Allu Arjun
Actress : Genelia D'Souza
Director : A. Karunakaran
Producer : Allu Aravind
Release Date : 27 January 2006

Chal Chal Re Song Lyrics in Telugu – Happy (2006)

'Chal Chal Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Viswa
Singers : Clinton Cerejo
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్ ‌రాజా సాహిత్యం: విశ్వా గానం: క్లింటన్ సెరిజో ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  Awaken city, girls r so pretty  పడదామా పోటి పద నా తోటీ  In cyber city ప్రతి beauty పోటీ  They love their duty n also party  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ  If u wanna learn about history it’s a never ever ending true glory (2) హే నా హే నా హే నా హే నా యే నా (4) ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ  మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు  మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని చెపుతుంటారు కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక New halt busy busy బతుకుల సమరం it's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం  ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులె ఆంధ్ర income  ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదు కి  కదిలొస్తారు కొంచెం కలివిడి చొరవా చూపక పోతే ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు  ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt  Busy busy బతుకుల సమరం It's a seriously new new venue..  ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది  తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ  Everybody is wat they wanna be  Pyar se jeethenge hum sabhi  ప్రతి నిత్యం మధిలో నిలిచె  నీది నాది మన ట్విన్ సిటీ 

Happy Song Lyrics in Telugu – Happy (2006)

'Happy' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Karthik.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Chandrabose
Singers : Karthik
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తిక్ హ్యాపీ...పాపకి లుక్కిస్తే హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  హ్యాపీ... బేబీ కి బెంజ్ ఉంటే హ్యాపీ..  భామ కి రేంజ్ ఉంటె హ్యాపీ..  బావ కి ఏజ్ ఐతె హ్యాపీ..  చరణం: 1 వయ్యారికి డాష్ ఇస్తే తను థాంక్యు అంటె సో హ్యాపీ..  థియేటర్ లొ ప్యారి నీపై చెయేస్తే ఫుల్ హ్యాపి బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐతె భలె హ్యాపీ కలర్సు చిమ్మె కసక్కు నీకే చమ్మక్కులిస్తె యమ హ్యాపీ..  హ్యాపీ...పాపకి లుక్కిస్తె హ్యాపీ...  లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  చరణం: 2  నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తే హ్యాపీ స్వీటీ Daddy SP ఐతే BP.. Happy... BP Happy... బ్యుటీ పార్టీ కొచ్చిదంటే హ్యాపీ Next day Party మారిస్తే Unhappy  చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే very happy  వెళ్ళి చూస్తె ఆ ఫ్రెండ్స్ ఎమో బాయ్ ఫ్రెండ్స్ ఐతే నీకు టోపి..  Happy.. Happy..  Happy పాపకి లుక్కిస్తె హ్యాపీ లుక్కులొ క్లిక్ ఐతే హ్యాపీ....  క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ...  గురు, లవ్ లో లాజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు..  ఆ లాజిక్కులన్నీ మీవరకు.. నా వరకు మాత్రం...  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి హ్యాపి  సోలొ లైఫ్ ఉంటే.. హ్యాపి  సింగిల్ గా ఉంటే.. హ్యాపి  స్వేచ్చగ బతికేస్తే.. హ్యాపీ  పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు..  వెయిటింగ్ చేసె చాన్సే లేదు చాకిరి చేసే శ్రమ లేదు..  అదుర్స్ అంటు బెదుర్స్ అంటు అందాన్ని పొగిడే పని లేదు  అశాంతి లేదు హెడ్డేకు లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు..  హ్యాపీ.. ప్రేయసి లేకుంటే.. హ్యాపి  ప్రేమలో పడకుంటె.. హ్యాపి  ఫ్రీగా తిరిగేస్తే.. హ్యాపి.. 

Ossa Re Song Lyrics in Telugu – Happy (2006)

'Ossa Re' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Jassie Gift, Suchitra and Yuvan Shankar Raja.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: జస్సి గిఫ్ట్, సుచిత్ర, యువన్‌ శంకర్‌ రాజా (Rap vocals) పల్లవి :  చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే చిరుత కన్నుల వాడే - చిలిపి చిన్నొడె  చిలక కొట్టని చోటే - కొరికి పెట్టాడే  అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే  అందగాడే పక్కనుంటే అంతే అంతేలే  తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే  సిగ్గు సిగ్గు ఆపరయ్యొ బుగ్గే కందేలే నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చబడీ  జారి పడీ కెవ్వుమనేలే... ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే రబ్బరు తో చెసినా రంభ నువ్వేలే  రంగులలో తెంపర నా రిబ్బను ముల్లె  హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే  గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే  హయ్యె నీ తోనే అల్లుకుని గిల్లుకుని  హత్తుకుని జివ్వుమనేలే...  ఓస్స హే ఒస్సా హే ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సారే ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె వచ్చే ఓ సారే ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె వస్తా ఓ సారే

I Hate You Song Lyrics in Telugu – Happy (2006)

'I Hate You' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Ranjith and Vasundhara Das.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Anantha Sriram
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: రంజిత్, వసుంధరా దాస్ గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల  గోరంత దానికైన కొండంత యుద్ద లీల  ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you  రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you  Hate you hate you Hate you Hate you hate you Hate you  I hate you... same to you... I hate you....  Hate you.... Hate you....  హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా  గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా ఈ రోషమె వద్దొయ్ హో హో చిరాకు తేవద్దె హో హోహో కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హో కట్టింగు లివ్వద్దె చి చి పోవె చింపిరి పెంటమ్మా...  ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా  వెక్కిరింతలే చూసినప్పుడమ్మాయి పలికె I hate you   తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవుగా  ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా  జిగుర్ ఫేసు నీదె హో హో హో తగుల్తాయి నీకె హో హో హో పొగర్బోతు నువ్వే హో... పగుల్తాది నీకె తు తు పొరా తుంటరి పెంటయ్య...  యేమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగ బన్నీ వుండంగా ఇంకొక నరకము వుంటుందా  వెక్కిరింతలె చూసినప్పుడమ్మాయి పలికె I hate you  తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె I hate you   కుప్పి గంతుల కొతి చేష్టల కుర్ర కుంక I hate you  కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక I hate you 

Egire Mabbula (Version I) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version I)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by S. P. Charan.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : S. P. Charan
చిత్రం: హ్యాపీ (2006) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: కులశేఖర్ గానం: ఎస్. పి. చరణ్ ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో.. ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2) నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2) ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)

Egire Mabbula (Version II) Song Lyrics in Telugu – Happy (2006)

'Egire Mabbula (Version II)' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by KK.

SONG INFORMATION
Movie : Happy (2006)
Lyricist : Kulashekhar
Singers : KK
[Egire Mabbula Version II Lyrics]

Nee Kosam Song Lyrics in Telugu – Happy (2006)

'Nee Kosam' song from Happy (2006) movie is composed by Yuvan Shankar Raja and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Happy (2006)
చిత్రం: హ్యాపి (2006) సంగీతం: యువన్ ‌శంకర్‌ రాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ ఓ...ఓ...ఓ... నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం

Palli Balakrishna Saturday, August 5, 2017
Bunny (2005) Telugu Songs Lyrics Album Cover

Bunny (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Bunny (2005)
Director : V. V. Vinayak
Actors : Allu Arjun
Actresses : Gowri Munjal
Supporting Cast : Prakash Raj, Mukesh Rishi
Release Date : 6 April 2005

Maro Maro Song Lyrics in Telugu – Bunny (2005)

'Maro Maro' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Bunny (2005)
Lyricist : Chandrabose
Singers : Tippu
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు హే రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో చిందేసే మనసు మాది చింతే లేదురో రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో చిందేసే మనసు మాది చింతే లేదురో హేయ్ లేటెస్టూ స్టైలు మాదిరో లైఫ్ స్టయిలే వేరురో సింపుల్ గా సెంటర్ అడగరో ఓ ఓ దమ్ము రిథిమ్ రెండు కలిపి రఫ్ ఆడించేయ్ రో మారో మారో గోలిమారో అరె యారో యారో సునియారో హేయ్ మారో మారో గోలిమారో రేపుందో లేదో తెలియదురో హేయ్ భూమే గుండ్రం అన్నాడొకడు అన్నోళ్లంతా పిచ్చోడంటూ అన్నారపుడు వేమన పద్యం చెప్పిన నాడు విన్నోళ్లంతా వెర్రోడంటూ చూశారపుడు హేయ్ అవమానం పక్కనెట్టరో అవకాశం పట్టరో అవరోదం దాటుకెల్లరో ఓ ఓ లోకం ప్రపంచం అలాగేనంటూ తలలే ఊపునురో మారో మారో గోలిమారో అరె యారో యారో సునియారో హేయ్ మారో మారో గోలిమారో రేపుందో లేదో తెలియదురో హే బలముండాలి తెలివుండాలి రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి హే బాదుండాలి హాయుండాలి బాదల్లోనూ హాయిగ నవ్వే దమ్ముండాలి హో ఏదున్నా బయట పెట్టరో దాచేది లేదురో కొంతైనా పంచి పెట్టరో ఓ ఓ లోకం ప్రపంచం గులమే అంటూ వెంటే వచ్చునురో మారో మారో గోలిమారో అరె యారో యారో సునియారో మారో మారో గోలిమారో రేపుందో లేదో తెలియదురో

Jabilammavo Song Lyrics in Telugu – Bunny (2005)

'Jabilammavo' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Malathy Lakshman.

SONG INFORMATION
Movie : Bunny (2005)
Lyricist : Chandrabose
Special Note : మాలతి లక్ష్మణ్ గారి వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈజీగా గుర్తుపట్టొచ్చు, దేవి శ్రీ ప్రసాద్ గారు మొట్టమొదటిసారి 2003 సంవత్సరం లో Shankar Dada M.B.B.S. సినిమాలో నా పేరే కాంచనమాల అనే సాంగ్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.తరువాత ఆమె 2004 లో దేవి శ్రీ ప్రసాద్ గారి స్వరపరిచిన Arya సినిమా లోని ఆ అంటే అమలాపురం, Donga Dongadi సినిమాలో మన్మధ రాజా అనే సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు తనతో ఆ పాటని పాటించారు. దేవి శ్రీ ప్రసాద్ గారి స్వరపరిచిన Venky సినిమాలో సిలకేమో సికాకులం, ఆ తరువాత 2005 లో దేవిశ్రీప్రసాద్ గారు స్వరపరిచిన Naa Alludu సినిమాలో సయ్యసయ్యారే, Abhi సినిమాలో వంగతోట మలుపు కాడ లాంటి పాటలు తనతో పాటించారు అయితే అప్పటికే ఆమె వాయిస్ మాస్ ఐటెం సాంగ్స్ పాడడంలో పాపులర్ గా వినిపిస్తుంది అలాంటి మాలతి గారి చేత 2005 లోనే Bunny సినిమాలో జాబిలమ్మవో అని ఒక మెలోడీ సాంగ్ ని ఆమెతో పాడించి ప్రయోగం చేశారు దేవి శ్రీ ప్రసాద్ గారు మెలోడీ సాంగ్ లో కూడా ఆమె వాయిస్ చాలా బాగుంది. ఈ సాంగ్ ఎంత బాగా పాడారో మీరు వినొచ్చు.
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సాగర్, మాలతి జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనెపట్టువో ఐ డోంట్ నో వాట్ టు డు ఇంటిముందు రంగవల్లివో ఓ చెలీ పెరటిలోన తులసిమొక్కవో మందిరాన భక్తి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహామై ప్రాణమై నిలిచి నావుగా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు ఓ నీ పెదాలపైన నా పెదాలతోన నీ పెదాలపైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపనా ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఆ జగాలలోని ప్రేమ పంచనా బొట్టుమీద ఒట్టు పెట్టనా కాటుకళ్ళే కావలుండనా గుండెమీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు ఓ నీ మనస్సు లోకి నా మనస్సు చేరి నీ మనస్సు లోకి నా మనస్సు చేరి ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా నీ వయస్సు తోటి నా వయస్సు కూడి నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా ముత్యమంత ముద్దు పెట్టనా ముడుముళ్ల బంధమేయనా వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజ్యమివ్వనా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు

Va Va Vareva Song Lyrics in Telugu – Bunny (2005)

'Va Va Vareva' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.

SONG INFORMATION
Movie : Bunny (2005)
Lyricist : Viswa
Singers : Karthik, Sumangali
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వా గానం: కార్తిక్, సుమంగళి హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా నీ సోకునంత కట్టడి చెయన సోకు కట్టడిస్తె ముట్టడి చెయన హే తాకుతుంటె తిమ్మిరి జానా నిన్నే ముని మాపు మురిపాన ముద్దుగ వాటెయ్ నా హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా వా వా వారెవా వా వా వారెవా చరణం: 1 హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్ల తెల్లాని కోకని కట్టి హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్లాని కోకని కట్టి చెంగుమంటు నడిచొస్తె పిల్లే వారెవా హే సూదంటి చూపులతోటి అరె ధీటైన మగసిరి తోటి హే సూదంటి చూపులతోటి ధీటైన మగసిరి తోటి హుందాగ నడిచొస్తే థ్రిల్లే వారెవా హే జారుమల్లంటి నీ సోకునే చూసి నీవైపె నాకళ్ళు కట్టి పారేశా హే పంబరేపేటి నీలో టెంపరే చూసి నీ తెగువే నచ్చాక మనసుకు తెరతీసా హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా చరణం: 2 హే నాజూకు నడుమే పట్టి కన్నె అందాలు కొలతలు కట్టి హే నాజూకు నడుమే పట్టి అందాలు కొలతలు కట్టి మురిపెంగ ముద్దులు ఇస్తా నీకే వారెవా హే ఏడేడు రంగులు తోటి వాన విల్లేదొ నింగిన కట్టి హే ఏడేడు రంగులు తోటి విల్లేదొ నింగిన కట్టి చివరంటు తోడేవుంటా నీతో వారెవా హే సిగ్గు దొంతరులు చెప్పె కొత్త సంగతులు నీలోన మెరిసేటి నవ్వుల చిరుజల్లు కోర సరసాలు కొంటె కొత్త పరవళ్ళు పరదాల సరదాలు ముదిరే మురిపాలు హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా

Mayilu Mayilu Song Lyrics in Telugu – Bunny (2005)

'Mayilu Mayilu' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Bunny (2005)
Singers : Devi Sri Prasad
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: దేవీ శ్రీ ప్రసాద్ హే మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు చేప కళ్ళ పాపా చైనా వాలు దాటిందిరో కుర్రవాళ్ళ గుండెల్లోన గులాబీలు నాటిందిరో జీన్స్ లో వచ్చిన జాబిలమ్మరో ఏ హార్టీ వెల్కమ్ టు యు మాలక్ష్మి అరె వాట్ ఏ ఫ్రీడమ్ అంటూ ఫాలో మీ హే ఆగే పీచే నీచే దేఖోనా నీ ఒంపులు అన్ని లేజర్ లుక్కుల లూటీ చేసేయ్ నా హయ్యో హయ్యో మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు హే లంగరేయకే నీ లంగా ఓణీతో ఏటవాలు నడుము నీది ఎంతో డేంజరే మంట పెట్టకే చిరు నవ్వుల పెట్రోల్ తో పడుచు వాళ్ళ గుండెలన్ని దూది పింజలే గొంతు వింటే చాలే చిన్నబోద నైటింగేలే నడక చూశారంటే చాలే స్ట్రీట్ మొత్తం గోలే గోలే ఓరయ్యో బ్రహ్మయ్య నీకు వందనం జానా బెత్తుల సోకుల ఖజానా అరె దాచేస్తావు ఎందుకు ఓ మైనా ఊరించకే నన్నే సమోసా నా మోనలిసా నీ గుండెల్లోకిచ్చే నా వీసా హే మైలు మైలు మైలు ఆఁ ఆఁ ఆఁ పదారేళ్ల ఫైలు ఆఁ ఆఁ ఆఁ మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు హే నంగ నాచివే నకరాల నారివే నారింజ పండు లాంటి సోకు నాకు ఇవ్వవే బుసలు కొట్టకే నీ బుంగ మూతితో అరె బుజ్జి గుండె నాది అసలే పగిలిపోవునే చందనాలే ఒళ్లే హత్తుకుంటే మెత్తగ ఉందే ఎందుకంటే నీలో ఉన్న అందాలన్నీ పువ్వుల దిండే అందమే నువ్వని అందమేనే హే కాలేజీ కే ఊపిరి ఇచ్చావే ఆఁ ఆఁ ఆఁ అరె డే లో పున్నమి వెన్నెల తెచ్చావే హే రోడ్డే రోజా పువ్వై నవ్విందే నీ పాదం తాకి మట్టే మంచై చల్లగ తాకిందే హే మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ హాయ్ లు

Kana Padaleda Song Lyrics in Telugu – Bunny (2005)

'Kana Padaleda' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Bunny (2005)
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం & కోరస్ కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష గుండె నిండ పాలున్న బిడ్డలకందించలేని తల్లి బ్రతుకుదేనికని బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె శాపం తనకెందుకనీ బరువై దయకరువై తనువెలియై ఇక బలియై బరువై దయకరువై తనువెలియై ఇక బలియై ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక ఆ అలల అలజడి ఓఓ... ఆ తడిఆరని కంటితడి ఓఓ... ఆ అలల అలజడి ఆ తడిఆరని కంటితడి కనబడలేదా వినబడటంలేదా కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది ధుర్మదాంధులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చరించి భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది పాపి కొండల గుండె ధారై ప్రవహించినది ధవళేశ్వర కాటన్ మహాశైలి తలచినది సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

Bunny Bunny Song Lyrics in Telugu – Bunny (2005)

'Bunny Bunny' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Srilekha Parthasarathy and Murali.

SONG INFORMATION
Movie : Bunny (2005)
Lyricist : Chandrabose
చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మురళి, శ్రీలేఖ పార్థసారథి హోయ్ బన్ని బన్ని... బన్ని బన్ని హోయ్ బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని బన్ని బన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ బన్ని బన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని హా... ఈడులోన దాగుంది గూడుపుఠాణీ కోరస్: గూడుపుఠాణీ గూడుపుఠాణీ హా పట్టులోన దొరికింది బన్ని బఠానీ కోరస్: బన్ని బఠానీ బన్ని బఠానీ హే ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జారి కోరస్: ఒంపుల్లో జారి ఒంపుల్లో జారి అరె జంట నువ్వు కట్టాక జంపో జిలానీ కోరస్: జంపో జిలానీ జంపో జిలానీ వదిలిపెట్టను గాని అందాన్ని విడిచి పెట్టకు వాణ్ణి పరువాణ్ణి హేయ్ వద్దొద్దు ముందుంది బాతాఖానీ చీకట్లో చెయ్యాలా సిగ్గుల్ని ఖుని వినరా బన్ని... ఏంటే చిన్నీ... బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని హా... పగలు రేయి పట్టాలి సరసాల గిర్నీ కోరస్: సరసాల గిర్నీ సరసాల గిర్నీ హేయ్ పడుతుంటే నువ్వనాలి హోని వార్ని కోరస్: హోని వార్ని హోని వార్ని పానుపెక్కి చెయ్యాలి జల్సాల జర్నీ కోరస్: జల్సాల జర్నీ జల్సాల జర్నీ హే చేస్తుంటే ముయ్యలి నోర్ని డోర్ని కోరస్: నోర్ని డోర్ని నోర్ని డోర్ని హే చాటులోకి పోనీ గొంపోని సందు చూసి కానీ సుఖాన్ని హే ఇయ్యాల ఆపాలి కూసే కోడ్ని కోసేలా చూడాలి మంచాల కోళ్లన్నీ బన్ని బన్ని హేయ్ చిన్ని చిన్ని చిన్ని హేయ్ బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని హెయ్ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ బన్ని బన్ని చిన్ని చిన్ని

Palli Balakrishna Friday, July 28, 2017
Mass (2004) Telugu Songs Lyrics Album Cover

Mass (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mass (2004)
Director : Raghava Lawrence
Producer : Nagarjuna
Actresses : Jyothika, Charmy Kaur
Release Date : 23 December 2004

Mass Song Lyrics in Telugu – Mass (2004)

'Mass' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Ravi Varma and Mano.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
Singers : Ravi Varma, Mano
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: మనో, రవివర్మ మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా  అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్  అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ  అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్  అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క  అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్  అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్  మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా  మరిమాయలు చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  అన్నా ఒక్కసారి పాడన్నా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో  నీసాటి వారి కందరికి ప్రేమ పంచరా  ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా  ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా  నీకిలా దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే  మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్ మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా  అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో  హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో  మట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్  అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్  మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా  అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా  హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్  వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలుపెడితే పిడత పగులురో

Vaalu Kalla Vayyari Song Lyrics in Telugu – Mass (2004)

'Vaalu Kalla Vayyari' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Karthik.

SONG INFORMATION
Movie : Mass (2004)
Singers : Karthik
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్ నా... బూరెలాంటి బుగ్గ చూడు  కారు మబ్బులాంటి కురులు చూడు  వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్  అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ  హేయ్ హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి  హో...బూరెబుగ్గ బంగారి చేపకళ్ళ చిన్నారి  బుంగమూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చెయ్ ఓ సారి  హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి  వింత వింతగుంటోంది ఏవిటో ఈ స్టోరి  నువ్వు కన పడకుంటే తోచదే కుమారి  నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి  చరణం: 1  నీ హృదయంలో నాకింత చోటిస్తే  దేవతల్లే చూసుకుంట నీకు ప్రాణమైనా రాసి ఇస్తా  అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే  దీవెనల్లే మార్చుకుంట దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా  నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే  ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే  ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి  వహ్ వ హొ వహ్ వ హొ కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో  వహ్ వ హొ వహ్ వ హొ ఆరడుగుల అందగాడు ఒప్పుకో  చరణం: 2  ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే...  బంతిపూల దారి వేస్తా లేతపాదమింక కందకుండా  ఆ జాబిలమ్మే నా లైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడుకళ్ళు చూడకుండా  నాలాంటి మంచివాడిని మీరంత చూసి ఉండరే  ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే  ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమేనని  హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి  నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

Indhurudu Chandurudu Song Lyrics in Telugu – Mass (2004)

'Indhurudu Chandurudu' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Kalpana Raghavendar and Ranjith.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: కల్పన రాఘవేందర్, రంజిత్ ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే వేలికేసె మాయదారి సచ్చినోడె ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి నీదోద కుచ్చిల్లే లాగాలా అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే కొంప ఇట్టా ముంచినాడే

Kottu Kottu Kottu Song Lyrics in Telugu – Mass (2004)

'Kottu Kottu Kottu' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu and Prasanna.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Sahithi
Singers : Tippu, Prasanna
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: టిప్పు, ప్రసన్న కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) హెయ్... కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  హెయ్.. ఎర్ర రంగులోన చూడు - రబ్బా రబ్బా  కుర్ర గుండె జోరు ఉంది - రబ్బారే  పచ్చరండులోన చూడు - రబ్బా రబ్బా  పడుచుకళ్ల గీర ఉంది - రబ్బారే  రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ రారో మనమంత ఒక్కటే...  హోలి హోలి హోలి రంగుల రంగోలి  హోలి హోలి హోలి రంగుల రంగోలి నింగినేల రంగే మారాలి  హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) చరణం: 1  హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు  కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె హాయ్  అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు  అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే... హేయ్ నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె  అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె  ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో...  హోలి హోలి హోలి...  హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి  హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా (2) ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ తొరగా తీసుకురండ్రా... హోయ్... హోయ్... ఆయిరే హోలి ఆయిరే ఓరబ్బా హోలి  రంగోకి వర్షా లాయిరే తా ధినక్ త ధినక్ త దినక్‌త  తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్‌త ధితాంగ్ ధితాంగ్ త... క్యా బాత్ హై  చరణం: 2  కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు  నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయ్యడానికే... హెయ్  పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో  బంతి పూబంతి భావనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే... హెయ్  నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు  నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓనాడు పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే... హోయ్  హోలి హోలి హోలి...  హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి  హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా  కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 

La La Lahirey Song Lyrics in Telugu – Mass (2004)

'La La Lahirey' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Venugopal, Srirangam and Sunitha Sarathy.

SONG INFORMATION
Movie : Mass (2004)
Lyricist : Viswa
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వా గానం: వేణు, సునీత సారధి ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే సరదాగా ఓ సారే వడికొస్తే మంజూరే గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్మోరే అయ్యయ్యయ్యో లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే బాప్ షాక్ లిచ్చే షేప్ చూస్తే గుండెలే పేకప్ ల ల లాహిరే ల ల లాహిరే హే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే చరణం: 1 సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే న్యూ డాన్స్ దిల్ కా చోర్ కార్ నే ప్యార్ ఎంచక్కా కుమారా చూపిస్తే జోర్ నే తయార్ దరికే రారా త్వరగా రణధీర ఫ్రంటు చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్ సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్ చరణం: 2 హే రుకు రుకు రుకు రుకు రుక్సానా హే కసి కసి కన్నుల కొరమీనా నిన్నియాలా అల్లేయాలా మెత్తగా మురిపానా ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలనే విసిరెయ్నా ఓ దిల్దార్ బేకరార్ సందించేయ్ నీ తీర్ నీ సరిరారు లేనే లేర్ చడిగా రావే దరికి మనసారా యూ మియాలి టాల్మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం బాయ్ ఆవాన బి అన్ లవ్లీ ఇజ్కేబి ఆనందం ల ల లాహిరే... ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే

Naatho Vasthava Song Lyrics in Telugu – Mass (2004)

'Naatho Vasthava' song from Mass (2004) movie is composed by Devi Sri Prasad and sung by Udit Narayan and Sumangali.

SONG INFORMATION
Movie : Mass (2004)
చిత్రం: మాస్ (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుమంగళి హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  నీతో వస్తాలే నీతో వస్తాలే  నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే  నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా  ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే  ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా  హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి  హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకో హరి నీదే సోయగాల చోకిరి  చరణం: 1  మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు  ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు  హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు  నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు  రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే  అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే  హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ  హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ  హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  చరణం: 2  అరెరే అరెరే తేనూరే పెదవి  మెలికే పడని నను నీలో పొదివి  పడితే నదిలా వరదయ్యే నడుము  పరదా విడనీ నీదయ్యే క్షణము  పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ  పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు  హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి  హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తిపో హరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ  హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా  నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా  నీతో వస్తాలే నీతో వస్తాలే  నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 

Palli Balakrishna Tuesday, July 25, 2017
Arya (2004) Telugu Songs Lyrics Album Cover

Arya (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Arya (2004)
Director : Sukumar
Producer : Dil Raju
Actresses : Anu Mehta
Release Date : 7 May 2004

You Rock My World Song Lyrics in Telugu – Arya (2004)

'You Rock My World' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Shaan and Premji Amaren.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Viswa
Singers : Shaan, Premji Amaren
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వ గానం: షాన్, ప్రేమ్ జి అమరెన్ Whats up! R u ready to break it down..yeah  and keep it a real...yeah  Lets get ready to Rumble...stop  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఆవోనా ఓ... జర దేఖోనా ఓ... యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన  జానోనా ఓ... జర సున్లేనా ఓ... మనసే ఉంటె మార్గలెన్నో సంఝోనా  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా బీ రెడీ ఓ... ఎవ్రిబడి ఓ... లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలోడీ నోబడి కెన్ టెల్ యు రియల్లీ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ప్రేమ గారడి  హేయ్ నాచోనా ఓ... జర ఝూమోనా ఓ... ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరిథిల్లాన  ఓ జాన ఓ... జర మానోనా ఓ... ప్రేమను మించిన పవర్ లేదీలోకన  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఓ గీత సెహనో రీట  స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత  నీ జత నాకో వింతా నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత  ఔనన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన  ఎండైన తగు వానైన నీవెంటె నేనుంటానంట ఏమైన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా

Edo Priya Ragam Vintunna Song Lyrics in Telugu – Arya (2004)

'Edo Priya Ragam Vintunna' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Sumangali.

SONG INFORMATION
Movie : Arya (2004)
Singers : Sagar, Sumangali
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి(ఆలాప్) ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే

O My Brotheru Song Lyrics in Telugu – Arya (2004)

'O My Brotheru' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Ravi Varma.

SONG INFORMATION
Movie : Arya (2004)
Singers : Ravi Varma
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రవివర్మ ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా?  చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్ ఎప్పుడూ బాధ పడకూడదు  ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు  మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం  మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే అప్పర్ హ్యాండు  హొయ్ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  ఆ నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు  హెయ్ ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి  ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి  యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి  ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు అవరు హే ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా  ఎవరూ ఎక్కడా ఆపరు గనక  ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా  ప్రేమను ఇమ్మని అడగవు గనక  మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా  అసలు ఫెయిలయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా  అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా  కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా  ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు అరె వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు  హే ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా  పరవాలేదురా పరువేం పోదురా లైనెయ్ సోదరా అందరి పైనా  ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా  ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా  ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా  ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా  ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు అరె వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు  ఎహేయ్ అది సరే రా ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను  అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని  ట్రిమ్ముగ డ్రస్సులెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని  తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ఏ బైక్ పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లెద్దు ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లెద్దు ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ  మజ్నులే అవరు

Thakadimithom Song Lyrics in Telugu – Arya (2004)

'Thakadimithom' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Surendra Krishna
Singers : Tippu
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: టిప్పు హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం  ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం  కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం  అలవాటైతే చేదైనా తకదిమి తోం  తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం  అనుభవమైతే ఏదైనా తకదిమి తోం  కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం  గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె  హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం  ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం  చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా  ఆ ఓర్పుకి తకదిమి తోం  ఉల్లాసమె ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిర  ఆ జోరుకి తకదిమి తోం  పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం  గురి చూశాక మనకింక తిరుగేది  గాయేంగె జోష్ కె లియె  హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా  ఆ నేర్పుకి తకదిమి తోం  నీ ప్రేమతో ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా  ఆ గెలుపుకి తకదిమి తోం  ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం  ప్రేమించే మనసుంటే మహరాజే  జీయేంగె ప్యార్ కె లియె హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం  అలవాటైతే చేదైనా తకదిమి తోం  తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం  అనుభవమైతే ఏదైనా తకదిమి తోం  కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం  గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె 

Feel My Love Song Lyrics in Telugu – Arya (2004)

'Feel My Love' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by K. K. and Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Chandrabose
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.కె. క్లింటన్ సెరెజో ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నాప్రేమను మౌనంగానో నాప్రేమను హీనంగానో నాప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నేపంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విధిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను ద్వేషంగానో నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

Aa Ante Amalapuram Song Lyrics in Telugu – Arya (2004)

'Aa Ante Amalapuram' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Malathy and Ranjith.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Veturi
Singers : Malathy, Ranjith
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వేటూరి గానం: మాలతి, రంజిత్ హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం  ఊ అంటే ఊగే జనం  ఎ అంటే ఎత్తు పల్లం  గాలమేస్తే వాలుతారు కుర్ర కులం  పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో  యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు  ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హేయ్ గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో  కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు  చూస్తే రొంపిలోకి దింపకుంటరా రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో  చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో  హెయ్ అ అంటే అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  ఏయ్ కొంచం బీటు మార్చండ్ర బాబు ఇరగదీసిండు హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటమందుకో  రేనిగుంట రాణివంట  బిట్రగుట్ట దేవివంట  నువ్వు సిగ్నలిచ్చి రైలు నాపుకో  హే ఒంటి లోన సెట్టు పుట్టెరో ఎన్నడో  ఒంటి పూస తేలు కుట్టెరో  నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో అ అంటే... అ అంటే... అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  ఉ అంటే ఉంగాపురం  ఊ అంటే ఊగే జనం  ఎ అంటే ఎత్తు పల్లం  గాలమేస్తే వాలుతారు కుర్ర కులం  పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో  యానాము చేరినా ఈనాము మారున ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు  ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోనిగాలమేసి లాగుతుంటడు ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం 

Palli Balakrishna Saturday, July 15, 2017

Most Recent

Default