Lakshmi (2006) Telugu Songs Lyrics
Music : Ramana Gogula
Director : V. V. Vinayak
Producer : Nallamalupu Bujji
Actor : Venkatesh
Actresses : Nayanthara , Charmy Kaur
Supporting Cast : Sharwanand
Release Date : 14 January 2006
Dhaga Dhaga Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Dhaga Dhaga' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Ramana Gogula and Ganga.
Taara Taluku Taara Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Taara Taluku Taara' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Raju and Sunitha Upadrashta.
Music : Ramana Gogula
Lyricist : Chandrabose
Singers : Raju, Sunitha Upadrashta
Hey Satyabhama Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Hey Satyabhama' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Shankar Mahadevan and Sudha Krishna.
Ammayi Andhra Mirchi Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ammayi Andhra Mirchi' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Tippu and Shreya Ghoshal.
Ne Puttindi Neekosame Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ne Puttindi Neekosame' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Rajesh Krishnan and Ganga.
Lakshmi (2006)
చిత్రం: ఇంటిలిజెంట్ (2018) సంగీతం: యస్.యస్.థమన్ నటీనటులు: సాయిధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కథ: ఆకుల శివ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: సి.కళ్యాణ్ సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్ ఎడిటర్: గౌతమ్ రాజు బ్యానర్: సి.కె. ఎంటర్ టైన్మెంట్ విడుదల తేది: 09.02.2018
Songs List:
Let's Do పాట సాహిత్యం
చిత్రం: ఇంటిలిజెంట్ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సాకేత్, శ్రీకృష్ణ పింగ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ పి౦గ కాసేపు జంపింగ్ కాసేపు తంపింగ్ కాసేపె తింకింగ్ ఈడ ఆడ హ్యంకింగ్ Signals Sending ఏ టైం అయినా ట్రెండింగ్ ఉండాలంటె లైఫ్ కి పర్ఫెక్త్ మీనింగ్ Let's Do Let's Do Let's Do it now పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్ పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్ కాసేపు తింకింగ్ కాసేపు దుంపింగ్ ఉండాలంటె లైఫ్ కి పర్ఫెక్త్ మీనింగ్ పింగ పింగ పింగ పింగ పింగ పింగ పింగా పింగ పింగ పింగ పింగ పింగ పింగ పింగా మొన్నట్లాగే ఈటింగ్ నిన్నట్లాగే స్లీపింగ్ ఎప్పట్లాగే రోమింగ్ ఎంతో ఎంతో బోరింగ్ తిప్పెయ్యాలి స్టీరింగ్ చూపించాలి చేరింగ్ చేసెయ్యాలి షేరింగ్ స్టాపే లేని స్టారింగ్ హ్యాండుని హ్యాందుతో చేసెయ్యాలి బొండింగ్ హార్టుని హార్టుతొ చేసెయ్ హగ్గింగ్ Let's Do పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్ పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు చూపుల్లోన రోకింగ్ నవ్వుల్లోన హ్యాకింగ్ మాటల్లోన ఫైరింగ్ చేతల్లోన చీరింగ్ నిన్నె నువ్వు మేకింగ్ నీకై నువ్వు ట్రాకింగ్ నీతో నువ్వు బ్లోకింగ్ అందరితో నువు బ్యాకింగ్ గాలి వర్షం ఫ్రీగ ఇంకమింగ్ సేవా బావన చేసెయ్ అవుట్ గోయింగ్ Let's Do పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్ పింగ్ పింగ్ పింగ్ పింగ్ హెలిపింగ్ పింగ్ సాయం మనమే చెయ్యకపోతె లైఫే నతింగ్
అరె చమ్మక్కు చమ్మక్కు చాం పాట సాహిత్యం
చిత్రం: ఇంటిలిజెంట్ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి.బి.చరణ్ , హరిణి ఇవటూరి (ఈ పాట చిరంజీవి నటించిన కొండవీటి దొంగ (1990) సినిమా నుండి తీసుకొని రీమిక్స్ చేశారు. పాడినవారు: బాలు, చిత్ర. సంగీతం: ఇళయరాజా ) అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా తాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా బంధం వేస్తావా అందే అందంతో పందెం వేస్తావా తుళ్ళే పంతంతో అరె కైపే రేపే కాటే వేస్తా కరారుగ కథ ముదరగ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా ఈతముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెదీ జాణ అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజీ కొస్తాలే కాగే కౌగిళ్ళో రాజ్యం ఇస్తాలే నీకే నా ఓళ్ళో ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా పదపదమని అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం అరె చమ్మక్కు చక్కచాం చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
ఓ సెల్ ఫోనా పాట సాహిత్యం
చిత్రం: ఇంటిలిజెంట్ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: మనీషా ఈరబత్తిని, జస్ప్రీత్ జాస్జ్ ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా ఓ రింగ్ టోనా మేర దీవానా నేనుంటున్నా నీ ఊహలలోనా తల తల మెరిసే షేపే తడుముతు మత్తెక్కి పోనా తకదిమి నడకల తచ్ స్క్రీన్ కిస్స్ లో లాక్ ఐపోనా ట్రింగ్ టింగ్ కబురులలోనా ఎదలో కుదుపవనా టిటి టింగ్ సౌండులలోనా అది ఇది పంచుకోనా ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా ఫేస్ బుక్ లో స్వీట్ నతింగ్స్ షేరింగ్ ట్విట్టర్ లొ టీ కాఫి సంతింగ్ ట్వంటి మెఘపిక్సల్ లొ స్టైలింగ్ ఊరించి ఉడికించి టీసింగ్ thirty second time లో నా heart teaser పంపనా వెంటనే కొడితె రిప్లై 4G లొ వాలిపోనా టెన్షన్ పెడితే నేనే 2G buffer అవనా Viber లొ every time busy we chat లొ every where కుషీ line లోన lovely lovely meeting whatsapp లొ naughty naughty fighting Skype లొ స్వీటు స్వీటు మాటల్తొ పలకరించనా తలుకుల బెలుకుల ఫీలింగ్ చూపుతొ పట్టుకోనా కదలక కదలను చూపే ఎదలో పెట్టుకోనా ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైనా నీ బానిస కానా ఓ రింగ్ టోనా మేర దీవానా నేనుంటున్నా నీ ఊహలలోనా ఓ సెల్ ఫోనా
కల కల కళామందిర్ పాట సాహిత్యం
చిత్రం: ఇంటిలిజెంట్ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: గీతామాధురి, నకాష్ అజీజ్ కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ నా చెక్కిలి పట్టి పట్టి పట్టి ఇలా తొందర పెట్టి పెట్టి పెట్టి నువ్ రమ్మన్నాకా నే రానంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టె మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ పాపిట్లొ పెడతా కుంకాన్నీ పాదాల కవుతా పారానీ నీ మనసుకవుతా యువ రాణీ నీకిచ్చుకుంటా హృదయాన్ని నీకు తాలిబొట్టు కదతా నీకు కాలి మెట్టెలెడతా నీ చీరంచుకు తలొంచుతు తరించి పోతా పరువాన్ని మూటగడతా నీకిచ్చి కట్టబెడతా అరె ఆ పైన చూద్దాం మిగతా మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ కులుకు చూస్తే కల కల కళామందిర్ చీర కట్టీ కల్ల కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ
Inttelligent (2018)
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ , ఎస్. ఎస్. థమన్ నటీనటులు: అఖిల్ , సాయేషా సైగల్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: నితిన్ విడుదల తేది: 11.11.2015 (హీరో నితిన్ ఈ సినిమాకు నిర్మాత )
Songs List:
నేనెక్కడుంటే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రంజిత్, శరణ్య, భార్గవి పిళ్ళై నేనెక్కడుంటే
హే అఖిల్ అందా పిల్ల పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్ హే అఖిల్ అందా పిల్ల జివ్వంటూనే లాగిందిల్లా హే అఖిల్ ఇచ్చేయి నీ దిల్ అంటూ అడిగేసింది ఆ పిల్ల హో నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినవే ఈ పూల కన్నా అందం నువ్వేనా నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్న థోడ నీ తోనే కొంచెం లోలోన ఈ లైలా కోసం నేను మజ్ను నవ్వుతున్న మై బేబీ రాసె రాసి ఉందే నీతోనే నాకు ముందే థానే థానే ఉందే ఈ కాలి దిల్ లోన నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే వేసే విజిలైనా పాడే గజలైనా ఓ షాయరీల నీతో అల్లుకుపోతున్న గ్రామఫోన్ గాన ఐఫోన్లో విన్న ప్రేమైతే మారదుగా జనరేషన్ ఏదయినా మై బేబీ హోలా హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల లీల లీల లీల అంత ఇది నీ లీల నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే
జర జరా నవ్వరాదే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: మోహిత్ చౌహన్, శ్రీకర్ జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నువ్ కోపంగున్నా బ్యూటిఫుల్ ఛి పో అన్నా బ్యూటిఫుల్ నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అలిగినా యువర్ సో బ్యూటిఫుల్ కసిరినా యువర్ సో బ్యూటిఫుల్ చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్ ఏం చేసినా బ్యూటిఫుల్ నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్ నీ ప్రేమందిస్తే బ్యూటిఫుల్ నువ్వుంటే లైఫే బ్యూటిఫుల్ నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతే రెండుకళ్ళు స్విమ్మింగ్ ఫూల్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే తరప్ప తరప్ప అరిస్తే కరుస్తా కాళిదాసులగా పెద్ద కవితే రాస్తా రామదాసులగా నీకు సేవలే చేస్తా వద్దు అంటే దేవదాసులాగ మారిపోతా ముక్కుమీద కోపం నీకు చాలా అందం మూతి ముడుచుకుంటే అదికూడా నీకు చాలా అందం అరె కోపమంటు లేకపోతే మూతి ముడుచుకోక పోతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా జర జరా జర జరా జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నీ వెంటే నడుస్తా మనస్సే గెలుస్తా నివ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదే ఇంతలాగ దేవుడిని మొక్కలేదే చూస్తూ కూడా చూడనట్టు అట్టా వెళ్లిపోకే ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే తట్టుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే నా బాధ నీకు అర్ధం అయితే నువ్వు నాకు దగ్గరైతే జిందగి మొత్తం వండర్ఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే
అక్కినేని అక్కినేని పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: దివ్యా కుమార్, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, మోహన భోగరాజు నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోన్ రింగ్ టోను మ్యాచింగ్ మ్యాచింగ్ ఆ టోన్ లోని మడ్డు మ్యాచింగ్ మ్యాచింగ్ మత్తే ఎక్కించు సెంటు మ్యాచింగ్ మ్యాచింగ్ నా సెంటిమెంట్ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ సెంట్ ఓ డిసెంట్ ఓ నీతోనే మ్యాచ్ అవ్వని అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్టైపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి ఓయ్ ఓయ్ ఓయ్ ఓయీ కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్ లే మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్ లే మూన్ నేను లైట్ నువ్వు మ్యాచింగ్ లే నా మూన్లైట్ స్మైల్ నీతో మ్యాచింగ్ లే సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్ లే నాతోనే నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్ లే నీ చెంగు చెంగంటు నీ వెంటే రన్నింగ్ ముజహ్కో లేజారే అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్టైపోనీ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ సన్ నువ్వు సైన్ నేను మ్యాచింగ్ లే నీకు నాకు సన్ సైన్ మ్యాచింగ్ లే స్వీట్ నేను హాట్ నువ్వు మ్యాచింగ్ లే నా స్వీట్ హార్ట్ నువ్వు అయితే మ్యాచింగ్ లే రోజ్ నేను మిల్క్ నువ్వు మ్యాచింగ్ లే నీ రోజ్ మిల్క్ డాన్స్ నాతో మ్యాచింగ్ లే రోజు కు ఒక్క స్వీట్ ఇచ్చుకుంటూ ట్రీట్ నాకు తిప్పు ఊరంతా అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నవ్ మాసు మన్మధుడు అక్కినేని అక్కినేని అక్కినేని గ్రీకు వీరుడు అక్కినేని అక్కినేని అక్కినేని శివ తారకుడు అక్కినేని
పడేసావే పడేసావే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: ఎస్. ఎస్. థమన్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: కార్తిక్, యం. యం. మానసి పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే తు మేర ప్యార్ దిల్ దేదో యార్ నే నీతో చేస్తున్నలే ఊహల్లో విహార్ తు మేర ప్యార్ దిల్ దేదో యార్ తేనె చప్పగున్నదే ఉప్పు తియ్యగున్నదే నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే ఒళ్ళు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే చెలి ఆదమరుపులోన పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే నను కనివిని ఎరుగని అలజడితో తోసేసావు రా నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎంచేసావు రా నిను కలవక ముందర లేదు ఇలా హో ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది ప్రేమ కాలు పెట్టినాకే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వు రా అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావురా ఈ తికమక ఇదివరకేరగను రా హో నింగి కింద ఉంటది నేల పైన ఉంటది చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది రెండు అక్షరాలలో వేళ లక్షణాలివే అరెయ్ ప్రేమ అంటే ఇంతే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే తు మేర ప్యార్ దిల్ దేదో యార్
Akhil (2015)
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 25.09.2002
Songs List:
Don't Care... పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ Don't Care... నవ్వేవాళ్ళు నవ్వనీ ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ పొగిడేవాళ్ళు పొగడనీ తిట్టేవాళ్ళు తిట్టని Don't Care Don't Care పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని Don't Care...Don't Care అనుకున్నది నువ్వే చెయ్ అనుమానం మానిచెయ్ నీమనసే పెట్టిచెయ్ నీదేరా పైచెయ్ చరణం: 1 ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకో చిరునవ్వులతో బతకాలన్నది పువ్వును చూసినేర్చుకో ఓర్పు సహనం ఉండాలన్నది పుడమిని చూసినేర్చుకో ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసినేర్చుకో నేర్చుకున్నది పాటించెయ్ ఓర్చుకుంటు పనులేచెయ్ నీదేరా పైచెయ్ చరణం: 2 ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసినేర్చుకో పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుణ్ణి చూసినేర్చుకో సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసినేర్చుకో ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసినేర్చుకో ఎంత చెప్పినా నేనెంత చెప్పినా ఇంకెంతో మిగిలున్నది అది నీకునువ్వు నేర్చుకో నేర్చుకున్నది పాఠం చెయ్ నలుగురికి అది నేర్పించెయ్ నీదేరా పైచెయ్
హాయ్ హాయ్ పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, సునీత పల్లవి: హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గజ్జాలీయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేక పోతె తోచదోయి తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన చరణం: 1 కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన దాని పెరు అల్లోఒవియి తకదిన్న తకదిన్న తందాన చరణం: 2 సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన
బకరా బకరా పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర బకరా బకరా
నీ కొప్పులో నా మల్లె తోట పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శ్రీనివాస్ గానం: యస్. పి. బాలు, కౌసల్య నీ కొప్పులో నా మల్లె తోట
ఏం పిల్లా కుశలమా పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, సుజాత ఏం పిల్లా కుశలమా
తెలుపు తెలుపు పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్. పి. బాలు, చిత్ర తెలుపు తెలుపు
Chennakesava Reddy (2002)
చిత్రం: బద్రినాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: అల్లు అర్జున్, తమన్నా దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 10.06.2011
Songs List:
ఓంకారేశ్వరి పాట సాహిత్యం
చిత్రం: బద్రీనాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహదేవన్, యమ్.యమ్.కీరవాణి హరి ఓం...హరి ఓం...హరి ఓం... హరి ఓం...హరి ఓం...హరి ఓం... హరి ఓం...హరి ఓం...హరి ఓం... హరి ఓం...హరి ఓం...హరి ఓం... హరి ఓం...హరి ఓం...హరి ఓం... ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీఠమై నిలిచింది అలక నంద జల సంగీతం శ్రీ హరి నామం ఉష్ణ కుండ జల దారలలో హరి భక్తుల స్నానం జ్ఞానం, మోక్షం మొసగే వైకుంఠం హరి ఓం...హరి ఓం...హరి ఓం... ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రా బదరీ హరి ఓం...హరి ఓం...హరి ఓం... వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి హరి ఓం...హరి ఓం...హరి ఓం... ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్ జై భోలో భద్రినాధ్..జై భోలో..భోల్ భోల్ భొల్
అంబదరి జగదాంబదరి పాట సాహిత్యం
చిత్రం: బద్రీనాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎల్. వి. రేవంత్, శ్రావణ భార్గవి పల్లవి: అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి నువ్వా ఆ దరి నేనా ఈ దరి నీ నా ఆశలు ముదిరి రేయి ఆ దరి పగలు ఈ దరి రెండిట నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససా రిరీ గగా బదరి ససా రిరీ గగా బదరి చరణం : 1 నువు పలికే మాటేదైనా అది నాకు పాటకచేరీ నువు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ నువు నిలిచే చోటేదైనా అది నాకు మధురానగరి నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మథ లహరి ప్రేమా ఆ దరి విరహం ఈ దరి చివరికి విరహం చెదిరి నిన్నా ఆ దరి నేడు ఈ దరి రేపటి తాపం ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససా రిరీ గగా బదరి ససా రిరీ గగా బదరి చరణం: 2 క్షణమైనా విడలేనంటూ కడుతున్నా కౌగిలి ప్రహరీ కౌగిళ్లే సరిపోవంటూ మోగించా ముద్దుల భేరి ఉక్కసలే చాలదు అంటూ తెస్తున్నా తేనె ఎడారి తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారీ సరసం ఆ దరి సిగ్గే ఈ దరి మధ్యే మార్గం కుదిరి స్వర్గం ఆ దరి భూమే ఈ దరి మధ్యన మనకే ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససా రిరీ గగా బదరి ససా రిరీ గగా బదరి అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి నువ్వా ఆ దరి నేనా ఈ దరి నీ నా ఆశలు ముదిరి రేయి ఆ దరి పగలు ఈ దరి రెండిట నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససాస రిరీ గాగ బదరి సససస రిరీ గాగ బదరి
ఇన్ ద నైట్ పాట సాహిత్యం
చిత్రం: బద్రీనాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: శ్రావణ భార్గవి (ఈ పాటని గాయని శ్రావణ భార్గవి రాసింది ) గానం: బాబా సెహగల్, శ్రావణ భార్గవి ఇన్ ద నైట్ సో యంగ్ ఆండ్ వెన్ ద స్టార్స్ హై యు లైక్ ఏ బ్రయిట్ సన్న్ షైన్ యు ఆర్ నై ఎక్తారా ఎక్తారా ఎక్తార ఎక్తార ఎక్తారా ఎక్తార ఎక్తార ఎక్తారా ఓ గాల్... యే... ఇయ్యో హి ఈజ్ లైస్ సీ మై వాట్ ఏ క్లోజ్ యు లైక్ మై డార్లింగ్ డూక్ అప్ ఒ ఒ ఒ జానే జానా జానే జానా జానే జానా జానే జానా జానే జానా జానే జానా జానే జానా ఒ ఒ ఒ... ఐ లైక్ ద వే యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ హి మిస్ ద ప్లే బాయ్ షో టైమ్ గో యువర్ వే బి విత్ మి హియర్ ఆండ్ టెల్ మి వే హావ్ టూ సే హి టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్ ఫ్లోర్ ఆల్ డే కమ్ ఆన్ బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్ సింగ్ ఆండ్ సే డూబబా డూబా బాబా డుబా బాబా డుబ డు ఊ.... కమ్ ఆన్ బౌన్స్ ఇట్ బౌన్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్ సింగ్ ఆండ్ సే కమ్ ఆండ్ లిల్ క్లోజ్ ఆఆఆ హి ఈజ్ ఆ డాన్స్ ఆ మెల్ ఆండ్ సో లెట్స్ గో జీ ఓ గో గో వాన్న సీ గో ఫ్రీ షో చూస్ గో స్టాండ్ గో గో నో నో ఆల్ సే రాక్ ఆండ్ రోల్ ఓ... ఫీల్ ఇట్ గాల్ ఐ యామ్ లూసిన్ నంబర్ మైండ్ సమ్ వన్ రెస్క్యూ మి బేబీ గాల్ ఐ వాంట్ ఇట్ వన్ మోర్ లాస్ట్ టైమ్ ఐ లైక్ ద వే యు లుక్ ఎట్ ఆన్ మి ఓ బేబీ హి మిస్ ద ప్లే బాయ్ షో టైమ్ ఎ గో యువర్ వే బి విత్ మి హియర్ ఆండ్ టెల్ మి వే హావ్ టు సే హె హె టెల్ మ్యూజిక్ ఈజ్ పంప్ ఇట్ అప్ ఫ్లోర్ ఆల్ ద డే కమ్ ఆన్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్ సింగ్ ఆండ్ సే కమ్ ఆన్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ బౌన్స్ ఇట్ అవే లెట్ హి బ్రేక్ ఇట్ ప్రూవ్ ఇట్ మూవ్ ఇట్ సింగ్ ఆండ్ సే
నచ్చావురా... పాట సాహిత్యం
చిత్రం: బద్రీనాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, అనంత శ్రీరామ్ గానం: శ్రీరామచంద్ర, చైత్ర నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా వరసే మెచ్చి అడిగావేరా.. వరమే ఇచ్చి ఈ జలధారా నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా చరణం: 1 కనిపించేదాకా చేస్తా తపసు దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు నువ్వంటే పడిచస్తుందీ వయసు నీవైపే లాగేస్తోంది మనసు అలకైనా కులుకైనా నువ్వు నాతోనని చావైనా బతుకైనా నే నీతోనని విన్నానులే ప్రియా నీ మౌనభాషలను వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా చరణం: 2 బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం జరగాలంటుందే ఆ శుభకార్యం అలవాటైపోతుందే నీ ధ్యానం ఏదో పొరపాటే చేసేమందే ప్రాణం జలధారే పులకించింది నిన్నే తాకి కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి ఆరంగనా సఖా తరించి వేరుకా లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ ఒళ్లో వాలెయ్యక నచ్చావురా... వదలనురా వదలనురా మెచ్చానురా... జతపడరా జతపడరా
నాథ్ నాథ్... నాథ్ నాథ్... పాట సాహిత్యం
చిత్రం: బద్రినాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: జస్సి గిఫ్ట్, సునిధి చౌహన్ కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్ కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్ కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్ నాథ్ నాథ్... నాథ్ నాథ్... నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్ కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్ కత్తి దూస్తే బద్రినాథ్ అంతుచూస్తే బద్రినాథ్ మదిలో మెరమెరమెరమంటూ మెరిసే మెరుపే బద్రినాథ్ హెయ్ నాథ్ నాథ్... నాథ్ నాథ్... హెయ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్ చరణం: 1 నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా ఆ ఉడుకులోనే ఎప్పటికీ గడిపేస్తా నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా మిత్రుడివైనానువ్వే నా ప్రియ శత్రువువైనా నువ్వే ప్రేమికుడైనా నువ్వే సోకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే నాథ్ నాథ్... న న నాథ్ నాథ్... నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్ హె నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్ చరణం: 2 నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా నీ గుండెలోని గదిలో నే దిగివుంటా ఇంటద్దెగా నా అందాలే అందిస్తా ఇష్టం ఐనా నువ్వే కమ్మని కష్టం ఐనా నువ్వే స్వర్గం ఐనా నువ్వే నచ్చిన నరకం ఐనా నువ్వే నువ్వే నాథ్ నాథ్... నా నా నా నాథ్ నాథ్... నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్ కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్ కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్ కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్ నాథ్ నాథ్... హే నాథ్ నాథ్... నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్ హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్ హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్పల్ పెరియార్
వసుధార పాట సాహిత్యం
చిత్రం: బద్రీనాథ్ (2011) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యమ్.యమ్.కీరవాణి, శ్వేతా పండిట్ వసుధార వసుధార పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే వాన జల్లుతో వంతేనేయగా వెండి పూలతో దండ లేయగ వయసే నదిలా, వరదై నదిలా వసుధార... పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార నింగి వీలల రాగం వినగానే మేళ వేణువు మౌనం కరిగే నీలో నాలో అభిమానమై నీకు నాకు అభిషేకమై మన మానస వీధుల్లో కురిసెనే వసుధార... పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార నీటి లేఖల భావం చదివానే నీటి రాతలు కాదీచెలిమే అంతే లేని చిగురింతలై సంతోషాల చెమరింతలై తడి ఆశల అక్షతలై మెరిసేనే వసుధార... పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తుంది వసుధార
Badrinath (2011)
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి నటీనటులు: రవితేజ, త్రిష దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: బి. కాశీ విశ్వనాధం విడుదల తేది: 11.01.2008
Songs List:
నీ సోకుమాడ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: చక్రి నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడా దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే వయసై పోతే ఉడికే ఐసైపోతే మోజే పోతే కోరిక క్లోజైపోతే తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత పెట్టు అతి చెయ్యకుండా అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్ నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్ గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు తెలిసిందే జాన
మురిపించే మైనా పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: కౌశల్య, ఫరీద్ మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోనా మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా నీతోనే నడిచొస్తానా హే వెయ్యనా చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా రాస్తేనే పరికవుతున్నా చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా తు లకజా లకజా లకజా జానే జానా నచ్చావే నువ్వే నాకు చాన పాప ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా పోనా పోనా వరదల్లె పొంగిపోనా కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా తు లకజా లకజా లకజా జానే జానా తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన మురిపిస్తా నీపై నేను తారల వాన ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా నీ మగసిరి మిన్నా నా ముద్దుల కన్నా జాన జాన కాజెయ్య నా ఖజానా ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా తు లకజా లకజా లకజా లకజా జానే జానా
దిల్ మాంగే మోర్ మోర్ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: కునాల్, మహలక్ష్మీ అయ్యర్ దిల్ మాంగే మోర్ మోర్ దిల్‌మాంగె మోర్ మోర్ ఇన్నాళ్ళు బోర్ బోర్ ఇవ్వాళ జోర్ జోర్ పట్టాపట్టా నీ ఫోన్ నెంబర్ పట్టా పట్టా నీ డోర్ నెంబర్ పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్ చిట్ట నవ్వే సెంటిమీటర్ పొట్టి నడుమే మిల్లిమీటర్ ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్ వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ ఇక పెంచేశావే నాలోనా గుండె దడ నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే ఓ జెంటిల్ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి నన్ను మెంటల్ మేన్‌లా మార్చావే ఆఖరికి నువ్వంటే మంటహే నీతోటి తంటాహే నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే
తరత్తా ఎత్తుకు పోతా పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: రఘుకుంచె, కౌశల్య తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్ తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్ ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తం నే కోసుకుపోతా రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా నీ దూకుడు తగ్గిస్తా నా చెడుగుడు సాగిస్తా పిల్లగోనే తిప్పులు పెడతా పిల్లగో సరి హద్దులు పెడతా పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా పిల్లోనే తొందర పెడతా పిల్లో నే పంతంపడతా పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా నా అడుగులోనా అడుగేస్తా బ్రతుకంతా ధారపోస్తా నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా పిల్లగో నీవేలే పడతా పిల్లగో మురిపాలే పడతా పిల్లగో సగుపాలై పోతా లాలిస్తా పిల్లో నీ బరువైనస్తా పిల్లో యెద పరుపే వేస్తా పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా పెళ్ళి కృష్ణాక్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా
తుమేరా జిల్ జిల్ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, సాధన సర్గమ్ తుమేరా జిల్ జిల్ ఓ ప్రియతమా తుమేరా మంజిల్ ఓ నేస్తమా తుమేరా జిల్ జిల్ ఓ ప్రియతమా తుమేరా మంజిల్ ఓ నేస్తమా తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా తుహిమేరా సర్వస్వమా మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా నానా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా తుహిమేరా ఆ భారమా మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా
అదరగొట్టు కొట్టు కొట్టు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ (2008) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: శివాణి, వాసు అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై నా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువై నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై నీ చీకటి కరిగించనా కొవొత్తినై నీ భయమును తొలిగించనా తాయతునై నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై వేలే పట్టెయ్ ఉంగరమయ్యి నాతో తిరిగెయే బొంగరమయ్యి ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3) నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3)
Krishna (2008)
Bunny (2005) Telugu Songs Lyrics
Maro Maro Song Lyrics in Telugu – Bunny (2005)
'Maro Maro' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.
Jabilammavo Song Lyrics in Telugu – Bunny (2005)
'Jabilammavo' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Malathy Lakshman.
Va Va Vareva Song Lyrics in Telugu – Bunny (2005)
'Va Va Vareva' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.
Mayilu Mayilu Song Lyrics in Telugu – Bunny (2005)
'Mayilu Mayilu' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
Kana Padaleda Song Lyrics in Telugu – Bunny (2005)
'Kana Padaleda' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.
Bunny Bunny Song Lyrics in Telugu – Bunny (2005)
'Bunny Bunny' song from Bunny (2005) movie is composed by Devi Sri Prasad and sung by Srilekha Parthasarathy and Murali.
Bunny (2005)
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ , సమంత దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 25.07.2014
Songs List:
ఓరి దేవుడో పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: జేవెద్ ఆలీ, సుచిత్ర హే వంద టన్ల డైనమైట్ గుండెలోన పేలినట్టు వందరన్ల సెంచరీని ఒక్క బాల్ లో కొట్టినట్టు హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం దిళ్లు వేసినట్టు కుచ్చికుందే బాణం హే గొల్లు గొల్లుమంటున్నదే ప్రాణం దిళ్లు వేసినట్టు గుచ్చికుందే బాణం నా హార్ట్ బీట్ నే ఫాస్ట్ బీట్ గా మార్చినావే పిల్ల వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో... ఇదేమి గోల రో మబ్బులో వర్షమంత టబ్ లోన కురిసినట్టు పబ్ లోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు హే తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరె భళ్ళు మంటూ పగిలింది అద్దం నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గయ్యరో వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో... ఇదేమి గోల రో హే వంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థెర్మోమీటరే అవసరం పెదివిలోని మాట రాయడానికి వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం హే మనసులోని ప్రేమని - ఏఏఏ దాచి పెట్టడానికి - ఏఏఏ హే మనసులోన ప్రేమని దాచుపెట్టడానికి లోకమంత లాకరే అవసరం నా పల్స్ రేట్ నే డాలర్ రేట్ లా పెంచినావురో వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో... ఇదేమి గోల రో నా బర్త్ డేట్ నేను మరచిన ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్ మరవనే మరవనే నా సొంత పేరు నేను మరచిన నీ సెల్ ఫోన్ నెంబరే మరవనే మరవనే నాలోని ప్రాణమే - ఏఏఏ నన్ను వదలి పెట్టిన - ఏఏఏ నాలోని ప్రాణమే నన్ను వదలి పెట్టిన పట్టుకున్న చేయి ఒదిలిపెట్టనే లైఫ్ లాప్టాప్ కి పాస్వర్డ్ ల మారినావురా వాట్ టూ డూ... ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో... ఇదేమి గోల రో
నీలి నీలి కళ్లల్లోనా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: భాస్కరా భట్ల గానం: కార్తీక్, హరిణి నీలి నీలి నీలి నీలి కళ్లల్లోనా నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నను కట్టేసావే ఎద చుట్టేసావే నచ్చాక నువ్విలా వదిలేదిలేదెలా కడదాక నిన్ను దాచుకోన చేతిగీతలా నీ చేతి రేఖలో నే ప్రేమలేఖనై ప్రతీ రోజు నీతొ నేను నన్ను చదివించుకుంటానిలా నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నను కట్టేసావే ఎద చుట్టేసావే హే మనసే ఒకటుందంటూ అది ఒకరికి ఇవ్వాలంటూ నీవల్లే తెలిసొచ్చెను గనుకా నీకే ఇచ్చేసా తోడే కావాలంటూ ఏనాడూ అనుకోలేదూ నీవల్లే అనిపించెను గనుకా నీతోవచ్చేసా నీకెక్కిల్లోస్తాయంటే తలవడమే మానేస్తానూ కలలోకైనా ఇకరానునీకు నిద్దరుండదంటే నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నను కట్టేసావే ఎద చుట్టేసావే హో నదిలా నువ్వుండాలీ పడవై నేనుండాలీ జీవితమంతా నీ వడిలోనే గడిపేస్తుండాలీ నింగై నువ్వుండాలీ జాబిల్లై నేనుండాలీ ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలీ నినుచూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టను నేనూ ఇక ఏరోజూ నిను తప్ప నన్ను గురుతుచేసుకోను నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నను కట్టేసావే ఎద చుట్టేసావే
What's up అంటూ పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, షర్మిల గానం: దేవి శ్రీ ప్రసాద్, షర్మిల What's up అంటూ
రావే నా లబ్బర్ బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సూరజ్ సంతోష్ , రనినా రెడ్డి హే కోకాపేట కాజిపేట మల్కంపేట బ్రాడీపేట సైదాపేట సిద్ధిపేట అంబర్పేట అమీర్పేట షామిర్పేట హకీమ్పేట ఏ పెటైనా నాదేనంట నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు నా మాట చిలక పలుకు నా కులుకు మెరుపు తళుకు అరే పడనివాడు లేడే నా వలపు సిగ్గు పాడేది సిక్స్ ఓ క్లోక్ కన్ను కొట్టేది టెన్ ఓ క్లోక్ అరె లెమ్మంటే ఎలెవన్ ఓ క్లోక్ రగిలిస్తా రౌండ్ ది క్లోక్ తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్ తగ్గిస్తాను నీ హెడేక్ వేస్తాను న లిప్ లాక్ తెప్పిస్తా హార్ట్ ఎటాక్ రావే నా లబ్బర్ బొమ్మ నిను చూస్తే తిరిగిందే దిమ్మ రావే నా లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు నీ నీలి కన్నులకు ఆ గాగుల్స్ ఎందుకు? అరేయ్ పగటిని నల్లని సీకటి లాగా మార్చేటందుకు నీ చిన్ని చేతులకు అన్ని బ్యాంగిల్స్ ఎందుకు? ఆ బ్యాంగిల్స్ నాలో అంగెల్స్ ఎన్నో తెలిపేంటందుకు నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు నీ నడువంపుల్లోనే ఆ కీచైన్ ఎందుకు అది తడిమి తడిమినా గుండె గుడిని నువ్ తెరిచేటందుకు నువ్వు తెరిచేటందుకు రావే నా లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ అందాల పెదవుల్లో రెడ్ కలరే ఎందుకు? ఇహ అందరి ముందర రెడ్ సిగ్నల్ ఆపేటందుకు నీ బాడీ ప్యాక్ లో పచ్చబొట్టే ఎందుకు? నువ్ పక్కకొస్తే పచ్చ జండా ఊపేటందుకు నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు? నీ చేతి గోళ్లపై తెల్లని పెయింటింగ్ ఎందుకు? నా చేత చిక్కి తెల్లార్లు ఫెయింట్ ఐపోయేటందుకు ఐపోయేటందుకు రావే నా లబ్బర్ బొమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్ నన్నంటుకుంటే ఇస్తా ఓ ఝలకు
ఓ బుజ్జి కొండ పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: జస్ప్రీత్ జస్స్ , షర్మిల ఓ బుజ్జి కొండ
అల్లుడు శీను పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు శీను (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సింహా , ప్రియ హమేష్ శీను శీనూ... శీను శీనూ... శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూ హే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కాను నీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూ నాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూ ఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూ తారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ అ అ అ అ అల్లుడు శీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ అ అ అ అ అల్లుడు శీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ శీను శీనూ... శీను శీనూ... హేయ్ అల్లుడుశీను అల్లుడుశీను హీర్ కమ్స్ అల్లుడుశీను ఎవ్రీ బడీ సే వెల్కమ్ టు అల్లుడుశీను హే నీ నవ్వుల్లో మెరుపే ఉందీ ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కర్రెంటిస్తానూ హరె నీ చూపుల్లో ఉడుకే ఉంది ఆ ఉడుకుతోటి ఊరికిమొత్తం వంటే చేస్తానూ హే కాఫీ కప్పులొ పంచదార బదులుగా సొగసనె షుగరునే కలుపుకుంటానూ సెంటూ గింటూ వద్దే వద్దు అత్తరులేవి అక్కరలేదు స్వాసల్లోని పరిమలమే పూసుకుంటానూ అ అ అ అ అల్లుడుశీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ అ అ అ అ అల్లుడుశీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ నీ మనసెంతొ మెత్తగ ఉంది ఆ మెత్తదనం డబుల్ కాటు మంచం చేస్తానూ అరె నీ వరసెంతొ చిలిపిగ ఉంది ఆ చిలిపితనం మంచం పైన దుప్పటిచేస్తానూ హరె గదిలో ఫుల్లుగా మల్లెపూల బదులుగా మాటల మత్తులే చల్లేస్తామూ హే అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగ్గలు వేరే వద్దు బాడీలోని సెగలు చాలు రగులు కుంటానూ అ అ అ అ అల్లుడుశీనూ నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ అ అ అ అ అల్లుడుశీనూ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ
Alludu Seenu (2014)
Dil (2003) Telugu Songs Lyrics
Peddaloddantunna Song Lyrics in Telugu – Dil (2003)
'Peddaloddantunna' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. S. Chithra and Sri Ram.
Enduko Emito Song Lyrics in Telugu – Dil (2003)
'Enduko Emito' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.
Tamalapaku Song Lyrics in Telugu – Dil (2003)
'Tamalapaku' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.
Amma Aavu Song Lyrics in Telugu – Dil (2003)
'Amma Aavu' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam and Usha.
CM PM Song Lyrics in Telugu – Dil (2003)
'CM PM' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. K.
Oka Nuvvu Oka Nenu Song Lyrics in Telugu – Dil (2003)
'Oka Nuvvu Oka Nenu' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. K.
Gajulu Gallumannaye Song Lyrics in Telugu – Dil (2003)
'Gajulu Gallumannaye' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.





