చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే దర్శకత్వం: జి. ఆర్. కృష్ణ నిర్మాత: శిరీష్ (దిల్ రాజు సమర్పణ) విడుదల తేది: 25.12.2019
Songs List:
You Are My Heart Beat పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: బాలాజీ గానం: అనురాగ్ కులకర్ణి You Are My Heart Beat
లా లా లా లా పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీ మణి గానం: సమీరా భరద్వాజ్ లా లా లా లా… నిజంలా నా కల.. లా లా లా లా… నీ వల్లే నేనిలా.. కనుపాపకిన్ని కాంతులా… చిరునవ్వుకిన్ని చిందులా.. ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా.. ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా లా లా లా లా… నిజంలా నా కల.. లా లా లా లా… నీ వల్లే నేనిలా.. చుక్కలందుకున్న రెక్కలా… చిక్కు తెంచుకున్న లేక్కలా.. వెన్నెలడ్డుకున్న రేయిలా… ఉన్నానివాల… ఒక్కొక్క క్షణమిలా… ఒక్కొక్క ఋతువులా.. మారుతోందిలా నీవెంటే అడుగనీ… నీకంటే ఎవరనీ.. అడుగుతున్న మదిలా ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా చెప్పలేని మాటలన్నిలా… చెప్పమంటూ గొడవే ఎలా విప్పమంటు పెదవే ఇలా… పదాలు చాలా నీ నీడ భుజముపై.. నా నీడ హాయిగా తల వాల్చేలా ఇన్నాల ప్రేమలో… ఈ ప్రేమ లేదని.. తెలుసుకున్న మదిలా ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
అదే ఊరు పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: కిట్టు విస్సప్రగడ గానం: నూతన మోహన్ అదే ఊరు
చిరునవ్వే పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: బాలాజీ గానం: ఇషాక్ వాలి చిరునవ్వే
హోలా హోలా పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: శ్రీ మణి గానం: అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు హోలా హోలా
అనగనగా పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: బాలాజీ గానం: మోహన భోగరాజు అనగనగా
Iddari Lokam Okate (2019)
Palli Balakrishna
Tuesday, March 2, 2021




