-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "T. G. Vishwa Prasad"



చిత్రం: తెలుసు కదా (2025)
సంగీతం: థమన్ ఎస్ 
నటీనటులు: సిద్దు జొన్నల గడ్డ , రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి 
దర్శకత్వం: నీరజ కోన 
నిర్మాతలు: TG విశ్వప్రసాద్ , కృతి [ప్రసాద్ 
విడుదల తేది: 17.10.2025



Songs List:



మల్లిక గంధ పాట సాహిత్యం

 
చిత్రం: తెలుసు కదా (2026)
సంగీతం: థమన్ ఎస్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సిద్ శ్రీరాం

రోజులు గడిచిన మాయ నీ హాయే
నీవల్లే మొదలాయే
తీరని కమ్మని కోరికలేవో
నాలోనే పెరిగాయే

తన కలలే చెప్పెను కధలే
తన వైపే అడుగులు కదిలే
తన ఉలుకు పలుకు మనసున చేరే
పొంగే అలల్లే అలల్లే అలల్లే అలల్లే

ఆకాశం అందిందా నేలంత నవ్విందా
ఉన్నటుండేదో మారిందా
ఎంతెంత చూస్తున్న ఇంకాస్త లోతుందా
కన్నుల్లో నింపే వీలుందా

నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే
ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే
మాంగళ్యం కట్టే సమయం
ఏడడుగులతోనే పయనం
ఈ నిమిషం కోసం
మనసే నాది వేచే ఉన్నాదే

హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే
నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ మల్లిక గంధ

హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే
అంతే లేని అతిశయమే
మల్లిక గంధ మల్లిక గంధ

మల్లిక గంధావం ఓ సఖీ
మంద పవనం తానుమ్
మల్లిక గంధావం తకజనుతయ్
మంద పవనం తానుమ్

మనోహర నిల శోభయం నల
సమయమిదు ఓ సఖి ఎన్నె కేల్కు
చొల్లర్ణా నిల శోభయం నల
సమయమిదు ఓ సఖి ఎన్నె కేల్కు

మల్లిక గంధావం ఓ సఖీ
మంద పవనం తానుమ్

నా సర్వస్వం ఇంక నీది నాది సగం
ఓ జంటయ్యి ఉన్నా వేరే కాదు మనం
కోరింది తీరేనా నీ సొంతం అయ్యేనా
సంతోషం వైపే నన్నే తోసెనా
ఖాళీలే నిండెనా ముందుందా రోజేనా
అందాక నేనే చిన్నిపాపై పోనా

హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే
నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ మల్లిక గంధ

హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే
అంతే లేని అతిశయమే
మల్లిక గంధ మల్లిక గంధ

మల్లిక గంధావం ఓ సఖీ
మంద పవనం తానుమ్
మల్లిక గంధావం తకజనుతయ్
మంద పవనం తానుమ్

మనోహర నిల శోభయం నల
సమయమిదు ఓ సఖి ఎన్నె కేల్కు
చొల్లర్ణా నిల శోభయం నల
సమయమిదు ఓ సఖి ఎన్నె కేల్కు

మల్లిక గంధావం ఓ సఖీ
మంద పవనం తానుమ్





సొగసు చూడతరమా పాట సాహిత్యం

 
చిత్రం: తెలుసు కదా (2026)
సంగీతం: థమన్ ఎస్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: కార్తిక్ , అద్వితీయ వొజ్జల 

తెలుసు కదా… తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా..?

తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా..?
తెలుసు కదా… తెలుసు కదా

ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా
కలలు కలిసిరాగా…
ఉప్పెనే అమాయకంగా అమ్మాయిలాగా
ఎదురుపడుతు రాగా…

ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా
కలలు కలిసిరాగా…
ఉప్పెనే అమాయకంగా అమ్మాయిలాగా
ఎదురుపడుతు రాగా…

హే, ఊ అనదా… ఊరుకోదా
ఊహల్లోనే ఊసుపోదా
అవుననదా… మానుకోదా
నిన్నే నిన్నే కోరుకోదా

తప్పు నీదే కానే కాదా
జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా
భారం తీరదా….

హేయ్, సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కౌగిలై ఖాళీ నింపుదామా…

సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కౌగిలై ఖాళీ నింపుదామా…

మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే… ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే.. నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే, నీతోపాటే

తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా…?

నీ మాటతీరంతా… నాదిలా ఉందిగా
నే దాచలేనంత ఇష్టమే చూపగా…

(గరిసనిస గరిసనిస)
కళ్ళలోనే రాసి ఉందా
(గరిసనిస గరిసనిస)
చెప్పకున్నా తెలిసిపోదా

తప్పు నీదే కానే కాదా
జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా
భారం తీరదా….

హేయ్ సొగసు చూడతరమా
హేయ్ సొగసు చూడతరమా

సొగసు చూడతరమా
చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా
కౌగిలై ఖాళీ నింపుదామా…

మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే… ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే.. నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే, నీతోపాటే

గరిసనిస గరిసనిస
నిస నిస నిగరిగ
గరిసనిస గరిసనిస
నిస నిస మ

తెలుసు కదా తెలుసు కదా
ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
దీనికంటే భాష ఉందా




బాబాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: తెలుసు కదా (2026)
సంగీతం: థమన్ ఎస్ 
సాహిత్యం: కాసర్ల శ్యాం
గానం: రామ్ మిర్యాల

బాబాయ్ 


Palli Balakrishna Sunday, April 19, 2026



చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్.ఎస్
నటీనటులు: ప్రబాష్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్ 
దర్శకత్వం: మారుతీ 
నిర్మాత: టి.జి . విశ్వప్రసాద్ 
విడుదల తేది: 09.01.2026



Songs List:



రెబెల్ సాబ్ పాట సాహిత్యం

 
చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్,ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: బ్లెజ్, సంజిత్ హెడ్గే 

హీ గాట్ ఫ్లో హీ గాట్ స్టైల్
మెకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్
ఎవ్రిబాడీ స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్
రాజా కమింగ్ టు వైబ్

రెబెల్ సాబ్ రెబెల్ సాబ్
రోమాంటిక్ రెబెల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్
లుకింగ్ ఫర్ ద బ్రైడ్

రెబెల్ సాబ్ రెబెల్ సాబ్
రోమాంటిక్ రెబెల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్
లుకింగ్ ఫర్ ద బ్రైడ్

హే అలీబాబా చాలీస్ చోర్
గెట్ ఆఫ్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
దూప్ మే జరా నాచో మోర్
రాజా వైబ్ సెట్టో సెట్టు

ఎవ్రిబాడీ బ్యాక్ ద డోర్
కౌంట్ ఇట్ ఆన్ ద టూ అండ్ ఫోర్
గెట్ సమ్ బాయ్స్ వెల్
మేక్ సమ్ నాయిస్ అండ్
రాజా వైబ్ సెట్టో సెట్టు

సింగరే సింగా సింగా సింగిల్ గున్నా గా
భార్య బంగారం లేక బొరై తున్నగా
యాడుందో నాకాబోయే పిల్లే హ్యాపీ గా
ఏ మేడేక్కి వడియాలు పెడతాందో తాపీ గా

రాజా తేరా స్వాగ్ సూపర్
రాజా తేరా స్టైల్ బంపర్
రాజా తేరా ఎంట్రీ లెవెల్
బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్

రాజా దిల్ ఖోల్ కె తూ ఆజా
కరెంగే పార్టీ
పాన్ఇండియా నంబర్ వన్
పాన్ఇండియా నంబర్ వన్
బ్యాచిలర్ నేనే లే

రెబెల్ సాబ్ రెబెల్ సాబ్
రోమాంటిక్ రెబెల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్
లుకింగ్ ఫర్ ద బ్రైడ్

రెబెల్ సాహబ్ రెబెల్ సాబ్
రోమాంటిక్ రెబెల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్
లుకింగ్ ఫర్ ద బ్రైడ్

ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మ
ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మ

ఏళ్ళేదిగినా వాడు పసివాడేనమ్మ
ఎండలకన్ను సోకి వసివాడేనమ్మ
ఏ జన్మకు తోడు నీవే కదమ్మ
నీ కంటి పాపల్లే కాపాడవమ్మ

ఇలవేల్పువే నీవు
మా ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మ

చూడగానే దిమ్మెత్తి పోయే
బుజ్జిపండు పుట్టనేలేదా
టింగు మంటూ తన గుండెలో ఇంకా
పెళ్లి గంట కొట్టనేలేదా

అరె మై డియర్ గూగులు ఓఓ
ఏహే యాడుందో నా బుల్ బులు
ఏహే చాల్లే పడి గాపులు
రాయే రాణి ఏంజెల్లో
బెగొచ్చేయ్ బ్యాంకాక్ కు హనీమూను పోదాం

రాజా తేరా స్వాగ్ సూపర్
రాజా తేరా స్టైల్ బంపర్
రాజా తేరా ఎంట్రీ లెవెల్
బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్

రాజా దిల్ ఖోల్ కె తూ ఆజా
కరెంగే పార్టీ
పాన్ఇండియా నంబర్ వన్
బ్యాచిలర్ నేనే లే

హీ గాట్ ఫ్లో హీ గాట్ స్టైల్
మెకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్
రెబెల్ సాబ్ రెబెల్ సాబ్



సహానా పాట సాహిత్యం

 
చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్,ఎస్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: విశాల్ మిశ్రా, థమన్ ఎస్,ఎస్, శ్రుతి 

సహానా సహానా నా సఖి సహానా
కలలో నిన్నే చూసానా
సహానా సహానా అతిశయ సుగుణా
మనసే నీకే రాసానా

తోడులేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా
ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక విధూలిక చూసేనా
నా వధువిక నువ్వే అంటు నేనే ముడులను వేసేనా

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే

చనువిచ్చే లోపలే వచ్చేసావే భామా
ఇది శుభమా శుభమా
అని నేరుగా పంచేశావు లేమ్మా
చేరి సగమే సగమా
నీలో ఇంతలో ఎంతో మారెనమ్మ
అరె వినుమా వినుమా
ఏమై పోయినా ఎంతో మారినా
నీతో ఉంటానమ్మా

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే

శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే

ఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామ
ఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామ
సత్యభామ నువ్వే నువ్వే నేనన్నా
ఓ సత్యభామ నువ్వే నువ్వే నేనన్నా



దిల్ మాంగే మోర్ పాట సాహిత్యం

 
చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్,ఎస్
సాహిత్యం: కాసర్ల శ్యాం, అద్వితీయ వొజ్జల 
గానం: నకాష్ అజీజ్  

దిల్ మాంగే మోర్ 




రాజే యువరాజే పాట సాహిత్యం

 
చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్,ఎస్
సాహిత్యం: కాకృష్ణ కాంత్ 
గానం: బేబీ రియా సీపాన , థమన్ ఎస్,ఎస్ , అద్వితీయ  వొజ్జల 

రాజే యువరాజే 




రెబల్ మేనియాక్ పాట సాహిత్యం

 
చిత్రం: రాజా సాబ్ (2026)
సంగీతం: థమన్ ఎస్,ఎస్
సాహిత్యం: అద్వితీయ  వొజ్జల , అసుర 
గానం:  అసుర, సాహితి అడప 

రెబల్ మేనియాక్ 

Palli Balakrishna Sunday, April 5, 2026



చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య 
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల తేది: 07.06.2024



Songs List:



ఇక నా మాటే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

ఇక నా మాటే



ఓ మనమే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, గీతామాధురి

ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం
రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన

తెలిసేలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight

Youre My Rise
Youre My Shining Heart
In The Dream

అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా

అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా




టప్పా టప్పా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్

టప్పా టప్పా




భూం భూం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, శీరత్ కపూర్

భూం భూం




నీ స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేశం అబ్దుల్ వహాబ్

నీ స్నేహం 



జానీ జానీ యస్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: విజయ్ ప్రకాష్ 

జానీ జానీ యస్ పాప




చిన్న బాబు పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్

చిన్న బాబు 



ఓ మహియా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: హారిక నారాయణ్ , హేశం అబ్దుల్ వహాబ్

ఓ మహియా 



అతిలోక కోమలాంగి పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: అరవింద్ వేణుగోపాల్, హేశం అబ్దుల్ వహాబ్

అతిలోక కోమలాంగి 




సమ్మోహన పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్, హేశం అబ్దుల్ వహాబ్

సమ్మోహన  




చేరువైనా నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

చేరువైనా నీవే 



World of Manamey పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్
గానం: రోల్ రైడ, సాహితి చాగంటి 

World of Manamey

Palli Balakrishna Saturday, August 10, 2024



చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత: T.G.విశ్వప్రసాద్
విడుదల తేది:09.02.2024



Songs List:



ఆడు మచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని
ఒకే చరుపు గప్ చుప్
ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా

ఏ పిడికిలెత్తి పిడుగులన్ని
కొట్టే దుముకు తీన్ మార్
కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా

అబ్బా మన సామిని కూడా
డాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం
వీడు జడల గడుల జగడం
తెగిన తగన హగణం
గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే
ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే

యో కొంచం బీటు పెంచురోయ్

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో



గల్లంతే గల్లంతే పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, లిన్ (Lynn)

ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే
తడబడే అలజడే

కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు
పలికిన వేగమా
వధువుకి వరునికి శుభమని
తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు
వెలిగిన హోమమా
విడి విడి మనసులు కలుపుతు
ఒకటవు ప్రాణమా

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా నిల్చుండి పోయే
బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులే



Eagle On His Way పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: Georgina Matthew
గానం: Georgina Matthew

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye
Its Your Goodbye

Yeah Yeah
Breathe Your Last Breath
Your Screams On My Mind
Time To Die You Be Alone
Time To Die

Cry to Mama
Save My Life
This Eagle On His Way

Cry To Mama
Breathe Your Last
This Eagle Wants His Prey

Cry To Mama Cry Goodbye
This Eagle On His Way
Cry To Mama Breed And Die
This Eagle Kills His Prey

He Is A Goddamn Shooter
Ya Ya Ya
Time To Die
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You




గరుడం పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: చైతన్య కృష్ణ 
గానం: శ్రీ కృష్ణ 

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

Palli Balakrishna Tuesday, February 13, 2024



చిత్రం: నిశ్చబ్ధం (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: విజయ్ ఏసుదాస్
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మెడ్సెన్
దర్శకత్వం: హేమంత్ మధుకర్
నిర్మాతలు: కోన వెంకట్, టి. జి. విశ్వ ప్రసాద్
విడుదల తేది: 02.10.2020







ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసీదనే
నింపేనా... క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే

ప్రాణమల్లె ప్రేమిస్తాము
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె
ఎత్తుకెళ్ళి పారేస్తారేరా
మా పైన జాలే రాబోధ ఇంతేన

వై  వై...  వై వై... వై వై...

ఒకొక్క ప్రాణాన్ని పేర్చి
మా కళ్ళు చూస్తుండంగానే
కూల్చేరు కన్న కలలే - వై
గుర్తొస్తే కన్నీటి దారై
ఉప్పొంగే అంతంటూ రానే
సంకెళ్లు లేని చరలే... వై
ప్రేమలో మోసముంటుందా
నాశనం కోరుకుంటుందా
బాధనే కోపమంటారా
పూజలే చేయమంటారా

నర నరం - వై,  కలవరం - వై
తగదు లే కనికరం ఎదలో
ఎగసెగ రుధిరం - వై

ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసీదనే
నింపేనా... క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే

ప్రాణమల్లె ప్రేమిస్తాము
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె
ఎత్తుకెళ్ళి పారేస్తారేరా
మా పైన జాలే రాబోధ ఇంతేన







చిత్రం: నిశ్చబ్ధం (2021)
సంగీతం: గోపి సుందర్, గిరీష్. జి.
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: భద్ర

నా కనుపాప వెతికింది నీ కోసం 
కన్నీరు వెతికింది నీ కోసం 
నా శ్వాస వెతికింది నీ కోసం 
నేనైనా బ్రతికుండి 
ఎటు కదిలావు నను వదిలావు
ఇక కానరాను సెలవని
జత విడిపోయి గగమైనావు
నను ఓదార్చేది ఎవరని

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం

నా కనుపాప వెతికింది నీ కోసం 
కన్నీరు వెతికింది నీ కోసం 

దినమొక నరకం అడుగు పడుదుగా
నిజమొగా గరళం గుటక దిగదుగా
బలైయ్యావు కలైయ్యావు తిరిగిరాని లోకంలోకి
నిన్నే నీవు అర్పించావు నా చెలిమి

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం

మరుక్షణమని ఈ తెలిసిరాదుగా
తెలిసేలోపే నువ్వు లేవుగా
ఉన్న నేను లేనే లేను
పడున్నాను తడి నయనంగా
మందే లేని గాయం లాగ మిగిలేనా

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం







చిత్రం: నిశ్చబ్ధం (2021)
సంగీతం: గోపి సుందర్, గిరీష్. జి.
సాహిత్యం: శ్రీజో
గానం: హరిణి, నజిం హర్షద్

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే
తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలుపే స్వరమే విన్న
అది నీ ఎద నుండి పయనమై
నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమే
వర్ణాల విన్యాసం తెలిపే కలలే
నీతోటి సావాసం నీ నడగ నీ వరమే
ఇంతందామా స్నేహం...
నీతో కొత్త లోకం ఉహించనిదే
మరు జన్మయ్ ఎదురైందే
నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

కడలేమో నీ హృదయం మేఘాన నా నిలయం
ప్రరవహించే నీ వైపే చినుకై ప్రణయం
నీ కథలకే గానం నా ఊపిరై గమగం
స్పందించు నీ ప్రాణం
నువ్వుంటేనే నేను అంటే నిజమే
మనసొకటై అది మనమై
ప్రేమై కాలమంతా ఉండిపో ఉండాలి జతపడు

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలిపే స్వరమే విన్న
అది నీ ఎద నుండి పయనమై
నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే


Palli Balakrishna Tuesday, February 9, 2021

Most Recent

Default