-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ravi Teja"
Irumudi (2026) – Yaalalo Yaalalo Song Lyrics in Telugu and English

Yaalalo Yaalalo Song Lyrics in Telugu and English – Irumudi (2026)

MOVIE DETAILS
Lyricist : Ananth Sriram
Director : Shiva Nirvana
Music Label : T-Series
Release Year : 2026

Yaalalo Yaalalo Song Lyrics in Telugu and English – Irumudi (2026)

'Yaalalo Yaalalo' song from Irumudi (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by Hesham Abdul Wahab and Sadhika K.R. Lyrics are written by Ananth Sriram. Starring Mass Maharaja Ravi Teja and Priya Bhavani Shankar.

SONG INFORMATION
Song : Yaalalo Yaalalo
Lyricist : Ananth Sriram

Yaalalo Yaalalo Song Lyrics in Telugu

యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో యాలలో యాలలో లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం యాలాయాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో... యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడి చేలో చిందేటి కాలాలు మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో ఉయ్యాలలో ఊగుతున్నా ఈ పెంపకం వందేళ్ళకీ పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్నా ఈ జీవితం సిద్ధంగుంటే ఇస్తానంది గడికో వరం గడికో వరం రెప్పల్లే.. కాపేసి ఉంటున్నా రెప్పపాటైనా.. వీడేనా కాలం ఉండేది.. కొన్నాళ్లే భూమ్మీద ఉండిపోతాదే.. ఆపైనా పాశం యాలాయాలో ఏముంది మేడల్లో యాల్లో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో యాలలో యాలలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో యాలలో...

Yaalalo Yaalalo Song Lyrics in English (Transliteration)

Yaalalo yaalalo Ennetlo ennenna mucchatado Yaalalo yaalalo Logitlo ennenna loguttulo Ammatho dhaaparikam naannatho raacharikam Maa inti premarikam choodaali ee lokam Kondatho chuttarikam konatho illarikam Ledhu ye pedharikam maathone maa lokam Yaalaayaalo yemundhi medalloo yaalo Yemundhi kaasullo yaalo premundhi gundello Madi chelo chindheti kaalaalu maalo Untaayi noorellu kolo inkemi kaavaalo... Yaalaayaalo.. Yemundhi medalloo yaallo Yemundhi kaasullo yaalo Premundhi gundello Madi chelo Chindheti kaalaalu maalo Untaayi noorellu kolo Inkemi kaavaalo Uyyaalalo ooguthunnaa ee pempakam Vandhellakee panchuthundhi sambaram sambaram Sayyaatalaa saaguthunnaa ee jeevitham Siddhamgunte isthaanandhi gadiko varam gadiko varam Reppalle.. kaapesi untunnaa Reppapaatainaa.. veedenaa kaalam Undedhi.. konnaalle bhoommeedha Undipothaadhe.. aapainaa paasham Yaalaayaalo Yemundhi medalloo yaallo Yemundhi kaasullo yaalo Premundhi gundello Yaalalo yaalalo Ennetlo ennenna mucchataalo Yaalalo...

Palli Balakrishna Saturday, August 29, 2026
Irumudi (2026) – Mallepoola Pallaki Song Lyrics in Telugu and English

Mallepoola Pallaki Song Lyrics in Telugu and English – Irumudi (2026)

MOVIE DETAILS
Original Composer : Sunkara Anjaneyulu
Singer : Dappu Srinu
Director : Shiva Nirvana
Music Label : T-Series
Release Year : 2026

Mallepoola Pallaki Song Lyrics in Telugu and English – Irumudi (2026)

'Mallepoola Pallaki' song from Irumudi (2026) movie is recreated by G. V. Prakash Kumar and sung by Dappu Srinu. Originally composed by Sunkara Anjaneyulu with lyrics written by Chowdam Srinivasa Rao. Starring Mass Maharaja Ravi Teja.

SONG INFORMATION
Song : Mallepoola Pallaki
Original Composer : Sunkara Anjaneyulu
Singer : Dappu Srinu

Mallepoola Pallaki Song Lyrics in Telugu

విల్లాలి వీరనే వీరమణి కంఠనే విల్లాలి వీరనే వీరమణి కంఠనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అందాల పల్లకి అందాల పల్లకి ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీర మణికంఠుడు ఎక్కినాడు పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీర మణికంఠుడు ఎక్కినాడు పల్లకి హా పందల బాలుడు పంబ వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి... హా ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మహిషి మర్దనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి మహిషి మర్దనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి హా కరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే... మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి...

Mallepoola Pallaki Song Lyrics in English (Transliteration)

Villaali veerane veeramani kanthane Villaali veerane veeramani kanthane Ekkinadu ekkinadu ekkinadu ekkinadu andhaala pallaki Andhaala pallaki Ye mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Arey mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Villaali veerudu ekkinadu pallaki Veera manikanthudu ekkinadu pallaki Villaali veerudu ekkinadu pallaki Veera manikanthudu ekkinadu pallaki Haa Pandhala baaludu pamba vaasudu Harihara thanayudu ekkinadu pallake Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Ganapathi sodharudu ekkinadu pallaki Shanmukha sodharudu ekkinadu pallaki Ganapathi sodharudu ekkinadu pallaki Shanmukha sodharudu ekkinadu pallaki... Haa Erumeli vaasudu ekaantha vaasudu Harihara thanayudu ekkinadu pallake Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mahishi mardhanudu ekkinadu pallaki Madhagaja vaahanudu ekkinadu pallaki Mahishi mardhanudu ekkinadu pallaki Madhagaja vaahanudu ekkinadu pallaki Haa Karimala vaasudu neelimala vaasudu Harihara thanayudu ekkinadu pallake... Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Mallepoola pallaki bangaaru pallaki Manikanthudekkinadu andhaala pallaki Manikanthudekkinadu andhaala pallaki Manikanthudekkinadu andhaala pallaki Manikanthudekkinadu andhaala pallaki Manikanthudekkinadu andhaala pallaki...

Palli Balakrishna
Irumudi (2026) – Irumudi Kattu Song Lyrics in Telugu and English

Irumudi Kattu Song Lyrics in Telugu and English – Irumudi (2026)

MOVIE DETAILS
Singer : Ananthu
Supporting Cast : Sai Kumar, Baby Nakshathra
Director : Shiva Nirvana
Music Label : T-Series
Release Year : 2026

Irumudi Kattu Song Lyrics in Telugu and English – Irumudi (2026)

'Irumudi Kattu' song from Irumudi (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by Ananthu. Lyrics are written by Shiva Nirvana and Kalyan Chakravarthy.

SONG INFORMATION
Song : Irumudi Kattu
Singer : Ananthu
Backing Vocals : Aswin Sathya

Irumudi Kattu Song Lyrics in Telugu

స్వామియే... శరణం అయ్యప్పా... పల్లికట్టు శబరిమలైకు కల్లుం ముల్లుం కాలక్కు మెత్తై స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం మండల దీక్ష ముగిసింది మాలకు అర్థం తెలిసింది శబరి కొండ పిలిచింది... మణికంఠుని చేరగ పదమంది కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ కట్టు కట్టు హే ఇరుముడి కట్టు... కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు (2) స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే కొత్తాని కొబ్బరి కాయా అయ్యప్పా వెచ్చాని నెయ్యిని పోసి...అయ్యప్పా కర్పూర ధూపం వేసి - అయ్యప్పా ఇష్టంగా ఇరుముడి కడతాం అయ్యప్పా నువ్వు ఎత్తుకుంటే చాలు ఎన్ని పూనకాలు కంఠమెత్తి పాడుకోగా కన్నె స్వామి కదిలి రాగ కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ కట్టు కట్టు హే ఇరుముడి కట్టు... కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప ఎరుమేలి దాటి వస్తాం - అయ్యప్పా పంబలోన మునకే వేస్తాం - అయ్యప్పా అప్పాచ్చి మేడు ఎక్కేస్తాం - అయ్యప్పా ఆపదల్లో ఆదుకో మంటాం - అయ్యప్పా మా చిక్కుముడులన్ని మొక్కుబడులన్నీ చింతలన్నీ మూటకట్టి గురుస్వామి కాళ్ళు మొక్కి కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఇరుముడి కట్టూ శబరిమలైకు

Irumudi Kattu Song Lyrics in English (Transliteration)

Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham Idhi Janavari pogamanchu kougilitho kariginchu Naa chempana naduvampuna sarigamalulolikinchu Suku suku sukumaaraa Naka naka shika veeraa Raka raka vidhamula sukha padadhaam raa Chaka chaka nuvvu raaraa Chekumukhi ranadheeraa Sarasapu mithimeeraa sakhi idheraa Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham Edhigaave enthalaa edha nuvvaiyenthalaa Idhi cheddhaam pada padhinthalaa Idhi general thanthulaa jarigedhe kaadhuraa Nee perintene pulakarinthalaa Gadichina inni yellaalo podichina poddhu saakshigaa Chebuthunnaanu ledhu ee thimmiri Kanabadakunte alajadi Kallamundunte godavadi Bhale baagundhe kiri kiri.. Suku suku sukumaaraa Naka naka shika veeraa Raka raka vidhamula sukha padadhaam raa Chaka chaka nuvvu raaraa Chekumukhi ranadheeraa Sarasapu mithimeeraa sakhi idheraa Thenela vaanala kurisinadhevo moham Dhaanilo munigina theeranidhi ee dhaaham

Palli Balakrishna Wednesday, July 1, 2026



చిత్రం: మాస్ జాతర (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజ, శ్రీలీల 
దర్శకత్వం: భాను భోగవరపు 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేది: 31.10.2025



Songs List:



తు మేర లవ్వర్ పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ జాతర (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర యాదవ్ దాసరి 
గానం: భీమ్స్ సిసిరోలియో, రోహిణి సూరత్ 

తు మేర లవ్వర్ 




ఓలే ఓలే గుంటా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ జాతర (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర యాదవ్ దాసరి 
గానం: భీమ్స్ సిసిరోలియో, రోహిణి సూరత్ 

శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎతికి తిరిగి పట్టుకున్న 
ఏడ నుంచి వచ్చావే సిలక గిలక మొలక పలక
రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయెనే 
లిమిట్ ని టచ్ చేసిన పిల్లా
అన్ లిమిటెడ్ గా వచ్చేసింది
లవ్, ప్రేమ, కోపం, మోసం,
నీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి ఏ..

ఏ ఓలే ఓలే గుంటా
నీ అయ్యా కాడ ఉంటా
నీ అమ్మ కాడ తింటా
నీ ఒళ్ళోకొచ్చి పంటా

ఓలే ఓలే గుంటా
నీ అయ్యా కాడ ఉంటా
నీ అమ్మ కాడ తింటా
నీ ఒళ్ళోకొచ్చి పంటా

బుద్ది లేదు, జ్ఞానం లేదు
సిగ్గు లేదు, శరము లేదు
మంచి లేదు, మర్యాద లేదు
మంచి లేదు, మర్యాద లేదు

అంగీ లేదు, లాగ్ లేదు 
లుంగీ లేదు, పంచె లేదు 
తాడు లేదు, బొంగరం లేదు 
తాడు లేదు, బొంగరం లేదు

నీ అమ్మని, నీ అక్కని,
నీ తల్లిని, నీ చెల్లిని 
నీ అమ్మని, అక్కని,
తల్లిని, చెల్లిని పట్టుకొని..

హ! పట్టుకొని,
అరె, కాళ్ళు మొక్కి పోతా
ఓలే ఓలే, ఓలే ఓలే 
ఓలే ఓలే..  ఓలే ఓలే
ఓలే ఓలే ఓలే ఓలే

ఓలే ఓలే గుంటా
నీ అయ్య కాడ ఉంటా
నీ అమ్మ కాడ తింటా
నీ ఒళ్ళోకొచ్చి పంటా

ఓలే ఓలే గుంటా
నీ అయ్య కాడ ఉంటా
నీ అమ్మ కాడ తింటా
నీ ఒళ్ళోకొచ్చి పంటా

ఓ.. చెంగి గాజులు తెచ్చానే ఏసుకుంటవా
నీ చెంగులో క్లిప్ ఎట్న ఏసుకుంటవా

ఆహ్ వెయ్యను ముయ్యను
నేన్ ఇచ్చాపురం రొయ్యను 

హ! ఎర్ర వోణి ఇస్తాను ఏసుకుంటవా
రాణి రంగు రిబ్బన్ లు జళ్ళో పెట్టుకుంటవా
ఆ కట్టను పెట్టను అంటే నే ఒళ్ళను 
నీ కొంకి ముక్కు రక్కి రక్కి కొరికెత్తనే
యటంకి పోయిన పట్టువట్టి తడిమెత్తనే 
నీ సోకు చిట్టా ఇప్పి సింకు సిత్తడి సేత్తనే
నీ అమ్మని, అక్కని, బట్టి కాళ్ళు మొక్కి పోతానే

ఒరే ఒరే..  ఒరే ఒరే.. 
ఒరే ఒరే ఒరే ఒరే
ఒరే ఒరే ఒరే ఒరే
ఒరే ఒరే పిల్లగా కల్ల బొల్లి మాటలెలగా
చెప్పేస్తా ఉంటే ఎలగా గిరెక్కిపోద్ది ఇలగా.. 

ఒరే ఒరే..  పిలగా 
సిక్కోలు సిన్నది ఇలగా
చిర్రెత్తు కొచ్చేనంటే
పగులుద్ది గూబ గిలగా

గట్టు లేదు, తొట్టె లేదు,
ఒట్టు లేదు, మట్టెలు లేవు,
కట్టు లేని పిట్టను నేను 
జీడిపప్పు జాడీని సూడు

ని అయ్యని, అబ్బని,
ని లెక్కని, తల తిక్కని
ని అయ్యని, అబ్బని,
లెక్కని, తిక్కని పట్టుకొని

హ! పట్టుకొని 
నా సిగల ముడుచుకుంటా.




హుడియో హుడియో పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ జాతర (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: దేవ్ పవర్ 
గానం: Hesham Abdul Wahab, భీమ్స్ సిసిరోలియో

హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్
హా హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్

నా గుండె గలిపటమల్లే ఎగిరేసావే
నీ సుట్టు పక్కల తిరిగెలా గిరి గీసావే
నా కంటి రెమ్మల్లో కలలకు ఎర వేసావే
నీ కంటి చూపుతో కలలను ఉరిస్తేసావే

నీ వెళ్ళే దారుల్లో పువ్వుల వల వేసావే
నువ్వే దారుల్లో నన్నే పడదోసావే
అరే నాలో ఏదో ఉందే లీలా
నన్నే ఏదో చేసిందిలా

చిట్టి చిలక చిన్ని మిరపకాయ
పెట్టెయ్ వెళ్ళక నా గుండె మెళిక
హే చిట్టి చిలక నా చిన్ని మిరపకాయ
వెళ్ళమంటే కన్నె అలకా

హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్
హా హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్

నా ఇంటి పేరు మార్చుకుంటా
నీ ఇంటి పేరు చేర్చుకుంటా
నీ అందమైన కాళ్లు చూస్తూ
నీ నాన్న కాళ్లు కడిగేస్తా

నన్ను తిప్పుకోవే తిట్టుకుంటా
నువ్వు మచ్చుకోవే ముద్దుకుంటా
నువ్వు ఒప్పుకోవే సచ్చిపోతా
మళ్ళీ కోరుకోవే తిరిగొస్తా

నీ కంటికి కావాలి
ఒంటి వేళు లా లా లా లే
ఏ దల్లె దానే నల్లి నన్నే
నన్నే నన్నానే

అరే సుట్టుకుపోతా పట్టుకుపోతా
మెల్ల దారం కట్టుకుపోతా

కన్ను కొడతా కాళ్లు పడతా
వినకుంటే నిన్నే చితక్కొడతా
ముద్దుల ఎదత ఆ ముద్ద పెడతా
జోలా పాటదా
పిల్లలకు పాలు పెడతా

హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్
హా హుడియో హుడియో హుడియో
అహ్ అహ్ అహా అహ్ అహ్





Super Duper పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ జాతర (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సురేష్ గంగువ 
గానం: భీమ్స్ సిసిరోలియో, రోహిణి సూరత్, కాసర్ల శ్యాం 

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్

ఈ పాటకు రిథమ్ లేదు
కథం లేదు పదం లేదు
అర్ధం లేదు పర్ధం లేదు
స్వార్ధం గీర్ధం అసలు లేదు

సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్

ఈ పాటకు స్కేలు లేదు
పెన్ను లేదు పేపర్ లేదు
తాళం లేదు తలుపులు లేవు
తల తోక లేనే లేదు

సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్

ఈ పాటకు ట్యూనింగ్ లేదు ప్లానింగ్ లేదు
ఈ పాటకు పల్లవి లేదు చరణం లేదు
ఈ పాటకు సెన్స్ లేదు కామన్ సెన్స్ లేనే లేదు

సూపర్ డూపర్ హిట్ సాంగ్
హే సూపర్ డూపర్ హిట్ సాంగ్

సూపర్ డూపర్ హిట్ సాంగ్
సూపర్ డూపర్ హిట్ సాంగ్

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే

ఎదో సిచ్యువేషన్ ఉంటేనే హిట్ అవుతుందా
పెద్ద హిట్ అవుతుందా
సిగ్నేచర్ స్టెప్ ఉంటేనే బ్లాస్ట్ అవుతుందా
సాంగ్ బ్లాస్ట్ అవుతుందా

పబ్లిసిటీ ఉంటేనే ట్రెండ్ అవుతుందా
ఫుల్ ట్రెండ్ అవుతుందా
అరె ప్రమోషన్లు చేస్తేనే వ్యూస్ వస్తాయా
మిలియన్ వ్యూస్ వస్తాయా

రేడియో లో రాకున్నా యూట్యూబ్ వినకున్నా
మౌత్ టాక్ తోని మోత మోగిపోద్దిలే..

ఈ పాటకు సింగర్ లేడు
రైటర్ లేడు డాన్సర్ లేడు
సౌండ్ లేదు గ్రౌండ్ లేదు
నేము ఫేము లేనే లేదు

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్

సావుకాడా పెండ్లికాడా
మంచికాడా చెడ్డకాడా
మందు పార్టీలకాడా పార్టీ మీటింగ్ కాడా
ఆటో నుండి ఆడిదాకా
లోకల్ నుండి ఫారీన్ దాకా
దవత్తులు పబ్బులల్లా మోగేది పాటరా

అమ్మనైనా అక్క చెల్లి అన్న తమ్మి
బావ బామ్మర్ది అత్తకాడా సడ్డకుడు
అందరొక్క చోట కూడి పాడుకునే పాటరా
చల్ దుంకు నువ్వు ఎగురు
నువ్వు దారువేయ్ నువ్వు షూరుచెయ్

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే

సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ డూపర్
సూపర్ డూపర్ సూపర్ ఎహే


Palli Balakrishna Sunday, April 5, 2026
Bhartha Mahasayulaku Wignyapthi (2026) Telugu Songs Lyrics Album Cover

Bhartha Mahasayulaku Wignyapthi (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Music : Bheems Ceciroleo
Director : Kishore Tirumala
Producer : Sudhakar Cherukuri
Actors : Ravi Teja
Actresses : Ashika Ranganath, Dimple Hayathi
Release Date : 13 January 2026

Bella Bella Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Bella Bella' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nakash Aziz, Rohini Soratt.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Suresh Gangula
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: సురేష్ గంగుల గానం: నకాష్ అజీజ్, రోహిణి సూరత్ బార్సిలోనా బేబీ మార్స్ నుండి మే బీ పుట్టుకొచ్చిందో బీచ్ కి కొట్టుకొచ్చిందో నడుమే స్కార్లెట్ నడకే విన్స్లెట్ ఒళ్ళు చూస్తే టేలర్ స్విఫ్ట్ కళ్ళు రెండు తిరిగేటట్టు బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా స్పెయిన్ కే అందాల నిట్టా అద్దిన ఓ పూల బుట్టా వీధుల్లో పోతుంటే అట్టా వార్త‌ల్లో రాయాలి చిట్టా నీ బుగ్గల్లో బాగుందే సొట్టా దానిపై ముగ్గులు పెట్టా బ్యూటీల పోటీల పట్టా పొందినావ ఫారిన్ లో ఎట్టా పిల్లా పిల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా ఐరోపా మ్యాపునే నీ షేపు చూసి గీసుంటారే వైనులోని మ‌త్తునే నీ క‌ళ్ల‌లోంచి తీసుంటారే ఈ గ్లోబుకింత వైబునే నీ గ్లామ‌రే తెచ్చి పెట్టిందే గూగులింత కాల‌మే నీ బొమ్మ‌కై గాలించిందే ఏ బుక్స్ లోన లేనిదే నీ లుక్సులోన ఉన్న‌దే ఏ పెగ్గులోన లేనిదే నీ హ‌గ్గులో భ‌గ్గుమ‌న్నాదే అల్బరేనో బేబీ నీ అల్లరేదో మే బీ పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో మాటల్లో క్రేజీ నెస్సు చూపుల్లో ఉంది క్రష్ వేటాడే క్యాట్ ఫిష్షు ఇస్తాలే స్పానిష్ కిస్సు బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో సౌండే మారే బ్యాంగిల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో ల్యాండై పోదాం ఐల్యాండ్లో హే బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో జంటై ఉందాం దీవుల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో చిల్లై పోదాం మాపుల్లో

Addham Mundhu Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Addham Mundhu' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Shreya Ghoshal, Kapil Kapilan.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Chandrabose
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోస్, కపిల్ కపిలన్ హే చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే హ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే నీకు నచ్చిన సంగీతమేంటి నీ చెప్పుల సవ్వడి నువ్వు మెచ్చిన నగలు ఏంటి మెడ వంపున ముద్దు తడి నీకిష్టమైన చోటు ఏంటి అది చల్లని నీ ఒడి నువ్వు కోరుకున్న దుస్తులేంటి నీ వెచ్చని కౌగిలి నులి వెచ్చని కౌగిలి నా ఇష్టలేవైనా నీతోనే పెనవేయగా నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే హే నీకు నచ్చిన పరిమళమేంటి నీ ఒళ్ళే నిలువెల్లా నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి గుండె కంటిన బొట్టు బిల్లా నువ్వు రోజు చదివేదేంటి నీ పరువాల పత్రికని నువ్వు చోడొద్దు అనుకున్నదేంటి నీ కన్నుల నీటిని నీలి కన్నుల నీటిని ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే విలే లేదు కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే

Vaammo Vaayyo Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Vaammo Vaayyo' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Swathi Reddy.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Lyricist : Dev Pawar
Singers : Swathi Reddy
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: దేవ్ పవర్ గానం: స్వాతి రెడ్డి ఇల్లు పాయె ఒల్లు పాయె ఓ రామ రామ గా లచ్చుగాని ఎచ్చులు పాయె ఓ రామ రామ సెల్లు పాయె సిమ్ము పాయె ఓ రామ రామ గా సూరిగాని సొల్లు పాయె ఓ రామ రామ పువ్వు పాయె నవ్వు పాయె ఓ రామ రామ గీ పొట్టిదాని లవ్వు పాయె ఓ రామ రామ ముద్దు ముచ్చటంత పాయె మూతిపండ్లు రాలి పాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో గట్టు పాయె గెట్టు పాయె ఓ రామ రామ నెత్తి మీద జుట్టు పాయె ఓ రామ రామ సేను పాయె సిలక పాయె ఓ రామ రామ సేతిలోన పలక పాయె ఓ రామ రామ మన్ను పాయె ములక పాయె ఓ రామ రామ సిలకలొచ్చి ఎగిరి పాయె ఓ రామ రామ గిరక పాయె గిలక పాయె నులకమంచం ఇరిగిపాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో లంగ పాయె ఓణి పాయె ఓ రామ రామ కంచిపట్టు చీర పాయె ఓ రామ రామ అడుగు పాయె గొడుగు పాయె ఓ రామ రామ ఉన్నదంత ఊడ్సక పాయె ఓ రామ రామ వడ్లు పాయె ఎడ్లు పాయె ఓ రామ రామ కొంగుకున్న దుడ్లు పాయె ఓ రామ రామ బండ్లు పాయె గండ్లు పాయె తుపాకిలో గుండ్లు పాయె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో వామ్మో అద్దెడెడ్డే వయ్యో వామ్మో వయ్యో ఒల్లెంకలో నేనేం చెద్దు సొల్లెంకలో

Karthika Deepam Remix Song Lyrics in Telugu – Bhartha Mahasayulaku Wignyapthi (2026)

'Karthika Deepam Remix' song from Bhartha Mahasayulaku Wignyapthi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nithyasree Mahadevan.

SONG INFORMATION
Movie : Bhartha Mahasayulaku Wignyapthi (2026)
Special Note : ఈ పాటను శోభన్ బాబు, శ్రీదేవి గారు నటించిన కార్తీక దీపం (1979) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం గారు అందించారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని అందించగా ఎ.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఓంకార్ పరిటాల గానం: నిత్యశ్రీ మహదేవన్ చిత్రం: కార్తీక దీపం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి , శారద, గీత దర్శకత్వం: లక్ష్మీ దీపక్ నిర్మాతలు: జి.రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్య విడుదల తేది: 04.05.1979 చిత్రం: కార్తీక దీపం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.జానకి , పి.సుశీల ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఇదేసుమా నా కుంకుమ తిలకం  ఇదే సుమా నా మంగళ సూత్రం ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం.. కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం.. ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు.. ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం  నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం  నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

Palli Balakrishna



చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: రవితేజా, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు 
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్ 
విడుదల తేది: 15.08.2024



Songs List:



సితార్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: సాహితి 
గానం: కొమండూరి సమీరా, శ్రీరామ్ భరద్వాజ్ 

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా

నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే

నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా

పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల
మేఘాలన్నీ తాకెయ్‍నా

ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా

గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా హే హే

సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా

వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా

నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన

నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే




రెప్పల్ డప్పుల్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ 

ఓ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఉస్కో అని అంటే చాలు
డిస్కోల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే

తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్‌ బందీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా
ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా

నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
చాప దిండు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఆ సీరాకొంగు అంచు సివర
నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా

సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా

ఆ నడి ఎండల్లోనా
వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా

వేడి సల్లగుండా
మోయగా వరంగా
హత్తుకోని ఎత్తుకోవే
ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ



జిక్కి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, రమ్యా బెహ్రా 

అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

ఆ నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ

చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే

తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో

వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం

సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా

సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే

నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ తీరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా

నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా దూరంగా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే 

Palli Balakrishna Sunday, August 11, 2024



చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత: T.G.విశ్వప్రసాద్
విడుదల తేది:09.02.2024



Songs List:



ఆడు మచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే

ఏ అరుపులన్ని విరుపులన్ని
ఒకే చరుపు గప్ చుప్
ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా

ఏ పిడికిలెత్తి పిడుగులన్ని
కొట్టే దుముకు తీన్ మార్
కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా

అబ్బా మన సామిని కూడా
డాన్సుకు పిలవండబ్బా

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

ఏ రగన భగన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం రణచరణం

అరె జగన మగన గగనం
వీడు జడల గడుల జగడం
తెగిన తగన హగణం
గల చలనం

ఆయుధానికే ధైర్యం వీడే
ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే

యో కొంచం బీటు పెంచురోయ్

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో

హే ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో

హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో



గల్లంతే గల్లంతే పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, లిన్ (Lynn)

ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే
తడబడే అలజడే

కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు
పలికిన వేగమా
వధువుకి వరునికి శుభమని
తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు
వెలిగిన హోమమా
విడి విడి మనసులు కలుపుతు
ఒకటవు ప్రాణమా

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా నిల్చుండి పోయే
బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులే



Eagle On His Way పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: Georgina Matthew
గానం: Georgina Matthew

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye

Youre in the Snipers Sight
Get Ready To Die
Ready to
Youre in the Snipers Might
Its Your Goodbye
Its Your Goodbye

Yeah Yeah
Breathe Your Last Breath
Your Screams On My Mind
Time To Die You Be Alone
Time To Die

Cry to Mama
Save My Life
This Eagle On His Way

Cry To Mama
Breathe Your Last
This Eagle Wants His Prey

Cry To Mama Cry Goodbye
This Eagle On His Way
Cry To Mama Breed And Die
This Eagle Kills His Prey

He Is A Goddamn Shooter
Ya Ya Ya
Time To Die
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You

Time To Die Aa Aa
You Be Alone Yeah
Goodbye To Life Yeah
He Will Kill You




గరుడం పాట సాహిత్యం

 
చిత్రం: Eagle (2024)
సంగీతం: DavZanD
సాహిత్యం: చైతన్య కృష్ణ 
గానం: శ్రీ కృష్ణ 

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

విజృంభణము విధ్యంసనము
విశృంఖలము సతతం
విక్రోధనము విస్ఫారితము
విచ్చేధనము నిరతం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

జృంభత్ కాలికొద్దీప్తం
రక్తం నిత్యముద్రిక్తం
భంజత్ శాత్రఉద్ఘోషం
శౌర్యం సర్వదోన్మేషం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితము కల్లోలితము
దిగ్ భాసితము గరుడం

Palli Balakrishna Tuesday, February 13, 2024

Most Recent

Default