-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ravali"



చిత్రం: ప్రతిష్ఠ (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, మనో, చిత్ర, మాల్గాడి శుభ, స్వర్ణలత 
నటీనటులు: కృష్ణ , రవళి
మాటలు: ఎమ్.ఎస్.నారాయణ
దర్శకత్వం: ఆర్.తరణీరావు
నిర్మాత: అల్లోల దేవేందర్ రెడ్డి
విడుదల తేది: 21.01.1998



Songs List:



అంత నచ్చాన ఆ కళ్ళ కల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతిష్ఠ (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, స్వర్ణలత 

అంత నచ్చాన ఆ కళ్ళ కల్లోన 
ఓరబ్బ హో 
ఎంత నచ్చావే ఏముంది నీకాడ 
ఓరబ్బ హో 
వంపు సొంపుల్లో సంపంగి పూల 
చంప కానాలే వేసేసుకోర 
అందచందాల మందార పూల 
మొగ్గపై తుమ్మెదై వాలిపోన 

నిదరోకే నీతోనే పద పద మన్నాయ్ పరువాలు 
పగలంతా రేయల్లె తడబడుతున్నాయ్ ప్రాయాలు 
మన్మధ లాలి జో జో జో 
మల్లెల గాలి జో జో జో
జతగా చేసే జాగారంలో మతులే పోయి
వెన్నెల ఎంగిలి కౌగిలి ఇవ్వకు 

కనపడ్డ తనువుల్లో తలగడలున్నాయ్ తమకోసం 
సెగపెట్టే సిగపూల సరిగమలున్నాయ్ లయ కోసం 
కొత్త జవాయి కో కో కో
కోడి కవాలి నో నో నో
శృతులే మించే శృంగారంగా 
కృతులే పాడే ఇద్దరి కన్నుల ముద్దుల చూపుకు 

Palli Balakrishna Thursday, March 14, 2019




చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 25.04.1996



Songs List:



ఐశ్వర్యరాయో యేమొ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు , సురేష్ పీటర్స్

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో
ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

కలరొచ్చింది కాలేజీ  కి
కల వచ్చిందయ్యొ
తెగ నచ్చేసి మతి చెడిపోయె మూడొచ్చిందయ్యొ

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

లాంగ్ లెగ్స్ షార్ట్ డ్రెస్ 
క్యా సీన్స్ టైట్ డ్రెస్ 
ఆల్ షేప్స్ ఒరిజినల్స్
అసలైన హీరోయిన్స్ 
చూడు బాసు ఇదె బెస్ట్ చాన్స్
అయిపోర ఇంకొంచెం అడ్వాన్సు  హేయ్…

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

Look Man! Wow! Chicks!

ఒక లైల మనిష కోయిరాల
ఒక పిల్ల రంగీల ఊర్మిళా
ఒక షేప్  కాజోల్ టైపు 
ఒక వైపు పూజ డూపు
అదిరిందొయ్ బ్యూటి కాంపిటీషన్
మనకేమొ మతె చెడె టెన్షన్ 

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ



వారెవా వయ్యారమా పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

వారెవా వయ్యారమా
వంగితే శ్రుంగారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ

వారెవా వయ్యారమా

తొలి పులకింత కూసంత పుష్పించగా
చెలి చేమంతి వనికిందిలే
గిలి గిలిగింత ఒక ఇంత ఉడికించగా
చలి మధువేదొ తొనికిందిలే
అందంలో ఆహ్వానం అధరంలో తాంబులం
సందిట్లొ సాయంత్రం సందట్లో సంగీతం
వరం కోరుకుని నరం మీటుకొని వాటెసుకుంటానమ్మొ

వారెవా వయ్యారమా

ఎగరేసాను ఎదగూటి నా పావురం
ప్రియ సందేశమందించగా
గుడిలో ఉంది వాస్తాయ నా మందిరం
పడుచు అందాలు భందించగా
పగలంత దూరంగా చీకట్లొ శ్రీరంగా
విరహాలె తీరంగా సరసాలే సారంగా
పదం పాడుకొని కదం తొక్కుకొని పక్కేసుకుందామయో

వారెవా వయ్యారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ




గువ్వ కూసే పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గువ్వ కూసే పువ్వు పూసే
ముద్దు గుమ్మా ముగ్గు లేసే
గోవు తల్లీ పాలు పోసే
నంది గాడూ నాగలెత్తె

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె

అన్ని ఉన్న పల్లెటూరు
అన్నమయ్య కీర్తనా
యెన్నెలొచ్చి వెచ్చబడితె
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

చలి చాలక చలిని పెంచె కొకల్లో
వచ్చి రాక అచ్చి వచ్చె వయసుల్లో
రైక బిగిసి రెచ్చ గొట్టె కొంగుల్లో
తేనె పొంగె కన్నె పూల మనసుల్లో
నావ్వే ఆ నాజుకుల్లో చుక్క మల్లె సోకుల్లో
లేత రంగు తలుకుల్లో సీతాకోక చిలకల్లో
నెమలి పించమారబోసే నేల ఇదమ్మో

యెన్నొ ఉన్న పల్లెటూరు
త్యగరాజ కీర్తనా
సీతమ్మోరి జడలె దువ్వి
రామలాలి పాడనా
రామలాలి పాడన
రామలాలి పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

అండ పిండ బ్రహ్మండ విచారన పండితులకు ఎరుకా
ఈత కాయలకు చెతులు చాచే కోతులకేమెరుకా

వంగి నాటూ వెయ్యబోతె ఒక మాటూ
దొంగ చాటూ చూపులాటె అలవాటూ
పాటల సాగుతుంటె ప్రతి రోజూ
పల్లెలో పాడి పంటె వికసించూ
చెంగు నిండా సింగారం
చేను పండే బంగారం
కన్నె బుగ్గె మంధారం
చాటు ముద్దే శ్రుంగారం
ఇంద్ర ధనస్సు చేతికందే వేల ఇదమ్మో

సీతా రాములున్న ఊరు
రామదాసు కీర్తనా
గుమ్మ గుమ్మ గుమ్మాడి పూల
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె




మా పల్లె రేపల్లంటా...పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

పల్లవి:
మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

రేగుతుంటే భోగిమంట రేగుపండ్ల విందులంట
రేతిరంత కోడిపుంజు కొక్కొక్కో

మంచు పూల జల్లులంట మంచికాడ గిల్ళుడంట
 మంచామేస్తే సంకురాత్రి  తిరాణాలో 
పల్లె పచ్చగా  పిల్ల వెచ్చగా ఉంటే పండగా 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 1
వరినిచ్చే గ్రామ లక్ష్మి 
వరమిచ్చే ప్రేమ లక్ష్మి 
కురిసింది ముగ్గై.. తానే ..ముత్యాలమ్మా

బిడియాలె బిందె లెత్తే 
కడియాలే ఘల్లుమంటే 
మనవాడి గుండె కోరి దరువెయ్యంగా

పట్టుకుంటే మాసీ పోవు పెట్టుకుంటే జారిపోవు 
కట్టు బొట్టు గుట్టు చేసి కట్టుకుంట 

ముట్టుకుంటే ముద్దకుంటూ 
ముద్దబంతి రేకులంతా 
తేనె చుక్కా విందు చేసి అల్లుకుంట 
కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 2
చెరుకుల్లో  చేను కలిపి 
ఇరుకుల్లో చేను దులిపి 
చికిలింత ముద్దే  చిలిపిగా చిగురేయంగా 

పలికింది పేటలమ్మ 
కూలీకింది కూనలమ్మ 
అలిగింది తనలో తానే అలివేనమ్మ 

పోంగుతున్న సోకులన్ని ఎంగిలైతే పొంగలంట
పాల బుగ్గ పాయశాల సిగ్గలంత
కొండమీది చందమామ కొంగు పట్టు మేనమామ 
ఒక్కడైతే చుక్కకెత్తా సండదంటా 

కోప మొచ్చినా తాప మొచ్చినా ప్రేమే పండగ

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...




శృంగార కావ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

(కృష్ణ, సుహాషిని పై చిత్రీకరించారు)

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం

మధుమాసముల మధనోత్సవముగా
ఆహ్వానించె ఆనందం ఎదురయ్యిందీ
మచ్చ కోకిలల రాగమాలికలుగ
ఆలాపించె అనురాగం యెద నిండిందీ
కోటి తారకలు దీవెనలిచ్చె తరునమిదీ
కొత్త కోరికలు చిగురులు వెచ్చె తమకమిదే
మోయలేని హాయి లోని రేయి మైకములో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో
శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం



గుమ్మ గుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

జాన తనం జాన పదం
చాలు గాని ఆగవే
తిమ్మరసం ప్రేమ సుఖం
చీకటింట చూపరా
మోజు పడ్డ మోహన రంగ

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

యేం లబ్జుగా ఉన్నవే గుజ్జులా గోపెమ్మ
యె వెన్న తినిపిస్తవే వన్నెల రాదమ్మ
కవ్వమే నీవైతే కడవలా పడి ఉంటా
కొండవై యెదురుంటే గోవునై తోడుంటా
ఊగకె గోపెమ్మ,ఊరికె గొబ్బెమ్మ
కాదనకు లేదనకు కౌగిలింత కానుకా
గొల సఖి కొల ముఖి ఈల పాట ఉందిగా
వయసోక్కు బంగారంలా

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

నీ మువ్వలా నేనున్న ముట్టుకో గోపాలా
నీ ముద్దుకె చూస్తున్న ఇచ్చుకో ఈయ్యలా
ఊరికె రధమ్మ వూరికె రాకమ్మ
వీదిలొ క్రిష్నయ్య వీలుగ లేదమ్మ
కోవెల తోటుంది కోరితె చాటుంది
చాటు కథ చేటు కధ ఇంటికెల్లు బుద్దిగా
వీడకు ఈ పార్వతిని కొత్త దేవదాసులా
ఇంగిలీసు సింగరయ్య

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

Palli Balakrishna Tuesday, December 5, 2017


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , రవళి
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 02.08.1996
|
మల్లె పూల వాన మల్లె పూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
మల్లె పూల వాన..
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
మల్లె పూల వాన.. వాన వాన వాన
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన

చరణం: 1
ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా

అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా

గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగా వేశానుర కోటలో పాగా
పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా

చరణం: 2
మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, కళ, శ్రీ

కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
అల్లుడూ…

కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ మది అడిగినది
పద వెతకమని అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
అద్గదీ
కమ్మగ సాగే
అద్గదీ
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో

చరణం: 1
తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
ఏమో….ఓ ఓ ఓ…
కమ్మగ సాగే
శభాష్!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో

చరణం: 2
తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
ఏమో.. ఓ ఓ ఓ…
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ - మది అడిగినది
పద వెతకమని - అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
బ్రహ్మాండం!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, మురళి, రాంచక్రవర్తి

జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో
లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో
ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో
చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ
పారాహుషారు పాటలందుకో
ఈ పరుగులో బ్రేకులెందుకో

చరణం: 1
పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు
వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు
చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా
ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా
యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా
టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా
ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం
ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం
శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం
పూట పూట వినోదాలు చూపించే సాధనం

జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో

చరణం: 2
ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు
మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు
చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం
పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం
తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా
హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా
ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం
మేఘాల మీద సంతకాలు చేసేద్దాం
ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం
తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం
ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం


********   *********  ********


చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

చరణం: 1
ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా

చరణం: 2
వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
ఓ గాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా

Palli Balakrishna Friday, September 15, 2017



చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: ఆర్.నారాయణ మూర్తి, రవళి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాణం: దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ
విడుదల తేది: 09.11.1995



Songs List:



నా రక్తంతో నడుపుతాను రిక్షాను పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: యస్.పి. బాలు

నా రక్తంతో నడుపుతాను రిక్షాను




మల్లెతీగకు పందిరివోలె పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

పల్లవి:
ఆ... ఆ ఆ ఆ...
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా

ముళ్ల తీగమ్మా కంచెమీద చీరవేస్తే రానేరాదమ్మా
అడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా

అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా
ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్
అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా
కన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్

చరణం: 1
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
 
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా...

చరణం: 2
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
చెల్లెమ్మా...

ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లి
భుజం కట్టి చదువు చదివేదెందుకు
కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు

చరణం: 3
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా

నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా క న్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...




జాగోరే జాగోరే పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: వందేమాతరం శ్రీనివాస్, మజల శ్రీనివాస్


జాగోరే జాగోరే




ఆపుర రిక్షావోడ పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: చిత్ర

ఆపుర రిక్షావోడ



జాతరెల్లి పోదామే పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: యస్.పి బాలు

జాతరెల్లి పోదామే



రాజ్యాంగం చట్టమంటు పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

రాజ్యాంగం చట్టమంటు




అమ్మకన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

అమ్మకన్నా




గణ గణ గణ గణ పాట సాహిత్యం

 
చిత్రం: ఒరేయ్...రిక్షా! (1995)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గద్దర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

గణ గణ గణ గణ

Palli Balakrishna Friday, August 11, 2017



చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
నటీనటులు: బాలకృష్ణ, మీనా
దర్శకత్వం: ఏ.కోదండ రామిరెడ్డి
నిర్మాత: కైకాల నాగేశ్వరరావు
విడుదల తేది: 25.04.1997



Songs List:



రావే రాజహంసలా పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు, సుజాత 

ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి
ఆలకించి మేలుకుంది నీ అనార్కలి
వేచివుంది వలపు లోగిలి

రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా
రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా
ఓ చిలిపి కల
ఓ వలపు వల
జరపవె జతపడు లీలా

రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా

అందాల సారమా మందార హారమా
నీ తేనెలో తేలించుమా

గంగా సమీరమా శృంగార తీరమా
నీ లీలలో లాలించుమా
అధరసుధల మృదుహాసమా
మదికి మొదటి మధుమాసమా
మదన కథల ఇతిహాసమా
మనసుపడిన దొరవే సుమా
సదా గులామై సఖీ సలాం అను
సలీం చెలిమినే ఆదరించుమా

రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా

మేఘాలచంద్రమా మోహాలమంత్రమా
నా ప్రాయమే పాలించుమా

రాగాల సంద్రమా లాగేటి బంధమా
నా శ్వాసనే శాసించుమా
బ్రతుకు నడుపు అనురాగమా
మనసు తెలిసి దయచేయుమా
తలపు తెలుపుకొను మౌనమా
తెరలు తెరచి ననుజేరుమా
జగాలలో ప్రతి యుగానికీ
మన కథే నిలుచునని చాటి చూపుమా

రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా
ఓ చిలిపి కల
ఓ వలపు వల
జరపవె జతపడు లీలా

రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా





చిగురాకు చిలక పలికే పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలే చి పాడంటూ సింగారాలు
చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాను చొక్కాకంటే సిందూరాలు
రావే తల్లి అంటే రాదు గోల లీవే లేనే లేదు చారుశీల
అట్టే యిట్టె వచ్చే అబ్బలాల పుట్టించొద్దు అగ్గి మూల మూల
పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి చెరిగే
మనసులు కలిసిన మాఘమాసంలో

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలై తంటాకొచ్చే తాంబూలాలు
నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు పైటల్లోనా తంబురాలు
బావా బావా నీతో బంతులాట ఒళ్ళో కొస్తానంటె వంగతోట
అమ్మా నాన్నా అట అడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంటా
మనసే అడిగే మధుమసం సొగసే కడిగే హేమంతం
మిస మిస వయసున మీగడొస్తుంటే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే




మైనా మైనా ఓ మైనా పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, స్వర్ణలత 

మైనా మైనా ఓ మైనా ముద్దులు నావమ్మా
పసిబుగ్గలు నీవమ్మా
ఒయినా ఒయినా ఏమైనా అత్తుకు పోవమ్మా
సరిహద్దులు లేవమ్మా
మిల మిల లాడే పెదవుల లోని మధువులు ఇస్తావా
పరువపు దాహం పదపదమంటే పరుగున వస్తావా
వస్తావా ఓ.. వస్తావా
మైనా మైనా ఓ మైనా ముద్దులు నావమ్మా
పసిబుగ్గలు నీవమ్మా

ఉదయానా ఎరుపంతా దోచేతెచ్చెలి ఓ కిస్సు

సరికొత్తా సొగసులని మోసే నడుముకి ఓ కిస్సు
కలనైనా వెంటాడే తుంటరి చూపులకో కిస్సు
విడమన్నా విడిపోని అల్లరి కౌగిలికో కిస్సు
బిడియాలని బంధించే పసి పైటకి ఓ కిస్సు
ప్రియురాలిని అలరించే నీ పొగరుకి ఓ కిస్సు
వారే కన్యామణి జోరే వెచ్చని హెచ్చని
దీపం పసుందున అందం చిక్కనీ దక్కని
మెరిసే మగసిరి మెరుపుల వెనుకనే
వర్షం మొదలవనీ
మైనా మైనా ఓ మైనా ముద్దులు నావమ్మా
పసిబుగ్గలు నీవమ్మా

చలిగాలి పుడుతుంటే వణికే వయసుకి నో రెస్టు

వద్దన్నా ఒడిచేరే అల్లరి ఆశకి నో రెస్టు
అదరాలు కలిసాక ఎగిసే శ్వాసకి నో రెస్టు
సిగ్గేసి ముడివీడే మెత్తని చీరకి
పుల్ రెస్టు
కసి కలలను దాచుకుని కనురెప్పకు నో రెస్టు
పలు కిటుకులు నేర్చుకుని
సరసాలకు నో రెస్టు
మోహపు ఉయ్యాలలో దేహం ఊగని ఊగనీ
బిగిసే కౌగిళ్లలో ప్రాణం కరగని కరగనీ
ఈస్టో వెస్టో మౌంట్ ఎవరెస్టో
లవ్వే ది బెస్టు
మైనా మైనా ఓ మైనా హద్దులు నావమ్మా
పసిబుగ్గలు నీవమ్మా
ఒయినా ఒయినా ఏమైనా అత్తుకుపోవమ్మా
సరిహద్దులు లేవమ్మా
మిల మిల లాడే పెదవుల లోని మధువులు ఇస్తావా
పరువపు దాహం పదపదమంటే పరుగున వస్తావా
వస్తాలే ఓ.. వస్తాలే




ఓ ముద్దుగుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా
గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా
ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా
జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా
గడప దాటని అందం కడప చేరినదా
మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా
పావడాల చెట్టుమీద పాలపిట్ట లాడుతుంటే పాపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు
కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు
ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే
చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే
తలుపు మూసిన తాపం తణుకు చేరినదా
మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా
పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా



అరె గిలి గిలి గిలి పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

సాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో 
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో 
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్

కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ
కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే
పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు
అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు

యాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్

వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు
చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు

యమహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో 
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో 
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...




విన్నారా చిత్రాలు పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

విన్నారా చిత్రాలు పెద్దోల్ల గర్భగుడి గోత్రాలు 

Palli Balakrishna Thursday, July 27, 2017
Pelli Sandadi (1996) Telugu Songs Lyrics Album Cover

Pelli Sandadi (1996) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pelli Sandadi (1996)
Actors : Srikanth
Release Date : 12 January 1996

Hrudayamane Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Hrudayamane' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర హా... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ కోరస్: ప్రేమ ప్రేమ ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ కోరస్: ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమా తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమా గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ హా ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమా తనకొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వడమే చూపగల ఈ ప్రేమా మంటలనె వెన్నెలగ మార్చును కదా గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమసుధ రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమా కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమా మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమా శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరగని చిరునామా శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమా కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Soundarya Lahari Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Soundarya Lahari' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సౌందర్యలహరి... సౌందర్యలహరి... సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురీ వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి పాల చెక్కిళ్లూ జుజుజుజు జుజుజుజు దీపాల పుట్టిళ్లూ జుజుజుజు జుజుజుజు పాల చెక్కిళ్లూ దీపాల పుట్టిళ్లూ అదిరేటి అధరాలు హరివిల్లులు ఫక్కున చిందిన నవ్వులలో ఆ... లెక్కకు అందని రతనాలు ఆ... యతికైన మతిపోయే ప్రతిభంగిమా ఎదలోనె పురివిప్పి ఆడింది వయ్యారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి నీలికన్నుల్లూ జుజుజుజు జుజుజుజు నా పాలి సంకెళ్లూ జుజుజుజు జుజుజుజు నీలికన్నుల్లూ నా పాలి సంకెళ్లూ నను చూసి వలవేసి మెలివెయ్యగా ఊసులు చెప్పిన గుసగుసలు ఆ... శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ... కలగంటి తెలుగింటి కలకంఠినీ కొలువుంటె చాలంట నాకంట సుకుమారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

Kila Kila Kila Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Kila Kila Kila' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం కిల కిల కిల కిల కిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్ళికిలా కల కల కల కల కల వలపు దాఖల తెలిపే శుభలేఖల సరిగమలా మెరుపుల చెల్లి మా పిల్లకి మేఘాలన్నీ పూపల్లకి ఏడేడు వర్ణాల ఆషాడవేళ కిల కిల కిల కిల కిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్ళికిలా కల కల కల కల కల వలపు దాఖల తెలిపే శుభలేఖల సరిగమలా కోరస్: లొలి లోలే లొలే లొలే లొలి లోలే లోలే లే లొలి లొలే లే లే లొలి లొలే లొలి లోలే లోలే లే కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే నే పరుగులు తీస్తున్నా కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే నేనెదురై నిలుచున్నా కాదే అవునై కవ్విస్తే కోరస్: తకజం తకజం జం కన్నె పిలుపై కబురొస్తే కోరస్: తకజం తకజం జం ఆ... కొమ్మ చాటు కోకిలమ్మ గట్టిమేళాలన్నో పెట్టి కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడే వేళ కిల కిల కిల కిల కిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్ళికిలా కల కల కల కల కల వలపు దాఖల తెలిపే శుభలేఖల సరిగమలా కోరస్: తకజం తకజం జం తకజం తకజం జం జాబిలమ్మ కన్నుల్లో ఓ సందె సూరీడున్నట్టే నీ తహ తహ చూస్తున్నా ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే నీ తకధిమి వింటున్నా కాయే పండై కలిసొస్తే కోరస్: తకజం తకజం జం అది పండే నోమై చిలకొస్తే కోరస్: తకజం తకజం జం ఓ... తోటలోని పూలన్ని సిరి తోరణాలై దీవిస్తుంటే గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో కిల కిల కిల కిల కిల పడుచు కోకిల పలికె ప్రియగీతిక పెళ్ళికిలా కల కల కల కల కల వలపు దాఖల తెలిపే శుభలేఖల సరిగమలా

Maa Perati Jaam Chettu Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Maa Perati Jaam Chettu' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Lyricist : Veturi
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర కాబోయే శ్రీవారికీ... ప్రేమతో... రాసి పంపుతున్న... ప్రియ రాగాల ఈ లేఖ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే Yes u r my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం ఈ కలయిక ఇలాగే వుండాలి... Promise... Promise... నిన్ను చూడందే పదే పదే పడే యాతన తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు యెదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ అంటూ మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే సపమ నిప గాగా మరీ సాస నిస రిస రిపగా సపమ నిప గాగా మరీ సాస నిస రిస రిమగా

Chemma Chekka Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Chemma Chekka' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Lyricist : Veturi
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర సాకీ: అభ్రపథమ్మున విభ్రమ విలసిత శుభ్రకౌముదీ దీపికా... దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధశ్రీ నాయికా... పల్లవి: చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చరణం: 1 తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి పరువానికి పరువైన యువతి వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి మనసిచ్చిన మరుమల్లెకు మరిది దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చరణం: 2 చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం పెదవిచాటు కవిత మన ప్రేమాయణం వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం అందమారబెట్టే అద్దాల చీరకట్టే తడి ఆరిన బిడియాల తరుణి మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి మగసిరిగల దొరతనమెవరిదనీ బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ

Nava Manmadhuda Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Nava Manmadhuda' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Singers : K. S. Chithra
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: కె. ఎస్. చిత్ర నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంత వింత సంగీతమేదొ పలికే అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడెనే చాటు మాటుల చోటులో ఘాటు కోరిక లూపెనె ఒడి చేరి తలవాల్చెనే జడ లాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు

Ramya Krishna Laaga Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Ramya Krishna Laaga' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by Malgudi Subha and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Lyricist : Veturi
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: జొన్నవిత్తుల గానం: ఎం. ఎం. కీరవాణి , మనో నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్ళిచేసే బాధ్యత నాది ఓరి బామ్మర్ది... నీ కలలోకొచ్చిన చిన్నదీ ఈ ఈ ఎవరది ఎలాగుంటది రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న ఇంద్రజ ఆమని లుక్కు ఉందా శోభన గౌతమి షేపు ఉందా చెప్పకుంటె దాని జాడ ఎట్ట తెలుసుకోమురా రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీదీక్షితా వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీచావ్లానా అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా అరె కుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల కుష్బునా నీ మగసిరి మెచ్చుకుంది మమతాకులకర్ణా నీ టాపు లేపింది టాబునా శిల్పాశెట్టి లాంటి చిలక భామా శ్రీదేవి లాంటి చందమామా హే హే హే మోహిని రూపిణి రేవతినా చెప్పరా నాయనా ప్రియారామనా ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్ళిడోలు రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా ఆ చెప్పర కన్నా చెప్పర నాన్న కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజానా శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా బెల్లంముక్కలాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా యువకులకి పులకరింత పూజాభట్టేనా రవ్వలడ్డులాంటి పిల్ల మాలాశ్రీయా దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయా మనీషా కొయిరాల పోలికలోన అహ మతిపోయే మధుబాల మాదిరి జాణ హే హే హే అంజలి రంజని శుభశ్రీయా ఊర్వశీ కల్పన ఊహలానా హింటు ఇస్తె చాలు మాకు జంట నీకు చేస్తాము రమ్యకృష్ణలాగ ఉంటదా అబ్బ చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగ రంజుగుంటదా హే చెప్పర కన్నా చెప్పరా నాన్న చెప్పమ్మా

Ayina Chikkaledhu Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Ayina Chikkaledhu' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by Mano and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Lyricist : Veturi
Singers : Mano, K. S. Chithra
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి గానం: ఎం. ఎం. కీరవాణి బిక్కు బిక్కు బిక్కు మంటు వంట ఇంట నక్కాము లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము కొంటెదాని జాడ లేక గంటె చేతపట్టాము పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పులిహోర పొంగలి సాపాటు రెప్పపాటులో రెడీ నాభి సుందరి నాలోని ఊపిరి వరించి చేరుటెప్పుడో ఒడి స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము రొస్టులోన టేస్టులెన్నొ రెస్టులేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా గుటకలోన కరిగిపోవు గులాబ్జాము ఈపక్క పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతి బూరెలు లేలేత గారెలు భలేగ కొలువుతీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

Sarigama Padhanisa Song Lyrics in Telugu – Pelli Sandadi (1996)

'Sarigama Padhanisa' song from Pelli Sandadi (1996) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Pelli Sandadi (1996)
Lyricist : Veturi
చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, ఎం. ఎం. కీరవాణి సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం టట్టటారట్టట్టడం శభాష్ టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం గళము కోసమే గాత్రమున్నది స్వరముకోసమే సరళి ఉన్నది పొరుగుకోసమే పేపరున్నది అతిధి కోసమే తిధులు ఉన్నది శభాష్ పూతకోసమే మావి ఉన్నది కూతకోసమే కోయిలున్నది కోత కోసమే కరెంటు ఉన్నది పెళ్ళి కోసమే పేరంటమున్నది తాళి కోసమే ఆలి ఉన్నది జారిపోవుటకే చోళీ ఉన్నది బ్రహ్మ చారికై మెస్సులున్నవి ఖర్మకాలుటకే బస్సులున్నవి నగల కోసమే మెడలు ఉన్నవి సుముహూర్తానికి చూపులున్నవి సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం తకధిమి తకధిమి తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం అదిరింది బావగారు టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం హృదయనాదమై మధురదాహమై ఎదలు దోచుటకే పాటలున్నవి పొలములోపల కుప్పకుప్పగా కూలిపోవుటకే ఫ్లైటులున్నవి రామకోటికే బామ్మలున్నది ప్రేమకాటుకే భామలున్నది క్యూలకోసమే రేషన్లు ఉన్నది కునుకు కోసమే ఆఫీసులున్నవి మధురవాణి మావెంట ఉన్నది నాట్యరాణి మా ఇంట ఉన్నది కీరవాణిలా ఆర్టు ఉన్నది బాలులోని టాలెంటు ఉన్నది వియ్యమందుటకే తొందరున్నది ఒకటయ్యేందుకే ఇద్దరున్నది సససససస సమరిసనిప సరిగమ పదనిస రాగం పనిమప మరి నిపమరిసని నినిసస రిసరిస పమరిస నిసరిమ పమరిస రాగం పానిస పానిస పనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం ఆ...ఆ...ఆ...ఆ... సరిగమ పదనిస రాగం ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ

Palli Balakrishna Wednesday, July 19, 2017




చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
నటీనటులు: జగపతిబాబు, రవళి, రాశి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
నిర్మాతలు: యన్. వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 14.01.1997



Songs List:



గుండె నిండా గుడి గంటలు పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమ
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే

చూస్తునే మనసు వెళ్ళీ నీ ఒళ్ళో వాలగ
నిలువెల్లా మారిపోయానే నీ నీడగ
నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే
కదలదు సమయం కనపడుతుంటే
నువ్వోస్తూనే ఇంద్రజాలం చేసావమ్మ
కవ్విస్తూనే చంద్రజాలం వేసావమ్మ
పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమ

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఏన్నెన్నెన్నో గాదల్లున నీ బాసని
ఉన్నటుండి నేర్పినావు ఈ రోజు నీ
నీ జతలో క్షణమైన బ్రతుకులు చరితగ మర్చేస్తుందమ్మా

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమ



మనసా పలకవే పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

నాలో కులుకుల కులుకులు రేపి
లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి రాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహతహ దూకి
నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

ఆడే మెరుపుల మెలికల జాన
పాడే జిలిబిలి పలుకుల మైనా
రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా
రేగే తనువుల తపనలపైన
వాలే చినుకుల చమటల వాన
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన
బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందార హారాలతో నీవుండే రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ




అద్దంకి చీర కట్టి ముద్దుగుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు, చిత్ర

అద్దంకి చీర కట్టి ముద్దుగుమ్మ




ఆనందమానందమాయె పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: చిత్ర

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె




పంచెవన్నెల చిలక పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: మనో, సుజాత 

పంచెవన్నెల చిలక 



ఓ పోరి పానిపూరి పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం:  భువనచంద్ర 
గానం: ఎస్.ఏ. రాజ్ కుమార్

ఓ పోరి పానిపూరి 




ఆనందమానందమాయె పాట సాహిత్యం

 
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default