-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rashmi Gautam"

చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రేష్మి గౌతమ్, శ్రద్ధా దాస్, నరేష్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: యమ్. రాజకుమార్
విడుదల తేది: 04.03.2016







చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: అంబిక సాషితల్, అనంత్ శ్రీకర్

నర నరము పూల రధమై రగిలే ఇటు రారా
అణువణువు నీది అనన ఇలా
రసికతలో నీకు ఎవరూ జగమున సాటి రారురా
అని తెలిపే మాట నిలుపు హలా...

ఏదో చెయ్యి నాతోటి కలిసి పరువం నీదెరా
ఎదభారం మోయానాలోన కురిసే అలుపేరాదురా
మొహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా
ఒక మేఘం లోన లోకాలు కదిపే హాయే చూపరా

నీ సొంతం నేనిక ఒడిలో అందం నీది గా
భరిలో అంతం చూడిక  తొలిగా పలికా 
ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా
మరల తాపం లేపరా వడిగా తడిగా 

నీ కోసం నాలోన ప్రాయం దాచా ఏనాడో
ఆ సాగర కెరటం లో పడిపోనా పైన
ఈ గాజుల గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి
ఆ కాలి మువ్వేమో ఊగి ఊగి అలిసేపోని

తొలి సారి ఒక దాహం తీరెనే తియ్యగా
మలి సారి ఒక భావం రేగెనే హాయిగా హా...
తనువంతా ఒక వైరం కోరెనే మోజుగా హా...
వయసంతా అర విరిసే తడిసే సేదంలో

నీ వేడి కౌగిలి అడిగా ఇష్టం తీరక 
నిమిషం విడిచి ఉండక దరికే జరిగా
నీ వెనకే నేనిలా నడిచా నీలో భాగమై 
సగమైపోయి నేడిల పనిలో పనిగా పని గా


Palli Balakrishna Thursday, March 4, 2021


 

చిత్రం: బొమ్మ బ్లాక్ బస్టర్ (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: రాకెందు మౌళి
గానం: వైకొమ్ విజయలక్ష్మి
నటీనటులు: నందు, రేష్మి
దర్శకత్వం: రాజ్ విరాట్
నిర్మాత: ప్రవీణ్ పగడాల
విడుదల తేది: 25.04.2021







బావ ఓ.. బావ 
నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్లే
నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్లే
నా సోకు సుచినాడు నా రూపు సుచినాడు
ఒంగొని సుచినాడు తొంగోని సుచినాడు
మీసాలు దువ్వినాడు

గల గల గల గల గల గల పారే
సెలయేరంట గోరింకలో గారం చేస్తూ
రాగలేంటి సిలకా సిలకా...
ఆ... సుర సుర సుర కత్తెలలాగా
కత్తెరలేసి టక్కులు చేసి టెక్కులు పోయే
టక్కరి మూకుందెనకా...ముందెనకా

సిలకా... అటు సూ...డే
నడికుడి రైలంటి సోదరా
వినగడి పోజంటే నీదిరా
నడికుడి రైలంటి సోదరా
నడకన నీ సాటే లేరురా

బ్రోవబారమ బ్రోవబారమా రఘురామ
బ్రోవ భారమా  రఘురామ
భువనమెల్ల నీపై నన్నోదలి
బ్రోవ భారమా... రఘురామ

ఆ..ఎగాదిగా నోబాటునా
తదేకంగా ఓ చోటున
మెదడుకి మేతేట్టాలె...
రమారమి నే చూసిన
కథే కథ నే రాసిన సోకులు సెబట్టలే

కలిపితే ఆరు మూడు మూడు
కలపను అంటే అది పోరు
జోరుగ పోరు హోరాహోరని
కథకుడి నగవని సూపెడదాం

నడికుడి రైలంటి సోదరా
వినగడి పోసంటేనీదిరా
నడకన నీ సాటే లేరురా








చిత్రం: బొమ్మ బ్లాక్ బస్టర్ (2020)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: రామ్ మిర్యాల, ముహీత్ భర్తీ, మనీషా ఎరబత్తిని, ప్రశాంత్ ఆర్. విహారి

నాతో రా అందే సూపే
ఏటేటో ఓ సేసే గుండె
సురకే ఎసై సెయ్యే తాకే
బేరం సారం సేసే ఈడే నీతోనే

రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా
ఓ రాయే నువు రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా

ఓ సినుకు రాలిందా
ఆ సిలిపి సిగురే తొడిగే
ఈ పెదవి తాకిందా
ఓవలపు మొలకై మొలిసే
కలిసే మధువులోన
నలుగుతున్న మైకం తగిలి
సూపుల గాలం పడగా ఏదో నషా

రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా

తానెపుడు వాలిందో ఎనక ఎగిరే సిలక
మెలికలేసిందో మురిసి ఎదలో గిలక
ముద్దొచ్చే కసురుతున్న
నొసటిపైన సెమట తగిలి 
ఊపిరి వేగం పెరిగే ఎదో నిషా

రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా

Palli Balakrishna Thursday, February 11, 2021



చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీనాథ్, వినీత్, రేష్మి
మాటలు: మధురూరి రాజా
దర్శకత్వం: మన్ రాజ్
నిర్మాత: ముల్లేటి నాగేశ్వరరావు
విడుదల తేది: 2006



Songs List:



అమ్మాయి సీజన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: లాలి 
గానం: అభిలాష్ లక్రా , అశ్లీ మెండోంక 

అమ్మాయి సీజన్స్ 




పూచే పూలను పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: లాలి 
గానం: అభిలాష్ లక్రా 

పూచే పూలను 



అబ్బా ఏం ఫిగరు పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: దివాకర్ 
గానం: యం. యం. కీరవాణి, ఉష 

అబ్బా ఏం ఫిగరు 




హోలీ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: దివాకర్ 
గానం: శ్రీప్రసాద్ 

హోలీ సాంగ్ 



క క పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: దివాకర్ 
గానం: రాధిక, సుధారాణి 

క క 



చిన్న చిన్న రోజా పాట సాహిత్యం

 
చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: దివాకర్ 
గానం: శ్రీప్రసాద్, దేవి, స్వర్ణలత 

చిన్న చిన్న రోజా 

Palli Balakrishna Monday, July 1, 2019



చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి, గురు చరణ్ 
నటీనటులు: మంచు మనోజ్, షీన శతాబ్ది
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: 05.02.2010



Songs List:



గిరిజ గిరిజ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్, చిన్మయి & కోరస్: సంత్యన్, సామ్

గిరిజ గిరిజ 



బిందాస్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రంజిత్, Mc బుల్లెట్, కొ కొ నందా 

బిందాస్



ఏంటమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్, మంచు మనోజ్ 

ఏంటమ్మా 




సురాంగని పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: జస్సి గిఫ్ట్ 

సురాంగని 



జుమ్ గర గర పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శివం, RJ సుచిత్ర 

జుమ్ గర గర 



క్యారెక్టర్ ఆఫ్ అజయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: సంత్యన్, సామ్, సువి 

క్యారెక్టర్ ఆఫ్ అజయ్ 




స్పిరిట్ ఆఫ్ బిందాస్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: గురు చరణ్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: హేమచంద్ర 

స్పిరిట్ ఆఫ్ బిందాస్




సురాంగని (Version 2) పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: Mc బుల్లెట్, కొ కొ నందా

సురాంగని  (Version 2)

Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: Next నువ్వే (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్ ,
నటీనటులు: ఆది, రేష్మి గౌతమ్, వైభవి శాండిల్య, బ్రహ్మజి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: ప్రభాకర్ (తెలుగు సీరియల్ యాక్టర్)
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 03.11.2017

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై

కోరస్:
సున్నిచేతుల మీద పొన్నా పూలన్నివాలి
పన్నీరు చల్లేనా
మున్నా జూవ్వాల మీద వచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అద్దాల రైకగట్టి
మాఇంటి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి చంద్రాల చీరకట్టి
మాఇంటి మెరిసేనా

వేవేళ పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే
తప్పిపోయావే నువ్ కచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా కదే కలే కనాలనే

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై

Palli Balakrishna Thursday, October 12, 2017



చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: శుశాంత్ , నేహా ఉల్లాల్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
నిర్మాత: శ్రీనివాసరావు చింతల్ పూడి
విడుదల తేది: 19.06.2009



Songs List:



యు ఆర్ మై లవ్ స్టొరీ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: దేవి శ్రీ ప్రసాద్

యు ఆర్ మై లవ్ స్టొరీ 




రెక్కలు పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: సాగర్, రనైనా రెడ్డి

రెక్కలు 




అమ్మాయిలు అబ్బాయిలు పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: ఫ్రాంకో , అందేరా జరేమియా 

అమ్మాయిలు అబ్బాయిలు 




కరెంట్ పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయాల్

కరెంట్



అటు నువ్వే ఇటు నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: నేహా భాసిన్

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే
అపుడు ఇపుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రాదా క్షణమైనా
ఎదురగ ఉన్నా నిజమే కాని కలవైనావులే

చరణం: 1
రంగు రూపమంటూ లేనేలేనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్నా... నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనే లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడివింటే అదినువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే

చరణం: 2
నాకే తెలియకుండా...! నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమగుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా...! నీతోనువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ...! నన్ను ఒంటరి చేశావే
ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా నలుసంత కూడ జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే




వెతికానే వెతికానే పాట సాహిత్యం

 
చిత్రం: కరంట్ (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్ 

వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే
వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసె మార్గం వెతికానే

నీలొ ప్రేమను తుంచానె నాలో రాయిని పెంచానే
నిజమిదిగో అని చెలియ నిన్ను నమ్మించేదెలా

ప్రానం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుందే
నువ్వే లేకపొతే నాకు నేనే లేనట్టె
ఆంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకోమందే
చెలియ కొంచెమైన జాలి లేదా నేనంటే

ఎద నుంచి ప్రేమను తుడి చెయ్యలేనని
తెలిసేంత లోపు నన్ను దాటి వెళ్ళిపొతే ఏలా
నువ్వు లేని రేపులో అడుగేయలేనని
ఎడబాటు గీత దాటి నీకు వినిపించేదెలా

వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే
వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసే మార్గం వెతికానే

Palli Balakrishna Tuesday, August 1, 2017


చిత్రం: ప్రస్థానం (2010)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: వనమాలి
గానం: సాహితి, మహేష్ శంకర్
నటీనటులు: శర్వానంద్, సందీప్ కిషన్, సాయి కుమార్, రూబీ పరిహార్
దర్శకత్వం: దేవ కట్టా
నిర్మాతలు: రవి వల్లభనేని, విజయకృష్ణ.ఎల్
విడుదల తేది: 16.04.2010

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్నింతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలో పాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా

ఏ వైపుగా నా అడుగు సాగినా
నీ ముంగిటే ఆ నడక ఆగినా
ఏం దాచినా ఈ రెప్పల్చాటున
నీ రూపమే నా కనులు చూపిన
ప్రేమంటే ఎవరికైనా
అలవాటు లేని ప్రేమగా
తపనెంతగా తరుముతున్నా
తడబాటు తొలగి నేనేగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా

ఈ గుండెలో నీ కలల సవ్వడి
విన్నానులే నీ వెంట గారడీ
నీ చూపులే నా వయసు వెంబడి
ఆపేదెలా నీ చిలిపి అలజడి
క్షణమైన నన్నువీడి నీతలపే ఉండనందా
గతమెంతగా తోడుతున్నా
నేనే నీ చోటు ఉన్నాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్ను ఇంతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలోపాగా

ఇన్నాళ్లుగా...

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default