-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Krishna Kumari"
Pelli Meeda Pelli (1959) Telugu Songs Lyrics Album Cover

Pelli Meeda Pelli (1959) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pelli Meeda Pelli (1959)
Banner : Vittal Productions
Music : Rajan - Nagendra
Director : B. Vittalacharya
Producers : B. Vittalacharya, B. L. A. Setti
Actors : J. V. Ramanamurthy, Chalam, Mikkilineni
Actresses : Krishna Kumari, Jayasri, Meenakumari
Supporting Cast : Perumallu, Ramadevi, Udayalakshmi, Lanka Satyam
Release Date : 08 November 1959
MOVIE HIGHLIGHTS

• Pelli Meeda Pelli (1959) is a classic social drama directed by the legendary filmmaker B. Vittalacharya, showcasing his versatility beyond the folklore genre.

• The film features an extensive musical score composed by the duo Rajan - Nagendra, which consists of 11 soulful tracks.

• Lyricist G. Krishnamurthy penned all the songs for this film, capturing the emotions of family dynamics and romance of that era.

• The soundtrack boasts vocals from legendary singers like Ghantasala, P. Susheela, and P. B. Sreenivas.

• Starring Krishna Kumari and J.V. Ramanamurthy, the film is remembered for its melodious tracks like "Nelaraja Aligevela" and "Adaraka Bedaraka".

Kanulane Kalipi Kalathanu Nilipi Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Kanulane Kalipi Kalathanu Nilipi' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and P. Susheela.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
కనులను కలిపీ కలతను నిలపీ కదితెదనంటే కుదరదులే బాసలువేసి మోసము జేసి పోయెదనంటే వదలనులే ॥కనులను॥ వాలుచూపులా గాలాలా తూలి వలపు వలలో వ్రాలా కాలికీ బంధాలేలా దారి కాచినను జూచావూ దాచుకున్న మది దోచావూ దాగి దాగి పోలేవూ ఉరుల జేరనే దొరికిపోతినే—పారిపోవలెనే ॥కనులను॥ ఊసులతో ఊరించావూ ఆశలతో అలరించావూ దాసిచేసి పోలేవూ నీవు నేననే వాదాలూ పూవుతావితో సరిపోలూ లేవు మనలో భేధాలూ చాలు చాలులే మాటలేలలే మాయలన్ని తేలే కనులను కలిపి

Priyathama Andi Andakapoye Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Priyathama Andi Andakapoye' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. B. Sreenivas and T. S. Bhagavathi.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. B. Sreenivas, T. S. Bhagavathi
ప్రియతమా—ఆగుమా పోవన్యాయమా అంది అందకపోయే ఆటలేలా బంధాల యందున ఆరాటమేలా వాదమేలా యీవాదమేలా అంది అందనినాడే అందమెల్లా ఉంది బంధాలలో ఆనందమెల్లా వాదమేలా యీవాదమేలా నిలువగలేనే నిన్నే వలచానే జాలిమింకేలనే ఈ జాల మింకేలనే పిలిచిన తోనే రావాలంటే రాజ రాజాలనే ఓ—కన్నులలోనా కాంతివెచాలా కలలన్నీ ఫలియించే కదయీవేళా భూదేవి దేవతలూ దీవన లీయా ప్రేమేమన జీవనాల ఆయువు పోయీ ఆకాశం రవితారా చంద్రులపోలి అనురానురాగం మనలో అమరాలీ మీరే నాదైవం నీవే నాజీవం వాదమేల యీవాదమేలా

Madilo Medile Marulela Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Madilo Medile Marulela' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
మదిలో కదిలే మరులేలా మారెన జీవన మీవేళా గాలి తాకునా కులుకేలా పూల రేకునా తళుకేలా కోయిల పిలిచే కోరిక మొలచే పులకలు అలిమెన దేలా ॥మదిలో॥ చిలకలు పలికెను వనిలోనా చిలికెను మధువులు మదిలోన కలలు రేగెనే కలతరేచెనే కలవర మాయెను నాలోనా ॥మదిలో॥ తేలిపోదునా మేఘాలా సోలి పోదునా రాగాలా తీయని తలపు తేనెల వలపూ తీరిక తరిమెన నేడేలా ॥మదిలో॥

Adaraka Bedaraka Nuvvu Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Adaraka Bedaraka Nuvvu' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : Ghantasala
కారుచీకటి రాత్రి కదిలె లేలెమ్మా కన్నీటి కాపురముమారెనమ్మా అదరక బెదరక నీవు పదమ్మా బెదరక ముందుకు పద్వమ్మా సాధించి గురిని పొంది వరునీ మనవే నీవు మానినీ ॥అదరక॥ ఆర్యజారి అనసూయ అహల్యా సీతా భూమాతల చలువొ సూర్య చంద్ర ముక్కోటి దేవులొ...ఆ.. అభయహస్తములు నిలువొ దేవి సేవ యందేనీ భావి తోత్రవయుండే ఈవిచారమిక విడుమా ॥అదరక॥ చావు గెలిచె సతిసావిత్రిని తలచీ సాగుము నీమది వ్యధ మరచీ సతుల బ్రతుకులో సత్వ పరీక్షా...ఆ... చాటిచూపు సతి దీక్షా సహన వతిగ నిలుమా సతి కులపు కళగ మనుమా కలతవీడి సుఖపడుమా ॥అదరక॥

O Manasa Kumulavalade Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'O Manasa Kumulavalade' song from Pelli Meeda Pelli (1959) movie is composed by Rajan - Nagendra, written by G. Krishnamurthy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
ఓమనస కుముల వలదే కుమిలీ కృశించ వలదే కృశియించి కూలవలదే కూలీ నశించ వలదే ఓమనస కుముల వలదే సుడిగాలులు వడిరానీ కడగళ్ళ జడులు పడనీ విడివీడక పగబూనీ వెనుకంజ వేయరా దేవినుధర్మము విడరాదే ఓమనస కుములవలదే పతిపాదసేవలోనా అతిఖ్యాతిని చేగొనినా సుమతీ సతీ సరి నా సతులున్న భూమిగానా ఆడారి నడవ వలనే ఆ పేరు నిలుప వలనే ॥ఓమనస॥

Orachupu Chusipovu Chinnadana Lyrics – Pelli Meeda Pelli (1959)

'Orachupu Chusipovu Chinnadana' song from Pelli Meeda Pelli (1959) movie is sung by S. Janaki and Nagendra.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : S. Janaki, Nagendra
ఓరజూపు చూసిపోవు చిన్నదాన నిన్ను చేరరాగ పారిపోవ న్యాయమేనా కోరివచ్చినానే బంగారుమైనా జారిపోవలేవే ఏనాటికైనా నూరాణివే నేరాజానే ఈలోకానా వట్టి వట్టి బూటకాలు కొట్టకోయీ మీపట్టణాల గొప్ప గోటు చాటకోయీ పట్టరాని కొమ్మా చేపట్టకోయీ పట్లు జారితే పళ్ళురాలుతాయి లేలేవోయి పోపోవోయీ నేరానోయీ ॥ఓర॥ విరసాన మీద పడతావేలా మురిపాన కులుకుతూ రావేలా కరుణించవేలా ఓపిల్లా సరసాలు చాలులే పోవోయి మరియాద మీరి పోబోకోయి మగవారి మనసు తెలుసోయీ గాజులుఘల్ ఘల్ నేగుండెలు ఝల్ ఝల్లనే ఘల్ ఘల్లనే ఝల్ ఝల్లనే ఏమోనే ॥వట్టి॥ అడిఆశకూడదో తిమ్మన్నా విడవొయిదారి నేపోతున్నా కడసారిమాట చెబుతున్నా నను విడచిపోతివా నాతోడు కనరాదె ఎందునా మనయీడు కనులెత్తి కళ్ళలో చూడూ ఆ...తేనె తేటమాటలూ నీటిలోని మూటలూ లేలేవోయీ పోపోవోయి నేరానోయీ ఓరజూపు వట్టి వట్టి

Kanulanu Kalipi Kalathanu (Version 2) Lyrics – Pelli Meeda Pelli (1959)

'Kanulanu Kalipi Kalathanu' (Solo Version) song from Pelli Meeda Pelli (1959) movie is sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
కనులను కలిపీ కలతను నిలపీ కదితెదనంటే కుదరదులే బాసలువేసి మోసము జేసి పోయెదనంటే వదలనులే ॥కనులను॥ వాలుచూపులా గాలాలా తూలి వలపు వలలో వ్రాలా కాలికీ బంధాలేలా దారి కాచినను జూచావూ దాచుకున్న మది దోచావూ దాగి దాగి పోలేవూ ఉరుల జేరనే దొరికిపోతినే—పారిపోవలెనే ॥కనులను॥ ఊసులతో ఊరించావూ ఆశలతో అలరించావూ దాసిచేసి పోలేవూ నీవు నేననే వాదాలూ పూవుతావితో సరిపోలూ లేవు మనలో భేధాలూ చాలు చాలులే మాటలేలలే మాయలన్ని తేలే కనులను కలిపి

Chirunavvula Navavasantham Lyrics – Pelli Meeda Pelli (1959)

'Chirunavvula Navavasantham' song from Pelli Meeda Pelli (1959) movie is sung by P. B. Sreenivas and Nagendra.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. B. Sreenivas, Nagendra
చిరునవ్వుల నవవాసంతం విరజల్లెను నవనీతం తరుఛాయలా గిరిలోయలా వినిపించెను మధుగీతం చెలరేగెను ప్రేమప్రతాపం కలిగించెను అతితాపం ఓ ప్రేయసీ ఏలాకసీ కనలేనా నీరూపం పూచినపూవుల సందేశం వీచిన గాలుల సంకేతం భావమదేనోయ్ అనురాగం భావా అదేగా మనరోగం ఈజగమే సోయగమై శోభలతో అలరారే జతలేకా జగమందూ ఒంటిగ నుంటిని నేనే ఆమనియే వనమున శోభా ప్రేమయే జీవనమున శోభా ఈ తనువే మన ధనమోయీ ఈదినమే మనదనవోయీ కోరికలే శారికలై కూయుచునామదిలేచే కోకిలలూ కూయగనే కోమలినా మది తోచే

Vidhi Edurai Nilichenila Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Vidhi Edurai Nilichenila' song from Pelli Meeda Pelli (1959) movie is sung by Bhagavathi.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : Bhagavathi
విధి ఎదురై నిలచెనిలా యిక బ్రతుకేలా విధి ఎదురై నిలచెనిలా పసివలపు పసివాడి మసి గలిసెనేలా ॥విధి॥ హృదయము నాకేలా నే పేదరాలా పేరాశను మిరి ప్రేమించగ నేల కానని గాయాల దాగిన జ్వాలా కనులను కారేటి కన్నీరై రాల ॥విధి॥ ఎరుగక ఏనాడు ఏజన్మానో ఎవరికి యెడబాటు నే జేసినానో ఈశుడు ఈ నాడు ఆశలు తెగగోసే...ఆ... యీనుదుటు సుఖమేది యికపైనిరాశే ॥విధిఎదురై॥

Nelaraja Aligevela Song Lyrics – Pelli Meeda Pelli (1959)

'Nelaraja Aligevela' song from Pelli Meeda Pelli (1959) movie is sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : P. Susheela
నెలరాజ అలిగే వేలా నీలి మేఘాలదాగనేలా జాలిజూప వేలా ఆరాటమున తారగారాన పిలువొ అరవిడి కలువొ దూరాన నిలువొ తీరాన కెరటాలు మారాము మీరొ విరహాన ధరణి నీరాక కోరొ ॥నెలరాజ॥ మధురాను రాగాలు హృదయాలనింపే విడదీసి కలిపి యీరీతి నిలి పే విధియాట లాడే విధమే యిదేనా వల పన్న యిలలో విలపించుటేనా ॥నెలరాజ॥

Pilla Pilla Pilla Matho Dhee Kotti Lyrics – Pelli Meeda Pelli (1959)

'Pilla Pilla Pilla Matho Dhee Kotti' song from Pelli Meeda Pelli (1959) movie is sung by S. Janaki and Nagendra.

SONG INFORMATION
Movie : Pelli Meeda Pelli (1959)
Lyricist : G. Krishnamurthy
Singers : S. Janaki, Nagendra
పిల్లా పిల్లా పిల్లా మాతో ఢీ కొట్టీ పోటీలో గెలుచుటకల్లా పిల్లా ఓ...పిల్లా తగ్గూ తగ్గూ తగ్గూ చాలులేయీ బడాయిలూ పలుకకు సిగ్గూ తగ్గూ యీ తగ్గూ చూడు నాడు నేడు కూడా మాదేగా మాటా మేము ఆడిందే ఆటా చూడూ నాడు నేడూ కూడా ఆడదే పునాది ఆడది అంటేనే అది మగవాడంటే మహారాజనడం మీసం చూసేగా మామీసం చూసేగా హు రొయ్యకులేదా బారెడు మీసం కొయ్యకు పోవయ్యా కోతలు కొయ్యకు పోవయ్యా ॥పిల్లా తగ్గూ॥ ఒంటరి పడతి కంటను పడితే వెంటాడుదురేలా కొంచే తుంటరి పనులేలా అహ అందం చూచి ఆనందంతో అంధుల మౌతామే తదుపరి బంధీలౌతామే ఆడదిలేదా మగాడిదంతా గాడిద బ్రతుకోయీ వాడిది ఏడుపు బ్రతుకోయీ ఆ తోడూనీడా లేదా ఆడది పాడైపోతుంది వాడి మోడై తుంది, నువ్వూనేనూ జట్టు మన జగడాలు యింకేల జత విడ వట్టు ॥నువ్వు॥

Palli Balakrishna Sunday, October 11, 2026



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, చలం, టి.కృష్ణకుమారి, విజయలలిత, విజయనిర్మల, వాణిశ్రీ, హేమలత
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
నిర్మాతలు: గుత్తికొండ వెంకటరత్నం, సె.హెచ్.ఎల్.ఎన్.రావు
విడుదల తేది: 14.04.1971



Songs List:



ఈ కన్నెగులాబీ విరిసినదోయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి 
గానం: ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ 

ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి 




ఎదురు చూచే నయనాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు



పదిమందిలో పాటపాడినా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!

చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......





రానీ రానీ మైకం రానీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది 

రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ బిడియం పోని 



గూటిలోని పిల్లకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: కె.జి. ఆర్. శర్మ
గానం: పి.సుశీల 

గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది 

Palli Balakrishna Tuesday, November 28, 2023



చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, కె.జమునారాణి
నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, శారద, గిరిజ, హేమలత
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
నిర్మాత: ఎం.ఎ.వేణు
విడుదల తేది: 14.01.1963



Songs List:



ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రం పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు

ఈ వేళ మనం వ్రాసుకొన్న ప్రేమపత్రము
ఖరామ చేసుకొందుము
తరులు గిరులు జరులు దరులు దాటిపోదాము
తనివిదీర తలపులూర దరులు దాటిపోదాము
మనసులనే కాగితాన కనుల భాషతో
ఆశతో
మమతలనే షరతులతో వ్రాసుకొంటిమి
ఉంటిమి
పెళ్లి ముద్రవేసి గట్టిచేసుకుందాము - గుట్టు దాచుకుందాము
అదే అందము
వడ్డీకి వడ్డీ వేసి వలపు పెంచుదాం
మించుదాం
అసలు తీరిపోకుండ అప్పు నిలుపుదాం
కలుపుదాం పిల్లలతో చెల్లు వేసుకుందాము, మళ్ళీ వ్రాసుకుందాం
ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రము ఖరారుచేసుకుందము




ఉన్నవారికన్న మనం ఎక్కువేలే పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం:  ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్

ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన
హృదయంలో అందరిపై మక్కువేలే
పాటువడి అలుపు తీర్చు ఆటలాడుదాం
బాధలన్ని ఎగిరిపోవు పాటపాడుదాం

కోటికి పడగెత్తలేము కొరతేలేదు
నోటిమాట జారబోము లోటే రాదు
పాటుపడగ ఒళ్ళు మనం దాచుటలేదు
పరుల దోచుటలేదు చేయి చాచుటలేదు

అయిదువేళ్లు నోటిలోకి పోవుటలేదు
అందుచేత కాని పనులు చేయుటలేదు.
రోజుకొక్క జోడుకట్టి వలచుటలేదు
మోజుదీరి చిన్నదాన్ని విడుచుటలేదు

కళ్ళలోన దుమ్ముకొట్టి బతుకుటలేదు
కాళ్ళకింద గోతులు తవ్వుట లేదు
మనకెందుకు వద్దులే యితరుల ఊసు
మనకు లేదులే యీసు మన బ్రతుకే నైసు




ఒకే మాట ఒకేమాట పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

ఒకేమాట ఒకమాట అడగనా చెలీ
ఒకే బదులు ఒకే బదులు చెప్పినామరి
పరుగులెత్తు పరువానికి ఏది పగ్గము
పలుకరించు కనులలోని చిలిపి అందము
పగటివేళ కాంచు కలలకేమి అర్థము

మధుర మధుర భావములకు మారు రూపము
దినం దినం కొత్తదనం దేనికున్నది
చెలికన్నుల చెరలాడే చెలిమి కున్నది
వెన్నెలలే వేడిగా వేచు డెపుడు
వెన్నంటి కన్నెకొరకు వేచినప్పుడు
అందిన కనిపించి అందనిదేది
అందానికి సహజమైన అందమే అది
లోకమంత ఏకమైన లొంగని దెవరు
ఏకమై లోకమే ఏలు జంటలు




ధనంలొనే జగం ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: మాధవపెద్ది సత్యం

పల్లవి: 
ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం
ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం

అనుపల్లవి: 
కలవాడే మొనగాడీ కాలంలో ధనం
లేనివాడు అందరికీ కానివాడు ధరలో

చరణం: 
కలిమిలోన పూలు చల్లి పూజచేతురు
లేమిలో రాళ్లు దువ్వి తరిమి వేతురు
కాలచక్రమిటే మారిపోవునని ఎరుగరు
గతం మరచి గంతులేయు మూఢమనుజులు
మంచితనం చేతకాని తనమీ నాడు
మానవత్వమున్న బ్రతుకలేదు ఎవడు
ఉన్ననాడె అందరు మనకు ఆప్తులు
చెరువు నిండినప్పుడు చేరు కప్పలు





పూవు పుట్టగానే తాను పరిమళించును పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

పువ్వు పుట్టగానే తాను పరిమళించును
నువ్వు నన్ను చేర మనసు పరవశించును
చందమామ మోముచూచి జలధి పొంగును
అందగత్తె అంతకన్న ఆశగొలుపును

చేతిలోన చేయి చేయి చింతతీరును
చెలియగాలి సోకి మనసు నేద తీరును
స్వాతి వానకొరకు చేను ఎదురు చూచును
లేత మనసు ప్రియునికొరకు వేచియుండును

నీరు వీడి చేపకున బ్రతుకనేరదు
నిన్ను విడిచి నాదుమేను నిలువజాలదు
నీటిమబ్బు మూయగానే నెమలి ఆడును
గూటిలోన పావురాళ్లు కొసరి పాడును

మనసులోని కలలు పండి తనివి తీరును
మరల మరల నిన్నుచూడ మత్తు గలుగును
మల్లెపూల తేనెటీగ పలుకరించును
చల్లగాలి వీచి జంట పులకరించును
పువ్వు పుట్టగానే తాను పరిమళించును
నువ్వు నన్ను చేర మనసు పరవశించున




ఎవరికెవరురా బంధువులు పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్

ఎవరికెవరురా బంధువులు
ఎటు చూపే అటు మోసాలు
చివికిన చీకటి జీవిత మందున
చెదిరే నాలుగు స్తంభాలు

చేతిలో కనకం ఉన్నంతనేపే కాకి బలగమంట - ఆ
చేతిలో కనకం తీరిన వెనుక తిరిగి చూడరంట

రాసులు చేర్చగ మోసంచేస్తే రాజభోగమంట
రంగులు మార్చే ఊసరవెల్లికి రత్నపీఠ మంట

తల్లీ తోడే ఎల్లాగున్నా తలచుకొందురంట
తక్కిన వాళ్లో ధనహీనుణ్ణి తరిమి వేతురంట

Palli Balakrishna Friday, November 24, 2023



చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, క్రిష్ణ కుమారి, శోభన్ బాబు, హేమలత
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు 
విడుదల తేది: 10.04.1963



Songs List:



ఒకటే హృదయం కోసము పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం: 1
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం: 2
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ



కిలకిల నవ్వులు పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 1
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
రమ్మని మురళీరవమ్ములు పిలిచె 
అణువణువున బృందావని తోచె 
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 

చరణం: 2
నీవున్న వేరే సింగారములేల 
నీవున్న వేరే సింగారములేల 
నీ పాదధూళి సింధూరము కాదా 
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే 

కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల 

చరణం: 3
నీ కురులే నన్ను సోకిన వేళ 
నీ కురులే నన్ను సోకిన వేళ 
హాయిగ రగిలేను తీయని జ్వాల 
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ 

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ 
కిలకిల నవ్వులు చిలికినా




ఏమండోయ్.. నిదుర లేవండోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్

చరణం: 1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 2
యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం: 3
నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్





ఆడవాళ్ళ కోపంలో అందమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి: 
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది అర్ధమున్నదీ 
మొదటి రోజు కోపం అదో రకం శాపం 
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం 
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు 
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు 

చరణం: 1
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 
పడుచువానీ .. ఒహో... 
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు 
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు 

చరణం: 2
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం 
వెంటపడిన వీపు విమానం 

చరణం: 3
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 
చిలిపికన్నె.. ఉహూ... 
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ 
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి




నీకో తోడు కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం: 1
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం: 2
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం: 3
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి

నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను




ఓహొ చక్కని చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి 

పల్లవి:
ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 1
వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం: 2
పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు

చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం: 3
మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ

ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో




ఏమిటి ఈ అవతారం?  పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత

పల్లవి: 
ఆ...ఏమిటే... 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
ఏమిటి ఈ అవతారం? 
ఎందుకు ఈ సింగారం? 
పాత రోజులు గుర్తొస్తున్నవి 
ఉన్నది ఏదో వ్యవహారం 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 1
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
పౌడర్ దెచ్చెను నీకందం 
బాగా వెయ్ వేలెడు మందం 
తట్టెడు పూలు తలను పెట్టుకుని 
తయారైతివా చిట్టి వర్ధనం 

చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

చరణం: 2
ఆ...ఆ...ఓ...ఓ.... 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వయసులోన నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా 
వరుసకాన్పులై వన్నె తగ్గినా 
అందానికి నే తీసిపోదునా 
ఏమిటి నా అపరాధం 
ఎందుకు ఈ అవతారం 


చరణం: 3
దేవకన్య ఇటు ఓహో... 
దేవకన్య ఇటు దిగివచ్చిందని 
భ్రమసి పోదునా కలనైనా 
మహంకాళి నా పక్కనున్నదని 
మరచిపోదునా ఎపుడైనా 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం 

నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నీళ్ళు కలపని పాలవంటిది 
పిండి కలపని వెన్న వంటిది 
నిఖారుసైనది నా మనసు 
ఊరూవాడకు ఇది తెలుసు 
ఏమిటి ఈ అవతారం? 
చాలును మీ పరిహాసం 
ఈ సొగసంతా మీ కోసం





వినిపించని రాగాలే పాట సాహిత్యం

 
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 1
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం: 2
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే...

చరణం: 3
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే


Palli Balakrishna Sunday, August 14, 2022



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కాంతారావు,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ
నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జనని బద్రకరాల కాళి పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

జనని బద్రకరాల కాళి



నా కోటి స్వప్నాలు పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నా కోటి స్వప్నాలు 



చిక్కును విప్పవే చినదానా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ , నాగేంద్ర 

చిక్కును విప్పవే చినదానా




ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది 



ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 



నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్,

నీలి మేఘ మాలవో... నీలాల తారవో





నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

పల్లవి:
నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..
నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం: 1
నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో....

చరణం: 2
చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం: 3
మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...





తేలిపోదామా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

తేలిపోదామా 

Palli Balakrishna Sunday, July 17, 2022



చిత్రం: తిరుపతమ్మ కథ (1963)
సంగీతం: పామర్తి 
నటీనటులు: యన్ టీ రామరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ 
నిర్మాత: డి.కృష్ణమూర్తి
విడుదల తేది: 04.10.1963



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details



పూవై విరిసిన పాట సాహిత్యం

 
చిత్రం:  తిరుపతమ్మ కథ 
సంగీతం: పామర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల  

పూవై విరిసిన పున్నమి వేళా
బిడియము నీకేలా బేలా
చల్లని గాలులు సందడి చేసే 
తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాల్తువేలా బేలా

మొదట మూగినవి మొలక నవ్వులు 
పిదప సాగినవి బెదురు చూపులు 
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదు వేలా బాలా

తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశింపగా
ఇంకా జాగేలా బేలా




# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Saturday, July 2, 2022



చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
నటీనటులు: కాంతారావు, కృష్ణ కుమారి 
దర్శకత్వం: జి.విశ్వనాధం
నిర్మాత: యస్.భావనారాయణ
విడుదల తేది: 28.02.1964



Songs List:



కోడె కారు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: 
గానం:

కోడె కారు 



ఈ వింత పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్. జానకి 

ఈ వింత పులకింత 




నాగమల్లి కోనలోన... పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: జమునారాణి

పల్లవి:
నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....

చరణం: 1
చూపుల్లో కైపుంది ... సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది... వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది... మావోయ్...

చరణం: 2
నడకల్లో హొయలుంది ... నాట్యంలో నేర్పుంది ....
మలిసందె చీకట్లోన.. నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే.. దగా చేస్తది... మావోయ్





ఓ నిండు చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: కె. జె. యేసుదాస్ 

ఓ నిండు చందమామ 

Palli Balakrishna Saturday, June 25, 2022

Most Recent

Default