Search Box
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె నటీనటులు: అల్లరి నరేష్ , రీతూ బర్మచా, అనిత దర్శకత్వం: వీరభద్రమ్ నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర విడుదల తేది: 02.03.2011
Songs List:
సుబ్రహ్మణ్యం పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘు కుంచె సుబ్రహ్మణ్యం
నువ్వే నచ్చావు పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: సిరా శ్రీ గానం: చిత్ర నువ్వే నచ్చావు
లెఫ్ట్ చూస్తే పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: భాస్కరభట్ల గానం: వేణు, సింహ, భార్గవి పిళ్ళై లెఫ్ట్ చూస్తే
వెన్నెల దీపం పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: సిరా శ్రీ గానం: రఘు కుంచె వెన్నెల దీపం
చినుకులా రాలి పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: వేటూరి గానం: రఘు కుంచె, అంజనా సౌమ్య (ఈ పాట నరేష్, పూర్ణిమ నటించిన నాలుగు స్థంభాలాట (1982) చిత్రం లోనిది, దీనికి సంగీతం: రాజన్ - నరేంద్ర, సాహిత్యం: వేటూరి, గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఈ సినిమాలో రీమిక్స్ చేశారు) చినుకులా రాలి చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే ఆ చల్లనీ గాలులే... హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన సిధిలమైన విడిచిపోబోకుమా విరహమై పోకుమా తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేల అంటిసలాడె ఆ పొద్దురావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నాముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే... మౌనమై మెరిసి గానమై పిలిచి అలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా...
సాటర్ డే ఈవెనింగ్ పాట సాహిత్యం
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: పృద్వీ చంద్ర, అనుదీప్ దేవ్ , నోయెల్ (RAP) సాటర్ డే ఈవెనింగ్
Aha Naa Pellanta (2011)
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: అల్లరి నరేష్ , ప్రభుదేవా, సునీల్, గజాల, అనిత దర్శకత్వం: ఇ. వి.వు.సత్యన్నారాయణ నిర్మాత: ఇ. వి.వు.సత్యన్నారాయణ విడుదల తేది: 06.12.2002
Songs List:
నువ్వే కావాలి పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: చరణ్ సుమంగళి నువ్వే కావాలి
ఓ ఓ సోదరా పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: రంజిత్ ఓ ఓ సోదరా
వెచ్చని వెచ్చని దేహం పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: రాజేష్ , కె.యస్.చిత్ర వెచ్చని వెచ్చని దేహం
మౌనమే ఈ వేళలో పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: గానం: దేవి శ్రీ ప్రసాద్, ఫెబి మౌనమే ఈ వేళలో మంచులా కరిగిందే అందుకే ఈ వేళలో ప్రేమనే తెలిసిందే హే హే గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే కౌగిట్లోకి రావే ఓ వయ్యారి కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే కవ్వించావు నువ్వే ఓ సింగారి యే హో హో హ గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే కౌగిట్లోకి రావే ఓ వయ్యారి కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే కవ్వించావు నువ్వే ఓ సింగారి హ ప్రేమించే వయసొచ్చిందే ప్రేమే పుట్టేసిందే ప్రేమంటే తెలిసొచ్చిందే ప్రేమైయ్యిందే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2) గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే కౌగిట్లోకి రావే ఓ వయ్యారె నీకోసమే నా ప్రాణము నీకోసమే నా ఈ ప్రాయము నీకోసమే నా దేహము నీకోసమే నా ఈ ధ్యానము హే నీ నవ్వులే ఇలా రువ్వితే నేనంటే నీకెంతో ఇష్టం అని నీ చూపులే అలా గుచ్చితే నిలిచేందుకే నాకు కష్టం అని హేయ్ ఆటా పాట నీతోనే మరి రావే రావే కన్నె నారి హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే కౌగిట్లోకి రావే ఓ వయ్యారి కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే బందించేసు కోరా ఓ మగధీర నా న నా న, నన నన్నన్నా నాన నా న నా న, నన నాన్నన్నా నీకోసమే నా సర్వము నీకోసమే నా ఈ స్వప్నము నీకోసమే నా ఉదయము నీకోసమే నా ఈ హృదయము నీ అల్లరే శృతేమించితే నేనాగలేనింక ఓ పోకిరి నీ సోకులే నాకందితే నీ అందమే కందిపోదా మరి పోటా పోటీ నీతోనే మరి రారా రారా నన్నే కోరి నా న నా న, నన నన్నన్నా నాన నా న నా న, నన నాన్నన్నా (3)
ఓరి నాయనో పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: సందీప్, కల్పన ఓరి నాయనో
కన్నెపిల్ల అరె కన్నెపిల్ల పాట సాహిత్యం
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: కార్తీక్, మాతాంగి కన్నెపిల్ల అరె కన్నెపిల్ల
Thotti Gang (2002)
Nuvvu Nenu (2001) Telugu Songs Lyrics
Gaajuvaka Pilla Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Gaajuvaka Pilla' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Chorus.
Priyatama Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Priyatama' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by S. P. Charan, Usha and Chorus.
Ayyayyo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Ayyayyo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Ravi Varma, Usha and Chorus.
Nuvvu Nenu Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Nuvvu Nenu' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK and Usha.
Nee Kosame Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Nee Kosame' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK.
Priyatama (Female Version) Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Priyatama (Female Version)' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Usha.
Naa Gundelo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Naa Gundelo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Sandeep, Usha and Chorus.
Nuvve Naku Pranam Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Nuvve Naku Pranam' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK, Usha and Chorus.
Gunnamavi Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)
'Gunnamavi' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Mallikarjun and Usha.
Nuvvu Nenu (2001)
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ నటీనటులు: ఉదయ్ కిరణ్, అనిత దర్శకత్వం: వి.యన్. ఆదిత్య నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ విడుదల తేది: 21.06.2002
Songs List:
మామారే మజారే పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఆర్.పి. పట్నాగరుక్, కౌసల్య పల్లవి: మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా అరె ఊరంతా వినేలా పాడు అహా కొండంతా ఖుషీగా ఆడు మన శ్రీరాముడు మరో జన్మెత్తాడు మళ్ళీ వచ్చాడు ఈనాడు చరణం: 1 మనసుల జత వయసుల జత కలిసేవేళ మనగడ కథ మధురం కద చాలాచాలా అందాల నీ ప్రేమ రాజ్యానికి అధికారి నేనే సుమా సందేళ సరిలేని సరసానికి దొరసాని నువ్వే సుమా ఇలా రెండింతలై అలా మూడింతలై భలేగుంది పెరిగింది కేరింత ఇంత అంతకంత చరణం: 2 కాదననిక లేదననిక ఏదేమైనా రేపననిక మాపననిక ఏకంకానా వయ్యారి నీమేని ఉయ్యాలలో వెయ్యేళ్ళు వూగేయనా వెన్నంటి నువ్వుంటే నా బాటలో స్వర్గాలు పాలించనా ఇది తారంగమో మరీ వీరంగమో ఈ వంక చూడంగ వేగంగా నింగివంగిపోయె
మోనాలిసా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.చరణ్ పల్లవి: మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా నా మనసునే చేశావులే నీ బానిసా నీ ప్రేమకై వూగిందిలే ఎదవూగిసా చరణం: 1 అవతరించింది భూమి నీ అడుగే మోయగా వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా శిరసు నూపింది పువ్వు నీ సిగలో చేరగా ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా ధన్య మయ్యానులే నీ చూపు సోకగా జంటగా చేరగా మారిందిలే నా దశ చరణం: 2 మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై ఒదిగి పోవాలనుంది కౌగిట్లో కాలమై నిలిచి పోవాలనుంది పాపిట్లో తిలకమై బిగిసి పోతానులే నీ ఆత్మబంధమై కరిగిపోలేనులే నీ కంటి బిందువై నిత్యమూ చేయనా నీ గుండెలోనే బస
బుల్లి బుల్లి నా బొండు మల్లీ పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష పల్లవి : బుల్లి బుల్లి నా బొండు మల్లీ బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్ పాడరట్టి కుంకుమెట్టి ముస్తాబయ్యేస్తే ఆడుదామే కొక్కో కోలాటం చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే చూపుతాలె కుర్రాడి వాటం మల్లీ మల్లీ నా మావా మళ్లీ మళ్లీ మళ్లీ నా మావా మళ్లీ హాయ్ డాబు చాలు గాని బాబూ నీ చెంత కొస్తే ముగ్గులాగ ముడిచేసుకుంటావ్ గడ్డి వాము చాటు కొచ్చి నే సైగ చేస్తే సిగ్గుతోటి లగెత్తు కుంటా చరణం: 1 ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే కిట్టయ్య లాగా మా బాగా వున్నావే అందాల రాధమ్మ నువుగాని అయితే నీ పక్క నేను కిట్టయ్య నౌతాలే అమ్మదొంగ ఎటకారం వద్దు ఇంక నాతో చెలగాటం వద్దు ఒక్కటయ్యే వీలే లేదా ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా చరణం: 2 నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి ముత్యాల హారం చేయించి ఇస్తాలే నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి అద్దాలమేడ కట్టించి ఇస్తాలే... అయ్య బాబాయ్ గాలే కొట్టొద్దు నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు నేనంటేను ప్రేమేలేదా వయ్యారి బాలా ఓ మేఘమాలా పండిందే నా పంట ఓ చందమామా నా మేనమామా నేనేగా నీ జంటా
చిన్న చిరునవ్వుతోటి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్.పి.చరణ్, ఉష పల్లవి: చిన్న చిరునవ్వుతోటి కాలి సిరి మువ్వతోటి కొత్తగా చెప్పెనమ్మా కన్నె ప్రేమా నీలి మేఘాలలోనా నీటి ముత్యాలలాగా గుండెలో చేరేనేమో ఇంత ప్రేమా నువ్వే నువ్వే నాలో ఇలా సాగే మనోభావనా నువ్వే నువ్వే నాలో ఇలా పాడే ప్రియాలాపనా చరణం: 1 ప్రేమలో తేలితే ఈడుకి మాటలే వుండవా ఇద్దరూ ఒక్కటై ఉండగ మాటలే దండగ తీపి రాగాల ప్రేమగీతాలు పాడగా పల్లవి పంచ భూతాలు చెంతకే చేరి మోయవా పల్లకీ ఈ ప్రేమే ఇక నడుపునులే బంగారులోకాలకీ చరణం: 2 ముందుగా చూడనే లేదుగ ప్రేమలో తీపినీ అందరూ చేదనే మాటలు ప్రేమలో లేవనీ ప్రేమనే ప్రేమ కానుకిచ్చాక నమ్మనే లేదుగా ప్రేమ ప్రేమించి నన్ను మార్చాక నేను నే కాదుగా ఆ నువ్వే నా జత కలిసి నా నువ్వు అయ్యావుగా
తీయ తీయని పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: ఆర్పీ పట్నాయక్, కులశేఖర్ గానం: బోంబే జయశ్రీ పల్లవి: తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో తందారె నరె నరె నరె నరె నారే తందారె నరె నరె నారే తందారె నరె నరె నరె నరె నారే తందారె నరె నరె నారే చరణం: 1 చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో చరణం: 2 మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుండే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
పెదవుల్లో పెప్సీకోలా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామ్ (2002) సంగీతం: ఆర్పీ పట్నాయక్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఆర్.పి. పట్నాయక్ పల్లవి: పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా ఒక్కోలా వుందిర బాలా దిల్ ధడక్ ధడక్ లా ఎథే.... హోళీలా... ఉంటుందే... మీవల్లా.... చరణం: 1 హంస నడకలు సిగ్గుపడేలా పిల్లినడకల స్టైలా హింస పెట్టి చంపేసేలా కొంపముంచే స్మైలా వానవిల్లే ఖంగుతినేలా ఇన్ని రంగులు చూపాలా మేల్ జాతికి కీడొచ్చేలా వుంది మీ వల్లా చరణం: 2 పడుచు పాపలు నవ్వితే ఇలా ఫాంటసీ ఫౌంటెన్లా నైటు మొత్తం నాటి కలలే శాటిలైట్ ఛానెల్లో ఎగిరిపోదా గాలి పటంలా వయసుమీ వెలకాలా గుండె నమిలేలా నడవాలా నెమలి పింఛంలా
Sreeram (2002)
చిత్రం: నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు
నటీనటులు: తరుణ్, శ్రీదేవి విజయ్ కుమార్, అనిత
దర్శకత్వం: కొండా
నిర్మాత: కె.ఎల్. నారాయణ
విడుదల తేది: 12.06.2003
ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...
సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం
అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం
చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా
అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లు మని మోగిందా
ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...
మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం
జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం
ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...
ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ
ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ...
********* ********* ********
చిత్రం: నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు
కుకు కుకు కుకు కుకు
కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు కమ్ముకొచ్చే ఇంతలో ఇలా
ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలిచిందు లెంతసేపిలా
కొంటె ఊసులు కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా
గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు
నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు
సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు
కొమ్మచాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ
కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ




