Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Thotti Gang"



చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లరి నరేష్ , ప్రభుదేవా, సునీల్, గజాల, అనిత
దర్శకత్వం: ఇ. వి.వు.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వు.సత్యన్నారాయణ
విడుదల తేది: 06.12.2002



Songs List:



నువ్వే కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: చరణ్ సుమంగళి 

నువ్వే కావాలి 



ఓ ఓ సోదరా పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: రంజిత్ 

ఓ ఓ సోదరా 



వెచ్చని వెచ్చని దేహం పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: రాజేష్ ,  కె.యస్.చిత్ర 

వెచ్చని వెచ్చని దేహం 




మౌనమే ఈ వేళలో పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: 
గానం: దేవి శ్రీ ప్రసాద్, ఫెబి

మౌనమే ఈ వేళలో మంచులా కరిగిందే
అందుకే ఈ వేళలో ప్రేమనే తెలిసిందే హే
హే గుండెల్లో నువ్వే  ఊహల్లో నువ్వే 
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే 
కవ్వించావు నువ్వే ఓ సింగారి యే హో హో

హ గుండెల్లో నువ్వే  ఊహల్లో నువ్వే 
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే 
కవ్వించావు నువ్వే ఓ సింగారి 

హ ప్రేమించే వయసొచ్చిందే  ప్రేమే పుట్టేసిందే
ప్రేమంటే తెలిసొచ్చిందే ప్రేమైయ్యిందే

హాయ్ రే హాయ్ రే  హాయ్ రే హాయ్ రే హాయ్
హాయ్ రే హాయ్ రే  హాయ్ రే హాయ్ (2)

గుండెల్లో నువ్వే  ఊహల్లో నువ్వే 
కౌగిట్లోకి రావే ఓ వయ్యారె

నీకోసమే నా ప్రాణము నీకోసమే నా ఈ ప్రాయము
నీకోసమే నా దేహము నీకోసమే నా ఈ ధ్యానము
హే నీ నవ్వులే ఇలా రువ్వితే నేనంటే నీకెంతో ఇష్టం అని
నీ చూపులే అలా గుచ్చితే నిలిచేందుకే నాకు కష్టం అని
హేయ్ ఆటా పాట నీతోనే మరి రావే రావే కన్నె నారి

హాయ్ రే హాయ్ రే  హాయ్ రే హాయ్ రే హాయ్
హాయ్ రే హాయ్ రే  హాయ్ రే హాయ్ 

గుండెల్లో నువ్వే  ఊహల్లో నువ్వే 
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే 
బందించేసు కోరా ఓ మగధీర

నా న నా న,  నన నన్నన్నా నాన 
నా న నా న,  నన నాన్నన్నా 

నీకోసమే నా సర్వము నీకోసమే నా ఈ స్వప్నము
నీకోసమే నా ఉదయము నీకోసమే నా ఈ హృదయము
నీ అల్లరే శృతేమించితే నేనాగలేనింక ఓ పోకిరి
నీ సోకులే నాకందితే నీ అందమే కందిపోదా మరి
పోటా పోటీ నీతోనే మరి రారా రారా నన్నే కోరి

నా న నా న,  నన నన్నన్నా నాన 
నా న నా న,  నన నాన్నన్నా (3)




ఓరి నాయనో పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: సందీప్, కల్పన 

ఓరి నాయనో 



కన్నెపిల్ల అరె కన్నెపిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: కార్తీక్, మాతాంగి 

కన్నెపిల్ల అరె కన్నెపిల్ల 

Palli Balakrishna Thursday, November 9, 2017

Most Recent

Default