Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Usha"
Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Banner : Suresh Productions
Music : R. P. Patnaik
Director : Y. Kasi Viswanath
Producer : D. Suresh Babu
Actors : Tarun
Actresses : Aarthi Agarwal, Laya
Supporting Cast : Sarath Babu, Chandra Mohan
Release Date : 14 January 2002

Edo Edo Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Edo Edo' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వై. కాశీ విశ్వనాథ్ గానం: ఉష ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది

Ela Ela Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Ela Ela' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉష ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారమంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Nindu Godari Kada Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nindu Godari Kada' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Kousalya.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Kousalya
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్. పి. పట్నాయక్, కౌసల్య నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ

Nuvvante Naakistam Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nuvvante Naakistam' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్ నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపన ఆగేనా ఆపిన ఎదలో లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం చరణం: 1 చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం చరణం: 2 ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విష్టం ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం... నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....

Chinni Chinni Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chinni Chinni' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Chi Chi Chi Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chi Chi Chi' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik, Lenina Chowdary and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik, Lenina Chowdary, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్, లేనీనా చౌదరి, ఉష పల్లవి: చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి బుల్లోడ చి చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చరణం: 1 ఉంటే జానకిలా రాముని వలచీ వచ్చే శూర్పణక వరసలుమార్చీ సిగ్గేలేని చెలీ తగ్గుమరి చీ చి చి చి బుద్దేలేని ప్రియ పట్టెనట కొత్తపిచ్చి నాతో బడాయిలా లడాయిలా చీ చి చి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చి పో చి బుల్లోడ చి పిల్లోడ చి చరణం : 2 మెచ్చా మేనకనే మెత్తగ వలచి ఇచ్చా నామనసే మల్లెలు తెచ్చి పైపై మెరుగులకే పోయెమతి చి చి చి చి భౌ భౌమనకె చెలీ భానుమతి చి చి చి చి ఐతే జులాయికే జిలాయిలే చి చి చి చి చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ

Palli Balakrishna Thursday, June 18, 2026
Nuvvu Nenu (2001) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Nenu (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Nenu (2001)
Director : Teja
Producer : P. Kiran
Actors : Uday Kiran
Actresses : Anita
Release Date : 10 August 2001

Gaajuvaka Pilla Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Gaajuvaka Pilla' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : R. P. Patnaik, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ ఆహ్ ఒరే వెంకటేషు ఇలా వెయ్యరా దరువు అది అలా కొట్టు డండడడన్ డండడడ డండడడ డన్ డన్ అబ్బబ్బబ్బా ఏముందిరా అది ఏసుకోరా వన్ టు ఇదుగో పాట ఫోర్ గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా (2) సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా నీ వీపు సూపలేదా నీ వీపు సూపలేదా మా సబ్బు రుబ్బలేదా సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళంగాదా(2) సిరిపురం పిల్లా మేం చీరలోళ్ళంగాదా నీ చీర ఇప్పలేదా నీ చీర ఇప్పలేదా మా చీర సుట్టలేదా సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము

Priyatama Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Priyatama' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by S. P. Charan, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : S. P. Charan, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్.పి. చరణ్ , ఉష ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని ఏదో మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 1 ఎప్పుడో అపుడెప్పుడో ముడిపడినదీ బంధమేదో ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో వానవిల్లు ఏదో మెరిసిందలా పూలజల్లు నాపై కురిసిందిలా రాగమో అనురాగమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 2 గుట్టుగా కనిపెట్టగా మససంత నీ సంతకాలే మత్తుగా గమ్మత్తుగా ఎదనిండ నీ జ్ఞాపకాలే నిన్ను చూడకుండా మనసుండదే నిన్ను చూసినాక కునుకుండదే మోహమో వ్యామోహమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా

Ayyayyo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Ayyayyo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Ravi Varma, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Ravi Varma, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: రవి వర్మ, ఉష లవ్‌లంటూ పువ్వులంటూ ఎందుకయ్యో బిల్డప్స్ అయ్యబాబోయ్ నమ్మమయ్యో మీరు చెప్పే స్టోరీస్ పోసిచ్చి చూడంటారే టూ మచ్ చేసేస్తారే అయ్యాక హ్యాండిచ్చి పోతారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో మీరసలే కంత్రీగాళ్లయ్యో అయ్యబాబోయ్ అర్థంకారే నేటి కాలం లేడీస్ సిన్సియర్‌గా లవ్ చేస్తే నమ్మరయ్యో నాటీస్ సెల్‌ఫోన్ బిల్డప్ ఇచ్చి కేరెక్కి కలరింగ్ ఇస్తే మర్నాడే ఐ లవ్ యూ అంటారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో షో చేస్తే పడిపోతారయ్యో గళ్ళా ప్యాంటు పూల షర్టు చేస్తారయ్యో ఇన్‌షర్ట్స్ ఒళ్ళు మొత్తం వదలకుండా పూస్తారయ్యో పర్‌ఫ్యూమ్స్ హీరోలమనుకుంటారే మా ఫిగ్‌కే పడిపోతారే అద్దంలో ఫేసెందుకు చూసుకోరే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో మగవాళ్లు మారేదెప్పుడయ్యో సీతలంటూ స్ట్రిక్ట్ అంటూ ఎందుకమ్మో లెక్చర్స్ ఇంటి గుమ్మం దాటగానే గుర్తురావే కస్టమ్స్ చీరీస్ మార్చేస్తారే మిడ్డీస్ తొడిగేస్తారే సీతమ్మ పరువెందుకు తీస్తారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో కలికాలం వచ్చేసిందయ్యో వెంకటేష్ శ్రీనివాసు తెలుసులెండి సీక్రెట్స్ నాన్నగారి జేబు కొట్టి తాగుతారే సిగరెట్స్ అలవాటు లేదంటారే సమరాన్ని మీటౌతారే జెంటిల్‌మన్ బిల్డప్ ఇస్తారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో లోగుట్టు పెరుమాళ్లే తెలుపయ్యో డిస్కోకంటే ఉస్కో అంటూ వచ్చేస్తారే బేబీస్ నైట్‌దాకా ఊరిమీద చక్కర్లు వేసే జాడూస్ మమ్మీస్ క్లబ్ అంటూ డాడీస్ బిజినెస్ అంటూ పాపల్ని పట్టించుకోరయ్యో అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో భూలోకం చెడిపోయిందయ్యో॥

Nuvvu Nenu Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nuvvu Nenu' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK, Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె., ఉష నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను నింగి నేల నీరు సాక్షిగా.. కొండ కోన వాగు సాక్షిగా.. ప్రేమా ... నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను లోకమంతా ఏకమైనా వేరు కాము నువ్వు నేను ఆలయాన దైవం సాక్షిగా.. గుండెలోని ప్రేమ సాక్షిగా.. ప్రేమా ...

Nee Kosame Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nee Kosame' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె. నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 1 కళ్ళల్లోన నిన్ను దాచిన ఊహాల్లోన ఊసులాడిన స్వప్నంలోన యెంత చూసిన విరహమే తీరదె జాజి కొమ్మగాని ఊగిన కాలిమువ్వగాని మోగిన చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే ఎదురుగ లేనిదే నాకేంతోచదే రేపటి వేకువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 2 నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖి నమ్మవే గుండె గూడు చిన్నబోయనే గొంతు ఇంక మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన

Priyatama (Female Version) Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Priyatama (Female Version)' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఉష ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని... ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా..! ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఎప్పుడు అపుడెప్పుడో ముడిపడినదీ ఏ బంధమేదో ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో వానవిల్లు ఏదో మెరిసిందలా పూలజల్లు నాపై కురిసిందిలా రాగమో అనురాగమో ఏ వింత మాయనేమంటారో ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా గుట్టుగా కనిపెట్టగా మనసంతా నీ సంతకాలు మత్తుగా గమ్మత్తుగా ఎదనిండా నీ జ్ఞాపకాలే నిన్ను చూడకుండ మనసుండదే నిన్ను చూసినాక కునుకుండదే మొహమో వ్యామోహమో ఏ వింత మాయనేమంటారో ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందనే తన మనసు విప్పిందనే ఐ లవ్ యూ... అంటోందనే తెలుసా నిన్ను చేరిందనే తన మనసు విప్పిందనే ఐ లవ్ యూ... అంటోందనే తెలుసా ॥

Naa Gundelo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Naa Gundelo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Sandeep, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Sandeep, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: సందీప్ , ఉష నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... నా గుండెలో నీవుండిపోవా నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే నీ... పాటలో పల్లవే కావాలి నా... ఎదలో మెదిలే కధలే పాడాలి నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపనీ... నీ కళ్ళల్లో నన్నుండిపోనీ ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ ఈ... దూరమే దూరమై పోవాలి నీ... జతలో బతుకే నదిలా సాగాలి నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... లాలాల లాలాల లాలా లాలాలా లాలా లాలా లాలాల లాలాల లాలాల లాలాల లాలాలా లాలా లాలాల లాలాల లాలా

Nuvve Naku Pranam Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nuvve Naku Pranam' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె., ఉష నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా జీవితానికో వరం ప్రేమనీ ప్రేమ లేని జీవితం లేదనీ ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా లోపమంటు లేనిదే ప్రేమని ప్రేమ నీకు శాపమేం కాదనీ ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

Gunnamavi Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Gunnamavi' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Mallikarjun and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Mallikarjun, Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: మల్లికార్జున్ , ఉష గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా కఠిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట నువ్వు నేనంటా

Palli Balakrishna Tuesday, August 1, 2017
Dil (2003) Telugu Songs Lyrics Album Cover

Dil (2003) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Dil (2003)
Director : V. V. Vinayak
Producers : Dil Raju, Giri
Actresses : Neha Bamb
Release Date : 4 April 2003

Peddaloddantunna Song Lyrics in Telugu – Dil (2003)

'Peddaloddantunna' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. S. Chithra and Sri Ram.

SONG INFORMATION
Movie : Dil (2003)
Lyricist : Peddada Murthy
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: చిత్ర, శ్రీరామ్ పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నిండి ఈ ప్రేమా వద్దన్నా మనసిస్తుంది వరమౌతుంది ఈ ప్రేమా చరితల్లో గెలిచింది ప్రేమే కదా జగమంతా నిండింది ప్రేమే కదా ఎన్ని హద్దులున్న ఓడిపోదు ప్రేమ ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ కలలైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ క్షణమైనా ఎడబాటేగా ముడివేసాకా ఈ ప్రేమ ఆరారు కాలాల అందం కదా ఏడేడు జన్మాల బంధం కదా ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళ బాట ప్రేమ తోడు ఉంటె గెలుపేనటా ప్యార్ కీయ తో డర్నా క్యా పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా

Enduko Emito Song Lyrics in Telugu – Dil (2003)

'Enduko Emito' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.

SONG INFORMATION
Movie : Dil (2003)
Lyricist : Kulasekhar
Singers : R. P. Patnaik
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్. పి. పట్నాయక్ ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో కనుపాపాలో కల కాదుగా ఈ మాయా... ఎపుడు లేనిది నాలో అలజడి ఎవరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే నీ జతే చేరగా నా కధే మారిపోయే లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే చినుకై చేరిన వరదై పోయెనే ఎవరూ అపలేరే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... గాలిలో వేలితో ఆశలే రాసుకోన నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన ఊహలో తేలుతూ ఊసులే ఆడనా లోకం ఎంతగా మారిందే ఇలా పగలే జాలువారే వెన్నెలా ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...

Tamalapaku Song Lyrics in Telugu – Dil (2003)

'Tamalapaku' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Dil (2003)
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష తమలపాకు నెమలి సోకు అటు వైపు ఇటు వైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడమాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు తమలపాకు నెమలి సోకు నిన్నా మొన్నా రెండు జళ్ల బుల్లి బొమ్మవు కాదా నాతో పాటు నువ్వు కూడా అమ్మ కూచివేగా పైట వేసి వెయ్యంగానే వయ్యారమెందుకే భామ ఆహ కొంటె చూపులు ఎక్కువాయె మీసమొచ్చినందుకా నడుము చిక్కేనే నడక మారేనే ఇంత లోపల ఏమి జరిగేనే మొదటిసారిగా ఆడపిల్లను చూసినట్టుగా మైకం మీకు తమలపాకు నెమలి సోకు బాపు గీసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్లా నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పొచ్చుగా సిన్నీ నవ్వు నవ్వమంటే కోపమెందుకే మీకు పాపం పోనీ అంటూ నవ్వితే ప్రేమిస్తమంటారుగా ఓరి దేవుడో గుండె లోపలి అసలు సంగతి ఎలా తెలిసేరో మాట ముసుగులో మనసు ఏమిటో మాకు తెలియదా పోవోయ్ బాబు తమలపాకు నెమలి సోకు తమలపాకు నెమలి సోకు అటు వైపు ఇటు వైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడమాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు తమలపాకు నెమలి సోకు

Amma Aavu Song Lyrics in Telugu – Dil (2003)

'Amma Aavu' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam and Usha.

SONG INFORMATION
Movie : Dil (2003)
Lyricist : Chandrabose
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్.పి బాలు, ఉష అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతుంది భలేగా కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కవిత చదువు చెలి మురిపాల కథలు చదువు అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు అ ఆ ఇ ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో అ అంటే నీపై అభిమానం ఆహా ఆ అంటే నీతో ఉంటే ఆనందం హో హో హో హో ఇ అంటే ఇలలో ఇద్దరమే అలాగా ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే ఎంత ముద్దుగా చెప్పావు ఎంత ముద్దుగా చెప్పావు పిచ్చి పిచ్చిగా నచ్చావు అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు ఒకటి రెండు మూడు నాలుగుకు అర్థమేమిటో చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో ఒకటంటే ఒకటిగ అడుగేద్దాం అడుగేద్దాం రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం ముడి పెడదాం మూడంటే మూడు ముళ్ళేసి హ్మ్ ఆ తర్వాత నాలుగు కాలాల పాటు కలిసుందాం అయిదు అంటే నే చెబుతాగా అయిదు అంటే నే చెబుతాగా నా పంచ ప్రాణాలు నువ్వేగా అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతుంది భలేగా కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కవిత చదువు చెలి మురిపాల కథలు చదువు అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు

CM PM Song Lyrics in Telugu – Dil (2003)

'CM PM' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. K.

SONG INFORMATION
Movie : Dil (2003)
Lyricist : Chandrabose
Singers : K. K.
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె. కె CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు హోటల్లోన ఉండాలన్నా రూలేంలేదు కోటల్లోనే మునగాలన్న కోరికలేదు హ్యాపీగా లైఫంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లుంటే చాలు CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు డైలీ నేను తిరగడానికి ఛార్టర్డ్ ఫ్లైటే వద్దు సింపుల్ బైకొకంటే చాలు బీటే నేను వెయ్యడానికి మిస్ యూనివర్సే వద్దు లోకల్ బ్యూటీ అయితే చాలు అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు చల్లని బీరొకటుంటే చాలు ఆపదలో కాపాడటానికి పైవాడేమి వద్దు నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్ ఉంటే చాలు CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు కావాల్సింది చూడటానికి కంప్యూటర్ తెరవద్దు కమ్మని కలలే కంటే చాలు బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు ఉన్న ఒక్క జన్మమే చాలు పుణ్యం కాస్తా దక్కడానికి పూజలు గీజలు వద్దు పరులకు సాయం చేస్తే చాలు చెయ్యాల్సింది చెయ్యటానికి పంచాంగాం విప్పొద్దు పంజా విప్పావంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లు ఉంటే చాలు అశే లేదు ... షోకే లేదు రూలేం లేదు...కోరిక లేదు

Oka Nuvvu Oka Nenu Song Lyrics in Telugu – Dil (2003)

'Oka Nuvvu Oka Nenu' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by K. K.

SONG INFORMATION
Movie : Dil (2003)
Lyricist : Vinare Kumar
Singers : K. K.
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వినరే కుమార్ గానం: కె. కె ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా ఓ ప్రియతమా నీకోసమే ప్రతి నిమిషము ఆవేదనే ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా గుండెలో వేదనే వెల్లువయ్యెనే కళ్ళలో కలలన్ని కరిగిపోయెనే కాలం ఒడిలో శిలగా మిగిలా చెలియా ఎదలో ఏవేవో సుడులు రేగేను నాలో ఒక నువ్వు ఒక నేను ఒక జంటై కలిసాము వెయ్యి బాసల ప్రేమ చేజారి పోయేనా ఓ ప్రియతమా నీకోసమే ప్రతి నిమిషము ఆవేదనే ఎవరు ఎమన్న ఏకమవ్వాలి ప్రేమా

Gajulu Gallumannaye Song Lyrics in Telugu – Dil (2003)

'Gajulu Gallumannaye' song from Dil (2003) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Dil (2003)
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: దిల్ (2003) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: టి ఉమామహేశ్వరరావు గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు ఝల్లుమన్నవే అబ్బబ్బో మావ అదిరింది భామ ఈ చందమామ అడిగేసేయ్ మావ ఓ నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాటుగ వచ్చి సరసం ఆడమన్నవే నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా నేనోళ్లారో మాటకారి సిన్నోడా మా ఓళ్లతో నాకు మాటొస్తది మాటొస్తది మావ మాటొస్తది నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్టా నడుము సత్తెమ్మ నీ పాల బుగ్గ సిరిమల్లె మొగ్గ నా చేత గిల్లాలని ఉబలాటమే నీ లేత నడుము సంపంగి వనము ఓసారి తాకాలని ఆరాటమే ఏం పిల్ల మాటాడవు ఓ ఎర్రవోని ఎంకటమ్మ ఏం పిల్ల మాటాడవు ఏం పిల్ల ఎదురియ్యావు ఈ చిందులేసే సిన్నోడికి ఏం పిల్ల ఎదురియ్యావు నా పాలబుగ్గ గోరింక గిల్లె నా లేత నడుము నెలవంక అడిగే ఇంకేదో ఇమ్మంటే ఇచ్చేస్తాలే అరె నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా నీ తీపి ముద్దు సరిహద్దులొద్దు పోతుందే పొద్దు ఊరించొద్దే నీ కౌగిలింత ఓ పాల పుంత కసరోద్దే కాంత చేరే చెంత బాలమణి బాలామణి బాలమణి కబురెందో సెప్పరాదే బాలమణి బాలమణి బాలామణి బాలమణి మనసేదో విప్పరాదే బాలమణి నా తీపి ముద్దు నా చిలక కిద్దు నా కౌగిలింత మరుమల్లె కిద్దు మిగిలింది నీదేలే ఏళ్ళు ఏళ్ళల్లోయ్ నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాటుగ వచ్చి సరసం ఆడమన్నవే నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా నేనోళ్లారో మాటకారి సిన్నోడా మా ఓళ్ళతో నాకు మాటొస్తది మాటొస్తది మావ మాటొస్తది నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ

Palli Balakrishna Wednesday, July 26, 2017
Santosham (2002) Telugu Songs Lyrics Album Cover

Santosham (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Santosham (2002)
Director : Dasaradh
Producer : K. L. Narayana
Release Date : 9 May 2002

Nuvvante Nakishtamani Song Lyrics in Telugu – Santosham (2002)

'Nuvvante Nakishtamani' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Rajesh and Usha.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Singers : Rajesh, Usha
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రాజేష్, ఉష నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

Dhimdhimkita Nakitthom Song Lyrics in Telugu – Santosham (2002)

'Dhimdhimkita Nakitthom' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Lyricist : Kulasekhar
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: శంకర్ మహదేవన్ పల్లవి:  ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం  గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం  జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కద ఆనందం  అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం  చరణం: 1  అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ళ కూతలకీ హద్దంటూ లేదయ్యో ఈ దినం  సందట్లో సందయ్యో పెళ్ళవనీ జంటలకీ ఆనందం అందించే ఈ క్షణం  పేకాటరాయుళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్లలో  మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్లు విడిదింటిలో  కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు కొంటెసైగలే ఇష్టమంట ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం  గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం  చరణం: 2  ఈ పెళ్ళిపందిరిలో సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం  ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంట జరగాలయ్యో సంబరం  వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈవేళలో  అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేదమంత్రాలలో  కన్యాదాతకి అప్పగింతలూ కంటితుడుపులూ తప్పవంటా హే ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం  గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం  జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కద ఆనందం  అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం (2)

So Much To Say Song Lyrics in Telugu – Santosham (2002)

'So Much To Say' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Rajesh.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Singers : Rajesh
చిత్రం: సంతోషం సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్ర సిద్దార్ధ పాడినవారు: రాజేష్ So much to say that I love you Now that so much I need you How would it be if you leave me Feel it for me to believe me I want to love but not alone Living for you and dying for you I want to love but not alone Living for you and dyinggg For you

Devude Digivachina Song Lyrics in Telugu – Santosham (2002)

'Devude Digivachina' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by K. K. and Usha.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Lyricist : Kulasekhar
Singers : K. K., Usha
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కెకె., ఉష దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే చరణం: 1 వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం చరణం: 2 కోయిలా నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనే సంతకం హాయిగా పీల్చుకో ఇలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూవుంది నా మది చీటికి మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంతే ఉంటుందమ్మ ప్రేమ... అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా... దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే

Ne Tolisariga Song Lyrics in Telugu – Santosham (2002)

'Ne Tolisariga' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Singers : Usha
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉష నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా.. స్నేహమా.. నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా.. ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా.. హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా.. వద్దకు రాకని ఆపకిలా అనురాగమా.. నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే.. పంచుమా.. నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా.. అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా.. నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా.. తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా.. పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా.. పంతమా.. బంధమా.. నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా

Mehbooba Mehbooba Song Lyrics in Telugu – Santosham (2002)

'Mehbooba Mehbooba' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Mano, Bhargavi and Vishwa.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Lyricist : Vishwa
Singers : Mano, Bhargavi, Vishwa
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: విశ్వా గానం: మనో, భార్గవి, విశ్వా మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా  కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా  మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా  చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా  కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా  చేంజ్ ద బీట్... ఓ మాన్...  నాన్సెన్స్ చరణం: 1  మేక్... బ్రేక్ బట్ డోన్ట్ మిస్టేక్ గీవ్ టేక్ కాజ్ లైవ్స్ ఆన్ స్టైక్  ప్రెజెంట్ ఈజ్ యువర్స్ , నో ప్యూచర్ నో పాస్ట్  ఐవాజ్ సర్వై వ్ డ్ యు జస్ట్ ఫర్  ఐయామ్ గోవా మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ  ట్రస్ట్ మి బేబి ఐ విల్ మేకిట్ త్రూ  ఐ డోన్ట్ కేర్ జస్ట్ హు యు ఆర్  డోన్ట్ యు డేర్ ట్రై నౌ దట ఫర్ మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా  కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా  మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా  చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్... జస్ట్....బ్రేక్....ఇట్  చరణం: 2  ఈస్ట్ వెస్ట్ ఐయామ్ ద బెస్ట్  చెక్ ఇట్ ఔట్ నౌ ఇఫ్ యు డోన్ట్ ట్రస్ట్  డు ఆర్ డై ఈజ్ ఆన్ మైలిస్ట్  టేక్ మి ఆన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్  ఐ కెన్ మేక్ యు డాన్స్ టు మై ట్యూన్స్  కేస్ ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్ట్యూన్స్  ఇఫ్ యు ధింక్ యు ఆర్ స్పెషల్ అండ్ స్మార్ట్  లుక్ ఆన్, యు కెన్ టచ్ మై హార్ట్ మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా  చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా  కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా 

Emaindho Emo Naalo Song Lyrics in Telugu – Santosham (2002)

'Emaindho Emo Naalo' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by Rajesh.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Lyricist : Kulasekhar
Singers : Rajesh
చిత్రం: సంతోషం సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: రాజేష్ ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో లో కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ లో లో పొంగే భావాలన్నీ ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ అందాల సిరిమల్లె పువ్వూ ఏ మూల దాగావో నువ్వూ చిరుగాలిలా వచ్చి నీవూ యదలోన సడి రేపినావూ ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వునీ ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీకోసం ఇలా...

Diri Diri Diridee Song Lyrics in Telugu – Santosham (2002)

'Diri Diri Diridee' song from Santosham (2002) movie is composed by R. P. Patnaik and sung by K. K. and Usha.

SONG INFORMATION
Movie : Santosham (2002)
Lyricist : Kulasekhar
Singers : K. K., Usha
చిత్రం: సంతోషం (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కెకె., ఉష డిరి డిరి డిరిడీ వారెవ్వా (౩)  ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా  ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా... అరె ఇద్దరొకటయెరో వారెవ్వా అరె డిరి డిరి డిరిడీ వారెవ్వా ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా  చరణం: 1  అ అదిరి పడకురో దిగులుపడకురో  కడలి అడుగులో మగువ మనసులో ఏవి టుందో చెప్పలేవురో  అమ్మమ్మ అంతనిందలొద్దులే  అంతంత పెద్దమాటలొద్దులే  మనసు తెరతీసి ఉందిలే  నన్నుచూడమందిలే  అరె ముచ్చటింక ముందరుందిలే హే డిరి డిరి డిరిడీ వారెవ్వా ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా  ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా... అరె ఇద్దరొకటయెరో వారెవ్వా చరణం: 2  కనులు కలపరో మనసు తెలపరో  మొదటి పిలుపుతో వరస కలపరో  పెళ్ళిడోలు మోగుతుందిరో  వలపు వల జారుకుందిలే....  దుడుకు వయసాగనందిలే  మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే  ఈసందడంత అందగాడిదే హే డిరి డిరి డిరిడీ వారెవ్వా ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా  ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా... అరె ఇద్దరొకటయెరో వారెవ్వా హే డిరి డిరి డిరిడీ వారెవ్వా హే డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా...

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default