చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ నటీనటులు: నాని, ప్రియాంక మోహన్ దర్శకత్వం: వివేక్ ఆత్రేయ నిర్మాత: డి.వి.వి.దానయ్య విడుదల తేది: 29.08.2024
Songs List:
గరం గరం పాట సాహిత్యం
చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: శానాపతి భరద్వాజ పాత్రుడు గానం: విషాల్ దల్దాని గరం గరం
ఉల్లాసం ఉరికే ఎదలో పాట సాహిత్యం
చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: సనారే గానం: సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్నలా నేడు లేదే కారణం తెలుసుకోవడానికని పిలిచినా పలకదే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే కల్లోలం కమ్మేసే అంతా నీవలనే కల్లారా నువ్వే నవ్విన క్షణమునే నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచెలే హే కలలకే వేల తలుకుకే నువ్వు కనబడే దాక కలలే ఇరువురి చేతిలోని రేఖలన్నీ ముడిపడే రాత బలపడే విడి విడి దారులేమో వీడిపోని జంటై కదిలే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఉల్లాసం ఉరికే ఎదలో మనకే మనమే ఎవరో
Saripodhaa Sanivaaram (2024)
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: మురళీ మధు గానం: యస్.పి.బాలు నటీనటులు: ఆర్. నారాయణమూర్తి నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి విడుదల తేది: 09.04.1999
Songs List:
మముగన్న మాయమ్మ పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: యస్.పి.బాలు మముగన్న మాయమ్మ
పెళ్ళామా ఓ పెళ్ళామా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: వరంగల్ శంకర్, శైలజా & కోరస్ పెళ్ళామా ఓ పెళ్ళామా
కొడుకా కోటిలింగేషా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గుడా అంజయ్య, దయా నర్శింగ్ గానం: యస్. జానకి కొడుకా కోటిలింగేషా
రావయ్యో మల్లయ్య పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: వేల్పుల నారాయణ గానం: కొమరయ్య & కోరస్ రావయ్యో మల్లయ్య
కొడుకో గజ్జల రాజా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా గానం: మనో & కోరస్ కొడుకో గజ్జల రాజా
తెగిపడ్డ నింగి చుక్కనా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: మురళీ మధు గానం: యస్.పి.బాలు నటీనటులు: ఆర్. నారాయణమూర్తి నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి విడుదల తేది: 09.04.1999 పల్లవి: తెగిపడ్డ నింగి చుక్కనా చెత్తకుండీ కాడి కుక్కనా (2) ఏ తల్లి కన్న బిడ్డనో నేను యే అయ్య కన్న కొడుకునో చరణం: 1 కన్నె తల్లులుగన్న కర్ణులీలోకాన కుప్ప తొట్టేలకాడ కుక్కలపాలైరి నమ్మించి నా అయ్య గొంతెట్ట కోసిండో పదినెలలు నా తల్లి నన్నెట్టా మోసిందో ఆ నాటి ఆ కుంతీ కర్ణున్ని కనలేదా... ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా చరణం: 2 సొంతకొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ చంపినా బాగున్ను కళ్ళు తెరవకముందే ఓ తల్లి నన్నడుగ నోరెట్ట వచ్చిందే నా చావు కోరుటకు మనసెట్ట వొప్పిందే మూడుతలల బ్రహ్మ రాతెట్టా రాసిండో నీతిలేని మనిషి గీతెట్టా గీసిండో చరణం: 3 కాలుజారిన తల్లి ఎవ్వర్తో కండ కావరమెక్కిన తండ్రి ఎవ్వడో తప్పు చేసినవారు తప్పించుకున్నారు తలవంపుతో నేను తలదించు కున్నాను కరుణలేని ఓ తల్లి దండ్రులారా... నాలాగ ఎవ్వర్ని పారేయకండి
మల్లోచ్చిండురో పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: శక్తి గానం: వరంగల్ శంకర్ & కోరస్ మల్లోచ్చిండురో
ఎర్రజెండేరా తమ్ముడా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా గానం: కొమరయ్య & కోరస్ ఎర్రజెండేరా తమ్ముడా
Coolanna (1999)
పాట: అమ్మ పాట 2024 సంగీతం: Sisco Disco రచన: మిట్టపల్లి సురేందర్ గానం: Janhavi Yerram ప్రొడ్యూసర్: Ravi Y & Mittapalli Studio రికార్డింగ్ లేబుల్: Mittapalli Studio
అమ్మ పాట 2024 సాహిత్యం
పాట: అమ్మ పాట 2024 సంగీతం: Sisco Disco రచన: మిట్టపల్లి సురేందర్ గానం: Janhavi Yerram పల్లవి: అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన చరణం: 1 కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకోమ్మ అమ్మ ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం చరణం: 2 నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని
Song: Amma Paata 2024
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్ దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ నిర్మాత: Sony Pictures International Productions & Sandeep Mudda విడుదల తేది: 16.02.2024
Songs List:
వందేమాతరం పాట సాహిత్యం
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కునాల్ కుండు చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు చావునే చండాడు ధీరుడు నిప్పులు కురిసాడు రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో వందేమాతరం వందేమాతరం వందేమాతరం ఎగసే ఎగసే తూఫానై రేగుతున్నది వీరావేశం కరిగే మంచై నీరళ్ళే జారిపోయే శత్రువు ధైర్యం గెలుపే గెలుపే ధ్యేయంగా ఉద్యమించి కదిలే కర్తవ్యం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే వందే వందే వందే వందే రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు ఓటమే చవిచూడని రణ విజేతరా ఇతడూ
గగనాల తేలాను పాట సాహిత్యం
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా వేళలేని వెన్నెలా జాలువారింది నీ కన్నులా దాహామే తీరనీ దారలా, ఓ ఓ… దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా గగనాల తేలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తెగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా నీవే నలువైపులా చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా ఏదో రాధా కృష్ణ లీలా నిన్ను నన్నీవేళ వరించిందే బాలా తరగని చీకటైపోనా చెరగని కాటుకైపోనా జగమున కాంతినంతా నీదు కన్నుల కానుకే చేసి రంగుల విల్లునైపోనా నీ పెదవంచుపై రానా ఋతువులు మారని చిరునవ్వునే చిత్రాలుగా గీసి చెరిసగమై నీ సగమై పూర్తైపోయా నీవల్ల ప్రియురాలా దేవిలా… నువ్విలా, ఆ ఆ చేరగా, ఆ ఆ కోవెలాయే నా కలా, ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ
Operation Valentine (2024)
పాట: కాపోల్ల ఇంటికాడ కామూడాటలట సంగీతం: మదీన్ SK రచన, గానం: శ్రీలత యాదవ్ ఆర్టిస్ట్స్: నాగ దుర్గ కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ విడుదల: 24.01.2022
కాపోల్ల ఇంటికాడ కామూడాటలట పాట సాహిత్యం
పాట: కాపోల్ల ఇంటికాడ కామూడాటలట సంగీతం: మదీన్ SK రచన, గానం: శ్రీలత యాదవ్ ఆర్టిస్ట్స్: నాగ దుర్గ కాపోల్ల ఇంటికాడ కామూడాటలట పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా కాపోల్ల ఇంటికాడా, అరె కామూడాటలటా ఆ, పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా జాలూ తండలోన తీజు పండుగట జనాలంత గూడి జాతర జేస్తరట కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా జాలూ తండలోనా, అరె తీజు పండుగట ఆ, జనాలంత గూడి జాతర జేస్తరట కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా శాలోళ్ల ఇంటికాడా, అరె సక్కాని సీరాలటా ఆ, సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట ఒట్టి సేపల కూర గట్టీగుంటదట వండిపెడతరా నీకు తినపెడతరా బావ వండిపెడతరా నీకు తినపెడతరా బెస్తోళ్లింటీకాడా, అరె ఒట్టీ శాపాలటా ఆ, ఒట్టి సేపల కూర గట్టీగుంటదట వండిపెడతరా నీకు తినపెడతరా నేను వండిపెడతరా నీకు తినపెడతరా పెసరు బండ మీద ప్రేమా జంటలట ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా పెసరు బండ మీదా, అరె ప్రేమా జంటలటా ఆ, ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
Album: Kapolla Intikada
పాట: అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి సంగీతం: DJ శేఖర్ ఇచోడ రచన, గానం: స్నేహ కట్కూరి ఆర్టిస్ట్స్: భూమిక RV, కనకవ్వ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్: శేఖర్ మాస్టర్, రవి పీట్ల రికార్డింగ్ లేబుల్:: శేఖర్ మ్యూజిక్ విడుదల: 16.02.2024
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి పాట సాహిత్యం
పాట: అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి సంగీతం: DJ శేఖర్ ఇచోడ రచన, గానం: స్నేహ కట్కూరి ఆర్టిస్ట్స్: భూమిక RV, కనకవ్వ ఏమే భూమి బాగనే సోకులపడి పోతున్నావ్ యాడికి? ఆ బామ్మ కేరేజి తీస్కపోతున్ననే కేరేజి లో చాపల కూర కమ్మటి వాసనొత్తాంది నీ పోరనికా? ఏ నువ్ ఊకో బామ్మ పోరడంట పోరడు మా అన్నకు తీస్కపోతున్నా అదేందే? మీ అన్నకు మీ వదిన తీస్కపోతది కదా? ఆ... గదొక్కటే తక్కువైందిక మా వదినకు చీరలు కావాలే లిప్‌స్టిక్ లు కావాలే అది కావాలే ఇది కావాలే అని అన్నీ అడుగుడు తెల్సు కానీ ఇవన్నీ చెయ్యది అవునా! ఏం పనులు చేయదా మీ వదిన? ఇంతకూ ఏమేం అడుగుతదో జర చెప్పరాదు దుసుకోను దువ్వెన తెమ్మంటది సూసుకోను అద్దము తెమ్మంటది దుసుకోను దువ్వెన తెమ్మంటది సూసుకోను అద్దము తెమ్మంటది కాటుక తెమ్మంటది కాళ్ళకెట్టు మంటది కాటుక తెమ్మంటది కాళ్ళకెట్టు మంటది అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి బొంబాయి చీరలు తెమ్మంటతది కలకత్తా కడియలు తెమ్మంటతది బొంబాయి చీరలు తెమ్మంటతది కలకత్తా కడియలు తెమ్మంటతది కమ్మలు తెమ్మంటతది చెవులకెట్టు మంటది కమ్మలు తెమ్మంటతది చెవులకెట్టు మంటది అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి కల్లుకుండ కమ్మగ తెమ్మంటది బోటి కూర అంచుకు తెమ్మంటది కల్లుకుండ కమ్మగ తెమ్మంటది బోటి కూర అంచుకు తెమ్మంటది కల్లు పొయ్యమంటది కుడా ఎట్టమంటది కల్లు పొయ్యమంటది కుడా ఎట్టమంటది అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి కడుపుబ్బా మెసలకుంటా తింటది పొద్దంతా లెవ్వకుండా పంటది కడుపుబ్బా మెసలకుంటా తింటది పొద్దంతా లెవ్వకుండా పంటది అన్నీ జెయమంటది నన్నే పొమ్మంటది అన్నీ జెయమంటది నన్నే పొమ్మంటది అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మా వదినే నంగనాచి బుల్లమ్మి
Album: Sokuladi Sittammi
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్ నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వాని, అంజలి దర్శకత్వం: యస్.శంకర్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 10.01.2025
Songs List:
జరగండి జరగండి పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్ ముప్పావ్లా పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే గుమ్స్ గుంతాక్స్ చిక్స్ జరగండి జరగండి జరగండీ జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ జరగండి జరగండి జరగండీ ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్టార్ములా టిండర్ సీమనే చుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీ మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే ఎయ్ జరగండి జరగండి జరగండీ స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ ముప్పావ్లా పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే హస్కు బుస్కు లస్కండి మరో ఎలన్ మస్కండి జస్క మస్క రస్కండి రిస్కేనండి సిల్కు షర్టు హల్కండి రెండు కళ్ళ జల్కండి బెల్లు బటన్ నొక్కండి సప్రైజ్ చేయ్యండి గుమ్స్ గుంతాక్స్ చిక్స్ గుమ్స్ గుంతాక్స్ చిక్స్ పాలబుగ్గపై తెల్లవారులు పబ్జీలాడే పిల్లడే పూలపక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తడే పిల్లో ఎక్కడో ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్ పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే సూపర్ సోనికో హైపర్ సోనికో సరిపడ వీడి స్పీడుకే జరగండి జరగండి జరగండీ గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ ఓయ్ జరగండి జరగండి జరగండీ పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్టార్ములా టిండర్ సీమనే చుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీ కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే జరగండి జరగండి జరగండీ దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ
రా మచ్చ మచ్చ రా పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: నకాష్ అజీజ్ కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే టక్కు టై తీస్తే నీలాంటి వాడ్నే నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా నిక్కరు జేబు లోపల చిల్లర కాసు గల్ గలా చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా వీణ స్టెప్పు వేస్తేనీ విజిల్ సౌండు దడ దడా నక్కిన దండి గుండెలో ఏదో మూలా పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా ఈ కచ్చా పచ్చాకే రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా
నానా హైరానా పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తిక్, శ్రేయా ఘోషాల్ నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా నానా హైరానా... ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా... లలనా నీ వలనా నానా హైరానా… అరుదైన హైరానా నెమలీకల పులకింతై... నా చెంపలు నిమిరేనా దానాదీనా ఈవేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే కోరస్: నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా ఎపుడు లేనే లేని వింతలు ఇపుడే చూస్తున్నా… గగనాలన్ని పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా రోమాలన్ని నేడు మన ప్రేమకు జెండాలాయే ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే... వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే కోరస్: నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
ధోప్ ధోప్ పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: థమన్, రోషిణి JKV, పృద్వీ, శ్రుతి రంజిని మోదుముడి ధోప్ ధోప్... ధోప్ ధోప్ వాక్క వక వక వక వాట్ సే ధోప్ లాక లక లక లక లెట్స్ సే ధోప్ హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్ లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్ ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగెర్ ధోప్ ఎంతలాంటి స్ట్రెస్సుకు ఇన్స్టాంట్ సొల్యూషన్ ధోప్… డోంట్ వర్రీ… డోంట్ వర్రీ ఎనఫ్ ఆఫ్ ఇంజూరీ నెగటివ్ వైబ్ కి చెప్పెయ్ ధోప్ బేకరీ బేకరీ… అయ్యయ్యో కెలొరీ టెడ్డి బేర్ టమ్మీకి చెప్పెయ్ ధోప్ చాటరీ బ్రౌసరి టైం అంతా రాబరీ చేసే సెల్ ఫోన్ కు చెప్పెయ్ ధోప్ డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్ If You’re Coming You’re Coming Everybody Dhop When You’re With Me You’re With Me Everything Is Dhop If You Look At Me Look At Me Stress Anthaa Dhop When You Smile At Me Myself-eh Dhop మన మీటింగుకు మన మీటింగుకు… Interval Dhop మన టచింగ్ కు మన టచింగ్ కు… Hesitation Dhop మన లిప్పుకు లిప్పుకు… Distance-u Dhop నా విలన్ నీ డ్రెస్సుకు Dhop లా ల ల ధోప్... వాక్క వక వక వక వాట్ సే ధోప్ లాక లక లక లక లెట్స్ సే ధోప్ హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్
అలికి పూసిన అరుగు మీన పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: థమన్, రోషిణి JKV అలికి పూసిన అరుగు మీన కలికి సుందరినై కూసుంటే పలకరించావేందీ ఓ దొరా..? సిలక ముక్కు సిన్నీ నా దొరా ఎతికి చూస్తే ఏడూళ్ళైనా నీలాంటోడు ఇక దొరికేనా..? ఎందుకింత ఉలుకూ ఓ దొరా ఎండి బంగారాల నా దొరా సైకోలెక్కి సందమామ సిక్కోలంతా ఎన్నెల పంచి సిన్నబోయి వచ్చావేంది..? నీలో ఉన్న మచ్చను తలచి కొండ నిండ వెలుగే నీదిరా మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర నా గుండె మీద వాలిపోరా ఊపిరి పోస్తా దొరా మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర నా గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొరా అలికి పూసిన అరుగు మీన కలికి సుందరినై కూసుంటే పలకరించావేందీ ఓ దొరా సిలక ముక్కు సిన్నీ నా దొరా గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ ఎంత కట్టమైన గాని నీ తోవ నన్ను రెక్కలల్లో సుట్టుకోవా సింతపూలా ఒంటి నిండా సిటికెడంత పసుపు గుండా సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారంగుండా వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర నా గుండె మీద వాలిపోరా ఊపిరి పోస్తా దొరా… మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర నా గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొరా
కొండ దేవరా...పాట సాహిత్యం
చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: థమన్, శ్రావణ భార్గవి నెత్తురంత ఉడుకుతున్న ఊరువాడ జాతర... వాడు మీద పడ్డడంటే ఊచ ఊచకోతర... కొండ దేవర… కొండ దేవర ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతర… తన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేర కొండ దేవర... కొండ దేవర కొండ దేవరా... కొండ దేవరా కొండ దేవరా... నేల గాలి మాది కొండ దేవరా... మట్టి తల్లి మాది కొండ దేవరా... నీరు నిప్పు మాది కొండ దేవరా... కొండ కోన మాది ఎర్ర ఎర్ర సూర్యున్నేమో బొట్టునాల దిద్ది వెలుగు నింపినావు బతుకునా నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది ఊయలూపినావు జోలనా... హే, మా నిన్న మొన్న మనమంటే, నువ్వే వేయి కన్నులున్న... బలగం నువ్వే నువ్ ఉంటావమ్మా... ఇయ్యాల, రేపు మా వెన్నుదన్ను మార్గం చూపే హే, పాడు కళ్ళు సూడు తల్లి గుండె తప్ప ఈడకొచ్చినాయిరా హే, ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము బెల్లుమంటు దూకదా..? కొండ దేవరా... కొండ దేవరా కొండ దేవరా... కొండ దేవరా కొండ దేవరా... నేల గాలి మాది కొండ దేవరా... మట్టి తల్లి మాది కొండ దేవరా... అండ నీవురా కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా కొండ దేవరా... అండ నీవురా కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా
Game Changer (2025)
చిత్రం: ఓం భీమ్ బుష్ (2024) సంగీతం: సన్నీ MR నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి నిర్మాత: సునీల్ బలుసు విడుదల తేది: 22.03.2024
Songs List:
ఆణువణువూ అలలెగసెయ్ పాట సాహిత్యం
చిత్రం: ఓం భీమ్ బుష్ (2024) సంగీతం: సన్నీ MR సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అర్జిత్ సింగ్ ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపేంగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే
Om Bheem Bush (2024)
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ దర్శకత్వం: పరసురం నిర్మాత: రాజు, శిరీష్ విడుదల తేది: 05.04.2024
Songs List:
నందనందనా పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చకా ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా చిత్రంగా చెక్కింది దేనికో ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో నందనందనా నందనందనా నందనందనా అడిగి అడగకా అడుగుతున్నదే, ఆ ఆ అడిగి అడగకా అడుగుతున్నదే అలిగి అలగకా తొలగుతున్నదే కలత నిదురలు కుదుటపడనిదే కలలనొదలక వెనకపడతదే కమ్ముతున్నాదే మాయలా కమ్ముతున్నాదే, టాం టాం టాం…. ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకివతల నడిచి మురిసెనే ఇంతకన్నానా జన్మకీ ఇంతకన్నానా ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో
కళ్యాణి వచ్చా వచ్చా పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తిక్, మంగ్లీ కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన డుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అదరగొట్టెయ్ కచేరీ చిటికెలు వేస్తోంది కునుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారీ ఎన్నో పొదలెరకా ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన హెయ్ హెయ్ హెయ్ హెయ్ సువ్వీ కస్తూరి రంగ సూపియ్కావీధి వంక సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరాంటాలు అంతా కలిసి పసుపు దంచారే సాహో సమస్తము ఏలుకొనేలా సర్వం ఇవ్వాలని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చెయ్‌రా కలబడిపోతూ గెలిపిస్తా నీ పడుచు కలనీ బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ అలసటలోను వదిలెయ్కుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ ఆ ఆ తగువుల కధా ఆ ఆ ఆ ముగిసెను కదా ఆ ఆ ఆ బిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా
మధురము కదా ప పాట సాహిత్యం
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: శ్రేయా ఘోషల్ పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా ఉసురేమో నాదైనా నడిపేదే నీవుగా కసురైన విసురైన విసుగైన రాదుగా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమె హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాల్లో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సవ్వడి విని టక్కుమని తిరిగాలే నువ్వని మెరుపులా నువ్వొస్తున్నావని ఉరుకులో జారె ప్రాణమే నీపేరే పలికినదో ఏ మగువైన తగువేనా నా గాలే తాకినదో చిరుగాలైన చంపెయ్ నా హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా వెన్నెలను నిన్ను వదలమని వైరం ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీపైనా మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
The Family Star (2024)
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: సుహాష్, శివాని నగరం దర్శకత్వం: దుష్యంత్ కటికనేని నిర్మాత: ధీరజ్ మొగిలినేని విడుదల తేది: 02.02.2024
Songs List:
గుమ్మా గుమ్మా పాట సాహిత్యం
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: రెహ్మాన్ గానం: శేఖర్ చంద్ర గుమ్మా గుమ్మా
మా ఊరు అంబాజీపేటా పాట సాహిత్యం
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: రెహ్మాన్ గానం: కాల భైరవ రారోయ్ మా ఊరి సిత్రాన్ని సూద్దాం (అరెరే సూద్దాం) ఇటు రారోయ్ ఈ బతుకు పాటను ఇందాం (అరెరే ఇందాం) ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్ ఈ డప్పుల చప్పుడులోన ఊగించే గుండె లయలు ఉన్నాయి సేతుల్లో సేతల్లో కలలెన్నో ఉన్నోళ్ళు ముత్తాతల వృత్తులనే సేసేటోల్లు బంధాలు బాధ్యతలు మోస్తున్నా మొనగాళ్ళు మా ఊరి విద్వాంసులు మా ఊరు అంబాజీపేటా ఆ ఆ మా ఊరు అంబాజీపేట మా బతుకే సరికొత్త బాట మా ఊరు అంబాజీపేట కొట్టర కొట్టు ఊరంతా మురిసి ఆడాలంటా కష్టాలు కన్నీళ్ళు వద్దన్నా వదులునా ఉసూరుమన్నావో నీ బండి కదులునా కష్టాలు కన్నీళ్ళు వద్దన్నా వదులునా ఉసూరుమన్నావో నీ బండి కదులునా తీపైనా సేదైనా రుచి చూడక తప్పునా కాదంటే బతుకంతా తీరాని ఓ యాతన తీరాని ఓ యాతన, తీరాని ఓ యాతన లోకం అంటేనే సంత కాదా సోదరా మంచేదో సెడ్డేదో కళ్ళే తెరిచి సూడరా కాలం అంటేనే మాయ కదా నాయనా నిన్న నేడు రేపు ఒకేలాగ ఉండేలా రా ఇలా, ఇలా పుట్టిన రోజును చేద్దాం రా అలా, అలా పాడెను ఎత్తుకు పోదాం రా ఇలా, ఇలా మధ్యలో మనుషులౌదాం ప్రతి కధకి మనమే సాక్షాలౌదాం మా ఊరు అంబాజీపేటా ఆ ఆ మా ఊరు అంబాజీపేట మా బతుకే సరికొత్త బాట మా ఊరు అంబాజీపేట కొట్టరా కొట్టు ఊరంతా మురిసి ఆడాలంటా రారోయ్ మా ఊరి సిత్రాన్ని సూద్దాం (అరెరే సూద్దాం) మనసారా ఈ బతుకు పాటను విందాం (అరెరే ఇందాం)
చీకటి వేకువగా పాట సాహిత్యం
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: శేఖర్ చంద్ర, మోహన భోగరాజ్ చీకటి వేకువగా
గుండెగాని మండిందంటే పాట సాహిత్యం
చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: గానం: శేఖర్ చంద్ర, కాల భైరవ గుండెగాని మండిందంటే
Ambajipeta Marriage Band (2024)
చిత్రం: G.O.A.T (2024) సంగీతం: లియోన్ జోన్స్ నటీనటులు: సుదీర్, ఆనంద్ బాయన, దివ్య భారతి దర్శకత్వం: నరేష్ కుప్పిలి నిర్మాత: మోగుల్ల చంద్రశేఖర్ రెడ్డి విడుదల తేది: 16.02.2024
Songs List:
అయ్యో పాపం సారు పాట సాహిత్యం
చిత్రం: G.O.A.T (2024) సంగీతం: లియోన్ జోన్స్ సాహిత్యం: సురేష్ బనిశెట్టి గానం: సీన్ రోల్దేన్ ఏ, సండేలాంటి లైఫు మండేలా మండుతోంది ఈ గుండెల్లోన బీటు సావు డప్పై మోగుతోంది ఏ, సండేలాంటి లైఫు మండేలా మండుతోంది ఈ గుండెల్లోన బీటు సావు డప్పై మోగుతోంది గ్రహచారం గాడ్జిల్లాలా గదిలోకి దూరిందే దురదృష్టం దుషమన్ లా దుంపంత తెంచిందే అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ గుద్దిన ఆటోలా దెబ్బై పోయారు అయ్యో పాపం సారు ఇట్టా లాకయ్యారు 3డీ లో చూస్తున్నారు హారర్ పిక్చరు ఏ, సండేలాంటి లైఫు మండేలా మండుతోంది ఈ గుండెల్లోన బీటు సావు డప్పై మోగుతోంది గ్రహచారం గాడ్జిల్లాలా గదిలోకి దూరిందే దురదృష్టం దుషమన్లా దుంపంత తెంచిందే వయోలెంటుగా ఉండేటి సారు సైలెంటుగా వయోలినే వాయిస్తున్నారు వాల్కోనోలా రోజు బ్లాస్ట్ అయ్యే వారు బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు సుకుమారీ కళ్ళల్లోకే చూస్తూ చేతుల్లో చెయ్యేస్తు స్మైలే ఇస్తున్నారు తొలిసారీ గుండెకి తలుపే తీస్తూ వెల్కమ్ బోర్డే రాస్తూ కం కం అంటున్నారు అయ్యో పాపం సారు పుట్టేసిందా ప్యారు ఇస్రో ఇసిరిన రాకెట్లా ఎగిరేస్తున్నారు అబ్బో మేడమ్ గారు నచ్చిందంటున్నారు ఇస్త్రీ చేసిన చొక్కాలా మెరుస్తు ఉన్నారు తేదీలన్నీ మరిచి నీ మైకంలోనా ఖైదీలా కూర్చోడం చాలా బాగుంది నా లోకాన్ని విడిచి ఈ లోకంలోనా మా లోకాన్ని అయిపోవడం ఇంకా బాగుంది నా మనసే నీ ఊహల్లో నుంచి ఎగిరి పోతున్న క్లిప్పే పెట్టేసావే నా కలనే ఎప్పుడు చూడనని రంగుల్లోన ముంచి, రెక్కలు తెప్పించావే అయ్యో పాపం సారు ఊర మాసుగుండేవారు అంద్ధంలో ఫస్ట్ టైమ్ క్లాసిగా కనిపిస్తున్నారు లుంగీ కట్టే వారు, కాలర్ ఎత్తే వారు గుండీలు మొత్తం పెట్టేసి గుడ్ బాయ్ అయ్యారు ఏ సండేలాంటి లైఫు మండేలా మండుతోంది ఈ గుండెల్లోన బీటు సావు డప్పై మోగుతోంది
GOAT (2024)
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ దర్శకత్వం: విజయ్ బిన్నీ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి విడుదల తేది: 14.01.2024
Songs List:
ఎత్తుకెళ్ళి పోతావా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రామ్ మిరియాల ఉల్లి మల్ల సీర గట్టి కజ్జలు పైకెగగట్టి ఉల్లి మల్ల సీర గట్టి కజ్జలు పైకెగగట్టి ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందన రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందనా బీర పువ్వు రైక సుట్టీ బిల్లంత బొట్టు పెట్టి బీర పువ్వు రైక సుట్టీ బిల్లంత బొట్టు పెట్టి బైటకడుగు పెట్టనంటవ భామా రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందన రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందనా (ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా) బెల్లం సెరుకు సూపుల దాన అల్లం మిరప మాటలదాన బొండుమల్లి నడుము దాన బండెడు సోకుల ఓ నెరజాన నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే ఎంత ఎంత, ఎంత ముద్దుగున్నావంటే ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే హే, చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే (మరి అట్టా ఉంటె ఏం చేస్తాం) ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె నా గుండెకోటలో రాణివి నువ్వంట నా రెండు కాళ్ల పల్లకిలోనా ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నా సామిరంగా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, (నా సామిరంగా) ఈ గీత తొక్కితే, మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా, (నా సామిరంగా) ఒక్కడు అంటే ఊరందరు మా ఊరంటే ఒక్కొక్కడు ఒక్కరు అంటే… ఊరందరు మా ఊరంటే… ఒక్కొక్కడు మాతోటి, మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా ఈ గాలిలో పౌరుషముంది ఈ మట్టిలో పంథం ఉంది ఈ నీటిలో ప్రేమా ఉంది ఈ నీటిని తాగి, మట్టిని తాకి గాలిని పీల్చి, ఎదిగిన ఈ దేహంలో శ్వాస ఉన్నంత వరకు విశ్వాసం ఉంటాది ప్రాణమున్నంత వరకు అభిమానం ఉంటాది మాతోటి, మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా… నా సామిరంగా అరె సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా
దేవుడే తన చేతితో పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: యం.యం.కీరవాణి గానం: శాండిల్య పీసపాటి దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం అంజిది, కిష్టయ్యది విడదియ్యని ఒక బంధం చిరునవ్వులు పూసే స్నేహం చిరుగాలికి ఈల నా పాఠం కడతేరని ఆనందంలో కడదాకా సాగే పయనం దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం ఏరా, ఒరే అనేటి ప్రాణమిత్రులు పరాచకాలతోటి ఆటపాటలు అన్నయ్య ఉంటే చాలుగా ప్రాణాలు పంచే తీరుగా కలిసింది పాలు తేనెలా కలిపింది కాలం ప్రేమ పొంగేలా దేవుడే తన చేతితో రాసిన కమ్మని ఒక కావ్యం అంజిది, కిష్టయ్యది విడదియ్యని ఒక అనుబంధం
దుమ్ము దుకాణం పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: సాహితి చాగంటి, కరిముల్ల, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన వాళ్ళు బంధుమిత్రులు అన్నదమ్ములు పిల్లాపాపలు కుర్రమూకలు పెద్దొళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసిన సందడి పేరే దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం ఈలలు వేస్తారు కొందరు గోలలు చేస్తారు కేకలు పెడతారు కొందరు అరుపులు అరిచేరు ఈ అరుపులకన్నా కేకలకన్నా అల్లరికన్నా గడబిడకన్నా అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలకులే అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలకు మోతలే దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం పనిస గరిగమగమపమగరిగమప నిరినిస నిదమగరి గనిసమమగరి మమగరి మమగరినిస మమప నిసగమపనిస చెట్టూ ఊగింది, ఆటకు చేనూ ఊగింది పిట్టా ఊగింది, కోడిపెట్టా ఊగింది ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప తలుపు కిటికీ అన్నీ ఊగి….. పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు జిల్లాలో పాతికూల్ల పైదాక పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు జిల్లాలో పాతికూల్ల పైదాక పాకింది చూడు, పాకింది చూడు పాకింది చూడు దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం
ఇంకా ఇంకా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: యం.యం.కీరవాణి గానం: సత్యయమిని, మమన్ కుమార్ ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే తెలియని భావమేదో మనసులో తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే నిన్ను చూసి… నన్ను చూసి చెప్పాలని, చెప్పాలని అనిపిస్తుందే… ఏమని? గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇపుడే ఇపుడే నీకు నేననీ గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే తెలియని భావమేదో మనసులో తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే నిన్ను చూసి… నన్ను చూసి చెప్పాలని, చెప్పాలని అనిపిస్తుందే… ఏమని? గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇపుడే ఇపుడే నీకు నేననీ గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
సీసా మూత ఇప్పు పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రేవంత్, మల్లికార్జున్, సచిన్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండిన్య పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే రైస్ మిల్లు నెల జీతం రై రైమని పెరిగిందంటే ఫెవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్లు పడిందంటే ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే పక్కింటోడికి లాసొస్తే హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు బోరు కొడితే బీరు కొట్టు బాధ పడితే బ్రాందీ కొట్టు ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు మూడంతా పాడైపోతే పై మూడు కలిపి కొట్టు కట్టుకుందాన్తో కల్లే కొట్టు అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు సోదర సోదర అన్నోల్తో సోడా కలిపి కొట్టు రా రా పోరా అన్నోల్తో రా గానే కొట్టు మనకన్నా పెద్దోల్లొస్తే మస్కా కొట్టు… సాటుగ మందే కొట్టు మొదటి పెగ్గు ఎయ్యగానే మత్తు కమ్ముకొస్తాది రెండో పెగ్గు పడగానే ఒళ్ళు తేలిపోతాది మూడు నాలుగైదు పెగ్గులు గొంతులోకి దిగగానే… నా సామిరంగ… సిత్రాలే సిత్రాలు నా సామిరంగ… పెరటిలోని పిల్లి కూన బౌ బౌ అంటాది నూతిలోని సేపపిల్ల సుట్ట కాల్చుతాది సేతిలోని ఇసనకర్ర సికెను ముక్కై పోతాది మూలకున్న ఇసుర్రాయి ఎండి కంచమే అది తొంబై రూపాయల నోటు జేబులోంచి జారుతాది తొడుక్కున్న గల్ల లుంగీ సొక్కా అయిపోతది ఆ ముంగటేడు పోయిన మా ముసలి తాత ఎదరకొచ్చి ఏరా అబ్బీ..! తినలేదా, ఏమి తాగట్లేదా బక్క సిక్కి పోయావు..! ఏందిరా ఇదీ? అని పలకరిస్తాడు, ప్రేమగ హెచ్చరిస్తాడు… ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో అరెరెరె మందుని కనిపెట్టినోడు యాడున్నాడో ఆడి కంటికి ముక్కుకి సెవులకి కాళ్ళకి మూతికి సేతులకి దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు
Naa Saami Ranga (2024)
చిత్రం: Eagle (2024) సంగీతం: DavZanD నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్ దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని నిర్మాత: T.G.విశ్వప్రసాద్ విడుదల తేది:09.02.2024
Songs List:
ఆడు మచ్చా పాట సాహిత్యం
చిత్రం: Eagle (2024) సంగీతం: DavZanD సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: రాహుల్ సిప్లిగంజ్ ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే ఎలుగు దునికి దుంకులాడెనే ఎనుము ఎనక ఎనుము కదిలెనే బలికి పొలికి ములికె దొరికెనే ఏ అరుపులన్ని విరుపులన్ని ఒకే చరుపు గప్ చుప్ ఒకే చరుపు గప్ చుప్ చూడ్రా ఏ పిడికిలెత్తి పిడుగులన్ని కొట్టే దుముకు తీన్ మార్ కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా అబ్బా మన సామిని కూడా డాన్సుకు పిలవండబ్బా హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో ఏ రగన భగన సగుణం తను బుగల సెగల సుగుణం నగన యగన ద్విగణం రణచరణం అరె జగన మగన గగనం వీడు జడల గడుల జగడం తెగిన తగన హగణం గల చలనం ఆయుధానికే ధైర్యం వీడే ఆగడాలనే ఆర్పేడే కాగడాలనే కాల్చేవాడే వేడి అంచులో వెలుగీడే యో కొంచం బీటు పెంచురోయ్ హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో హే ఆడు మచ్చా ఆడు మచ్చా అగడి పగడి ఆడో రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో వైను స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో
గల్లంతే గల్లంతే పాట సాహిత్యం
చిత్రం: Eagle (2024) సంగీతం: DavZanD సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కపిల్ కపిలన్, లిన్ (Lynn) ఏ గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే తడబడే అలజడే తడబడే అలజడే కాపుగాసే మాయగాడే మౌనమే గాని మాటే లేదే కానరాడే పోనేపోడే వీడెవ్వడే నేల మీద పువ్వే నువ్వే కోరుకునే ఒక మేఘం నేనులే ఔననవే మరి వానై దూకి రానా నీ యదనే చినుకల్లే చేరనా ఒకరికి ఒకరని తెలుపుతు పలికిన వేగమా వధువుకి వరునికి శుభమని తెలిపిన రాగమా ముడిపడు అడుగులు నడుపుతు వెలిగిన హోమమా విడి విడి మనసులు కలుపుతు ఒకటవు ప్రాణమా గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్ యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్ నింగి నేల ఓ చోట చేరి చేసే సందడే మౌనం మాట ఓ జంట కట్టే వేళనే నూరేళ్ళయినా నిల్చుండి పోయే బంధం మీదిలే వేలేపట్టి వీడేటి వీలే లేదులే
Eagle On His Way పాట సాహిత్యం
చిత్రం: Eagle (2024) సంగీతం: DavZanD సాహిత్యం: Georgina Matthew గానం: Georgina Matthew Time To Die Aa Aa You Be Alone Yeah Goodbye To Life Yeah He Will Kill You Youre in the Snipers Sight Get Ready To Die Ready to Youre in the Snipers Might Its Your Goodbye Youre in the Snipers Sight Get Ready To Die Ready to Youre in the Snipers Might Its Your Goodbye Its Your Goodbye Yeah Yeah Breathe Your Last Breath Your Screams On My Mind Time To Die You Be Alone Time To Die Cry to Mama Save My Life This Eagle On His Way Cry To Mama Breathe Your Last This Eagle Wants His Prey Cry To Mama Cry Goodbye This Eagle On His Way Cry To Mama Breed And Die This Eagle Kills His Prey He Is A Goddamn Shooter Ya Ya Ya Time To Die You Be Alone Yeah Goodbye To Life Yeah He Will Kill You Time To Die Aa Aa You Be Alone Yeah Goodbye To Life Yeah He Will Kill You
గరుడం పాట సాహిత్యం
చిత్రం: Eagle (2024) సంగీతం: DavZanD సాహిత్యం: చైతన్య కృష్ణ గానం: శ్రీ కృష్ణ విజృంభణము విధ్యంసనము విశృంఖలము సతతం విక్రోధనము విస్ఫారితము విచ్చేధనము నిరతం ఉద్యత్ తరుణ భాస్వత్ కిరణ శౌర్య జ్వలన గమనం వుల్లోలితము కల్లోలితము దిగ్ భాసితము గరుడం విజృంభణము విధ్యంసనము విశృంఖలము సతతం విక్రోధనము విస్ఫారితము విచ్చేధనము నిరతం జృంభత్ కాలికొద్దీప్తం రక్తం నిత్యముద్రిక్తం భంజత్ శాత్రఉద్ఘోషం శౌర్యం సర్వదోన్మేషం జృంభత్ కాలికొద్దీప్తం రక్తం నిత్యముద్రిక్తం భంజత్ శాత్రఉద్ఘోషం శౌర్యం సర్వదోన్మేషం ఉద్యత్ తరుణ భాస్వత్ కిరణ శౌర్య జ్వలన గమనం వుల్లోలితము కల్లోలితము దిగ్ భాసితము గరుడం












