చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా నటీనటులు: సుహాసిని (తొలి పరిచయం), హరిప్రసాద్ దర్శకత్వం: భారతీరాజా నిర్మాత: రావుల అంకయ్య గౌడ్ విడుదల తేది: 24.01.1981
Songs List:
పోంగి పొరలే అందాలెన్నో పాట సాహిత్యం
చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: యస్. పి. బాలు, యస్. జానకి పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే... వన్నెకాడు నన్ను కలిసే... పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే.... కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం.. ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే.. కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే... వన్నెకాడు నన్ను కలిసే పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం... నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా.. పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే...
మనసే వెల్లెనె మమతే మరచి పాట సాహిత్యం
చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల మనసే వెల్లెనె మమతే మరచి
తమ్ థననం థన తాళంలో పాట సాహిత్యం
చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: పి. సుశీల, యస్. జానకి తమ్ థననం థన తాళంలో రస రాగంలో మృధు నాదంలో నవ జీవన భావం పలికెనులే
మనసే వెల్లెనె మమతే మరచి (యుగళగీతం) పాట సాహిత్యం
చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: ఇళయరాజా, పి. సుశీల మనసే వెల్లెనె మమతే మరచి (యుగళగీతం)
ఎంత సోగ్గున్నావు ఏమని పొగిడేది పాట సాహిత్యం
చిత్రం: కొత్త జీవితాలు (1981) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: కొసరాజు గానం: యస్. పి. బాలు, యస్. జానకి ఎంత సోగ్గున్నావు ఏమని పొగిడేది సుబ్బిశెట్టి అబ్బా నీ ఇష్టం






