-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Preeti Jhangiani"



చిత్రం: విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
సంగీతం: విజయ్ కూరాకుల
నటీనటులు: అల్లరి నరేష్ , రాజీవ్ కనకాల, ప్రీతి జింగాని, సింధూ తులాని
దర్శకత్వం: వర ముళ్ళపూడి
నిర్మాత: పి.తులసి గోపాల్
విడుదల తేది: 08.92.2008



Songs List:



కసుక్కు సోకులు పాట సాహిత్యం

 
చిత్రం: విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
సంగీతం: విజయ్ కూరాకుల
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: సుజాత 

కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)
సొగసులకొక రంగు నవ్వించే కులుకులకొక రంగు
వలపులకొక రంగు వెంటాడే వయసుకు ఒక రంగు
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)

లేత ఎరుపు రంగుటుంది బుగ్గలకి
నువ్వు కొరికి కుంకుమలాగా అవ్వాలి
గులాబిల రంగుంటుంది పెదవులకి
నువ్వు చిదిపి సింధూరంలా మారాలి
పిచ్చిదైన నాలో కోరిక వెచ్చనైన ఊపిరి తాకగ
పుచ్చపండు రంగులు చిమ్మి అల్లుకుంటుంది
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే

తెల్ల మబ్బు రంగులు పులిమిన నవ్వుల్లో
నిన్ను ఇంక నమిలెయ్యాలని ఆశుంది
సముద్రాల నీలం కలిగిన కళ్ళల్లో
నిన్ను నేడు ముంచేయాలని మోజుంది
అంతలేసి రంగులు చూపిన సందెలోని నింగిని పోలిన
యవ్వనాన్ని నీకే నేను కానుకిస్తున్నా
కన్నెపిల్ల గుండెలోని రంగులన్ని చూడకుండ
మొండికేసుకుంటు గుండె దాచుకోకొయ్..
కసుక్కు సోకులు కసిగా ఇటు పిలుస్తు ఉంటే
తలుక్కుమనదా యదలో నువ్వు తలెత్తుకుంటే (2)



మాపటేల ఈ రోజు పాట సాహిత్యం

 
చిత్రం: విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
సంగీతం: విజయ్ కూరాకుల
సాహిత్యం: సాహితి 
గానం: సుచిత్ర 

మాపటేల ఈ రోజు 




ఓ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
సంగీతం: విజయ్ కూరాకుల
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి. బాలు, గీతామాధురి 

ఓ ప్రేమ 




మాప్రే మాప్రే పాట సాహిత్యం

 
చిత్రం: విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
సంగీతం: విజయ్ కూరాకుల
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: రంజిత్, గోపికా పూర్ణిమ 

మాప్రే మాప్రే

Palli Balakrishna Wednesday, December 6, 2017
Narasimha Naidu (2001) Telugu Songs Lyrics Album Cover

Narasimha Naidu (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Narasimha Naidu (2001)
Banner : Venkata Ramana Productions
Music : Mani Sharma
Director : B. Gopal
Producer : M. V. Murali Krishna
Actors : Nandamuri Balakrishna
Actresses : Simran, Preeti Jhangiani, Asha Saini
Release Date : 11 January 2001

Ninna Kutesinaddhi Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Ninna Kutesinaddhi' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Hariharan and Kavita Krishnamurthy. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: కవితా కృష్ణమూర్తి, హరిహరన్ పల్లవి: మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యో మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో చరణం: 1 నీ బింకం చూస్తే - హై హై హై ఆ పొంకం చూస్తే - హొయి హొయి హొయి న గుండెల్లోనా - హై హై హై బులబాటం తెచ్చెనె అమ్మాయో ఓ ప్రియుడా నే రాను అన్నానా చెయ్ పడితే చేజారిపోతానా నువు కులుకుతు సై సై అంటె నే తకదిమితాళం వేస్తు నీ చీరనై నడువొంపులో పడతాను కసి బొమ్మ మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో చరణం: 2 పగలంతా ఒకటే - గిలిగింత రాత్రయ్యిందంటే - తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితే - పులకింత కుదిపేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతే లలనా ఈ చలిలో కాటైక ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటే తెల్లారులు సైయ్యాటలే సర్కారు బుల్లోడా మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

Abba Abba Andham Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Abba Abba Andham' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Shankar Mahadevan and Sujatha. Lyrics are written by Vennelakanti.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
Lyricist : Vennelakanti
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వెన్నెలకంటి గానం: శంకర్ మహదేవన్, సుజాత మోహన్ అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నన్ను తడిమిందబ్బా అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంట అగ్గి రేపిన సిగ్గు చెండుతో లగ్గమాడుకుంట పలక మారిన పదును తీరిన పండు తుంచమంట చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట పండగ నీ ఈడు పండగే ఈ నాడు చూపుతో చూలించేస్త చూడమ్మడు నడుమునే పట్టాల నలుగులే పెట్టాల పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట సొకుతోట ఆకు చాటులో పిందె ఉన్నదంట కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట పిందెనే కాయిస్తా కాయిస్తా పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందిస్తా వరసలే కలిపేయి వయసునే దులిపేయి వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నన్ను తడిమిందబ్బా

Chilakapacha Koka Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Chilakapacha Koka' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Mano and Radhika. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
Singers : Mano, Radhika
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: మనో, రాధిక పల్లవి: చిలక పచ్చకోక పెట్టినాది కేక చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ రారా ఉల్లాస వీరుడ నీ సోకు మాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్కా ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చకోక పెట్టినాది కేక చరణం: 1 చంపకమాల చంపకే బేలా చాటుముద్దులో ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉందిరయ్యో వేళాపాల వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాలా వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిగా మురళీలోల పిల్లచూస్తే జామకాయలే దీని తస్సదియ్య కొరకబోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక పంచుకోవే పాలమీగడ చరణం: 2 నిన్ను చూశాకే వెన్ను మీటాకే ఆడతనం లోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్లకావాలా చెంత చేరాకే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ ముట్టుకుంటే అత్తిపత్తిని హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చకోక పెట్టినాది కేక చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా హో రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక పంచుకోవే పాలమీగడా రారా ఉల్లాస వీరుడా నా సోకు మాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నా తస్స చెక్కా ఇస్తావా ముంత మావిడి రారా ఉల్లాస వీరుడా నా సోకు మాడ నీదే నా పట్టు పావడా హొయ్

Nadira Dinna Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Nadira Dinna' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Sukhwinder Singh and Swarnalatha. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
Lyricist : Veturi
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: స్వర్ణలత, సుఖ్విందర్ సింగ్ పల్లవి: నాధిర దిన్నా... నాధిర దిన్నా (6) హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు హా అద్దిర బన్నా ముద్దల కన్నా ముదిరింది జోకు అబ్బో ఎన్ని అందాలో - ఇంకా ఏమి అందాలో నీలో ఎన్ని పరువాలో - ఎట్టా తెచ్చి పరవాలో ఓ... ఓ... ఓ... ఓ... దినన దినన దిననా హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు హా నీదను కున్నా లేదను కున్నా తడిగాలై తాకు అబ్బో ఎన్ని అందాలో - ఇంకా ఏమి అందాలో నీలో ఎన్ని పరువాలో - ఎట్టా తెచ్చి పరవాలో చరణం: 1 జిగేలు జంపల చిలగడ దుంపలు చప్పరిస్తాలే అందం ఉలిక్కి పడుతుంటే దిండే కొరుక్కు తింటావా తహా తహా లాడిన తలాంగు తళుకులు అప్పగిస్తావా ప్రాయం ఉడుక్కు పోతుంటే చల్లగ ఇరుక్కు పోతావా ఇప్పటికిప్పుడు ముద్దుల చప్పుల్లే చుమ్మా చుమ్మా తప్పని తెలిసి ఉగ్గిన గుబ్బిల్లే శ్రీమతి చీరకు సిగ్గుల కుచ్చిల్లే యమ్మో యమ్మా నా మతిపోయే ప్రేమలో గిచ్చుల్లే హో అబ్బో ఎన్ని అందాలో - ఇంకా ఏమి అందాలో నీలో ఎన్ని పరువాలో - ఎట్టా తెచ్చి పరవాలో చరణం: 2 లడాయి వయసులో బడాయి పోజులు తిప్పి కొడతాలే నిన్ను మెచ్చుకుంటుంటే కాస్తా మెత్తబడతావా కిటారు సొగసుల మిటారి సెగలకు కన్ను కొడతాలే కస్సు బస్సుమంటూనే నాకు ప్లస్ అవుతావా చీటికి మాటికి చీమల గుగ్గుళ్ళే జుర్రో జుర్రో బంగిన తోట కమ్మని ఎంగిల్లే... అత్తరు మల్లెలు చిత్తడి కౌగిల్లే కుయ్యో మొర్రో నిద్దర పట్టని ఇద్దరి ఆకళ్ళే... అబ్బో ఎన్ని అందాలో - ఇంకా ఏమి అందాలో నీలో ఎన్ని పరువాలో - ఎట్టా తెచ్చి పరవాలో ఓ నాధిరదిన్నా నాధిరదిన్నా నడుమే నాజూకు నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు ఆ హా హా అద్దిర బన్నా ముద్దలకన్నా ముదిరింది జోకు అబ్బో ఎన్ని అందాలో - ఇంకా ఏమి అందాలో నీలో ఎన్ని పరువాలో - ఎట్టా తెచ్చి పరవాలో ఓ... ఓ... ఓ... ఓ... దినన దినన దిననా

Ko Ko Komali Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Ko Ko Komali' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Sujatha. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్ పల్లవి: కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే... మైకంలో... దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో చరణం: 1 నీదేహంతో స్నేహం కావాలింకా  ఐపోతానే నే నీకోకా రైకా కలివిడిగ నువు కలబడగ అతిగా నిలవదిక చెలి అరమరిక రసిగా నిగనిగ నిప్పుల సొగసులు కప్పక మిల మిలలాడే ఈడు జాడ చూడనీ ఇక ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో హెయ్ కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో చరణం: 2 సింగంలాగా ఏంటా వీరావేశం శృంగారంలో చూపించాలా రోషం దుడుకుతనం మా సహజగుణం చిలకా బెదరకలా ఇది చిలిపితనం కులుకా సరసపు విందుకు సమరము ఎందుకు తహ తహ తాపం తళలేని తీపి హింసలో కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే... మైకంలో... దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో

Lux Papa Song Lyrics in Telugu – Narasimha Naidu (2001)

'Lux Papa' song from Narasimha Naidu (2001) movie is composed by Mani Sharma and sung by Harini and S. P. Balasubrahmanyam. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Narasimha Naidu (2001)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
చిత్రం: నరసింహ నాయుడు (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: హరిణి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా హేయ్ లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన సోకు నీదంటాన... సొత్తు దొచేస్తాన చెమట పట్టించకుండా చెంతకొస్తానా ఓసే చింతామణి వరస కలిపేయని సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ ఒడి చేరి ఆడేయ్ kiss కబడ్డీ లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా పుష్పం పత్రం తోయం అర్పించుకో పగలు రేయి ప్రేమని పండిచుకో చిక్కిందల్లా చెక్కెయ్ పురుషోత్తమా అడ్డు ఆపు లేదోయ్ నరసింహమా యమ యమ్మా జపాన్ బొమ్మా ముట్ట నీవే మొదటి చుమ్మా సామి రంగా యుద్ధ కింగా ఇరగ తీసెయ్ శుబ్బరంగా ఇక ఆగలేనోయ్ చీరల దొంగ లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా చేతులు పడితే చాలోయ్ వాత్సాయనా డ్రస్సే టైటయ్ పోయే ఓర్ నాయినా కమ్మని కౌగిలి ఉంటే డ్రస్సెందుకే కన్నెల అందాలన్నీ కరిగేందుకే హరే రామా హరే కృష్ణా బెండు తీసెయ్ బాలకృష్ణా సిద్ధమయితే సత్యభామ కెవ్వుమనదా కొనసీమా అయ్యో ఒడి జేరి చూసెయ్ వయసు హంగామా లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన సోకు నీదంటాన... సొత్తు దొచేస్తాన చెమట పట్టించకుండా చెంతకొస్తానా ఓసే చింతామణి వరస కలిపేయని సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ ఒడి చేరి ఆడేయ్ కిస్స్ కబడ్డీ

Palli Balakrishna Friday, July 28, 2017



చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
నటీనటులు: మోహన్ బాబు, ప్రీతి జింగ్యాని, నాగార్జున, సౌందర్య
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 19.09.2001



Songs List:



పువ్వులనడుగు గువ్వలనడుగు పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని
కన్నులనడుగు కాటుకనడుగు గుండెల్లో ఉందెవరని
చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని

పిట పిట లాడే వయసుని అడుగు ఎద  ఏమంటోందో...
పందేలేసే పరువాన్నడుగు కధలేంచెబుతుందో
రెచ్చిపోయే కసతనమ విచ్చుకోనా
కళ్ళు చెదిరే కన్నెతనమా కమ్ముకోనా
నన్ను నిన్ను కవ్విస్తున్న వలపుని అడుగు
ఒడికి చేర్చమనీ... ఆఁ...

వెన్నెలనడుగు వేకువనడుగు ఈ వింత బాదేమని
లల లాలాల లాలాలా...

ఉయ్యాలూగే నడుముని అడుగు ఏమేంకావాలో
మిస మిసలాడే మగసిరినడుగు ఏమేమివ్వాలో
కోరుకుందే ఇవ్వమంటా సంబరంగా
దాచుకుందే దోచుకుంటా విభవంగా
ఏదో ఏదో చేసేమన్నా తనువుని అడుగు
నిదురకాయమనీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని
లల లాలాల లాలాలా...
చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ...

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా... (2)





అబ్బబ్బా తుంటరి గాలి పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, కుమార్ సాను

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ 

కవ్వించే కన్నెతనం వెన్నెల స్నానం చేస్తుంటే తొడగొట్టే తమకాలే తొలిముద్దు ఇమ్మంటే ఓ ఓ
భారంతో లేనడుము తడబడి  తడబడి పోతుంటే త్వరపడినా మగతనమే పడగెత్తి పదమంటే 
ఆహా హా  ఆహా హా  లాలాల లాలాల
అణువు అణువునా ఓ ఓ ఎంత దాహామో ఓ ఓ
అదును దొరికితే ఓ ఓ ఎంత సౌఖ్యమో
పదును మీరిన పసిడి అవ్వనా పైట దాటెనేమో
ఒళ్ళంతా ఊయలుగే అందమైన ఆట నేర్పేయ్ నా
సుఖాన్ని దాచుకున్న చోట చేర్చి మోజు తీర్చనా

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ

చిరుగాలి రాదేంటి జారిన పైటను చూసేలా జల్లైనా పడదేంటి వళ్ళంతా తడిచేలా ఓ ఓ
చిరునవ్వు కురిపించు తడిసిన తళుకుల ముద్దవుతా 
మనసివ్వు చిగురంత నా తనువు చూపిస్తా ఉఁ ఉఁ లాలాల లాలలా
తోరణాలతో ఓ ఓ శోభనింపని ఓ ఓ
తలుపు వాకిట ఓ ఓ ముగ్గువేయని
ఇవే ఘడియలు ఘడియ ఘడియకు వస్తే చాలు నాకు
శభాషే చిన్నదాన ఇప్పుడైనా వప్పుకున్నావే 
మరింకేం బొట్టు పెట్టి తాళికట్టి విందు చేసుకో

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ



కడపలో కన్నేశా పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

కడపలో కన్నేశా అరకులో చెయ్యశా తణుకులో తడిమేసి తిరుపతి వచ్చేశా
లండను, బెర్లిన్, పారిస్, వెన్నిస్ ఊరేగి టూరేద్దామా
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లంటే పుట్టింది యమ లైకింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్
అమ్మానా కుర్రోడు కత్తిలా వున్నాడు నవ్వుతూ చూశాడు నచ్చినావన్నాడు 
మాటకి రాముడు మాయలో క్రిష్ణుడు సందిస్తే విందంటాడు
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చేసేద్దాం జల్సాగా రొమాన్సింగ్ 
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్

హే... కాదనకు అది లేదనకు తడి తాకిడిలో జత రాననకు
వాటంగా చెయ్యేస్తే వద్దనమాకు దూరంగా ఉంటేనే ముద్దనమాకు
అచ్చంగా ఇస్తాలే వెచ్చని సోకు ఆ చోటే ముద్దెట్టి అల్లరి చెయ్  కు
చలో రాణి బోణి చేసేస్తా బిత్తరపోకు 
అమ్మానా పడుచోడు అక్కడే నొక్కాడు చేతిలో చెయ్యేసి చంపనే గిల్లాడు
పట్టులో వీరుడు పైటనే వదలడు ఇకపైన ఎం చేస్తాడో

హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  గుడ్ మార్నింగ్ కిస్సుల్తో మొదలేస్తా కంపేరింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  గుడ్ మార్నింగ్ అబ్బబ్బా ఒళ్ళంతా యమ చింగ్ చింగ్

హే చూడు గురు ఇటు చూడు గురు ఒడి దోపిడితో మురిపించు గురూ 
అల్లాడే అందాల ఆవిరి చూడు ఉల్లాసం ఉప్పొంగే ఆటలు ఆడు
కిమ్మనక నాతోని కట్టేయ్ జోడు ఆపైన చూపిస్తా బంపర్  స్పీడు
చలో ఓకే అంటా దాటేయ్రో బోర్డర్  గేటు
అందమా గుడ్ మార్నింగ్ అందుకో గుడ్ మార్నింగ్ నవ్వుకో గుడ్ మార్నింగ్ నడకకో గుడ్ మార్నింగ్
పొగరుకి, బిగరుకీ, హైటుకి, మైటుకి ఎమ్డంగా చెప్పేస్తున్నా

హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జల్సాగా చేసేద్దాం  రొమాన్సింగ్ 
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  నువ్వంటే పుట్టింది యమ లైకింగ్ 




ఆడ బ్రతుకే పాడు బ్రతుకని పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: అందెశ్రీ 
గానం: శంకర్ మహదేవన్ 

ఆడ బ్రతుకే పాడు బ్రతుకని 




ఆశ పడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుక్విందర్ సింగ్ , చిత్ర 

ఆశ పడుతున్నది



పంచదార పటిక బెల్లం పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శంకర్ మహదేవన్ , రాధిక 

పంచదార పటిక బెల్లం 

Palli Balakrishna Thursday, July 27, 2017




చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా, అతిధి గోవిత్రికర్
దర్శకత్వం: పి.ఏ. అరుణ్ ప్రసాద్
నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 15.07.1999



Songs List:



మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణ గోగుల

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

చరణం: 1
హే లవ్లీ గర్ల్సే మా టార్గెట్
రిస్కెంతున్నా we don't care
Speed and fast అను సూత్రంతోనే
సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంద్రా స్టూడెంట్స్ కింగంటారో

హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

చరణం: 2
Rough and tough ఏ మా నైజం
రఫ్ఫాడైడం mannerism
Fashion world guys మేమని
మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ
మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు
అవనక్కర్లేదనిపిస్తారో...

Hey... Come and get
Hey... Come and get
Hey...

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హేయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

డిస్కోటెక్ లో rap and pop
Every sweep లో లాలిపాప్
Shock and spark అనే సీక్రెట్ తో
మీ చిలకల మనసులు దోచేస్తాం
మా daring dashing చూపించి
Dearest darling అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే
రాకెట్ స్పీడ్ తో పోతుంటారో
Hey...



పెదవి దాటని మాటొకటుంది పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమణ గోగుల, సునీత

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా
అడగరానిది ఏమిటి ఉంది
తెలుపవా సరిగా హో హో హో
మనసు చాటున ఎందుకు ఉంది
తెరలు తీ త్వరగా లల లల లా

చరణం: 1
మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్ళొ ఇలా
వచ్చేస్తే సరి హే హే హే

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా

చరణం: 2
ఇదిగిదిగో కళ్ళలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్ళిలా
చిలిపి కల
బాగుందిగాని నీ కోరిక
కలైతే ఏలా హే హే హే

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా

హే కోయిలా... ఓ కోయిలా... (4)



ఏదోలా ఉందీవేళ నాలో పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: రమణ గోగుల

ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love

అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి?
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే

చరణం: 1
పిల్లోయీ... మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైనా
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా

She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love

చరణం: 2
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love

ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
లవ్ లో పడ్డావా... అరె లవ్ లో పడ్డాను
లవ్ లో పడ్డావా... Yes yes I am in love
రేయ్ రేయ్ లవ్ లో పడ్డావా... ఔన్రా లవ్ లో పడ్డాను
లవ్ లో పడ్డవా... Yes yes I am in love




వయ్యరి భామ నీ హంస నడక పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమణ గోగుల

వయ్యారి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ
ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ

వయ్యరి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ

చరణం: 1
అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే
తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా
చూడు ఆ లయలు
Why doesn't she talk to me?
మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక
Why doesn't she walk with me?
ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా

వయ్యరి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ

చరణం: 2
ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి
ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి
ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా
షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా
ఎంత కాలం నాకీబాధ

మన హైటు సరిపోలేదా
తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో
చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే
తన సొమ్మేం పోదుకదా
పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే
అరిగిపోదు కదా
Why doesn't she look at me?
ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి
Why doesn't she care for me?
ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని
Why doesn't she stop for me?
జర ఆగే ఆగే ఆగే రాణి
Why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈణ్ణి పోని
Oh! why doesn't she just love me?
పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని
Why doesn't she just love me?
ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి
Why doesn't she just love me?
ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని
Why doesn't she just love me?




Travelling Soldier పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రమణ గోగుల
గానం: రమణ గోగుల

Look at my face in the mirror
and I wonder what I see
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be though
you may say I am a player
you may know who I can be
If they wanna know who I am
they just have to wait and see
But right now I just wanna be free
I wanna be all I can be

look at my face in the mirror
and I wonder what I see
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
hey hey I wanna be all I can be

చరణం: 1
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be

I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
hey hey I wanna be all I can be
hey hey I wanna be all I can be
hey hey I wanna be all I can be




కళకళలు కిలకిలలు పాట సాహిత్యం

 
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి.బాలు

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ... సందడికి విందులకి ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ... సందడికి విందులకి ఇల్లు మురిసినది... హోయ్

చరణం: 1
నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా ఉరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి అంతా ఓర్పుగా

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి

చరణం: 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళీ
అందమైన జంటను చూసి మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default