చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ నటీనటులు: నాని, ప్రియాంక మోహన్ దర్శకత్వం: వివేక్ ఆత్రేయ నిర్మాత: డి.వి.వి.దానయ్య విడుదల తేది: 29.08.2024
Songs List:
గరం గరం పాట సాహిత్యం
చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: శానాపతి భరద్వాజ పాత్రుడు గానం: విషాల్ దల్దాని గరం గరం
ఉల్లాసం ఉరికే ఎదలో పాట సాహిత్యం
చిత్రం: సరిపోదా శనివారం (2024) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: సనారే గానం: సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్నలా నేడు లేదే కారణం తెలుసుకోవడానికని పిలిచినా పలకదే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే కల్లోలం కమ్మేసే అంతా నీవలనే కల్లారా నువ్వే నవ్విన క్షణమునే నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచెలే హే కలలకే వేల తలుకుకే నువ్వు కనబడే దాక కలలే ఇరువురి చేతిలోని రేఖలన్నీ ముడిపడే రాత బలపడే విడి విడి దారులేమో వీడిపోని జంటై కదిలే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఉల్లాసం ఉరికే ఎదలో మనకే మనమే ఎవరో
Saripodhaa Sanivaaram (2024)
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి నటీనటులు : జగపతి బాబు, రచన దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, జె.భగవాన్ విడుదల తేది: 20.03.1998
Songs List:
ఈరేయి ఈ హాయి పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: మధుపాల గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఈరేయి ఈ హాయి
అబ్బా ఎంత ఎరుపో పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, సునీత అబ్బా ఎంత ఎరుపో
నువు కిల కిల పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, సాలూరి మునిష్, సాలూరి మాధవి నువు కిల కిల
అమ్మంటే తెలుసుకో పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ (2) ఓ..ఓ... ఓ.. అనుబంధానికి ఓ... ఓ.. ఓ... అనురాగానికి తొలి తొలి రూపం అమ్మంటే నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం మమతెరిగిన మాతృత్వం తరగని అందం అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో పుట్టించగలిగేది మగజన్మ అయినా ప్రతివారు కాలేరు నిజమైన నాన్న కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే తండ్రి అవడం అంటే అర్థం అదే కదా నాన్నంటే తోడురా నీవెంటే నీడరా నిను పాలించే మహరాజు పేరు నాన్న అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో
ఆగదే ఆకలి పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: ఉన్నికృష్ణన్, స్వర్ణలత , మాల్గాడి శుభ ఆగదే ఆకలి
ప్రేమించు ప్రియా పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాజేష్, సునీత ప్రేమించు ప్రియా
Maavidaakulu (1998)
చిత్రం: RRR (2022) సంగీతం: యం.యం.కీరవాణి నటీనటులు: రాంచరణ్, తారక రామారావు, అలియా భట్, ఒలివియా మారిస్ దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాత: డి.వి.వి.దానయ్య విడుదల తేది: 07.01.2022
Songs List:
దోస్తీ పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: హేమచంద్ర, యం.యం.కీరవాణి పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)… ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో…. దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం సుమ్మరి యారే యారే యరి యారే సొరియారి యారి యరి యరి యరె యరె అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే ఉప్పెన పరుగుల హో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులేవో హో ఊహించని చిత్రవిచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ఒక చెయ్యి రక్షణ కోసం ఒక చెయ్యి మృత్యు విలాసం బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర ఒకరేమొ దారుణ శస్త్రం ఒకరేమొ మారణ శాస్త్రం తెరతొలగిపోతే ప్రచండ యుద్దమే జరగదా తప్పని సరియని తరునమొస్తే జరిగే జగడంలో వాటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో ఊహించని చిత్రవిచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
నాటు నాటు పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట సూడూ నా పాట సూడూ నా పాట సూడూ నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు భూమి దద్దరిల్లేలా వంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి నాటు నాటు నాటో
జననీ పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: యం.యం.కీరవాణి గానం: యం.యం.కీరవాణి & కోరస్ జననీ ప్రియ భారత జనని జననీ మరి మీరు..? సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం. నీ పాదధూళి తిలకంతో భారం ప్రకాశమవని నీ నిష్కళంక చరితం నా సుప్రభాతమవని జననీ, ఈ ఈ ఆ నీలి నీలి గగనం శత విస్ఫులింగ మయమై ఆ హవన గంగ ధ్వనులే హరినాశ గర్జనములై ఆ నిస్వనాలు నా సేద తీర్చు నీ లాలి జోలలవని జననీ, ఈ ఈ
కొమరం భీముడో పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: కాలభైరవ భీమా నిను గన్న నేలతల్లి ఊపిరిపోసిన చెట్టుసేమా పెరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతోందా కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో మండాలి కొడకో కొమరం భీముడో కొమరం భీముడో రగరార సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో కాల్ మొక్కుతా బాంచన్ నని వంగీ తూగాల కారడవి తల్లీకి పుట్టానట్టేరో పుట్టానట్టేరో జులుము గద్దెకు తలను వంచి తోగాల జుడుము తల్లీ పేగుకు పెరగానట్టేరో పెరగానట్టేరో కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో మండాలి కొడకో చర్మామొలిసే దెబ్బకు అప్పంటోగాలా చినికే రక్తం చూసి చెదిరి తోగాలా గుబులేసి కన్నీరు వలికి తోగాలా భూతల్లి చనుబాలు తాగనట్టేరో తాగనట్టేరో కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో మండాలి కొడకో కాలువై పారే నీ గుండె నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు అమ్మా కాళ్ళ పారాణౌతుంది చూడు తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు పుడమితల్లికి జనమ మరణమిస్తివిరో కొమరం భీముడో
రామం రాఘవం పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: విజయప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ శరపరంపరాహ ధవళీశతం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం నటరాజం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం
ఎత్తరా జెండా పాట సాహిత్యం
చిత్రం: RRR (2021) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విశాల్ మిశ్రా, పృద్వి చంద్ర , యం.యం.కీరవాణి, సాహితి చాగంటి, హారికా నారాయణ్ పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ... నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె ఒంగోలు కోడే సిరిగల కోడే సిరిసిల్ల కోడే హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయా రయ్యా రగతము లేలెమ్మనే దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే కలకత్తా కోడే ఉజగల కోడే గుజరాతి కోడే కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టర చుట్టు తలపాగ చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా జబ్బలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా కూడగట్టర కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే (భల్లె భల్లె భల్లె భల్లె భల్లే) పంతమున్న కోడే పంజాబి కోడే దద్దెనన కోడే దంతూరి కోడే పౌరుషాల కోడే బల్లాసి కోడే విజయ విహారమే వీర మరాఠ కోడే, హొయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు
RRR (2022)
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: రాంచరణ్, కియార అద్వానీ దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: డి. వి. వి.దానయ్య విడుదల తేది: 10.01.2019
Songs List:
తందానే తందానే పాట సాహిత్యం
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: MLR కార్తికేయన్ తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఏ తియ్యదనం మనసుపై రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఈ ఇంట్లిలోన ఇరుకుండదే ప్రతి మనసులోన చోటుందిలే ఈ నడకకెపుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడి విడిగా వీళ్ళు పదాలే ఒకటయ్యిన వాక్యమల్లే ఒక తియ్యటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే ఒకటే కలగంటాయంట వీళ్ళందరి కళ్ళు అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా పాట సాహిత్యం
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: జస్ప్రీత్ జాజ్, ఎమ్. ఎమ్. మానసి సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే ఓ య్యా..ఓ య్యా..ఓ య్యా రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు ఉంటాదంటా మన జట్టు వాళ్ల కథలో క్లైమ్యాక్స్ పాసిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్టు షా జహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంతా మనం ఒట్టు రీ-ప్లాన్ చేసి నువ్వు ఈ సారైనా తాజ్ మహల్ ముందే కట్టు యూ ఆర్ మై గర్ల్ యూ ఆర్ మై గర్ల్! మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు యూ ఆర్ మై వర్ల్డ్! యూ ఆర్ మై వర్ల్డ్! వేడి వేడి లావా స్వీట్ పాల కోవ ఒకటైతే నువ్వు తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే డోనట్ లాంటి కళ్ళు తిప్పి చాక్లేట్ లిప్స్ రెండు విప్పి ఐస్ ఫ్రూట్ మాటలేవో చెప్పి నను పిచ్చెకించినావే రెడ్ బుల్ లాంటి నవ్వు తొట్టి డమ్‌బెల్ లాంటి కండ చూపి లవ్ సింబల్ లా గుండె లోకి నువు ఎంట్రీ ఇచ్చినావే క్రీమ్ ఏ నువ్వు స్టోనెయ్ నేను ఒకటై పోదాం క్రీమ్ స్టోన్ లా బ్రెడ్ ఏ నువ్వు జాం ఏ నేను మిక్స్ అయ్యీ పోదాం బ్రెడ్ జాం లా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా చందమామ మీద కాలు పెట్టి ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి నేను కూడా పొంగిపోనా న్యూటన్ మైండ్ నే లాగి ఆ ఆపిల్ మురిసిపోయినట్టు నా హగ్గు లోకి నిన్నే లాగి నేను కూడా మురిసిపోనా వైరల్ అయిన వీడియో లా వెలిగిపోదా నువ్వుంటే నా చిట్టి జిందగీ ట్రెండ్ సెట్ చేసిన టీజర్ అంటూ పేరు రాదా మన వందేళ్ళ ఇష్క్ బొమ్మ కి తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
ఏక్ బార్ ఏక్ బార్ పాట సాహిత్యం
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: దేవి శ్రీ ప్రసాద్, రానైన రెడ్డి ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు హేయ్ రావే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటది నాలో నిషా హమేశ నాలోని కళాకర్ నీలోని అలంకర్ మిక్స్ ఐతే డిస్కొ బార్ ఫుల్ హుషార్ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్ ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్ ఓ ఫ్లైట్ లాగా తాకే ఆఫ్ ఏ రయ్య్ మందిలే నీ నడక చూసి నా బుల్లి హార్ట్ హై టార్చ్ కైట్ అల్లే ఎగురుతుందిలే నీ రాకతోటి నా హార్ట్ బీట్ ఓ మినీ ఓ మినీ నా సోకులా సొగామిణి తినిపిస్తా బిరియానీ చూపిస్తా నా దునియాని ఓ హనీ ఓ హనీ ఇక నువ్వే నా కహాని నా వయ్యరాల గని నువ్ ఏం చేస్తావో గాని ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్ ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్ నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు హేయ్ సున్నా కున్నా విలువేన్టో తెలిసినాదిలే నీ సన్నాయంటి నడుము చూసినాక హేయ్ రెంట్ లేని కరెంట్ అంటే తెలిసినాదిలే నీ కొంటె చూపు షాక్ కొట్టినాక రాణి ఓ రాణి నన్ను నీతో పాటే రాణి నీ సోలో సొగసులన్నీ ఫ్లో లో ఎత్తుకుపోనీ ఆజ రాజా జానీ నీ జానూ నేనే పోనీ ఈ సూపర్ సౌండ్ కి బాణీ అరె సూపర్ హిట్ ఐపోనీ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్ ఏక్ బార్ ఏక్ బార్ డప్పేసి స్టెప్ మార్ ఏక్ బార్ ఏక్ బార్ ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్
రామ లవ్స్ సీత పాట సాహిత్యం
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సింహా, ప్రియ హిమేష్ హేయ్ రబ్ నే బనా ది జోడీ అన్నది నిన్నే చూశాక నా దిల్లే ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి ఇచ్చెయ్ నీ మనసు ఇవ్వాలే గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం అనాలి లే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ దిల్ మే పతంగ్ మదిలో మృదంగ్ మెదిలే తతంగమదిరిందే కులికే గులాబీ పలికే హనీ బీ జోడీ భలేగా కుదిరిందే మనలో ప్యార్ అంతా ఊరు వాడంతా కోడై కూసిందిలె సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత రామ లవ్స్ సీత లవ్స్ సీత లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ రామ సీత లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ సీత లవ్స్ రామ లవ్స్ సీత నువ్వు నేను జంటై కలిసి చేసే లంచ్ డిన్నర్ చూసి నేబర్హుడ్ ఏ ఫుడ్ వదిలేసి ఏమందో తెలుసా నువ్వు నేను టికెట్ తీసి చూసే సినిమా ఆరా తీసి దునియ మొత్తం ఫీలై జెలసీ ఏమందో తెలుసా బ్రేకింగ్ న్యూస్ ఏ లేక న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక హాట్ టాపిక్ ఏ లేక ఈ స్టేట్ ఏ ఊసుపోక ఏమందో తెలుసా రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి నువ్వే పంపిన సెల్ఫి చూసి నా బుగ్గల్లో సిగ్గే మెరిసి ఏమందో తెలుసా నువ్వే నాకై ఆర్డర్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి ఏమందో తెలుసా హో జోశ్యం చెప్పే చిలక మన ఇద్దరిని చూశాక ఆలస్యం దేనికింకా అని ఢోల్ ఏ కొట్టి ఢంకా ఏమందో తెలుసా రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
అమ్మా నాన్న లేని పసివాళ్ళు పాట సాహిత్యం
చిత్రం: వినయ విధేయ రామ (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కాల భైరవ అమ్మా నాన్న లేని పసివాళ్ళు ఐనా అన్నీ ఉన్నోళ్ళు నింగి నేల వీరి నేస్తాలు కొమ్మా రెమ్మా చుట్టాలు ఈ ఆడి పాడే పాండవులు కలతే లేని మహారాజులు ఏ బంధం లేని బంధువులు కలిసుంటారంతా ఎనలేని రోజులు లాలి జో లాలి జో లాలి జో లాలి జో కదిలే దేహాలే ఐదైనా ప్రాణం మాత్రం ఒకటేగా వేరు మూలాలన్ని వేరైనా వెళ్లే మార్గం ఒకటేగా ఒక రక్తం కానే కాకున్నా అంత కన్నా మిన్నై కలిసారుగా ఈ బంధం పేరే వివరంగా వివరించే మాటే జన్మించలేదుగా లాలి జో లాలి జో లాలి జో లాలి జో
Vinaya Vidheya Rama (2019)
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All) నటీనటులు: మహేష్ బాబు, కియార అద్వానీ దర్శకత్వం: కొరటాల శివ నిర్మాత: డి.వి.వి.దానయ్య సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్ తిర్రు ఎడిటర్: ఏ.శ్రీకర్ ప్రసాద్ బ్యానర్: డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ విడుదల తేది: 20.04.2018
Songs List:
భరత్ అనే నేనూ...పాట సాహిత్యం
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All) గానం: డేవిడ్ సైమన్ విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుపెరగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me పాలించే ప్రభువుని కాననీ సేవించే బంటుని నేననీ అధికారం అర్దం ఇది అనీ తెలిసేలా చేస్తా నా పనీ భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me మాటిచ్చా నేనీ పుడమికీ పాటిస్తా ప్రాణం చివరికీ అట్టడుగున నలిగే కలలకీ బలమివ్వని పదవులు దేనికీ భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me
I Don't Know పాట సాహిత్యం
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఫరహన అక్తర్ లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో లెమి లెమి learn something interesting on the go universe అనే encyclopedia లో లో లో లో తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఇంకా ఎన్నెన్నో art of living అంటే....art of learning అంటే నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో i don't know... i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో ఎందుకో మరి మాటికొక్క సారి చెంగు మంది చేప నీటినుంచి ఎగిరి కొత్త గాలిలో కొత్త సంగతేదో నేర్చుకోవడానికేమో i don't know...i don't know ఎన్ని సార్లు చెప్పినా good morning తగ్గదే మరి ఆ sun shining కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ నేర్చుకున్న వెలుగేమో i don't know...i don't know only one thing i know there is so much to know wanna grow అంటు స్టార్ట్ అయ్యె జర్నీకి స్టీరింగ్ ఏ i don't know... i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో కంటి ముందునున్న అద్భుతాలు ఎన్నో వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో ఇంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో i don't know...i don't know Question అయ్యి ఈ నిమిషంలో తెలుసుకుంటా తెలియనివెన్నో నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో i don't know...i don't know on a birdseye view... life a learning avenue everyday ఏదో నేర్పిచే refreshing అంతమే.. i don't know... i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో i don't know...know know know know know know know know i don't know...know know know know know know know ఎన్నో
వచ్చాడయ్యో సామీ పాట సాహిత్యం
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కైలాష్ ఖేర్ , దివ్య కుమార్ ముసలి తాతా ముడత ముఖం మురిసిపోయనే - మురిసిపోయనే గుడిసె పాకా గుడ్డి దీపం మెరిసిపోయనే - మెరిసిపోయనే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా రంగ రంగ సంభరంగ మోగెనే... వచ్చాడయ్యో సామీ నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో సామీ నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి అన్నం పెట్టె పని ముట్లే మన దేవుళ్ళు మన ఆయుదాల పూజలు చేద్దం పట్టండీ అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారె సమయం కుదిరి వచ్చాడయ్యో సామీ నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా అస్సలైనా పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామీ నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చేతి వృత్తులు నూరారూ చేయగలిగిన పనివారూ చెమట బొట్టుల తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ వాన జల్లికు మెరిసిపోతారూ ఎవ్వరికైనా తక్కువ పుట్టారూ విళ్ళందిరాలే బాగ బ్రతికే హక్కులు ఉన్నోళ్ళూ పల్లెట్టూల్లు పట్టుకొమ్మలని వట్టిజోలపాట పాడకా తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంటా వచ్చాడయ్యో సామీ నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఇది కలలా ఉన్నదే పాట సాహిత్యం
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అందేర జర్మియ అరరే ఇది కలలా ఉన్నదే హయ్యో కని జరిగిన నిజమిదే నా కథలో అతను ఇదెలా నమ్మనూ నా జతలో తనను నేనెలా చూడనూ అసలేమవుతుందో ఇంకా ఇంకా అర్దం అయ్యేలోపూ సుడిగాలై నన్ను చుట్టేసిందో అందగాడి కనుచూపు అరరే ఇది కలలా ఉన్నదే హయ్యో కని జరిగిన నిజమిదే ఎవ్వరికుంటుందీ అరె ఎందరికుంటుందీ హయ్యయ్యయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది ఈ నిజము నేను రాజిపడగా సమయం పడుతుందీ జగమే వింగా గుంతు పెంచి చెప్పుకోవాలనుందీ కనులు కలలు కలిసిపోయే గొప్ప వార్తే ఇదీ జనమంతా నన్నో యువరాణీలా చూసే రోజు ముందుందీ అరరే ఇది కలలా ఉన్నదే హయ్యో కని జరిగిన నిజమిదే అందరివాడైనా అందనివాడైనా ఎవ్వరి చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోనా ఎప్పటికపుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే సరదా విడని అతని మౌనం ఏమిమాట్లాడకుండా సరదా చిలికే అతని చూపు ప్రేమకి సూచనా మా మనసులు రెండూ మాటాదందే ఇంత కథ జరిగేనా అరరే ఇది కలలా ఉన్నదే హయ్యో కని జరిగిన నిజమిదే
ఓ వసుమతీ ....పాట సాహిత్యం
చిత్రం: భరత్ అనే నేను (2018) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: యాజిన్ నజీర్, రీటా దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా ఓ వసుమతీ ఓ....ఓ వసుమతీ ప్రపంచమేలు నాయకా ఇదేగ నీకు తీరికా మనస్సుదోచుకుంది నీ పోలికా భలే భలే భలే అనీ మరి అలాగ ఉండకా పెదాల తీపి చూడగా రా ఇకా దరికి చేరవె సోకుల హార్మొనికా దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా ఓ వసుమతీ ఓ ఓ వసుమతీ ఆ సూర్యుడితోటి మంతనాలు చేయనా మాటలాడి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్ని పెంచనా నీ కోసం ఓ విమానమంత పల్లికీని చూడనా ఆ గ్రహాలు దాటి నీతో జర్ని చేయనా రోధసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీకోసం మెరుపుతీగల హారాలల్లి జతల కొకటిగ హారం చెయ్నా వానవిల్లుని ఉంగరమల్లే మలిచి నీ కొనవేలుకి తొడిగెయ్నా దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా ఓ వసుమతీ ఓ ఓ వసుమతీ ఒలె ఒలె వసుమతి వయ్యరి వసుమతి అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె శ్రీమతి ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా అందులోన చిన్ని పూల మొక్క నాటనా దానికేమొ నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా నా మెళ్ళోన దాన్ని లాకెటల్లె వేయ్యనా మాటిమాటికది ముద్దు ముచ్చటాడగా గుండెతో ప్రతొక జన్మలొ ముందే పుట్టీ ప్రేమికుడిలా నీతో రానా బ్రహ్మగారికి రెక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగెయ్నా దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా ఓ వసుమతీ ఓ ఓ వసుమతీ ఒలె ఒలె వసుమతి వయ్యరి వసుమతి అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె శ్రీమతి
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All)
గానం: డేవిడ్ సైమన్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్ తిర్రు
ఎడిటర్: ఏ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 20.04.2018
విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటుని నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me
****** ****** ******
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఫరహన అక్తర్
లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో
లెమి లెమి learn something interesting on the go
universe అనే encyclopedia లో లో లో లో
తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో
art of living అంటే....art of learning అంటే
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో
i don't know...i don't know...know know know
know know know know know know
i don't know...know know know
know know know know know ఎన్నో
i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
ఎందుకో మరి మాటికొక్క సరీ
చెంగు మంది చేప నీటినుంచి యెగిరీ
కొత్త గాలిలో కొత్తగా సంగతేదో నేర్చుకోవడానికేమో
i don't know...i don't know
ఎన్ని సార్లు చెప్పినా good morning
తగ్గదే మరి ఆ sun shining
కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ నేర్చుకున్న వెలుగేమో
i don't know...i don't know only one thing i know
there is so much to know
wanna grow అంటు స్టార్ట్ అయ్యె జర్నీకి స్టీరింగ్ ఏ
i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
కంటి ముందు ఉన్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో
ఎంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో
i don't know...i don't know
questionఅయి ఈ నిమిషంలో తెలుసుకుంటా తెలియనివెన్నో
నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
i don't know...i don't know
on a birdseye view...life a learning avenue
everyday ఏదో నేర్పిచే refreshing అంతమే..
i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో
Bharat Anu Nenu (2018)
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, రీమా సేన్ , సాయి కుమార్ దర్శకత్వం: జి. రాంప్రసాద్ నిర్మాత: డి.వి.వి.దానయ్య విడుదల తేది: 11.01.2002
Songs List:
మంచితనం ఇంటిపేరు పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ మంచితనం ఇంటిపేరు మొండితనం ఒంటిపేరు కొత్తదనం కొసరుపేరు తెలుగుదనం అసలుపేరు ముక్కుసూటితనం మారుపేరు ఆవేశం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు ఆత్మవిశ్వాసం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు అన్యాయం పైదూకే సింహం నేనౌతా అంధకారమును చీల్చే సూర్యుడు నేనౌతా ఆకలంటు అన్నోళ్ళకి అన్నం నేనౌతా ఆడపడుచులందరికి మరో అన్ననౌతా మనిషి ఏనాడు రెండుసార్లు చావడు మనిషి ఏనాడు రెండుసార్లు చావడు చచ్చేలోగా ఏదో సాధించక తప్పదు ఉత్తేజం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు ఉద్వేగం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు కన్నీటిని తుడిచేందుకె ఉన్నది నాచేయి కన్నతల్లి ఋణం తీర్చేందుకె ఉన్నది నాబ్రతుకు కొందరికే అందుతోంది కూడు గుడ్డా గూడు అందరికి పంచేందుకె వేస్తా నేముందడుగు మడమే తిప్పనని పట్టాను దీక్ష మడమే తిప్పనని పట్టాను దీక్ష మనకందరి కుంటుంది రామయ్య రక్ష నిస్వార్ధం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు నిజాయితీ నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
రెండు జల్ల పాప పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: శంకర్ మహదేవన్, చిత్ర రెండు జల్ల పాప
కోక రైక పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, కవితాకృష్ణమూర్తి కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యో ఆకు వక్క పండించగా నీ ముందున్నవయ్యో కోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మో ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో కారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగా సిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగా బాలయ్యో.. ఎం గోలయ్యో.. గౌరామ్మో.. ఎం జోరమ్మో కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యో అరె ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో పిల్లో నా ఒళ్ళో తల్లడిల్లి పోతావే గిల్లే అల్లర్లో గోళ్లు గోళ్ళుమంటావే అందే స్వర్గంలో అంతు చూడనంటావే సిగ్గే బెదిరేలా బుగ్గ చిదమనంటావే నీ మొటిమలో ఎం కిటుకులో నా మణి కాస్తా చుడుతుందే నీ చిటికెలో ఎం గుటకలో ఈ చలిలో చమటడుతుందే నీ నవ్వుతో నా గుండెలో నవ్వులు ఆడకే... బాలయ్యో.. ఎం గోలయ్యో.. గౌరామ్మో.. ఎం జోరమ్మో నా నడుమొంపుల్లో తూగే పడవైపోవా గుట్టుగ నా మెడ్లో గొలుసులాగ దాక్కోవా చుట్టే చేతుల్లో బెట్టు వదులుకుంటావా పుట్టే తిమ్మిరిలో పట్టుతప్పి పడిపోవా నా నడుముతో చెయ్ కలిపితే నావెంటే దమ్మాయ్ పోవా కన్నెరుపుతో నేన్ నిమిరితే వెన్నదిరి బెదరనంటావా కైదండలో నీ వెండతో చలి కాగించవా గౌరామ్మో.. ఎం జోరమ్మో బాలయ్యో.. ఎం గోలయ్యో.. కోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మో ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో కారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగా సిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగా బాలయ్యో.. ఎం గోలయ్యో.. గౌరామ్మో.. ఎం జోరమ్మో (2)
చందమామ పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, సుజాత చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా హాయ్‌రామా అందుకోమ్మా అలుసా చెలిప్రేమా అయ్యొరామా కుట్టకమ్మా కులుకుల చలిచీమా తగదమ్మా మగజన్మా మొగమాటమా అన్నీ ఇస్తా అన్నాక ఆత్రంగా ఔననక ఆలోచిస్తానంటావా అంతుచూడకా అంతోఇంతో బిడియంగా తలవంచుకు నిలబడక కంచేతెంచుకు వస్తావా ముందు వెనుక చూడక సిగ్గే సిగ్గుపడి తప్పుకుంది చాటుగా అగ్గై వెంటపడి అంటుకోకె అన్యాయంగా కొంచెం అలవాటయ్యాక రెచ్చిపోతే పద్ధతిగా అంతేగాని ఇంతిదిగా ఇదేం వేడుకా మీసం రోషం నచ్చాకే మనసిచ్చా ముచ్చటగా మీనం మేషం లెక్కెడుతూ జారిపోకు చల్లగా సరదా తీరుస్తా సత్తువెంతొ చూపవే పెదవే అందిస్తా మాటలాపి ముందుకురావే
పోరి హుషారుగుందిరో పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శ్రీనివాస్ గానం: మనో, రాధిక పోరి హుషారుగుందిరో
అవ్వా బువ్వా కావాలంటే పాట సాహిత్యం
చిత్రం: సీమసింహం (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శ్రీనివాస్ గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత అవ్వా బువ్వా కావాలంటే ఎట్టాగమ్మా





