చిత్రం: GODSE (2022) సంగీతం: శాండీ అద్దంకి నటీనటులు: సత్యదేవ్ కంచరాన, ఐశ్వర్యా లక్ష్మీ దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి నిర్మాత: సి.కళ్యాణ్ విడుదల తేది: 17.06.2022
Songs List:
రా రమ్మంది ఊరు పాట సాహిత్యం
చిత్రం: GODSE (2022) సంగీతం: శాండీ అద్దంకి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రామ్ మిరియాల రా రమ్మంది ఊరు రయ్యింది హుషారు రాగమందుకుంది జ్ఞాపకాల జోరు పచ్చనైన చేలు పల్లె పరిసరాలు ఎంతకాలమైనా మరువలేదు నా పేరు గట్టు పొలిమేరల్లో మట్టి రాదారుల్లో అట్టా అడుగు పెట్టగానే పులకరింతలే పైరు పంటల గాలి గుండె తడమంగానే మళ్ళీ పుట్టినట్టే ప్రాణం ఊయలూగెనే అమ్మ ఒడి కోరే చంటిపాపడిలా నన్ను చేర పిలిచింది ఈ సీమ కొమ్మా రెమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నా నా పేరు మూలమైనదీ చిరునామా ఏల ఏల ఏలేలో ఏల ఏల ఏలేలో ఏల ఏల ఏలేలో ఏలో ఏలో ఇదిగో పెరిగిన ఇల్లు నేను తిరిగిన వీధి కన్నా..! క్షేమమేనా అంటూ పలకరించెనే అదిగో చదివిన స్కూలు అది నే గెలిచిన గ్రౌండు మరల నన్ను చూసి నేడు పరవసించెనే ఇక చాల్ చాలు ఈ దూరాలు కలుసుకుందాం రండీ నేస్తాలు గిల్లికజ్జాలు కొంటె సరదాలు అన్నీ గుర్తు చేసుకుందాం నాటి అనుభవాలు ఓహో హో ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ
దేశమా మేలుకో... పాట సాహిత్యం
చిత్రం: GODSE (2022) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సునీల్ కశ్యప్ ఆకలి చావులే అంతిమ యాత్రకి అవిసిన గుండెలే ఆఖరి పల్లకి కొలువులు చూపనీ... చదువులు దేనికి కడుపులు నింపనీ... కలలే కాటికి తరగని యుద్ధమా... తదినము పాతికి దురవస్థకు బదులేనాటికి దేశమా మేలుకో... దేశమా మేలుకో, ఓ ఓ దేశమా, దేశమా మేలుకో బలిగా మిగిలే బతుకా నీ కథా చితిలో రగిలే… పతకమా నీ వ్యధ తరగతి గదులలో… వెలిగిన రాత బలమగు భవితగా మారదా యువతా పదవుల లోపమా... ప్రజలకు శాపమా సమయము సాక్షిగా... సమాజిక ద్రోహమా ఇకనైనా క్రాంతి కనగలమా..?
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
Godse (2022)
Palli Balakrishna
Monday, June 27, 2022