Thellakaagitham (2026) – Chilaka Song Lyrics in Telugu and English
MOVIE DETAILS
Movie :
Thellakaagitham (2026)
Music :
Vijai Bulganin
Lyricist :
Purna Chary
Singers :
Anurag Kulkarni
Actors :
Harsh Roshan
Actresses :
Nakshatra
Director :
Ramesh Bandreddi
Story, Screenplay, Dialogues :
Nandu Savirigana
Banner :
Arunachala Creations
Producer :
Krishna Kammalapati
Release Year : 2026
Chilaka Song Lyrics in Telugu and English – Thellakaagitham (2026)
'Chilaka' song from Thellakaagitham (2026) movie is composed by Vijai Bulganin and sung by Anurag Kulkarni. Lyrics are written by Purna Chary.
SONG INFORMATION
Chilaka Song Lyrics in Telugu
చిత్రం: తెల్లకాగితం (2026)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: పూర్ణ చారి
గానం: అనురాగ్ కులకర్ణి
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో
రెక్కలే వచ్చినివేళా
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా
నవ్వులే పూశాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడమేంటో
అయినా బాగుందేంటో
రెండు జడలేసి సీతాకోక
ముందే నడిచెళ్తే
పాదం కదిలే తన వెనకే
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వురాలవా
ఎవరు లేని హృదయంలో
తెల్లారిందో లేదో
కొడతా గుండె బెల్లు
చదివే పాఠాల్లోను
వెతికానే తన పేరు
కళ్ల ముందున్నావో
నాలో మాయమై నీవు
వెళ్లిపోతున్నావో
ఎదురుగా వస్తుంటాను
నా చుట్టూ ఉన్నట్టుంటూ
నా మనసే అంతా వింటూ
ఏం తెలియని తికమకలోనే తాను
మళ్లీ తిరిగొస్తూ ఉదయం
ఆ మువ్వలు చేసే శబ్దం
నన్నే పిలిచాయని అర్థం
కాగా తానే ఇటు వాలే
చందమామ నీలా
పూశాయేమో అందమున్న పూలంతా
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వురాలవా
ఎవరు లేని హృదయంలో
అరెరే అనుకున్నావా
ఎప్పుడో ఒక నిమిషంలో
కదిలే బొమ్మయ్యావే
కనుపాపల తొలి చూపుల్లో
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో
రెక్కలే వచ్చినివేళా
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా
నవ్వులే పూశాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడమేంటో
అయినా బాగుందేంటో
రెండు జడలేసి సీతాకోక
ముందే నడిచెళ్తే
పాదం కదిలే తన వెనకే
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వురాలవా
ఎవరు లేని హృదయంలో
Chilaka Song Lyrics in English (Transliteration)
Pallavi:
Kothaga Kothaga unnade enduko
Rekkale vachenivelaa
Edaloo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo
Kannule neruga ninnila chudaga
Navvule poosayemo
Adugee thadabadanento
Kaalam aagadamento
Ayina baagundento
Rendu jadalesi sithakoka
Munde nadichelthe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
Charanam:
Thellarindo ledo
Kodatha gunde bellu
Chadive pataallonu
Vethikane thana peru
Kalla mundunnavo
Naalo maayam nenu
Velli pothunnavo
Eduruga vasthuntanu
Naa chuttuu unnattuntuu
Naa manase antha vintuu
Em theliyani thikamakalonee thaanu
Malli thirigosthuu udayam
Aa muvvalu chese sabdam
Nanne pilichayani ardam
Kaga thaane itu vaale
Chandamama neela
Poosayemo andam unna poolanthaa
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
Arere anukunnava
Epudo oka nimisham lo
Kadile bommayyave
Kanupapala tholi choopullo
Pallavi:
Kothaga kothaga unnade enduko
Rekkale vachenivelaa
Edaloo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo
Kannule neruga ninnila chudaga
Navvule poosayemo
Adugee thadabadanento
Kaalam aagadamento
Ayina baagundento
Rendu jadalesi sithakoka
Munde nadichelthe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
No comments
Post a Comment