చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ నటీనటులు: ప్రశాంత్, ఆనంద్, హీరా రాజగోపాల్ , అను అగర్వాల్ దర్శకత్వం: మణిరత్నం నిర్మాతలు: డి.సుదాకర రాజు, డి. అరుణ విడుదల తేది: 13.11.1993
Songs List:
కొత్త బంగారు లోకం పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో , చిత్ర కొత్త బంగారు లోకం
ఆకతాయి ఒక్కడంట పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: జి.వి.ప్రకాష్ కుమార్ ఆకతాయి ఒక్కడంట
కొంచం నీరు పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: అనుపమ కొంచం నీరు
వీర బొబ్బిలి పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: చిత్ర , ఉన్ని మీనన్ , మనో వీర బొబ్బిలి
కనులు కనులను పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో పల్లవి : కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం చరణం : 1 వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం చరణం : 2 పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం ఎగిరితే నువు ఎముకలిరిస్తే విజయమని దానర్ధం అర్ధం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
యేటిలోన చాపలంట పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: శ్రీనివాస్, సురేష్ పీటర్స్ యేటిలోన చాపలంట
సీతాలు నువ్వే లేక పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: షాహుల్ హమ్మీద్ సీతాలు నువ్వే లేక
తీ తీ తీయని పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగ (1993) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్ తీ తీ తీయని

No comments
Post a Comment