చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: మురళీమోహన్, జయచిత్ర దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: విడుదల తేది: 1977
Songs List:
తల్లి గోదారికే పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: రమేష్ నాయుడు తల్లి గోదారికే
తాడి చెట్టు పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: పి.వి.శేఖర్, రఘునాథ్, యస్.పి.బాలు తాడి చెట్టు
చీటికి మాటికి పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: L.R. ఆంజలి, శారద చీటికి మాటికి
ఏం చెప్పేది పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: జానకి, యస్.పి.బాలు ఏం చెప్పేది
సువ్వి కస్తూరి రంగ పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: దాసం గోపాలకృష్ణ గానం: జానకి, యస్.పి.బాలు పల్లవి: సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా సువ్వి రామాభిరామ సువ్వి లాలీ హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. చరణం: 1 అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా నా వద్దకు వచ్చెను ఓ సఖియా సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా సువ్వి రామాభిరామ సువ్వి లాలీ చరణం: 2 వంగి వంగి నను తొంగి చూచెను కొంగు పట్టుకుని లగేనుగా భల్ చెంగున యమునకు సాగేనుగా సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా సువ్వి రామాభిరామ సువ్వి లాలీ ...... చరణం: 3 అల్లావనమున కొల్లలుగా వున్నా గొల్ల భామలను కూడితిని నే గొల్లా భామనై అడితిని ... నే గొల్ల భామనై అడితినీ... సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా సువ్వి రామాభిరామ సువ్వి లాలీ .... సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం.. నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ... హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...
చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: యస్.పి.బాలు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు
చుక్కలలో పాట సాహిత్యం
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: సుశీల చుక్కలలో
No comments
Post a Comment