Ram Charan Movies List
Ram Charan is the Son of Mega Star Chiranjeevi, Grandson of Allu Rama Lingaiah, Nephew of Pawan Kalyan. Ram Charan has made his acting debut in "Chirutha" (2007) directed by Puri Jagannadh. He got Married to his loving life Upasana Kamineni in 2012.
17. Peddi

చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ నటీనటులు: రాంచరణ్, జాహ్నవి కపూర్ దర్శకత్వం: బుచ్చిబాబు నిర్మాత: వెంకట సతీష్ కిలారు , ఇషాన్ సక్షేన విడుదల తేది: 30.04.2026
16. Game Changer

చిత్రం: Game Changer (2025) సంగీతం: S. థమన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్ నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వాని, అంజలి దర్శకత్వం: యస్.శంకర్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 10.01.2025
15. RRR
చిత్రం: RRR (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి నటీనటులు: రాంచరణ్, తారక రామారావు, అలియా భట్, ఒలివియా మారిస్ దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాత: డి.వి.వి.దానయ్య విడుదల తేది: 07.01.2022
14. Acharya

చిత్రం: ఆచార్య (2021)
సంగీతం: మణి శర్మ
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాంచరణ్, పూజ హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 13.05.2021
13. Vinaya Vidheya Rama

చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రాంచరణ్, కియార అద్వానీ
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: డి. వి. వి.దానయ్య
విడుదల తేది: 11.01.2019
12. Rangasthalam

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ చరణ్ , సమంత అక్కినేని, ఆది పినిశెట్టి , జగపతిబాబు
కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటర్: నవీన్ నోలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేది: 30.03.2018
11. Khaidi No. 150
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 11.01.2017
10. Dhruva

చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
నటీనటులు: చరణ్ తేజ్, అరవింద్ స్వామి, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: అల్లు అరవింద్, యన్. వి.ప్రసాద్
విడుదల తేది: 09.12.2016
09. Bruce Lee - The Fighter

చిత్రం: బ్రూస్లీ (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్, క్రితి కర్బంద
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 16.10.2015
08. Govindudu Andarivadele

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 01.10.2014
07. Yevadu
చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ చరణ్ తేజ్, శృతిహాసన్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, అమీ జాక్షన్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12.01.2014
06. Thoofan

చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్, ఆనంద్ రాజ్ ఆనంద్, చిరంతన్ భట్ , (బ్యాక్గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే)
నటీనటులు: రాంచరణ్, ప్రియాంక చోప్రా, మహిగిల్, శ్రీహరి,
దర్శకత్వం: అపూర్వా లఖియా
నిర్మాత: రెలియన్స్ ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 06.09.2013
(1973 లో అమితా బచ్చన్ నటించిన Zanjeer మూవీ కి ఇది రీమేక్. హిందీ మరియు తెలుగు భాషలలో చిత్రీకరణ జరిగింది. తెలుగులో తూఫాన్ పేరుతో రిలీజ్ చేశారు)
05. Nayak

చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: రామ్ చరణ్ తేజ్, అమలాపాల్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 09.01.2013
04. Racha

చిత్రం: రచ్చ (2012) సంగీతం: మణిశర్మ నటీనటులు: రాంచరణ్, తమన్నా దర్శకత్వం: సంపత్ నంది నిర్మాత: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 05.04.2012
03. Orange
చిత్రం: ఆరెంజ్ (2010)
సంగీతం: హరీస్ జైరాజ్
నటీనటులు: చరణ్ తేజ్, జనీలియ
దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: కె.నాగబాబు
విడుదల తేది: 26.11.2010
02. Maghadheera

చిత్రం: మగధీర (2009)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాతలు: అల్లు అరవింద్, బి.వి.యస్. యన్. ప్రసాద్
విడుదల తేది: 31.07.2009
01. Chiruta

చిత్రం: చిరుత (2007)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రాంచరణ్, నేహా శర్మ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 28.09.2007
Ram Charan Movies List
Palli Balakrishna
Thursday, March 15, 2018
