-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rajasri"
Maavoori Devatha (1979) Telugu Songs Lyrics Album Cover

Maavoori Devatha (1979) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Maavoori Devatha (1979)
Music : K. Chakravarthy
Director : Vejella Satyanarayana
Producers : Molakala Subbarami Reddy, Molakala Prabhavathamma
Actors : Ranganath
Actresses : Prabha
Supporting Cast : Mohan Babu
Release Date : 01 November 1979

Kaluva Kanulu Song Lyrics in Telugu – Maavoori Devatha (1979)

'Kaluva Kanulu' song from Maavoori Devatha (1979) movie is composed by K. Chakravarthy and sung by S. P. Balasubrahmanyam, P. Susheela. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Maavoori Devatha (1979)
Special Note : వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరూ పాటల రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: ఈ 9 సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి.
చిత్రం: మా ఊరి దేవత (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పల్లవి: కలువ కనులు మూయకు... కలలే అలలై చెలరేగును పెదవులు కదిలించకు.. వలపే పిలుపై రాగాలు పలికించునే.. చిలిపి చూపు చూడకు... తనువు మనసు పులకించులే... వలపు వలలు వేయకు... వగలే సెగలై నాలోన రగిలించులే కలువ కనులు మూయకు... కలలే అలలై చెలరేగునే చరణం: 1 ఈ..... వేడి కౌగిలి.. కరిగే.... చిరుగాలి ఏ పూర్వ పుణ్యము చేసిందో ఈ..... వేడి కౌగిలి... కరిగే.... చిరుగాలి ఏ పూర్వ పుణ్యము చేసిందో నా రాజు పాదాల నలిగే పూబాల ఎన్నెన్ని నోములు నోచిందో... వరమే కాదా అనురాగం... కొందరికేలే ఆ యోగం కొందరికేలే ఆ యోగం.. కలువ కనులు మూయకు ... కలలే అలలై చెలరేగునే చరణం: 2 నీ.... ప్రేమ బంధాల.... వెలిగే అందాలు నా జీవితాన నవనందనాలు.. నీ.... ప్రేమ బంధాల.... వెలిగే అందాలు నా జీవితాన నవనందనాలు ఈ వింత గిలిగింత బ్రతుకంత పులకింత నా గుండెలో మ్రోగే మురళీ రవాలు.. ఈ పాట మన ప్రేమకే ఆనవాలు ఈ జన్మకిది చాలు పదివేలు.. ఈ జన్మకిది చాలు పదివేలు.. కలువ కనులు మూయకు.. కలలే అలలై చెలరేగును.. వలపు వలలు వేయకు... వగలే సెగలై నాలోన రేగిలించులే..

Mudda Banthi Choosi Song Lyrics in Telugu – Maavoori Devatha (1979)

'Mudda Banthi Choosi' song from Maavoori Devatha (1979) movie is composed by K. Chakravarthy and sung by P. Susheela. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Maavoori Devatha (1979)
Lyricist : Rajasri
Singers : P. Susheela
చిత్రం: మా ఊరి దేవత (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: పి. సుశీల ముద్దబంతి చూసి నిద్దరోయీ

Paadenu Ee Paata Song Lyrics in Telugu – Maavoori Devatha (1979)

'Paadenu Ee Paata' song from Maavoori Devatha (1979) movie is composed by K. Chakravarthy and sung by S. Janaki. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Maavoori Devatha (1979)
Lyricist : Rajasri
Singers : S. Janaki
చిత్రం: మా ఊరి దేవత (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. జానకి పాడేను ఈ పాట ప్రతిరేయి

Rajamandri Stationlo Song Lyrics in Telugu – Maavoori Devatha (1979)

'Rajamandri Stationlo' song from Maavoori Devatha (1979) movie is composed by K. Chakravarthy and sung by S. Janaki. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Maavoori Devatha (1979)
Lyricist : Jaladi Raja Rao
Singers : S. Janaki
చిత్రం: మా ఊరి దేవత (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: జాలాది రాజారావు గానం: ఎస్. జానకి రాజమండ్రి స్టేషన్లోరాత్రివేళ

Palli Balakrishna Thursday, May 21, 2026
Premikudu (1995) Telugu Songs Lyrics Album Cover

Premikudu (1995) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Premikudu (1995)
Banner : K. T. Kunjumon
Music : A. R. Rahman
Director : Shankar
Producer : K. T. Kunjumon
Actors : Prabhu Deva
Actresses : Nagma
Release Date : 17 September 1994

Urvasi Song Lyrics in Telugu – Premikudu (1995)

'Urvasi' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Shahul Hameed, A. R. Rahman and Suresh Peters. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: షాహుల్ హమీద్, ఏ.ఆర్.రెహమాన్, సురేష్ పీటర్స్ పల్లవి: ఊర్వశీ ఊర్వశీ డటేకిటీజీ ఊర్వశీ వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు చరణం: 1 చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో చరణం: 2 చూపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనిత కు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే టేకిటీజీ పాలసీ పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం

Peta Rap Song Lyrics in Telugu – Premikudu (1995)

'Peta Rap' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Suresh Peters, Shahul Hameed and Theni Kunjaramma. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సురేష్ పీటర్స్, షాహుల్ హమీద్, తేని కుంజరమ్మా మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ నేడేంటి రెపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా తాక్ చిక్ టపాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు ముందు ముందు పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్

Errani Kurrathani Song Lyrics in Telugu – Premikudu (1995)

'Errani Kurrathani' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by S. Janaki and S. P. Balasubrahmanyam. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం

Andhamaina Premarani Song Lyrics in Telugu – Premikudu (1995)

'Andhamaina Premarani' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by S. P. Balasubrahmanyam, Udit Narayan and S. P. Pallavi. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్.పి. పల్లవి అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో.. పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే... ఎంగిలైన అమృతమ్ములే.. బోండుమల్లి ఒక్క రూపాయి.. నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి.. నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్.. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే.. రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే.. కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే.. ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే.. ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకసం భూమి మారినా మారులే.. కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..

Oh Cheliya Song Lyrics in Telugu – Premikudu (1995)

'Oh Cheliya' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Unnikrishnan. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singer : Unnikrishnan
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఉన్నికృష్ణన్ ఓ చెలియా..నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే... ఈ పూటా.. చెలి నా మాటా.. ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే... ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా..ఊసులే..చెవిలోన చెబుతానే... నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే...

Mukkala Mukabula Song Lyrics in Telugu – Premikudu (1995)

'Mukkala Mukabula' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Mano and Swarnalatha. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singers : Mano, Swarnalatha
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో, స్వర్ణలత ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి సంతోష మెన్నడూ సాగరమై సాగాల ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

Gaali Taragalapai Song Lyrics in Telugu – Premikudu (1995)

'Gaali Taragalapai' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Sujatha Mohan. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
Singer : Sujatha Mohan
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్ గాలి తరగలపై నా కురులను పంపితిని నిన్న జరిగిన కథలన్నీ ఎదపై వ్రాయమని వాగువంకలలో తేలియాడే నురగలనే వింత ప్రపంచంలో మనం వివరించే రోజపుడో

Alala Vale Vaana Varada Vale Song Lyrics in Telugu – Premikudu (1995)

'Alala Vale Vaana Varada Vale' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by Sujatha Mohan, Sunandha, Kalyani Menon and Minmini. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్, సునంద, కళ్యాణి మీనన్, మిన్ మిని అలల వలే వాన వరద వలే ఎద ఉరకలు వేసెనులే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే నులివెచ్చని జాబిలి వత్తెలు చిందే వెన్నెల వీధులలో ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసెనే ఇరు చూపులలో ఇరు తనువులో చెలరేగెను కోరికలే

Muttukunte Kandipoye Song Lyrics in Telugu – Premikudu (1995)

'Muttukunte Kandipoye' song from Premikudu (1995) movie is composed by A. R. Rahman and sung by P. Jayachandran. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Premikudu (1995)
Music : A. R. Rahman
Lyricist : Rajasri
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: పి.జయచంద్రన్ ముట్టుకుంటే కందిపోయే.. ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో మేడ దిగి నాకై వచ్చిన నీలావేణి నిద్దరపో మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో మేడ దిగి నాకై వచ్చిన నీలావేణి నిద్దరపో ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే

Palli Balakrishna Sunday, August 20, 2017
Roja (1992) Telugu Songs Lyrics Album Cover

Roja (1992) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Roja (1992)
Banner : Kavithalayaa Productions
Music : A.R. Rahman
Director : Mani Ratnam
Producers : K. Balachander
Actors : Arvind Swamy
Actresses : Madhoo (Madhubala)
Supporting Cast : Pankaj Kapur, Nassar, Janagaraj
Release Date : 15 August 1992
MOVIE HIGHLIGHTS

• Roja (1992) is a path-breaking romantic thriller that redefined Indian film music and won three National Film Awards.

• This movie marked the legendary debut of Isai Puyal A.R. Rahman, whose soundtrack was featured in Time Magazine's "10 Best Soundtracks" of all time.

• Directed by Mani Ratnam, the film beautifully blends a delicate love story with the intense backdrop of terrorism and patriotism.

• Lyricist Rajasri provided poetic Telugu translations for the original Tamil lyrics, making the songs an inseparable part of Telugu households.

• Songs like "Chinni Chinni Aasha" and "Na Cheli Rojave" are considered timeless melodies that continue to enchant listeners even decades later.

Chinni Chinni Aasha Song Lyrics in Telugu – Roja (1992)

'Chinni Chinni Aasha' song from Roja (1992) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Minmini.

SONG INFORMATION
Movie : Roja (1992)
Music : A.R. Rahman
Lyricist : Rajasri
Singers : Minmini
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశా వెన్నెలకు తోడై ఆడుకును అశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశా జాబిలిని తాకి ముద్దులిడ అశా వెన్నెలకు తోడై ఆడుకును ఆశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ పూవ్వులా నేనే నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి చింతలే లేకా చిందులేయ్యాలీ వేడుకలలోనా తేలిపోవాలీ తూరుపూ రేఖా వెలుగు కావాలీ (చిన్ని చిన్ని ఆశ...) చేనులో నేనే పైరు కావాలి కొలనులో నేనే అలను కావాలి నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ మంచుతెరలోనే నిదురపోవాలీ చైత్ర మాసం లో చినుకు కావాలీ (చిన్ని చిన్ని ఆశ...)

Nagamani Nagamani Song Lyrics in Telugu – Roja (1992)

'Nagamani Nagamani' song from Roja (1992) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by K.S. Chithra.

SONG INFORMATION
Movie : Roja (1992)
Music : A.R. Rahman
Lyricist : Rajasri
Singers : K.S. Chithra
నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు చీర చెంగు మాటున పాల పొంగు సుడులు అందగాడి చూపులో అంతులేని ఊహలు ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే ఒళ్ళే తూలేనులే అహ కళ్ళే సోలేనులే ఆశే పక్కేసేనే అహ సిగ్గే సిందేసెనే నాగమణి నాగమణి.... కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే వేలు పట్టగానే వేడి సద్దు చేసే కమ్మనైన రాతిరంత మోజు మొగ్గలేసే కన్నెపిల్ల గాజులన్ని సందడేమో చేసే కోకే కేకేసేనే అహ రైకె రంకేసేనే తూలే నీ కళ్ళలో అహ స్వర్గం కనిపించెనే నాగమణి నాగమణి.......

Na Cheli Rojave Song Lyrics in Telugu – Roja (1992)

'Na Cheli Rojave' song from Roja (1992) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by S.P. Balasubrahmanyam and Sujatha.

SONG INFORMATION
Movie : Roja (1992)
Music : A.R. Rahman
Lyricist : Rajasri
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయెనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు

Paruvam Vanaga Song Lyrics in Telugu – Roja (1992)

'Paruvam Vanaga' song from Roja (1992) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by S.P. Balasubrahmanyam and Sujatha.

SONG INFORMATION
Movie : Roja (1992)
Music : A.R. Rahman
Lyricist : Rajasri
Singers : S.P. Balasubrahmanyam, Sujatha
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివీ నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే

Vinaraa Vinaraa Song Lyrics in Telugu – Roja (1992)

'Vinaraa Vinaraa' song from Roja (1992) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Mano.

SONG INFORMATION
Movie : Roja (1992)
Music : A.R. Rahman
Lyricist : Rajasri
Singers : Mano
వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా తరం మారిన గుణమొక్కటే స్వరం మారిన నీతొక్కటే మతం మారిన పలుకొక్కటే విల్లు మారిన గురి ఒక్కటే దిశ మారిన వెలుగొక్కటే లయ మారిన శ్రుతి ఒక్కటే అరె ఇండియా అది ఒక్కటే లేరా ఏలా ఏలా నీలో దిగులంటా వేకువ వెలుగు ఉందీ ముందంటా రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా నవభారతం మనదేనురా ఇది సమతతో రుజువాయెరా మన ప్రార్థమే విలువాయెరా నీ జాతికై వెలిసిందిరా ఉపఖండమై వెలిగిందిరా నిశిరాలనే మరిపించెరా ఈ మట్టియే మన కలిమిరా లేరా

Palli Balakrishna Tuesday, August 1, 2017
Jeans (1998) Telugu Songs Lyrics Album Cover

Jeans (1998) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Jeans (1998)
Banner : Sri Surya Movies
Music : A.R. Rahman
Director : S. Shankar
Producer : A. M. Rathnam
Actors : Prashanth
Actress : Aishwarya Rai
Supporting Cast : Nassar, Lakshmi, Raju Sundaram
Release Date : 24 April 1998
MOVIE HIGHLIGHTS

• Jeans (1998) is a visual masterpiece directed by the visionary S. Shankar, which was India's official entry for the Academy Awards (Oscars) that year.

• The film is famously known for the song "Poovullo Dagunna", which was shot at all the Seven Wonders of the World, a feat rarely seen in Indian cinema.

• Legend A.R. Rahman composed a phenomenal soundtrack that blended Western orchestration with classical Indian elements, making it a global hit.

• Aishwarya Rai, in her dual role and stunning grace, delivered one of her most memorable performances alongside Prashanth.

• With high-end graphics (for its time) and a grand scale of production, Jeans remains a benchmark for commercial visual spectacles in Indian films.

Hai Rabba Song Lyrics in Telugu – Jeans (1998)

'Hai Rabba' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by A.M. Rathnam & Siva Ganesh, and sung by S.P. Pallavi and Unnikrishnan.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : A.M. Rathnam, Siva Ganesh
Singers : S.P. Pallavi, Unnikrishnan
నాకే నాకా - నాకే నాకా నువు నాకే నాకా - ఉఁ నాకా మధుమిత మధుమిత మధుమిత హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నాకే నాకా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మనప్రేమనే కవి పాడగా షెల్లీకి భైరన్ కు సమాధి నిద్దర చెడగొడతాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే కోటి యుగాలైనా గానీ ప్రేమకు మాత్రం వయసైపోదు చెర్రీ పూలను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్ యూ నీ ప్రేమనే నువ్వు తెలుపగా గాలులూ పక్షులూ ప్రేమ అర్ధమై కుమిలిన వేళ ఒంటి గాలిలో పూవే నిలిచెను నీ కురులలో నిలిచెందుకే పూబాలవో పువ్వెట్టగా చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేనూ నిన్నూ ముద్దాడనా పెదవి నవ్వుల నిలిచినను ప్రాణముండును ఒక నిముషం ప్రియా నువ్వు నన్ను వీడితే మరుక్షణముండదు నా ప్రాణం

Columbus Columbus Song Lyrics in Telugu – Jeans (1998)

'Columbus Columbus' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by A.R. Rahman.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : AR Rahman
కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు శని ఆది వారాల్లేవని అన్నవి ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా కోలంబస్ వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లలవుదాం మొదలంట ఆడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు నేడు విరామమేదో వద్దు అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కోలంబస్

Poovullo Dagunna Song Lyrics in Telugu – Jeans (1998)

'Poovullo Dagunna' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Sujatha and Unnikrishnan.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ ఏ వాసనలేని కొమ్మలకి సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలొ ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా వెలిగేటి మిణుగురులతిశయమే తనువున ప్రాణం ఏచోట నున్నదో ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే అల వెనెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే నీవే నా అతిశయము జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వొ నువ్ ఎనిమిదవ అతిశయము నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనేలూరె అధరాలు అతిశయమే మగువ చేతి వేళ్ళు అతిశయమే మకుటాలంటి గోళ్ళు అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే

Kannulatho Chusedi Song Lyrics in Telugu – Jeans (1998)

'Kannulatho Chusedi' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Nithyasree Mahadevan.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : Nithyasree Mahadevan
కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ ఇక నన్ను విడిపోలేవూ జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే క్రౌంచ పక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ వీడిమనలేవూ కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం

Raave Naa Cheliya Song Lyrics in Telugu – Jeans (1998)

'Raave Naa Cheliya' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Harini and Sonu Nigam.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : Harini, Sonu Nigam
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి జీన్స్ పాంటు వేసుకో లిఫ్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరుపు డై వేసి మార్చుకో... యే... ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే క్లింటన్ నంబరు చేసిస్తాను గలగమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి ఓ కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు ఎంటీవీ చానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్ బామ్మా... డిస్నీలాండులో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మద్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా

Priya Priya Champodde Song Lyrics in Telugu – Jeans (1998)

'Priya Priya Champodde' song from Jeans (1998) movie is composed by A.R. Rahman, written by Rajasri, and sung by Srinivas.

SONG INFORMATION
Movie : Jeans (1998)
Music : AR Rahman
Lyricist : Rajasri
Singers : Srinivas
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే చెలియా నీదు నడుమును చూశా అరెరే బ్రహ్మెంత పిసనారి తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమటా చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లుకడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా పంచవన్నె చిలక జలకాలాడగ మంచుబిందువులె సేకరిస్తా దేవత జలకాలాడిన జలమును గంగా జలముగ సేవిస్తా

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default