-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. S. Ravi Chandra"



చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్. పి. బాలు, యస్. జానకి, చిత్ర
నటీనటులు: కృష్ణ , రాధ, శారద
దర్శకత్వం: ఎస్.ఎస్.రవిచంద్రన్
నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 16.06.1988



Songs List:



అందమైన ఆడపిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

అందమైన ఆడపిల్ల



జై బోలో శివశంకర్ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర 

జై బోలో శివశంకర్ కి జై 



సరదా సొగసు ఉన్నదాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

సరదా  సొగసు ఉన్నదాన్ని 
వెనకా ముందు లేనిదాన్ని  




ఏందయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

ఏందయ్యో ఎట్తుంది ఎందాక వచ్చింది 



ఎందుకో చీమ కుట్టింది పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ నెంబర్ 1 (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

ఎందుకో చీమ కుట్టింది 

Palli Balakrishna Thursday, March 14, 2019



చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: వెంకటేష్ , గౌతమి, అమల
దర్శకత్వం: యస్.యస్. రవిచంద్రన్
నిర్మాతలు: యమ్.కృష్ణ, శేఖర్
విడుదల తేది: 17.04.1990



Songs List:



తగిలితే కోపం (లొట్టిపిట్ట నాట్యం ) పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

తగిలితే కోపం (లొట్టిపిట్ట నాట్యం )



హాయిలే హాయిలే పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో, యస్. జానకి 

హాయిలే హాయిలే 




మల్లేశ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

మల్లేశ 




సవాళ్లు చేస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో, యస్. జానకి 

సవాళ్లు చేస్తావా 



శృంగార తైలాల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరాముడు (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

శృంగార తైలాల

Palli Balakrishna Monday, March 19, 2018



చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ
దర్శకత్వం: యస్.యస్.రవిచంద్ర
నిర్మాత: శ్రీమతి కాజా వెంకట రవమ్మా
విడుదల తేది: 29.06.1989



Songs List:



ఎందరో మహానుభావులు.. పాట సాహిత్యం

 
చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎదలా ఎదుటే మెరిసీ.. వలపై.. ఇలపై.. నిలిచే.. వేళ

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము

నీ రాధనేరా.. ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే.. వేసి ఈల
నీకెందుకా దేవి పూజ.. నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల.. ఈ దేవతే కాలుజారి
అందుకో.. మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా.. చాలికా...

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము

నీ కొంగు జారి.. శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే.. నా లేత ప్రాణాలు తీసే
నిన్నంటుకున్నాక రేయి.. కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే.. మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా.. కిమ్మనకా.. పొమ్మనక
ఆపరా.. నా దొర.. తొందరా

ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము

ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము




అబ్బ రూపమెంత పాట సాహిత్యం

 
చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అబ్బ రూపమెంత 



లిమ్మరీకు లిప్ కప్ చిప్ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

లిమ్మరీకు లిప్ కప్ చిప్ 





సువ్వి సువ్వి పాట సాహిత్యం

 
చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సువ్వి సువ్వి 




ఝనక్ ఝనక్ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

ఝనక్ ఝనక్ 

Palli Balakrishna Thursday, November 16, 2017

Most Recent

Default