చిత్రం: అపరాధి (1984) సంగీతం: జె. వి. రాఘవులు నటీనటులు: సుమన్, సుహాసిని (తొలిపరిచయం), గిరిబాబు, జయమాలిని దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు బ్యానర్: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: ఎస్. గోపాల్ రెడ్డి విడుదల తేది: 09.03.1984 (సుహాసిని మణిరత్నం గారి మొదటి తెలుగు సినిమా)
Search Box
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ నటీనటులు: బాలక్రిష్ణ, రోజా, రంభ దర్శకత్వం: ఎ.కోదండరామి రెడ్డి నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 28.07.1995
Songs List:
అధిరింది అధిరింది పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: యస్.పి. బాలు, రేణుక అధిరింది అధిరింది
లచ్చిమి లచ్చిమి పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి. బాలు, చిత్ర లచ్చిమి లచ్చిమి
సూపర్ డూపర్ పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: యస్.పి. బాలు, అనుపమ సూపర్ డూపర్
మాఘమాసం పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: మనో, చిత్ర మాఘమాసం
మాజారే గజ్జల పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: మనో, చిత్ర మాజారే గజ్జల
అమ్మంటే ఎలేలో పాట సాహిత్యం
చిత్రం: మాతో పెట్టుకోకు (1995) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: మనో, పి. సుశీల, రేణుక అమ్మంటే ఎలేలో
Maato Pettukoku (1995)
చిత్రం: మురళి కృష్ణుడు (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) (All)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: నాగార్జున , మోహన్ బాబు, రజిని
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 31.05.1988
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
మెరిసేనమ్మ జాబిలి కూన కురిసేనమ్మ జాజుల వాన
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
పెళ్ళికి లగ్గం పెట్టాలంటా పందిట మేలం కొట్టలంట
గట్టు దాటిందమ్మ వయసూ
పట్టు తప్పిందమ్మ మనసూ
ముల్లు గుచ్చిందమ్మ ఈడు
వొల్లు వేడెక్కింది చూడు
అసలే చలి ముసిరే చెలి కొసరే వల విసిరే
అసలే చలి ముసిరే చెలి కొసరే వల విసిరే
ఈ అద్దల చెక్కిల్లు ముద్దాడుకోన మరీ
నా మోజంత రాజేసి కాజేసి పోకొయ్ సిరీ
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
ఆరడి పెట్టిందమ్మ హాయి
గారడి చేసిందమ్మ రేయీ
సోకుల తాకిది లోన దాహం
రేకులు విచ్చేనమ్మ తాపం
విరిసే తొలి వయసే జత కలిసే కథ తెలిసే
విరిసే తొలి వయసే జత కలిసే కథ తెలిసే
ఇక ఉయ్యాల ఊగించు వయ్యరి సయ్యాటలో
మరి పరదాలు తొలగించు పరదాల సందిల్లలో
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
మెరిసేనమ్మ జాబిలి కూన కురిసేనమ్మ జాజుల వాన
******* ******* *******
చిత్రం: మురళి కృష్ణుడు (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) (All)
గానం: యస్.పి.బాలు
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
మురిపాలన్ని నా ముంగిట్లో
సరసాలన్ని నా సందిట్లో
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
come come welcome స్వాగతం
యవ్వనం నీటి బుడగా
జీవితం గాలి పడ్గా common
ఉండేది మూన్నల్లూ చేసుకో తిరునాల్లు
enjoy i say
కదిలే కాలం కరిగే పరువం ఆగవులే
ఉరికే ఊహలు ఉబికే ఊహలు దాగవులే
నువ్వు అనుకుంది ఆపెయ్యకూ
మనసయ్యింది మానేయకూ
యేది యేమైన పద ముందుకు
యెవ్వరేమన్న మంకెందుకూ
don't care అన్నడో ప్రేమనగర్ సామ్రట్
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
అరచెతిలో స్వర్గం అందుకో ప్రతి నిత్యం
అనుభవమే సత్యం అదే మన వేదాంతం
అందని దానికి ఊరక దేనికి ఆరాటం
తెగబదకుంటె తీరదిరా నీ ఉబలాటం
నువ్వు అడుగేసి వెనకెయ్యకూ
చేతికందింది వదిలెయ్యకూ
నిన్న జరిగింది తలపోయకూ
రేపు జరిగేది మనకెందుకూ
don't care అంటున్నడు ఈ ప్రేమ పూజారి
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
మురిపాలన్ని నా ముంగిట్లో
సరసాలన్ని నా సందిట్లో
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
Murali Krishnudu (1988)
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి , రాధ దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 28.02.1986
Songs List:
ఒంగోలు గిత్త పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు ఒంగోలు గిత్త
ఏం చెయ్యను పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు , యస్. జానకి ఏం చెయ్యను
కృష్ణయ్య దూకాడు పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు , యస్. జానకి కృష్ణయ్య దూకాడు
ఇదిగో చెట్టు చాటుగా పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు , యస్. జానకి ఇదిగో చెట్టు చాటుగా
ఒంగోలు గిత్త పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఒంగోలు గిత్త
సురుచిర సుందర వేణి పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల కృష్ణయ్య (1986) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల పల్లవి: సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాలపించనీ హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాలపించనీ హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి చరణం: 1 గలధాస్వర లలితస్వర పదసుందర లయబంధుర చలనమ్ములో సాగిపోనీ రజనీ కర హిమ శీకర సుమనోహర కిరనాంకర రసడోలలో ఊగిపోనీ జలరాశులన్ని చెలరేగినా విలయాగ్నులన్నీ విషమించినా జగదేక వీరుడనై ఏలుకొని.. నిన్నేలుకోనీ సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాలపించనీ హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి చరణం: 2 ప్రతి దృశ్యం శత పత్రం ప్రతి వచనం శృతి రుతిరం బ్రతుకంత ప్రసరించిపోనీ ప్రతి కణమొక మణిముకురం ప్రతి కలియిక మధుమధురం ప్రణయాభ్ధి ఉప్పొంగిపోనీ పలనాటి వీరా కళభాషణా నాగాల చంద్రా నవ మోహనా మాంచాలనై నేనుండి పోనీ మది నిండిపోనీ సురుచిర సుందర వేణి మధుమయ మంజుల వాణి ప్రణయ వేదమాలపించనీ హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ
Muddula Krishnaiah (1986)
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All) నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి, శోభన దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: యస్. గోపాల్ రెడ్డి విడుదల తేది: 19.05.1987
Songs List:
మువ్వ గోపాలుడు పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు మువ్వ గోపాలుడు
అందగాడా నిండు చందురూడా పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: అందగాడా నిండు చందురూడా ఈ సందెకాడ రారా ముద్దులాడ చేను పచ్చన మేను వెచ్చనా గాలి చల్లన గుండె జల్లన చేను పచ్చన నా మేను వెచ్చనా ఈ గాలి చల్లన నా గుండె జల్లన చరణం: 1 పైడి బొమ్మా పగడాల రెమ్మా ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా కంచెపట్టు చీరకట్టి కాళ్లకు పారని పెట్టి కలవాణి రావే బుగ్గమీద చుక్కపెట్టి సిగ్గులన్ని మూతకట్టి అలివేణి రావే కంచెపట్టు చీరకట్టి కాళ్లకు పారని పెట్టి కలవాణి రావే బుగ్గమీద చుక్కపెట్టి సిగ్గులన్ని మూటకట్టి అలివేణి రావే కులుకులొలుకు కుందరదన చిలకపలుకు ఇందువదన గల గల సాగిరావే ఫాల్గుణ మాసం పంచమి లగ్నం పచ్చల పందిట ముచ్చట తీరగ పరిణయ మాడుతానే అందగాడా నిండు చందురూడా ఈ సందెకాడ రారా ముద్దులాడ చరణం: 2 పసిడి అంచు పంచికట్టి పరువమంత పదును పెట్టి పక్కనున్న ప్రణయ సుందరా మౌన వీణ మీటి మీటి మన్మధున్ని దాటి దాటి మధురిమ లిచ్చిపోరా పసిడి అంచు పంచికట్టి పరువమంత పదును పెట్టి పక్కనున్న ప్రణయ సుందరా మౌన వీణ మీటి మీటి మన్మధున్ని దాటి దాటి మధురిమ లిచ్చిపోరా బిడియ పడక బెదిరి పడక తుళ్ళి పడక పూలపడక అల్లన చేరుకోవే కిన్నెర లోకం అంచులు చూసి మన్మధ లోకం లోతులు తీసి కిల కిల నవ్వుదామే పైడి బొమ్మా పగడాల రెమ్మా ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా రారా ముద్దులాడ రావే ముద్దుగుమ్మా
ముత్యాల చెమ్మ చెక్కలు పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా
ఏయ్ గుమ్మా పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఏయ్ గుమ్మా
ఎదలోన రగిలే పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఎదలోన రగిలే
వేగుచుక్క పాట సాహిత్యం
చిత్రం: మువ్వ గోపాలుడు (1987) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల వేగుచుక్క
Muvva Gopaludu (1987)
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 07.04.1989
Songs List:
హే రాజా పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వెన్నలకంటి గానం: యస్.పి.బాలు హే రాజా
చెంగు చెంగు పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు చెంగు చెంగు
మావయ్య అన్న పిలుపు పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వెన్నలకంటి గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవ నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు తన ప్రాణంగా నను పెంచాడు ఆ దైవంగా దీవించాడు మా అమ్మలాంటి అన్న ఈ లోకాన లేడు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఆరు ఏడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్ని పండగ తేవాలి బంగారు ఊయల .. కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిను కాచనా .. పాపగా నిను చూడనా రేపటి ఆశ తీరగా .. నీ పాపకు జోల పాడనా ఇది అరుదైన ఒక అన్న కధ ఇది మురిపాల ఒక చెల్లి కధ ఇది చెల్లెలే కాదులే నను కన్నా తల్లి మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
ఆకు చాటున పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్. జానకి ఆకు చాటున
చుక్కేసి కొచ్చానమ్మ చూడు పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ చుక్కేసి కొచ్చానమ్మ చూడు
ఓం శాంతి పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల మావయ్య (1989) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: యస్.పి.బాలు, పి. సుశీల ఓం శాంతి
Muddula Mavayya (1989)
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: బాలక్రిష్ణ , భానుమతి రామకృష్ణ , సుహాసిని దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 03.09.1984
Songs List:
దంచవే మేనత్త కూతురా పాట సాహిత్యం
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా (2) దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి (2) అహహహహ కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే హా దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ హా హా హాహాహాహా దంచుతా మంగమ్మ మనవడా హోయ్ నేను దంచితే నీ గుండె దడ దడ కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి (2) నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నీ గుండెలదరదరదర హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ దడ
చందురూడు నిన్ను చూసి పాట సాహిత్యం
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు తన అందం నీలో చూసి తడబడి పోయాడు తాబ్బిబ్బయ్యాడు అవునా ...ఏమో అవునా... ఏమో గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది తన వేగం నీలో చూసి తడబడి పోయింది తాబ్బిబ్బయ్యింది అవునా ...ఏమో అవునా ...ఏమో చరణం: 1 ఎవరికి లొంగని మగసిరీలో ఎన్నడు కరగనీ సుగుణమ్ లో రాముడివే నీవు ఆ రామునివే నీవు ఏ రాముడు అగ్గి రాముడా బండ రాముడా అడవి రాముడా శృంగార రాముడా అయోధ్య రామునివే ఆ సీతా రామునివే చరణం: 2 భామలు మెచ్చిన రశికథలో ప్రేమలు పంచిన చతురతలో కృష్నూడివే నీవు ఆ కృష్నూడివే నీవు ఏ కృష్ణుడు చిలిపి క్రిశ్ణుడా కొంటె క్రిశ్ణుడా భలే క్రిశ్ణుడా గోపాల క్రిశ్ణుడా బృందావనా కృష్నూడివే ఆ రాధా కృష్నూడివే
గుమ్మ చూపు నిమ్మ ముల్లు పాట సాహిత్యం
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు ఝల్లంటే ఝల్లే కాదూ ఊ ఊ ఊ చిత్తకార్తె చినుకు జల్లూ ఊ చిత్తకార్తే చినుకుజల్లు జల్లూ జల్లూ జల్లూ జల్లూ జల్లు జల్లూ జల్లు జల్లూ గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె జల్లు ఆ హా ఓయీ హోయీ బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ ఆ హా అహా హా బుంగమూతి బుజ్జి మల్లీ ఈ ఈ ఈ ముడుచుకొన్న మొగ్గమల్లీ ఈ ఈ ఈ ఈ (2) ఇంతలోనే వింతగానే అరె ఇంతలోనే వింతగానే విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు అంతే మరి సరాసరి వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది అరె హోయీ హోయి ఆ ఆఅ హా మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ అయ్యో మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ కొమ్ములొచ్చినా అరె కోడెగిత్తలా కొమ్ములొచ్చినా అరె కోడెగిత్తలా కుమ్ముతున్నావే ఏ ఏ ఏ నన్నే కమ్ముకున్నావే ఏ ఏ కుమ్ముతున్నావే ఏ ఏ ఏ నన్నే కమ్ముకున్నావే ఏ ఏ నీ మాట విసురూ ఊ రేపింది పొగరూ నీ మాట విసురూ ఊ రేపింది పొగరూ రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే అరె రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే అరె హోయీ హోయి హోయిహోయి హోయీ హోయీ బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ అరె హోయీ హోయి ఆ ఆఅ హా
వంగతోట కాడ పాట సాహిత్యం
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల కోరస్: నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ బారెడంత పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లోడా బూటకాల బుల్లోడా నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ, సందామామ, సందామామ వంగతోటకాడ ఒళ్ళు జాగర్త వంగతోటకాడ ఒళ్ళు జాగర్త నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్ నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్ నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా కందతోటకాడ కాళ్ళు జాగర్త కందతోటకాడ కాళ్ళు జాగర్త చీలిఉన్న దుంప కాలికంటుకుంటే చీలిఉన్న దుంప కాలికంటుకుంటే ఆ దురద ఆపాలంటే నీతరమా, నాతరమా కందతోట కాడ కాళ్ళు జాగర్త చరణం: 1 దోరమిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు దోరమిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు కారం తగ్గించుకో వెటకారం ఒగ్గేసుకో కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు మురిపెం ముడేసుకో నీ పరువం దాచేసుకో చెరుకు లాంటి కరుకుదనం చాలు చాలు చాలు కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు కందతోటకాడ కాళ్ళు జాగర్త అరె.... వంగతోట కాడ ఒళ్ళు జాగర్త చరణం: 2 ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు చప్పున దాటేసుకో ననుగుట్టుగా వాటేసుకో హాయ్ రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు హాయ్ రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు కళ్ళెం వేసేసుకో నీ అల్లరి ఆపేసుకో పొగరున్న వంశంలే నాది నాది నాది ఆ వంశం నీదేనా నాది నాది నాది వంగతోటకాడ ఒళ్ళు జాగర్త అరె కందతోట కాడ కాళ్ళు జాగర్త నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్ నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా కందతోట కాడ కాళ్ళు జాగర్త వంగతోటకాడ ఒళ్ళు జాగర్త
శ్రీ సూర్యనారాయణ మేలుకో పాట సాహిత్యం
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: భానుమతి రామకృష్ణ , వాణీజయరాం శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో తెల్లావారకముందే ఇల్లంతా పరుగుల్లు ఆ చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు ఏమి వయ్యారమో ఓ ఓ ఓ ఏంత విడ్డూరమో హు ఏంత విడ్డూరమో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో చిట్టిమనవడి రాక చెవిలోన పడగానే ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు ఏమి జాగారమో ఓ ఎంత సంబరమో ఎంత సంబరమో సరి అంచు పైట సవరించుకున్నా మరి మరి జారుతుంది ఓసోసి మనవరాల ఏం జరిగింది ఓసోసి మనవరాల ఏం జరిగింది తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ నాకంతే జరిగింది అమ్మమ్మ అమ్మదొంగా రంగ రంగ అమ్మదొంగా రంగ రంగ శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లరిపోతుందా ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా దిగివచ్చి బావను క్షణమైన ఆపితే దేవున్ని నిలదీయనా ఓయమ్మో కాలాన్ని తిప్పేయనా నా పిచ్చితల్లి ఓ బుజ్జిమల్లి నీ మనసే బంగారం నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం అమ్మమ్మ మాట ముత్యాల మూట ఆ విలువ నేనెరుగనా ఏనాడు అది నాకు తొలిదీవెన శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో






