Madarasi Rabbaru Bomma Song Lyrics in Telugu and English
'Madarasi Rabbaru Bomma' is a folk duet from the Telugu film Tyson Naidu,
starring Bellamkonda Sreenivas, Neha Shetty, and Pragya Jaiswal.
Bheems Ceciroleo composed the music, Suresh Gangula wrote the lyrics,
and Nalgonda Gaddar Narasanna and Rohini Soratt sang the song.
Saagar K Chandra wrote and directed the film, produced by Ram Achanta
and Gopi Achanta under 14 Reels Plus.
మదరాసి రబ్బరు బొమ్మ
ఓ అచ్చం నల్ల చీర చీరంచున మల్లె మొగ్గ
అచ్చం నల్ల చీర చీరంచున మల్లె మొగ్గ
దాని కొంగున హోరే దాని కొంగున
హో అబ్బా దాని కొంగున కోడి పుంజూ మదరాసి రబ్బరు బొమ్మ
దాని పైనే ఉన్నది మోజు మదరాసి రబ్బరు బొమ్మ
ఓ అచ్చం తెల్ల పంచె దానించున సీతా కోక
ఓ అచ్చం తెల్ల పంచె దానించున సీతా కోక
దాని మనసునా దాని మనసునా
దాని మనసున మాటే అలుసు బదుమాషి బంగారు మామ
కానయ్యో సులువుగా తెలుసు బదుమాషి బంగారు మామ
నా మనసే పసికడతావు ఊరిస్తూ ఉడికిస్తావు
నా మనసే పసికడతావు ఊరిస్తూ ఉడికిస్తావు.
వరసైనా వరసైనా
వరసైనా వాడను నేనే మదరాసి రబ్బరు బొమ్మ
మాటైనా కలపగరావే మదరాసి రబ్బరు బొమ్మ
మాటలతో మాయలు చాలు నాతోనా నీయేషాలు
మాటలతో మాయలు చాలు నాతోనా నీయేషాలు
కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా
చోటిస్తే వాటేస్తావు బదుమాషి బంగారు మామ
మగ బుద్దే చూపిస్తావు బదుమాషి బంగారు మామ
బంగారు బుగ్గల్లొ మందార మోగ్గల్లు వేయంగా
ఆ అందాల బుగ్గల్ని గోరింక గిల్లేసి జారంగా
ఆ సిగ్గుల్లో సింధూరమైపోయే సూపుల్లో ఏమున్నదో మాయే
మునిమాపుల్లు ముద్దుల్లు అడిగాయే ఇక అలిగాయే
అరె బెల్లమంటి పిల్లడేమో గిల్లుడాయే
ఇక అల్లమంటి సూపులేమో అల్లరాయే
అంతా నీ వల్లేగా అమ్మాయే
నీ కాటుక కన్నులు కత్తులు నీ వన్నెలు వెన్నెల మత్తులు
నీ కాటుక కన్నులు కత్తులు నీ వన్నెలు వెన్నెల మత్తులు
ఈ మత్తులు గమ్మత్తులు
నిను హత్తుకుపోయే హక్కులు
మదరాసి రబ్బరు బొమ్మ
అందిస్తే అదిరే దిక్కులు మదరాసి రబ్బరు బొమ్మ
నీ మేడలో నీ పులిగోరు కోరిందా నాతో పోరు
చూస్తుంటే నీలో జోరు నిన్నాపే వారెలేరు
రా ముందుకు జాగెందుకు ముద్దు ముచ్చట తీరగా చేతలు
చెయ్యాలయ్యో నీ చేతులు
ముద్దు ముచ్చట తీరక చేతలు
చెయ్యాలయ్యో నీ చేతులు నీ చేతులు
Madarasi Rabbaru Bomma Song Lyrics in English (Transliteration)
• Bhogi (2026) is an intense period action drama featuring Charming Star Sharwanand in a powerful and rugged avatar.
• Directed by mass filmmaker Sampath Nandi, the film is set against a rustic backdrop with high-octane action sequences.
• The song "EgiliVaranga Lechi" is a raw and energetic track composed by Bheems Ceciroleo, known for his earthy folk-infused mass beats.
• Penned by the legendary Chandrabose, the track features the authentic folk vocals of Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu, and Relare Gopal.
• Produced by KK Radhamohan under the banner Sri Sathya Sai Arts, Bhogi is scheduled for a grand theatrical release on November 12, 2026.
EgiliVaranga Lechi Song Lyrics in Telugu and English – Bhogi
'EgiliVaranga Lechi' song from Bhogi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu and Relare Gopal. Lyrics are written by Chandrabose. Starring Sharwanand and Anupama Parameswaran. Directed by Sampath Nandi.