-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2026"
Vishwanath and Sons (2026) Neno Butterfly Song Lyrics

Vishwanath and Sons (2026) – Neno Butterfly Song Lyrics in Telugu and English

Neno Butterfly Song Lyrics in Telugu and English – Vishwanath and Sons (2026)

'Neno Butterfly' song from Vishwanath and Sons (2026) movie is composed by G V Prakash Kumar and sung by Sublahshini. Lyrics are written by Ramajogaiah Sastry.

SONG INFORMATION
Song : Neno Butterfly
Singers : Sublahshini

Neno Butterfly Song Lyrics in Telugu

చిత్రం: విశ్వనాథ్ అండ్ సన్స్ (2026) సంగీతం: జి. వి. ప్రకాశ్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: Sublahshini పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావు నాలో ప్రేమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే హే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే వెన్నెలా వెండి వెన్నెలా నిండుగా పండు వెన్నెలా పొంగెనే రెండు కన్నులా లా లా నీలా మంచు బొట్టులాగా ఉన్న నేను మారిపోయే డైమండ్ వేరుగా హార్ట్ బీటు కూడా స్పీడు మారి మోగుతోంది నీదే పేరుగా సింగమా నిన్ను చూసుకుంటూ హే క్యూటీ సింగిలన్న స్టేటస్ మార్చ మై సాడీ సింపనీలా నీ మాట వింటూ యూ హాటీ కలల్లోన నీ బొమ్మ చేర్చా నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే హే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే YOUR TELUGU LYRICS HERE

Neno Butterfly Song Lyrics in English (Transliteration)

Pallavi: Puttaa muddhugaa ninne pattukogaa Chuttaa bongaramlaa ninne chuttukogaa Good morning sooryudalle Thatti nidra lepinaavu naalo premani Green signal ichukovem Bujji gundeloki welcome antu rammani Neno butterfly Maara rocket-ayi Neelo magic-ae Nannilaa maarchene Vammo what a high Rainbow friend-nai Nilichaa ningi pai Neevallane Rough ayina nuvvu tough ayina nenu mix ayye kaalam vachindhile Loose aindi heartu slow aindi beatu Naa theeru naake nachindile (2) Chorus: Vennelai vendi vennela Nindugaa pandu vennela Pongene rendu kannula Laa la laa laa neelaa Charanam: Manchu bottu laagaa unna nenu Maaripoayaa diamond theerugaa Heartu beatu koodaa speedu maari moguthondhi needhe perugaa Singamaa ninnu choosukuntoo Single anna status maarchaa Symphony la nee maata vintoo Kalalloki nee bomma cherchaa Neno butterfly Maara rocket-ayi Neelo magic-ae Nannilaa maarchene Vammo what a high Rainbow friend-nai Nilichaa ningi pai Neevallane Rough ayina nuvvu tough ayina nenu mix ayye kaalam vachindhile Loose aindi heartu slow aindi beatu Naa theeru naake nachindile (2)

Palli Balakrishna Thursday, June 25, 2026
Lenin (2026) Yetta Yetta Song Lyrics

Lenin (2026) – Yetta Yetta Song Lyrics in Telugu and English

MOVIE DETAILS

Yetta Yetta Song Lyrics in Telugu and English – Lenin (2026)

'Yetta Yetta' song from Lenin (2026) movie is composed by Thaman S and sung by Thaman S and Sri Krishna. Lyrics are written by Bhaskarabhatla.

SONG INFORMATION
Song : Yetta Yetta
Music : Thaman S

Yetta Yetta Song Lyrics in Telugu

చిత్రం: లెనిన్ (2026) సంగీతం: థమన్ ఎస్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: శ్రీకృష్ణ గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు రెండు కళ్లు సరిపోతలే రెప్ప ముయ్యాలనిపిస్తలే నువ్వు తప్ప కనిపిస్తలే నీలా ఎవరూ అనిపిస్తలే నడుమేమో జానెడు జానెడు ఆ జడ చూస్తే బారెడు బారెడు తల్లో మెరిసి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు నీ మూతి తిప్పుడు తిప్పుడు ఆ గాజుల చప్పుడు చప్పుడు జారీ జారని పైటను పట్టి అట్టా ఇట్టా సర్దుడు నన్ను రోట్లో ఏసి రుబ్బుడు ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా రెండు కళ్లు సరిపోతలే రెప్ప ముయ్యాలనిపిస్తలే నువ్వు తప్ప కనిపిస్తలే నీలా ఎవరూ అనిపిస్తలే గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు హేయ్ ఇంతకాలం ఏడున్నవే ఎందుకింత నచ్చేస్తివే గుండె ఎక్కి తొక్కేస్తివే తిరగ మరగ నా ఏరుశెనగ ఎంతలాగా ఆడిస్తివే నవ్వుతోటి ఓడిస్తివే అగ్గి మంట అంటిస్తివే ఇరగ ఇరగ నీ సిగతరగ ఒంపులు బోలెడు బోలెడు నీ సొంపులు జారుడు జారుడు నువ్ నడిసి నడిసి పోతావుంటే సూసేటోడు తగ్గడు నువ్ సూసావంటే నెగ్గడు ఊ.. ఊ.. ఊ… సోకులు చెక్కుడు చెక్కుడు నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు నువ్ బాయి మీద గిలకను కట్టి పైపైకట్టా లాగుడు నీ కైపులో దించి ముంచుడూ ఊ… ఊ… ఊ… ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా

Yetta Yetta Song Lyrics in English (Transliteration)

Movie: Lenin (2026) Music: Thaman S Lyrisist: Bhaskara Bhatla Singer: Srikrishna Goppodu goppodu devudu Enthati goppodu devudu Buttabommanu sesi praanam posi Bhoommeedha kodhilaadu soodudu Aagamaipothunnaadu jeevudu Goppodu goppodu devudu Enthati goppodu devudu Buttabommanu sesi praanam posi Bhoommeedha kodhilaadu soodudu Aagamaipothunnaadu jeevudu Rendu kallu saripothale Reppa muyyalanipisthale Nuvvu thappa kanipisthale Neela evaroo anipisthale Nadumemo jaanedu jaanedu Aa jada choosthe baaredu baaredu Thallo merisi ettukunna mallepulu mooredu Ninnu ettaa chekkaade devudu Nee moothi thippudu thippudu Aa gaajula chappudu chappudu Jaari jaarani paitanu Patti attaa ittaa sardudu Nannu rotlo esi rubbudu Oy ettaa ettaa ettaa Ettaa ettaa ettaa ettaagaa Oy ammee ittaa nuvvu Musthaabaithe ettaagettaagaa Oy ettaa ettaa ettaa Ettaa ettaa ettaa ettaagaa Oy ammee ittaa nuvvu Musthaabaithe ettaagettaagaa Rendu kallu saripothale Reppa muyyalanipisthale Nuvvu thappa kanipisthale Neela evaroo anipisthale Goppodu goppodu devudu Enthati goppodu devudu Buttabommanu sesi praanam posi Bhoommeedha kodhilaadu soodudu Aagamaipothunnaadu jeevudu Hey inthakaalam edunnave Endukintha nachchesthive Gunde ekki thokkesthive Thiraga maraga naa erushenaga Enthalagaa aadisthive Navvuthoti odisthive Aggi manta antisthive Iraga iraga nee sigatharaga Ompulu boledu boledu Nee sompulu jaarudu jaarudu Nuv nadisi nadisi pothaavunte Soosetodu thaggadu Nuv soosaavante neggadu Oo.. oo.. oo… Sokulu chekkudu chekkudu Nee tekkulu ekkudu thokkudu Nuv baayi meedha gilakanu katti Paipaikattaa laagudu Nee kaipulo dinchi munchudoo Oo… oo… oo… Oy ettaa ettaa ettaa Ettaa ettaa ettaa ettaagaa Oy ammee ittaa nuvvu Musthaabaithe ettaagettaagaa Oy ettaa ettaa ettaa Ettaa ettaa ettaa ettaagaa Oy ammee ittaa nuvvu Musthaabaithe ettaagettaagaa

Palli Balakrishna Monday, June 15, 2026
Vanda Devullu (2026) Amma Ammega Song Lyrics

Vanda Devullu (2026) – Amma Ammega Song Lyrics in Telugu and English

Amma Ammega Song Lyrics in Telugu and English – Vanda Devullu (2026)

'Amma Ammega' song from Vanda Devullu (2026) movie is composed by Balaji Sriram and sung by Sreekanth Hariharan. Lyrics are written by Bhashyasree.

SONG INFORMATION
Song : Amma Ammega
Lyricist : Bhashyasree

Amma Ammega Song Lyrics in Telugu

చిత్రం: వంద దేవుళ్ళు (2026) సంగీతం: బాలాజీ శ్రీరాం సాహిత్యం: భాష్య శ్రీ గానం: శ్రీకాంత్ హరిహరన్ లోకంలోని దేవుళ్ళంతా ఏకం అయ్యి వచ్చేసినా అమ్మ అమ్మేగా నింగి నేల ఒక్కటై నీకోసమే ఉన్నామన్నా అమ్మ అమ్మేగా నిప్పులా ఒకసారి నీడలా ఒకసారి మనకై మారెరా కాలమే కనుమూస్తూ బాధలే మింగివేస్తూ ఊపిరే పోసేరా లోకమే అడ్డుకున్నా సొంతవాళ్ళే తప్పుకున్నా కొండలా అండగా ఉండురా కూలీలా సేవ చేస్తూ కొవ్వొత్తిలా కాలిపోతూ వెలిగే ప్రమిదే అమ్మరా అమ్మా మా అమ్మా మేడ లొద్దు మిద్దె లొద్దు ఆస్తి పాస్తులేల అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా (2) పుట్టగానే చూసి నన్ను చెమ్మగిల్లెనే బోసి మాటలాడేస్తే పొంగిపోయేనే తప్పుచేస్తే నేనసలు ఊరుకోదులే బెట్టమయ్యి సరిచేసి దారి చూపులే త్యాగాలెన్నో చేశావే..... నువ్వు త్యాగాలెన్నో చేశావే మాకోసమని అమ్మా నీకు సాటి ఎవరు లేరే నిద్రలెన్నో మరిచావే జోల పాడుతూ అమ్మా నాన్న తొలి దైవం మీరే మేడ లొద్దు మిద్దె లొద్దు ఆస్తి పాస్తులేల అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా (2) లోకంలోని దేవుళ్ళంతా ఏకం అయ్యి వచ్చేసినా అమ్మ అమ్మేగా నింగి నేల ఒక్కటై నీకోసమే ఉన్నామన్నా అమ్మ అమ్మేగా

Amma Ammega Song Lyrics in English (Transliteration)

Lokamlooni devullanthaa ekam ayyi vachchesinaa amma ammegaa Ningi nela okkatai neekosame unnaamannaa amma ammegaa Nippulaa okasaari needalaa okasaari manakai maareraa Kaalame kanumoosthu baadhaley mingivesthu oopire poseraa Lokame addukunnaa sonthavaalle thappukunnaa kondalaa andagaa unduraa Koolilaa seva chesthu kovvotthilaa kaalipothu velige pramide ammarraa Ammaa maa ammaa Meda loddhu midde loddhu aasthi paasthulela Ammaa nuvve maapai choope preme chaalammaa (2) Puttagaane choosi nannu chemmagillene Bosi maatalaadesthe pongipoyene Thappu chesthe nenasalu oorukodule Bettamayyi sarichesi daari choopule Thyaagaalenno cheshaave..... Nuvvu thyaagaalenno cheshaave maakosamani Ammaa neeku saati evaru lere Nidralenno marichaave jola paaduthoo Ammaa naanna tholi daivam meere Meda loddhu midde loddhu aasthi paasthulela Ammaa nuvve maapai choope preme chaalammaa (2) Lokamlooni devullanthaa ekam ayyi vachchesinaa amma ammegaa Ningi nela okkatai neekosame unnaamannaa amma ammegaa

Palli Balakrishna Sunday, June 14, 2026
Vanda Devullu (2026) Reengara Song Lyrics

Vanda Devullu (2026) – Reengara Song Lyrics in Telugu and English

Reengara Song Lyrics in Telugu and English – Vanda Devullu (2026)

'Reengara' song from Vanda Devullu (2026) movie is composed by Balaji Sriram and sung by Santosh Hariharan and Maanasi G Kannan. Lyrics are written by Bhashyasree.

SONG INFORMATION
Song : Reengara
Lyricist : Bhashyasree

Reengara Song Lyrics in Telugu

చిత్రం: వంద దేవుళ్ళు (2026) సంగీతం: బాలాజీ శ్రీరాం సాహిత్యం: భాష్య శ్రీ గానం: సంతోష్ హరిహరన్, మానసి జి. కన్నన్ మేఘం రాల్చు నీటి చుక్క ఏ వేరు త్రాగుతుందో ఎవ్వరసలు చూడలేరుగా వెదురులోకి వెళ్ళు గాలి ఏ వేళ రాజమౌనో ఎవరు అంటూ చెప్పలేరుగా మనసంత తికమకలే చేరాలని తహ తహలే ఎంతని ఆపినా ఆగేనా కలలేమో పొంగి పొరలే కన్నులేమో నిండిపోయెనే అందుకే వేలి తో పిలిచానే రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగారి రింగారి నీ వంటి దుస్తులే నా ఇంటి దండిపై ఎగరాలి చరణం: 1 నిన్న అసలు గడవలేదు నేడు సమయమురుకుతోంది కాలం పయనం మార్చలే కంటి సైగకంతులేదు మాటలసలు కోరుకోదు ఆత్మతోటి ఊసులే నా మనస్సు అసలు నాతో లేదు నీతో కలిసి వెళ్ళిపోయే ఎద కదిలిన గుర్తుకెళ్లినట్లు నీ పిలుపేలే నీకు దూరముండలేను చెంత నీకు చేరలేను గొడుగొడిలిన గుండెలోన వలలేంటో నువ్వు నా ఊపిరే శ్వాసే ప్రాణమే బంధమే ఎవరు లేని దీవిలో నువ్వు నేను ఉండగా లోతు అయిన ఆశలే ప్రేమలోన తీరవా రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగార రింగార నా చిలిపి తప్పులే నీట మొదలు రా రింగారి రింగారి నీ వంటి దుస్తులే నా ఇంటి దండిపై ఎగరాలి

Reengara Song Lyrics in English (Transliteration)

Megham raalchu neeti chukka ye veru thraaguthundho Evvarasalu choodalerugaa Veduruloki vellu gaali ye vela raajamouno Evaru antu cheppalerugaa Manasantha thikamakale cheralani taha tahale Enthani aapinaa aagenaa Kalalemo pongi porale Kannulemo nindipoyene Anduke veli tho pilichaane Ringaara ringaara naa chilipi thappule neeta modhalu raa Ringaari ringaari nee vanti dusthule naa inti dandipai egaraali Charanam 1 Ninna asalu gadavaledu nedu samayam urukuthondhi Kaalam payanam maarchale Kanti saigakanthuledu maatalasalu korukodhu Aathmathoti oosule Naa manassu asalu naatho ledu Neetho kalisi vellipoye Yedha kadhilina gurthukellinattu nee pilupele Neeku dhooramundalenu Chentha neeku cheralenu Godugodilina gundelona valalentho Nuvvu naa oopire shwaase praaname bandhame Evaru leni dheevilo nuvvu nenu undagaa Lothu ayina aashale premalona theeravaa Ringaara ringaara naa chilipi thappule neeta modhalu raa Ringaara ringaara naa chilipi thappule neeta modhalu raa Ringaari ringaari nee vanti dusthule naa inti dandipai egaraali

Palli Balakrishna
Vanda Devullu (2026) Idhi Kalano Song Lyrics

Vanda Devullu (2026) – Idhi Kalano Song Lyrics in Telugu and English

Idhi Kalano Song Lyrics in Telugu and English – Vanda Devullu (2026)

'Idhi Kalano' song from Vanda Devullu (2026) movie is composed by Balaji Sriram and sung by Shibi Srinivasan and Sireesha Bhagavatula. Lyrics are written by Bhashyasree.

SONG INFORMATION
Song : Idhi Kalano
Lyricist : Bhashyasree

Idhi Kalano Song Lyrics in Telugu

చిత్రం: వంద దేవుళ్ళు (2026) సంగీతం: బాలాజీ శ్రీరాం సాహిత్యం: భాష్యశ్రీ గానం: శిబి శ్రీనివాసన్, శిరీష భాగవతుల ఏదో ఏదో ఇది మాయలాగ ఉన్నదే నీతో ఉంటే ఎద తేలిపోతు ఉన్నదే మనసులోన వేల వేల కొత్త ఆశలెన్నో రేగి మార్చినాయి ఎదను తోడు కొరకు చూసి చూసి కళ్ళు వేచి నాక ఏళ్ళు చేరినావు కడకు ఇంతవరకు తోడే లేని నేను జంట కొరకు జింకై చేరా నిన్ను ఇది వలలా కట్టేసిందే నన్ను ఒక్క చూపులో చెప్పేసిందే ఎన్నో ఇది కలనో లయ వలనో తెలీదే పూల సంద్రంమో తీపి బంధమో కలిసే - నన్నే వలసే ఏంటో ప్రేమిది ఇది ఇది అంతులేని విధి కాలం అల్లినది పాపం ప్రేమిది వదిలిక వెళ్ళవా అంటూ అని వేడుకుంటదది ఎండమావిలాంటిదేమో ప్రాయం పైరు గాలి చేయిచాచి పిలుచును నువ్వు వేరు నేను వేరు ఒక్కటయ్య నాకు నువ్వు కోటి కోటి ఆశలెన్నో ఎగసెను వేచి వేచి తనువులేమో కరిగెను చెప్పలేని మాటలెన్నో గొంతుదాటి బయటకు వచ్చే కాలం ముందరుందే వేలే పట్టేటి క్షణము నీకై ఉందే మొహమాటాలే వీడే నింకా మమ్మే ఆటంకాలన్నీ తీరిపోవు రేపే ఇది కలనో మాయ వలనో తెలీదే పూల సంద్రంమో తీపి బంధమో కలిసే నన్నే వలసే

Idhi Kalano Song Lyrics in English (Transliteration)

Edho edho idhi maayalaaga unnade Neetho unte yedha thelipothu unnade Manasulona vela vela kottha aashalenno regi Maarchinaayi yedhanu Thodu koraku choosi choosi kallu vechi naaka yellu Cherinaavu kadaku Inthavaraku thode leni nenu Janta koraku jinkai cheraa ninnu Idhi valalaa kattesindhe nannu Okka choopulo cheppesindhe enno Idhi kalano laya valano thelide Poola sandramo theepi bandhamo Kalise nanne valase Ento premidhi Idhi idhi anthuleni vidhi kaalam allinadhi Paapam premidhi Vadhilika vellavaa antu ani vedukuntadhadhi Endamaavilantidhemo praayam Pairu gaali cheyichaachi piluchunu Nuvvu veru nenu veru Okkataiyya naaku nuvvu Koti koti aashalenno egasenu Vechi vechi tanuvulemo karigenu Cheppaleni maatalenno gonthudhaati Bayataku vacche kaalam mundharundhe Vele patte kshanamu neekai undhe Mohamaataale veede ninkaa mamme Aatankaalanni theeripovu repe Idhi kalano Maaya valano thelide Poola sandramo Theepi bandhamo kalise nanne valase

Palli Balakrishna
Sing Geetham (2026) Emaindhi Emaindhi Song Lyrics

Sing Geetham (2026) – Emaindhi Emaindhi Song Lyrics in Telugu and English

Emaindhi Emaindhi Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)

'Emaindhi Emaindhi' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan and Deepak Blue. Lyrics are written by Sreemani.

SONG INFORMATION
Song : Emaindhi Emaindhi
Lyricist : Sreemani
Singers : R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan, Deepak Blue

Emaindhi Emaindhi Song Lyrics in Telugu

ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది నా కత్తెర కూడా టకటక మంటూ స్పీడుగా పోతుందే నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిననంటుందే ఇట్టా బీటుకు తగ్గ వేటేస్తుంటే ఏమైపోతుందే నా షాప్ కి వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేదీ గుండే రాతిరి తిన్న అన్నం గానీ తేడా కొట్టిందా లేదా ఊర్లో ఉన్నోళ్లందరికేదో గాలే సోకిందా లాఫింగ్ గ్యాస్ లా సింగింగ్ గ్యాస్ ఒంట్లో దూరిందా లేదా కరోనాకే అప్డేట్ ఏదో కొత్తగ వచ్చిందా ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (2) ఆస్తికోసం ఆశగ వస్తే రోగం వచ్చిందే I Just Can't Believe What's happening today Situation చూస్తే డీల్ పోయేటట్టుందే ఇట్టా పాడుతుంటే ఊపిరి కూడా కష్టంగా ఉందే ఏమయ్యింది ఏమయ్యింది ఊరికి దెయ్యం పట్టిందా ఊరికి దెయ్యం పట్టిందా (4) పారిపొండ్రా ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

Emaindhi Emaindhi Song Lyrics in English (Transliteration)

Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi Maatalu raavatledhu Avunu maatalu raavatledhu Paatalu povatledhu Paatalu povatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Maatalu raavatledhu Avunu maatalu raavatledhu Paatalu povatledhu Paatalu povatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Naa katthera kooda takataka mantoo speedugaa pothundhe Nenu bittharapoyi choosthunnaa naa maatinanantundhe Ittaa beatuku thagga vetesthunte emaipothundhe Naa shop ki vacche vaallaki inkaa migiledhi gunde Raathiri thinna annam gaani theda kottindhaa Ledhaa oorlo unnollandarikedho gaale sokindhaa Laughing gas la singing gas ontlo dhoorindhaa Ledhaa coronake update edho koththaga vacchindhaa Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (2) Aasthikosam aashaga vasthe rogam vacchindhe I Just Can't Believe What's happening today Situation choosthe deal poyetattundhe Ittaa paaduthunte oopiri kooda kashtangaa undhe Emaindhi emaindhi Ooriki dheyyam pattindhaa Ooriki dheyyam pattindhaa (4) Paaripondra Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi

Palli Balakrishna
Sing Geetham (2026) Kotha Feeling Song Lyrics

Sing Geetham (2026) – Kotha Feeling Song Lyrics in Telugu and English

Kotha Feeling Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)

'Kotha Feeling' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad and Hari Priya. Lyrics are written by Sreemani.

SONG INFORMATION
Song : Kotha Feeling
Lyricist : Sreemani

Kotha Feeling Song Lyrics in Telugu

ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు ఈ హోరు హుషారు ఈ దారి షికారు రోజు చూసేదే ఇదంతా సుమారు ఏంటో ఇవ్వాళ మారింది తీరు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు ఈ హోరు హుషారు ఈ దారి షికారు మొగే నరాల్లో ఏదో గిటారు ఊహల్లో తేలే నా గుండెగారు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఏమంటారు? (2) ఆకాశమంత నా కోసమంట మెల్లంగా వెళ్లమంటూ వొంపుతుంది ఉన్న దూరమంతా ఏం తొందరంటా, కాస్త ఆగమంట ఇంకొంత సేపు ఇలాగే సాగమందిగ ప్రాణమంత ఆ మేఘం, ఈ రాగం, అన్నాయి నిదానం చాలా తీరిగ్గా చేసే ప్రయాణం ఉన్న బెరుగ్గా బావుంది వైనం ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఏమంటారు? (2)

Kotha Feeling Song Lyrics in English (Transliteration)

Ee ooru ee gaali ee nela ee joru Ee horu hushaaru ee dhaari shikaaru Roju choosedhe idhanthaa sumaaru Ento ivvaala maarindhi theeru Ee kottha feeling ne emantaaru Ee kottha feeling ne emantaaru Ee ooru ee gaali ee nela ee joru Ee horu hushaaru ee dhaari shikaaru Moge narallo edho guitaru Oohallo thele naa gundegaaru Ee kottha feeling ne emantaaru Emantaaru? (2) Aakaashamantha naa kosamanta Mellangaa vellamantoo vomputhundhi unna dhooramanthaa Em thondarantaa, kaastha aagamanta Inkontha sepu ilaage saagamandhiga praanamantha Aa megham, ee raagam, annaayi nidhaanam Chaalaa theeriggaa chese prayaanam Unna berugggaa baavundhi vainam Ee kottha feeling ne emantaaru Emantaaru? (2)

Palli Balakrishna

Most Recent

Default