• Aakasamlo Oka Tara (2026) is a prestigious project bringing together Dulquer Salmaan and director Pavan Sadineni for a heartwarming emotional journey.
• The film is produced by top banners like Geetha Arts and Swapna Cinema, ensuring a high-quality cinematic experience.
• The song "Chitti Chitti Cheema" is a motivational anthem that beautifully uses the metaphor of an ant to describe the strength of a girl's dreams.
• Music Director G. V. Prakash Kumar delivers a soothing yet inspiring tune, perfectly complemented by Sreemani's meaningful lyrics and Ramya Behara's soulful vocals.
Chitti Chitti Cheema Song Lyrics in Telugu and English – Aakasamlo Oka Tara
'Chitti Chitti Cheema' song from Aakasamlo Oka Tara movie is composed by G. V. Prakash Kumar and sung by Ramya Behara. Lyrics are written by Sreemani. Starring Dulquer Salmaan and Satvika Veeravalli. Directed by Pavan Sadineni.
చిట్టి చిట్టి చీమ చిట్టి చేతుల హయ్యో రామ
వంద టన్నుల చక్కెర మోస్తుందమ్మా
కొండపల్లి బొమ్మ కొండా కోన దాటిందమ్మ
తన కలల వైపు నడిచిందమ్మా
ఏమంటారో ఏమిటో ఏమిటో ఏమో కదా
జంటే కానీ జంటనే ఏమంటారో ఏమో కదా
ఏమవుతుందో ఏమిటో ఏమిటో ఏమో కదా
అటో ఇటో వైనమే ఎటెలుతుందో ఏమో కదా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
ఈ నెలపైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటెళ్ళు
ఏదో రోజు నింగికి నిచ్చెన కాదా
రేపటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్ళు
నేటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా
విసిరే ఎదురు గాలే లేని గాలి పటమంటుందా
ఉంటే అది ఏ చలనం లేని గదిలో గోడ పటమైపోదా
ఎదురేముంటే ఉండని ఉండని ఆగకు అని
చెయ్యే పట్టి నడపడం అందరి వల్ల కాని పని
ఏదేమైతే అవ్వని అవ్వని లెక్కేంటని
నీతో ఉన్నా పదమని చెప్పే పెదవే తోడుందని
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
Chitti Chitti Cheema Song Lyrics in English (Transliteration)
Emaindhi Emaindhi Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)
'Emaindhi Emaindhi' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan and Deepak Blue. Lyrics are written by Sreemani.
Singers :
R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan, Deepak Blue
Emaindhi Emaindhi Song Lyrics in Telugu
ఏమయ్యింది ఏమయ్యింది
బాబో ఏదో అయిపోయింది (6)
అయిపోయింది అయిపోయింది
అయిపోయింది అయిపోయింది
అయిపోయింది అయిపోయింది
మాటలు రావట్లేదు
అవును మాటలు రావట్లేదు
పాటలు పోవట్లేదు
పాటలు పోవట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు
మాటలు రావట్లేదు
అవును మాటలు రావట్లేదు
పాటలు పోవట్లేదు
పాటలు పోవట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు
ఏమయ్యింది ఏమయ్యింది
బాబో ఏదో అయిపోయింది (6)
అయిపోయింది అయిపోయింది
నా కత్తెర కూడా టకటక మంటూ స్పీడుగా పోతుందే
నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిననంటుందే
ఇట్టా బీటుకు తగ్గ వేటేస్తుంటే ఏమైపోతుందే
నా షాప్ కి వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేదీ గుండే
రాతిరి తిన్న అన్నం గానీ తేడా కొట్టిందా
లేదా ఊర్లో ఉన్నోళ్లందరికేదో గాలే సోకిందా
లాఫింగ్ గ్యాస్ లా సింగింగ్ గ్యాస్ ఒంట్లో దూరిందా
లేదా కరోనాకే అప్డేట్ ఏదో కొత్తగ వచ్చిందా
ఏమయ్యింది ఏమయ్యింది
బాబో ఏదో అయిపోయింది (2)
ఆస్తికోసం ఆశగ వస్తే రోగం వచ్చిందే
I Just Can't Believe What's happening today
Situation చూస్తే డీల్ పోయేటట్టుందే
ఇట్టా పాడుతుంటే ఊపిరి కూడా కష్టంగా ఉందే
ఏమయ్యింది ఏమయ్యింది
ఊరికి దెయ్యం పట్టిందా
ఊరికి దెయ్యం పట్టిందా (4)
పారిపొండ్రా
ఏమయ్యింది ఏమయ్యింది
బాబో ఏదో అయిపోయింది (6)
అయిపోయింది అయిపోయింది
అయిపోయింది అయిపోయింది
Emaindhi Emaindhi Song Lyrics in English (Transliteration)
Kotha Feeling Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)
'Kotha Feeling' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad and Hari Priya. Lyrics are written by Sreemani.
ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు
ఈ హోరు హుషారు ఈ దారి షికారు
రోజు చూసేదే ఇదంతా సుమారు
ఏంటో ఇవ్వాళ మారింది తీరు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు
ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు
ఈ హోరు హుషారు ఈ దారి షికారు
మొగే నరాల్లో ఏదో గిటారు
ఊహల్లో తేలే నా గుండెగారు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు
ఏమంటారు? (2)
ఆకాశమంత నా కోసమంట
మెల్లంగా వెళ్లమంటూ వొంపుతుంది ఉన్న దూరమంతా
ఏం తొందరంటా, కాస్త ఆగమంట
ఇంకొంత సేపు ఇలాగే సాగమందిగ ప్రాణమంత
ఆ మేఘం, ఈ రాగం, అన్నాయి నిదానం
చాలా తీరిగ్గా చేసే ప్రయాణం
ఉన్న బెరుగ్గా బావుంది వైనం
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు
ఏమంటారు? (2)
Kotha Feeling Song Lyrics in English (Transliteration)
Ee ooru ee gaali ee nela ee joru
Ee horu hushaaru ee dhaari shikaaru
Roju choosedhe idhanthaa sumaaru
Ento ivvaala maarindhi theeru
Ee kottha feeling ne emantaaru
Ee kottha feeling ne emantaaru
Ee ooru ee gaali ee nela ee joru
Ee horu hushaaru ee dhaari shikaaru
Moge narallo edho guitaru
Oohallo thele naa gundegaaru
Ee kottha feeling ne emantaaru
Emantaaru? (2)
Aakaashamantha naa kosamanta
Mellangaa vellamantoo vomputhundhi unna dhooramanthaa
Em thondarantaa, kaastha aagamanta
Inkontha sepu ilaage saagamandhiga praanamantha
Aa megham, ee raagam, annaayi nidhaanam
Chaalaa theeriggaa chese prayaanam
Unna berugggaa baavundhi vainam
Ee kottha feeling ne emantaaru
Emantaaru? (2)