Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




Movie Details



Songs List:



ఓ మనసా పాట సాహిత్యం

 
చిత్రం: కళ్యాణం కమనీయం (2023)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: శ్రవణ్ భరద్వాజ్, లలిత కావ్య 

గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస
సనిదపామ సనిదపామ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

నా కధలో మలుపే తిరిగే
నీ మహిమే జరిగే హే హే
నా కనుల నిదురే తరిగే
నీ కలలే పెరిగే హే హే

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ ఆ
ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ హా
ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ
ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస
సనిదపామ సనిదపామ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

గాలిలో రంగులై… నేలపై మేఘమై
వానలో నీరమై… చేరిన తీరమై
చేతిలో చేతులై… సాగిన దారులై
వీడని కౌగిలై… ఆగని మాటలై

ఊపిరే అన్నదే… నేటితో సొంతమై
పాడెలే దీవెనే… వేద మంత్రమే
వేరుగా పేరులే టెన్ టు ఫైవ్ పెళ్లితో ఏకమై
కొత్తగా జీవితం స్వాగతం ఇదే

నగుమోము కనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవ రాదా శ్రీ రఘువరనీ

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ ఆ
ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ హా
ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ
ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస
సనిదపామ సనిదపామ
గ గ రిగస గ గ రిగస
సనిదపమ సనిదపమ

No comments

Most Recent

Default