సాంగ్: పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో రచన: యల్లింటి రమణ సింగర్: యల్లింటి రమణ సంగీతం: సాయి,& సంతోష్ ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పాట సాహిత్యం
సాంగ్: పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో రచన: యల్లింటి రమణ సింగర్: యల్లింటి రమణ సంగీతం: సాయి,& సంతోష్ ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్ పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాది కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాదీ మధురవాడ సెంటర్లో ముద్దులాడినాదీ ఆ బుగ్గ మీద మరక జూస్తే… మనసే లాగింది పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది అష్టపురం సెంటర్లో ఆటలాడినది చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది ఆ అష్టపురం సెంటర్లో ఆటలాడినాది బెజ్జిపురం సెంటర్లో బాలుడు పుట్టాడే ఆ బాలుడికి రమణగాడు పేరే పెట్టాడే పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి మల్కాపురం సెంటర్లో మళ్ళీ కలిసినాది మల్లెపూలు చూపించి మంచమెక్కినాది పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
No comments
Post a Comment